1 00:00:00,459 --> 00:00:05,200 హాయ్, నేను చరితా కార్టర్. నేను వాల్ట్ డిస్నీ లో సీనియర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్. 2 00:00:05,200 --> 00:00:09,550 వాస్తవంగా మన అతిథులు అనుభూతి చెందే ఆకర్షణల్ని ఉత్పత్తిచేసే టీములకు 3 00:00:09,550 --> 00:00:16,569 నాయకత్వం నా బాధ్యత. మా అతిథులకు ఒక మంచి అనుభవం కలగడానికి మెరుగుపరచే మార్గాల కోసం 4 00:00:16,569 --> 00:00:21,220 మేమెప్పుడూ చూస్తుంటాం. మరి టెక్నాలజీ దాని హృదయములో ఉంది. 5 00:00:21,220 --> 00:00:27,640 అభినందనలు, మీరది చేశారు! మీరు ప్రోగ్రాం BB-8 చేశారు. ఇప్పుడు మరికొంత కష్టమైంది 6 00:00:27,640 --> 00:00:33,250 చేయడానికి మనం సిద్ధం. మీరు ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్చుకున్నారు, ఇప్పుడు మనం మన 7 00:00:33,250 --> 00:00:40,160 స్వంత గేమ్ చేసుకోడానికి వెళుతున్నాం. తారలు R2-D2 ఇంకా C3PO. ఒక గేమ్ చేయడానికి, మనం 8 00:00:40,160 --> 00:00:45,989 గేమ్ ప్రోగ్రామర్లు రోజూ వాడే వాటి గురించి నేర్చుకోవాలి: వాటినే ఈవెంట్లు అంటారు. 9 00:00:45,989 --> 00:00:51,089 ఏదైనా జరిగినప్పుడు విని, ఆగమని ఈవెంట్లు మీ ప్రోగ్రాముకు చెబుతాయి, మరి తర్వాత ఆ పని 10 00:00:51,089 --> 00:00:56,829 అయినప్పుడు అది ఒక చర్య చేస్తుంది.ఈవెంట్లకు కొన్ని ఉదా: ఒక మౌస్ క్లిక్ వినడం, ఒక యారో 11 00:00:56,829 --> 00:01:02,710 బటన్, లేదా స్క్రీన్ పై తట్టడం వంటివి.ఇక్కడ ఒక రెబెల్ పైలట్ కు మెసేజ్ ఇవ్వడానికి R2-D2 12 00:01:02,710 --> 00:01:07,090 పైకి కదిలేలా చేయబోతున్నాం, తర్వాత మరో రెబెల్ పైలట్ కోసం కిందికి కదులుతుంది. 13 00:01:07,090 --> 00:01:12,570 అతను కదిలేలా మనం ఈవెంట్స్ ఉపయోగిస్తాం. ప్లేయర్ అప్/డౌన్ యారో కీ లను వాడినప్పుడు, 14 00:01:12,570 --> 00:01:19,549 లేదా అప్/డౌన్ బటన్లు. మనం వెన్ అప్ ఈవెంట్ బ్లాక్ వాడతాం, గో అప్ బ్లాక్ జత చేస్తాం. 15 00:01:19,549 --> 00:01:25,270 ప్లేయర్ అప్ యారోకీ నొక్కినప్పుడు, వెన్ అప్ బ్లాక్ కి జతచేసిన కోడ్ రన్ అవుతుంది. మరియు 16 00:01:25,270 --> 00:01:28,710 R2-D2 కిందికి రావడానికీ మనం అదే పని చేస్తాం. 17 00:01:28,710 --> 00:01:34,740 ముందుగా మన డ్రాయిడ్ అదుపు చేయడానికి కోడ్ అంతా రాయడానికి బదులు, R2-D2 బటన్ ప్రెస్ 18 00:01:34,740 --> 00:01:40,810 ఈవెంట్లు స్క్రీన్ చుట్టూతిరిగేవి స్పందించే విధంగా చేస్తాం. దశ వారీగా మీ గేమ్ ఇప్పుడు 19 00:01:40,810 --> 00:01:42,510 మరింత క్రియాత్మకం అవుతుంది.