0:00:13.338,0:00:14.278 బావుంది మీసం 0:00:14.278,0:00:14.994 యుద్ధ-ఇయొ 0:00:14.994,0:00:15.958 ఈ పిచ్చి సన్యాసితో తలబడితే 0:00:15.958,0:00:16.780 నువ్వే బాధపడతావ్, యో 0:00:16.780,0:00:18.224 ఎంతమంది చక్రవర్తులు కావలి 0:00:18.224,0:00:19.078 ఒక సామ్రాజ్యాన్ని 0:00:19.078,0:00:20.388 శిథిల రాష్ట్రాల కూటమిగా మార్చటానికి 0:00:20.388,0:00:21.231 అవమానకరం 0:00:21.231,0:00:23.781 సొంత జనాల్ని ఏం చేసావో 0:00:23.781,0:00:25.371 తండ్రి కుక్కలా నిన్ను కొడితే 0:00:25.371,0:00:26.588 ఇప్పుడు అశుభంగా తయారయ్యావ్ 0:00:26.588,0:00:27.450 నీది జార్జియా 0:00:27.450,0:00:28.340 తీపి జార్జియా 0:00:28.340,0:00:30.068 చరిత్ర పుస్తకాలు తిరగేస్తే 0:00:30.068,0:00:31.107 ఒక గందరగోళ బుడతడవి 0:00:31.107,0:00:31.732 బుర్ర మెలికలతో 0:00:31.732,0:00:32.561 ఒక సూపర్ పవర్ ని నిర్మించావ్ 0:00:32.561,0:00:33.443 కాని దాని ధర కట్టావు 0:00:33.443,0:00:34.265 రష్యన్ బ్రతకులకు 0:00:34.265,0:00:35.107 అంతులేని నాశనం 0:00:35.107,0:00:35.778 నువ్వు ఉక్కు మనిషివి అయితే 0:00:35.778,0:00:36.711 క్రిప్టోనయిట్ ఊస్త 0:00:36.711,0:00:37.588 పెద్ద అంగ మోక్షకామి 0:00:37.588,0:00:38.439 వశీకరణం చేస్తావట 0:00:38.439,0:00:39.388 నీ పని అవ్వాలంటే నీ భార్య చెవిలో 0:00:39.388,0:00:40.318 ఒక గుసగుస చాలు 0:00:40.318,0:00:43.041 నా కంట్లోకి చూడు అతిరిక్త మాంత్రికుడా 0:00:43.041,0:00:44.363 ఒక మగాడిని చూడు 0:00:44.363,0:00:46.370 రష్యా తల్లిని నా పిడికిల్లో పెట్టుకున్నాను 0:00:46.370,0:00:48.905 నా పెళ్ళాం గూర్చి పట్టించుకుంటానా 0:00:48.905,0:00:51.631 సొంత కొడుకు కారాగారంలో బందీ అయ్యాడు 0:00:51.631,0:00:53.111 వాడి ప్రాణం కాపాడలేదు 0:00:53.111,0:00:53.802 తేలికగా జరిగింది 0:00:53.802,0:00:54.941 నీ అంగాన్ని పచ్చడి చేయడం 0:00:54.941,0:00:55.968 నేనయితే గొంతుని ఉరికి కట్టి 0:00:55.968,0:00:56.890 కందకంలో ఉంచి డిష్యూం 0:00:56.890,0:00:57.390 పూర్తీ కుటుంబం 0:00:57.390,0:00:57.636 డిష్యూం 0:00:57.636,0:00:58.257 మంత్ర స్నేహితులందరూ 0:00:58.257,0:00:58.757 డిష్యూం 0:00:58.757,0:00:59.899 పియరోగి నీకు అమ్మినవాళ్ళు 0:00:59.899,0:01:00.438 డిష్యూం 0:01:00.438,0:01:01.461 రోజులు నీ కడుపు మాడపెడతా 0:01:01.461,0:01:02.453 మరణ స్థితిలో కూడా 0:01:02.453,0:01:03.447 దరిద్రుల్ని నలుపుతాను 0:01:03.447,0:01:04.566 లెనిన్ గర్వాన్ని 0:01:04.566,0:01:05.280 ట్రోట్స్కీను పక్కకు తోసాను 0:01:05.280,0:01:06.137 సుత్తిని నీ మీద విసురుతాను 0:01:06.137,0:01:07.381 హిట్లర్ వెన్నుపోటు కంటే గట్టిగా 0:01:07.381,0:01:08.428 నేను నిన్ను అసలు గర్వించటలేదు 0:01:08.428,0:01:10.955 జమిందార్లను ఆపుతున్న నా విప్లవాన్ని 0:01:10.955,0:01:13.264 నాశనం చేసావ్ 0:01:13.264,0:01:14.920 తరగతుల బానిసత్వాన్ని పోరాడాను 0:01:14.920,0:01:16.647 శ్రామికవర్గం 0:01:16.647,0:01:18.603 నన్ను ఇక్కడికి తెచ్చింది 0:01:18.603,0:01:19.945 థీసిస్ మీ ఇద్దరికి పంచడానికి 0:01:19.945,0:01:21.385 అక్కడ మొదలు పెడదాం 0:01:21.385,0:01:22.280 ఫ్రాంకెన్స్టైయిన్ 0:01:22.280,0:01:23.716 స్టయిన్ పుస్తకంలో నుండి తిన్నగా వచ్చినట్లు ఉన్నావ్ 0:01:23.716,0:01:25.425 వేడి చట్ని తెలుపు మీద ఎరుపు 0:01:25.425,0:01:27.270 జార్ భార్య ఏమి పీకలేదు కాబట్టి 0:01:27.270,0:01:28.822 యోసఫ్, నా కుడి భుజం 0:01:28.822,0:01:30.208 నువ్వు అనుకున్నా 0:01:30.208,0:01:31.961 కాని నీ భక్తి ముడత పడింది 0:01:31.961,0:01:33.309 నీ కుడి చేయి లాగ 0:01:33.309,0:01:35.067 మన భవిషత్తు ప్రకాశవంతంగా ఉండాల్సింది 0:01:35.067,0:01:36.777 నీ మనస్సును చీకటిలోకి తీసుకువెళ్ళవు 0:01:36.777,0:01:38.597 మార్క్స్ జన్మించినప్పుడు నుండి ఉన్న 0:01:38.597,0:01:40.600 అతి గొప్ప విప్లవాన్ని ఆపావు 0:01:41.460,0:01:42.917 (తట్టిన శబ్దం) 0:01:43.193,0:01:45.752 ఏంటి పుట్టుమచ్చలు ఆ? 0:01:45.752,0:01:48.053 ఎక్కువ పారదర్శకత ఉన్న పెద్దదండును 0:01:48.053,0:01:49.364 దరిద్రులు కంపు చేశారు 0:01:49.364,0:01:50.588 ఇంక ప్రచ్ఛన్న యుద్ధం 0:01:50.588,0:01:51.743 చేతులు కలిపాను 0:01:51.743,0:01:53.663 రేగాన్ రోనాల్డ్స్ తోనూ మెక్ డానల్డ్స్ తోనూ 0:01:53.663,0:01:54.316 సందేహం లేదు 0:01:54.316,0:01:55.963 "ఇన్"(లో) తో పేరు ఆగుతుందా 0:01:55.963,0:01:56.828 బయటకు పోవడానికి సమయం 0:01:56.828,0:01:57.926 నాకు దమ్ము ఉంది 0:01:57.926,0:01:59.582 బారిష్నికోవ్ బ్యాలెట్ నృత్యం చెయ్యించడానికి 0:01:59.582,0:02:00.393 బెర్లిన్ గోడ పగలుగొట్టాను 0:02:00.393,0:02:01.965 "కూల్ ఎయిడ్" (ఒక రష్యా ఉత్పత్తి) లాగ 0:02:01.965,0:02:02.356 ఆహా 0:02:02.356,0:02:03.916 ఇద్దరికీ యోగా అవసరం 0:02:03.916,0:02:05.049 నీకు స్నానం అవసరం 0:02:05.049,0:02:06.705 ఇక మీరిద్దరూ నేర్చుకోవాలి 0:02:06.705,0:02:08.955 అసలు అధికారాన్ని నిర్వహించడం 0:02:08.955,0:02:11.911 ఏంటి పూర్తీ అధికారం ఆ? 0:02:11.911,0:02:12.871 да(రేయ్) 0:02:12.871,0:02:14.902 నాతో తల పడతారా 0:02:14.902,0:02:16.510 వేడి కూర ఉమ్ముతా 0:02:16.510,0:02:18.232 ఈ లయల్ని నలిపేస్తూ 0:02:18.232,0:02:19.830 టుబా (సన్నాయి) లో ఊదుతూ 0:02:19.830,0:02:21.498 కూబాలో రతిలో ఉంటూ 0:02:21.498,0:02:22.744 జూడో కదలికలు చేస్తూ 0:02:22.744,0:02:25.026 ప్రతి కమ్యునిస్ట్ సుక్కా(మూర్ఖులు) లకు శిక్షణ ఇస్తూ 0:02:25.026,0:02:26.844 యువతనంలోనే రాష్ట్రపతిని 0:02:26.844,0:02:28.577 శత్రువులు ఏమి అడ్డురారు 0:02:28.577,0:02:30.123 నన్ను దాడి చేసిన చివరి మనిషి 0:02:30.123,0:02:30.879 సఖం బ్రతుకు బ్రతికాడు 0:02:30.879,0:02:32.353 కామ్రేడ్ ఇటు రా 0:02:32.353,0:02:33.350 చేస్తుంది చెయ్యకు 0:02:33.350,0:02:34.295 పుతిన్ బుర్రతో 0:02:34.295,0:02:35.478 పద్యాలలో తలబడినప్పుడు 0:02:35.478,0:02:36.668 అర్థం అవుతాది నీకు ఈ పాత కే.జి.బి 0:02:36.668,0:02:37.500 అసలు రాప్ నాయకుడు 0:02:37.500,0:02:40.107 CCCP (సోవియట్ యునియన్) లో