-
హలో!
-
మీరు సరైన సమయానికి వచ్చారు.
-
సముద్రయానానికి సుస్వాగతం.
-
నీటి కింద దాగిన నిధిని కనుక్కోవడానికి నేను
శోధనకు బయల్దేరబోతున్నాను
-
మీ సహాయం పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది.
-
అంతుచిక్కని ఈ జలమార్గాల వెంబడి మనకు ఏమి
ఎదురవుతుందో ఎవరికి తెలుసు?
-
ఈ ఓడపై ఎక్కడో ఒకచోట మనం మన మొదటి గైడ్ ని
కలవాల్సి ఉంది.
-
సాహసికులూ, స్వాగతం!
-
సముద్రయానం పూర్తి చేయడానికి మీరు కోడ్
వాడి పజిల్స్ శ్రేణిని సాధించాల్సి ఉంటుంది.
-
అదెలా పనిచేస్తుందో ఇక్కడ చూడండి.
-
మీ స్క్రీన్ మూడు ప్రధాన భాగాలుగా చేయబడింది
-
ఎడమన, మీరు Minecraft ప్రపంచం చూస్తారు.
-
మధ్యలోది మీ టూల్ బాక్స్, అందులో మీరు
కోడింగ్ కమాండ్లు చూస్తారు.
-
కుడివైపునుండే పెద్ద చోటు మీ వర్క్ స్పేస్.
ఇందులోనే మీరు కమాండ్లు పేర్చవచ్చు.
-
మీ ప్రోగ్రాం చేయడానికి మరియు మీ చలనాల్ని
అదుపు చేయడానికి.
-
ప్రతి లెవెల్ కీ సూచనలు పేజీ పై భాగంలో
ఉన్నాయి.
-
పొడవు మరియు పొట్టి సూచనల మధ్య మార్చడానికి
ప్లస్ గుర్తును క్లిక్ చేయండి.
-
టూల్ బాక్స్ నుండి వర్క్ స్పేస్ కి బ్లాక్
లను లాగుటకు, పేర్చుటకు ప్రయత్నించండి,
-
మరి తర్వాత మీ కమాండ్లను అమలు చేయడానికి
రన్ బటన్ క్లిక్ చేయండి.
-
సరైనది రావడానికి మీరు కొన్ని ప్రయత్నాలు
చేయాల్సి రావచ్చు, కొన్ని పజిల్స్ కి
-
ఒకటి మించి పరిష్కారం ఉండొచ్చు, ఏది పని
చేస్తుందో ప్రయోగం చేయండి.
-
మళ్ళీ ప్రయత్నించాలనుకుంటే, రీసెట్ బటన్
నొక్కండి, మొదలైన చోటుకు తిరిగి వెళ్ళండి.
-
ఒక కమాండ్ డిలిట్ కై, మీ వర్క్ స్పేస్ నుండి
బ్లాక్
-
ని టూల్ బాక్స్ లోనికి కేవలం వెనక్కి లాగండి
-
-
-
-