WEBVTT 00:00:00.459 --> 00:00:05.200 హాయ్, నేను చరితా కార్టర్. నేను వాల్ట్ డిస్నీ లో సీనియర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్. 00:00:05.200 --> 00:00:09.550 వాస్తవంగా మన అతిథులు అనుభూతి చెందే ఆకర్షణల్ని ఉత్పత్తిచేసే టీములకు 00:00:09.550 --> 00:00:16.569 నాయకత్వం నా బాధ్యత. మా అతిథులకు ఒక మంచి అనుభవం కలగడానికి మెరుగుపరచే మార్గాల కోసం 00:00:16.569 --> 00:00:21.220 మేమెప్పుడూ చూస్తుంటాం. మరి టెక్నాలజీ దాని హృదయములో ఉంది. 00:00:21.220 --> 00:00:27.640 అభినందనలు, మీరది చేశారు! మీరు ప్రోగ్రాం BB-8 చేశారు. ఇప్పుడు మరికొంత కష్టమైంది 00:00:27.640 --> 00:00:33.250 చేయడానికి మనం సిద్ధం. మీరు ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్చుకున్నారు, ఇప్పుడు మనం మన 00:00:33.250 --> 00:00:40.160 స్వంత గేమ్ చేసుకోడానికి వెళుతున్నాం. తారలు R2-D2 ఇంకా C3PO. ఒక గేమ్ చేయడానికి, మనం 00:00:40.160 --> 00:00:45.989 గేమ్ ప్రోగ్రామర్లు రోజూ వాడే వాటి గురించి నేర్చుకోవాలి: వాటినే ఈవెంట్లు అంటారు. 00:00:45.989 --> 00:00:51.089 ఏదైనా జరిగినప్పుడు విని, ఆగమని ఈవెంట్లు మీ ప్రోగ్రాముకు చెబుతాయి, మరి తర్వాత ఆ పని 00:00:51.089 --> 00:00:56.829 అయినప్పుడు అది ఒక చర్య చేస్తుంది.ఈవెంట్లకు కొన్ని ఉదా: ఒక మౌస్ క్లిక్ వినడం, ఒక యారో 00:00:56.829 --> 00:01:02.710 బటన్, లేదా స్క్రీన్ పై తట్టడం వంటివి.ఇక్కడ ఒక రెబెల్ పైలట్ కు మెసేజ్ ఇవ్వడానికి R2-D2 00:01:02.710 --> 00:01:07.090 పైకి కదిలేలా చేయబోతున్నాం, తర్వాత మరో రెబెల్ పైలట్ కోసం కిందికి కదులుతుంది. 00:01:07.090 --> 00:01:12.570 అతను కదిలేలా మనం ఈవెంట్స్ ఉపయోగిస్తాం. ప్లేయర్ అప్/డౌన్ యారో కీ లను వాడినప్పుడు, 00:01:12.570 --> 00:01:19.549 లేదా అప్/డౌన్ బటన్లు. మనం వెన్ అప్ ఈవెంట్ బ్లాక్ వాడతాం, గో అప్ బ్లాక్ జత చేస్తాం. 00:01:19.549 --> 00:01:25.270 ప్లేయర్ అప్ యారోకీ నొక్కినప్పుడు, వెన్ అప్ బ్లాక్ కి జతచేసిన కోడ్ రన్ అవుతుంది. మరియు 00:01:25.270 --> 00:01:28.710 R2-D2 కిందికి రావడానికీ మనం అదే పని చేస్తాం. 00:01:28.710 --> 00:01:34.740 ముందుగా మన డ్రాయిడ్ అదుపు చేయడానికి కోడ్ అంతా రాయడానికి బదులు, R2-D2 బటన్ ప్రెస్ 00:01:34.740 --> 00:01:40.810 ఈవెంట్లు స్క్రీన్ చుట్టూతిరిగేవి స్పందించే విధంగా చేస్తాం. దశ వారీగా మీ గేమ్ ఇప్పుడు 00:01:40.810 --> 00:01:42.510 మరింత క్రియాత్మకం అవుతుంది.