0:00:00.300,0:00:01.120 హలో! 0:00:01.120,0:00:02.719 మీరు సరైన సమయానికి వచ్చారు. 0:00:02.719,0:00:05.060 సముద్రయానానికి సుస్వాగతం. 0:00:05.060,0:00:09.160 నీటి కింద దాగిన నిధిని కనుక్కోవడానికి నేను[br]శోధనకు బయల్దేరబోతున్నాను 0:00:09.160,0:00:11.320 మీ సహాయం పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది. 0:00:11.330,0:00:14.580 అంతుచిక్కని ఈ జలమార్గాల వెంబడి మనకు ఏమి [br]ఎదురవుతుందో ఎవరికి తెలుసు? 0:00:14.580,0:00:18.620 ఈ ఓడపై ఎక్కడో ఒకచోట మనం మన మొదటి గైడ్ ని[br]కలవాల్సి ఉంది. 0:00:18.620,0:00:20.090 సాహసికులూ, స్వాగతం! 0:00:20.090,0:00:24.890 సముద్రయానం పూర్తి చేయడానికి మీరు కోడ్[br]వాడి పజిల్స్ శ్రేణిని సాధించాల్సి ఉంటుంది. 0:00:24.890,0:00:26.660 అదెలా పనిచేస్తుందో ఇక్కడ చూడండి. 0:00:26.660,0:00:28.780 మీ స్క్రీన్ మూడు ప్రధాన భాగాలుగా చేయబడింది 0:00:28.780,0:00:30.770 ఎడమన, మీరు Minecraft ప్రపంచం చూస్తారు. 0:00:30.770,0:00:35.410 మధ్యలోది మీ టూల్ బాక్స్, అందులో మీరు [br]కోడింగ్ కమాండ్లు చూస్తారు. 0:00:35.410,0:00:40.370 కుడివైపునుండే పెద్ద చోటు మీ వర్క్ స్పేస్.[br]ఇందులోనే మీరు కమాండ్లు పేర్చవచ్చు. 0:00:40.370,0:00:43.870 మీ ప్రోగ్రాం చేయడానికి మరియు మీ చలనాల్ని [br]అదుపు చేయడానికి. 0:00:43.870,0:00:47.130 ప్రతి లెవెల్ కీ సూచనలు పేజీ పై భాగంలో [br]ఉన్నాయి. 0:00:47.130,0:00:50.910 పొడవు మరియు పొట్టి సూచనల మధ్య మార్చడానికి[br]ప్లస్ గుర్తును క్లిక్ చేయండి. 0:00:50.910,0:00:55.300 టూల్ బాక్స్ నుండి వర్క్ స్పేస్ కి బ్లాక్ [br]లను లాగుటకు, పేర్చుటకు ప్రయత్నించండి, 0:00:55.300,0:00:59.200 మరి తర్వాత మీ కమాండ్లను అమలు చేయడానికి [br]రన్ బటన్ క్లిక్ చేయండి. 0:00:59.200,0:01:02.790 సరైనది రావడానికి మీరు కొన్ని ప్రయత్నాలు[br]చేయాల్సి రావచ్చు, కొన్ని పజిల్స్ కి 0:01:02.790,0:01:05.820 ఒకటి మించి పరిష్కారం ఉండొచ్చు, ఏది పని[br]చేస్తుందో ప్రయోగం చేయండి. 0:01:05.820,0:01:09.760 మళ్ళీ ప్రయత్నించాలనుకుంటే, రీసెట్ బటన్ [br]నొక్కండి, మొదలైన చోటుకు తిరిగి వెళ్ళండి. 0:01:09.760,0:01:12.080 ఒక కమాండ్ డిలిట్ కై, మీ వర్క్ స్పేస్ నుండి[br]బ్లాక్ 0:01:12.160,0:01:15.080 ని టూల్ బాక్స్ లోనికి కేవలం వెనక్కి లాగండి 0:01:15.080,0:01:19.380 0:01:19.380,0:01:21.780 0:01:21.780,0:01:25.060 0:01:25.060,0:01:26.000