-
బావుంది మీసం
-
యుద్ధ-ఇయొ
-
ఈ పిచ్చి సన్యాసితో తలబడితే
-
నువ్వే బాధపడతావ్, యో
-
ఎంతమంది చక్రవర్తులు కావలి
-
ఒక సామ్రాజ్యాన్ని
-
శిథిల రాష్ట్రాల కూటమిగా మార్చటానికి
-
అవమానకరం
-
సొంత జనాల్ని ఏం చేసావో
-
తండ్రి కుక్కలా నిన్ను కొడితే
-
ఇప్పుడు అశుభంగా తయారయ్యావ్
-
నీది జార్జియా
-
తీపి జార్జియా
-
చరిత్ర పుస్తకాలు తిరగేస్తే
-
ఒక గందరగోళ బుడతడవి
-
బుర్ర మెలికలతో
-
ఒక సూపర్ పవర్ ని నిర్మించావ్
-
కాని దాని ధర కట్టావు
-
రష్యన్ బ్రతకులకు
-
అంతులేని నాశనం
-
నువ్వు ఉక్కు మనిషివి అయితే
-
క్రిప్టోనయిట్ ఊస్త
-
పెద్ద అంగ మోక్షకామి
-
వశీకరణం చేస్తావట
-
నీ పని అవ్వాలంటే నీ భార్య చెవిలో
-
ఒక గుసగుస చాలు
-
నా కంట్లోకి చూడు అతిరిక్త మాంత్రికుడా
-
ఒక మగాడిని చూడు
-
రష్యా తల్లిని నా పిడికిల్లో పెట్టుకున్నాను
-
నా పెళ్ళాం గూర్చి పట్టించుకుంటానా
-
సొంత కొడుకు కారాగారంలో బందీ అయ్యాడు
-
వాడి ప్రాణం కాపాడలేదు
-
తేలికగా జరిగింది
-
నీ అంగాన్ని పచ్చడి చేయడం
-
నేనయితే గొంతుని ఉరికి కట్టి
-
కందకంలో ఉంచి డిష్యూం
-
పూర్తీ కుటుంబం
-
డిష్యూం
-
మంత్ర స్నేహితులందరూ
-
డిష్యూం
-
పియరోగి నీకు అమ్మినవాళ్ళు
-
డిష్యూం
-
రోజులు నీ కడుపు మాడపెడతా
-
మరణ స్థితిలో కూడా
-
దరిద్రుల్ని నలుపుతాను
-
లెనిన్ గర్వాన్ని
-
ట్రోట్స్కీను పక్కకు తోసాను
-
సుత్తిని నీ మీద విసురుతాను
-
హిట్లర్ వెన్నుపోటు కంటే గట్టిగా
-
నేను నిన్ను అసలు గర్వించటలేదు
-
జమిందార్లను ఆపుతున్న నా విప్లవాన్ని
-
నాశనం చేసావ్
-
తరగతుల బానిసత్వాన్ని పోరాడాను
-
శ్రామికవర్గం
-
నన్ను ఇక్కడికి తెచ్చింది
-
థీసిస్ మీ ఇద్దరికి పంచడానికి
-
అక్కడ మొదలు పెడదాం
-
ఫ్రాంకెన్స్టైయిన్
-
స్టయిన్ పుస్తకంలో నుండి తిన్నగా వచ్చినట్లు ఉన్నావ్
-
వేడి చట్ని తెలుపు మీద ఎరుపు
-
జార్ భార్య ఏమి పీకలేదు కాబట్టి
-
యోసఫ్, నా కుడి భుజం
-
నువ్వు అనుకున్నా
-
కాని నీ భక్తి ముడత పడింది
-
నీ కుడి చేయి లాగ
-
మన భవిషత్తు ప్రకాశవంతంగా ఉండాల్సింది
-
నీ మనస్సును చీకటిలోకి తీసుకువెళ్ళవు
-
మార్క్స్ జన్మించినప్పుడు నుండి ఉన్న
-
అతి గొప్ప విప్లవాన్ని ఆపావు
-
(తట్టిన శబ్దం)
-
ఏంటి పుట్టుమచ్చలు ఆ?
-
ఎక్కువ పారదర్శకత ఉన్న పెద్దదండును
-
దరిద్రులు కంపు చేశారు
-
ఇంక ప్రచ్ఛన్న యుద్ధం
-
చేతులు కలిపాను
-
రేగాన్ రోనాల్డ్స్ తోనూ మెక్ డానల్డ్స్ తోనూ
-
సందేహం లేదు
-
"ఇన్"(లో) తో పేరు ఆగుతుందా
-
బయటకు పోవడానికి సమయం
-
నాకు దమ్ము ఉంది
-
బారిష్నికోవ్ బ్యాలెట్ నృత్యం చెయ్యించడానికి
-
బెర్లిన్ గోడ పగలుగొట్టాను
-
"కూల్ ఎయిడ్" (ఒక రష్యా ఉత్పత్తి) లాగ
-
ఆహా
-
ఇద్దరికీ యోగా అవసరం
-
నీకు స్నానం అవసరం
-
ఇక మీరిద్దరూ నేర్చుకోవాలి
-
అసలు అధికారాన్ని నిర్వహించడం
-
ఏంటి పూర్తీ అధికారం ఆ?
-
да(రేయ్)
-
నాతో తల పడతారా
-
వేడి కూర ఉమ్ముతా
-
ఈ లయల్ని నలిపేస్తూ
-
టుబా (సన్నాయి) లో ఊదుతూ
-
కూబాలో రతిలో ఉంటూ
-
జూడో కదలికలు చేస్తూ
-
ప్రతి కమ్యునిస్ట్ సుక్కా(మూర్ఖులు) లకు శిక్షణ ఇస్తూ
-
యువతనంలోనే రాష్ట్రపతిని
-
శత్రువులు ఏమి అడ్డురారు
-
నన్ను దాడి చేసిన చివరి మనిషి
-
సఖం బ్రతుకు బ్రతికాడు
-
కామ్రేడ్ ఇటు రా
-
చేస్తుంది చెయ్యకు
-
పుతిన్ బుర్రతో
-
పద్యాలలో తలబడినప్పుడు
-
అర్థం అవుతాది నీకు ఈ పాత కే.జి.బి
-
అసలు రాప్ నాయకుడు
-
CCCP (సోవియట్ యునియన్) లో