బావుంది మీసం యుద్ధ-ఇయొ ఈ పిచ్చి సన్యాసితో తలబడితే నువ్వే బాధపడతావ్, యో ఎంతమంది చక్రవర్తులు కావలి ఒక సామ్రాజ్యాన్ని శిథిల రాష్ట్రాల కూటమిగా మార్చటానికి అవమానకరం సొంత జనాల్ని ఏం చేసావో తండ్రి కుక్కలా నిన్ను కొడితే ఇప్పుడు అశుభంగా తయారయ్యావ్ నీది జార్జియా తీపి జార్జియా చరిత్ర పుస్తకాలు తిరగేస్తే ఒక గందరగోళ బుడతడవి బుర్ర మెలికలతో ఒక సూపర్ పవర్ ని నిర్మించావ్ కాని దాని ధర కట్టావు రష్యన్ బ్రతకులకు అంతులేని నాశనం నువ్వు ఉక్కు మనిషివి అయితే క్రిప్టోనయిట్ ఊస్త పెద్ద అంగ మోక్షకామి వశీకరణం చేస్తావట నీ పని అవ్వాలంటే నీ భార్య చెవిలో ఒక గుసగుస చాలు నా కంట్లోకి చూడు అతిరిక్త మాంత్రికుడా ఒక మగాడిని చూడు రష్యా తల్లిని నా పిడికిల్లో పెట్టుకున్నాను నా పెళ్ళాం గూర్చి పట్టించుకుంటానా సొంత కొడుకు కారాగారంలో బందీ అయ్యాడు వాడి ప్రాణం కాపాడలేదు తేలికగా జరిగింది నీ అంగాన్ని పచ్చడి చేయడం నేనయితే గొంతుని ఉరికి కట్టి కందకంలో ఉంచి డిష్యూం పూర్తీ కుటుంబం డిష్యూం మంత్ర స్నేహితులందరూ డిష్యూం పియరోగి నీకు అమ్మినవాళ్ళు డిష్యూం రోజులు నీ కడుపు మాడపెడతా మరణ స్థితిలో కూడా దరిద్రుల్ని నలుపుతాను లెనిన్ గర్వాన్ని ట్రోట్స్కీను పక్కకు తోసాను సుత్తిని నీ మీద విసురుతాను హిట్లర్ వెన్నుపోటు కంటే గట్టిగా నేను నిన్ను అసలు గర్వించటలేదు జమిందార్లను ఆపుతున్న నా విప్లవాన్ని నాశనం చేసావ్ తరగతుల బానిసత్వాన్ని పోరాడాను శ్రామికవర్గం నన్ను ఇక్కడికి తెచ్చింది థీసిస్ మీ ఇద్దరికి పంచడానికి అక్కడ మొదలు పెడదాం ఫ్రాంకెన్స్టైయిన్ స్టయిన్ పుస్తకంలో నుండి తిన్నగా వచ్చినట్లు ఉన్నావ్ వేడి చట్ని తెలుపు మీద ఎరుపు జార్ భార్య ఏమి పీకలేదు కాబట్టి యోసఫ్, నా కుడి భుజం నువ్వు అనుకున్నా కాని నీ భక్తి ముడత పడింది నీ కుడి చేయి లాగ మన భవిషత్తు ప్రకాశవంతంగా ఉండాల్సింది నీ మనస్సును చీకటిలోకి తీసుకువెళ్ళవు మార్క్స్ జన్మించినప్పుడు నుండి ఉన్న అతి గొప్ప విప్లవాన్ని ఆపావు (తట్టిన శబ్దం) ఏంటి పుట్టుమచ్చలు ఆ? ఎక్కువ పారదర్శకత ఉన్న పెద్దదండును దరిద్రులు కంపు చేశారు ఇంక ప్రచ్ఛన్న యుద్ధం చేతులు కలిపాను రేగాన్ రోనాల్డ్స్ తోనూ మెక్ డానల్డ్స్ తోనూ సందేహం లేదు "ఇన్"(లో) తో పేరు ఆగుతుందా బయటకు పోవడానికి సమయం నాకు దమ్ము ఉంది బారిష్నికోవ్ బ్యాలెట్ నృత్యం చెయ్యించడానికి బెర్లిన్ గోడ పగలుగొట్టాను "కూల్ ఎయిడ్" (ఒక రష్యా ఉత్పత్తి) లాగ ఆహా ఇద్దరికీ యోగా అవసరం నీకు స్నానం అవసరం ఇక మీరిద్దరూ నేర్చుకోవాలి అసలు అధికారాన్ని నిర్వహించడం ఏంటి పూర్తీ అధికారం ఆ? да(రేయ్) నాతో తల పడతారా వేడి కూర ఉమ్ముతా ఈ లయల్ని నలిపేస్తూ టుబా (సన్నాయి) లో ఊదుతూ కూబాలో రతిలో ఉంటూ జూడో కదలికలు చేస్తూ ప్రతి కమ్యునిస్ట్ సుక్కా(మూర్ఖులు) లకు శిక్షణ ఇస్తూ యువతనంలోనే రాష్ట్రపతిని శత్రువులు ఏమి అడ్డురారు నన్ను దాడి చేసిన చివరి మనిషి సఖం బ్రతుకు బ్రతికాడు కామ్రేడ్ ఇటు రా చేస్తుంది చెయ్యకు పుతిన్ బుర్రతో పద్యాలలో తలబడినప్పుడు అర్థం అవుతాది నీకు ఈ పాత కే.జి.బి అసలు రాప్ నాయకుడు CCCP (సోవియట్ యునియన్) లో