< Return to Video

How Blockchain Works: Why Blockchain?

  • 0:14 - 0:15
    నా పేరు టెగాన్ క్లిన్.
  • 0:15 - 0:18
    నేను ఎడ్జ్&నోడ్ కో ఫౌండర్, తొలి టీమ్
    గ్రాఫ్ వెనకుంది. మరి
  • 0:18 - 0:20
    గ్రాఫ్‌తో గూగుల్ వెబ్‌కి ఏం
    చేస్తుందో,
  • 0:20 - 0:23
    గ్రాఫ్ బ్లాక్ చైన్ల కోసం అదే డేటా,
    నిర్వహిస్తుంది.
  • 0:23 - 0:26
    నా పేరు సింథియా హాస్, నేను వరల్డ్ ఆఫ్
    విమెన్ ఫౌండేషన్ డైరెక్టర్‌.
  • 0:26 - 0:29
    వరల్డ్ ఆఫ్ విమెన్ అనేది వివిధ
    నేపధ్యాలు, వర్ణాలు, ఆచారాల
  • 0:29 - 0:33
    వ్యాప్తంగా 10,000 మంది మహిళల
    కలగలయికగా ఉంది.
  • 0:33 - 0:37
    మరి మేము వెబ్3 చోటులో చేకూర్పు మరియు
    వైవిధ్యతను సాధించే ఒక కమ్యూనిటీ.
  • 0:37 - 0:38
    నా పేరు ఛార్లీ లీ.
  • 0:38 - 0:40
    నేను లైట్‌కాయిన్ క్రియేటర్‌ని. అది
  • 0:40 - 0:43
    బిట్‌ కాయిన్ ప్రత్యామ్నాయ కరెన్సీలలో ఒకటి.
  • 0:43 - 0:45
    నేను బిట్ కాయిన్ కోడ్ బేస్ కోసం
    అటూ ఇటూ చూస్తున్నా మరియు
  • 0:45 - 0:48
    నా స్వంత క్రిప్టోకరెన్సీని క్రియేట్
    చేయాలని నిర్ణయించుకున్నా
  • 0:49 - 0:52
    మరి అదొక తమాషా ప్రాజెక్టు, ఇక అది
    పూర్తయిపోయింది.
  • 0:53 - 0:57
    మీరు క్రెడిట్ కార్డుతో ఏదైనా కొన్నప్పుడు,
    మీ సరుకులు ఆర్గానిక్ గా లేబుల్ అయినప్పుడు,
  • 0:57 - 1:00
    సోషల్ మీడియాపై లేదా వోటు వేసినప్పుడు
    మీరు వెరిఫైడ్ గుర్తింపును చూసినపుడు,
  • 1:01 - 1:03
    ఈ పనులన్నీ నమ్మకంపై ఆధారపడి ఉంటాయి.
  • 1:04 - 1:06
    ఆ డబ్బు బదిలీ అయిందని, ఫుడ్
    నిజంగా ఆర్గానిక్ అని,
  • 1:06 - 1:10
    ఆ వ్యక్తి నిజమేననీ, లేదా ఆ
    వోటు లెక్కించబడిందనీ
  • 1:10 - 1:12
    మీకెలా తెలుస్తుంది?
  • 1:12 - 1:17
    చివరికి, బ్యాంకులు, కంపెనీలు, ప్రభుత్వాలు
    మేనేజ్ చేసిన రికార్డుల్ని మీరు నమ్ముతారు.
  • 1:18 - 1:23
    ఐతే ఈ రోజుల్లో, అనేకమంది తాము కంపెనీలు,
    ప్రభుత్వాలు లేదా ఏదైనా కేంద్రీకృత
  • 1:23 - 1:28
    అధికారాన్ని నమ్మితే ఆశ్చర్యపోతారు.
    సమాచారం సరిగా లేని పరిస్థితుల్లో కేంద్ర
  • 1:29 - 1:33
    సంస్థ మీద ఆధారపడని ఒక విశ్వాస వ్యవస్థని
    మనం నిర్మించగలిగితే ఏమవుతుంది?
  • 1:33 - 1:36
    ఒక కంపెనీ లేదా ప్రభుత్వాన్ని బాద్యులుగా
    ఉంచకుండా ఎవరో ఒకరు డేటాని తనిఖీ
  • 1:36 - 1:42
    చేసేలా డబ్బు లేదా ఆస్తి వంటి విషయాల్ని మనం
    ట్రాక్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది?
  • 1:42 - 1:45
    అది ఈ రోజు సాధ్యం, బ్లాక్ చైన్ అనబడే
    టెక్నాలజీ ఉపయోగించుకొని.
  • 1:46 - 1:49
    బ్లాక్ చైన్ అనేది ఇంటర్నెట్ వ్యాప్తంగా
    సమాచార నిల్వకు ఒక కొత్త
  • 1:50 - 1:53
    మార్గం, అందులో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు.
    బ్లాక్ చైన్ తో
  • 1:53 - 1:55
    డేటాని డీసెంట్రలైజ్ చేసి పంపిణీ చేయొచ్చు.
  • 1:56 - 1:58
    బ్లాక్ చైన్ ఏ ఒక్కరికీ స్వంతం కాదు,
  • 1:58 - 2:01
    ఐతే ప్రతిఒక్కరూ దాన్ని వాడుకోవచ్చు
    మరి దానిపై సమాచారం వెరిఫై చేసుకోవచ్చు
  • 2:01 - 2:06
    ఈ టెక్నాలజీ బిట్ కాయిన్ వంటి క్రిప్టో
    కరెన్సీల వెనక ఇన్నొవేషన్.
  • 2:06 - 2:11
    దీనికి ఇతర సంభావ్య ఉపయోగాలున్నాయి,
    తర్వాతి వీడియోలో వాటిని చూస్తాం.
  • 2:11 - 2:14
    ఐతే మొదట, గతంలో నమ్మకం సమస్యలు ఎలా
    పరిష్కరించబడ్డాయో చూద్దాం.
  • 2:16 - 2:16
  • 2:16 - 2:19
    తొలి మానవ సమాజాల నుండీ సమాచారం మరియు
    లావాదేవీలను ట్రాక్ చేయడం
  • 2:19 - 2:23
    ద్వారా మనం నమ్మకాన్ని పెంచుకునే
    వివిధ మార్గాల్ని కనుగొన్నాం.
  • 2:24 - 2:26
    ఇలా, ఈ పొలం ఎవరిది?
  • 2:27 - 2:29
    పాల కోసం నేను నీకెంత ఇవ్వాలి?
  • 2:29 - 2:32
    ఈ నేల యొక్క చట్టాలు ఏవేవి?
  • 2:32 - 2:36
    మనుషులు లావాదేవీలు చేసుకోడానికి గవ్వలు,
    ప్రశస్తమైన రాళ్ళు ఉపయోగించడం మొదలు
  • 2:36 - 2:39
    పెట్టారు, మరి అవి కరెన్సీ యొక్క
    తొలినాటి రూపాలు అయ్యాయి.
  • 2:39 - 2:42
    మనం కొండల నుండి గ్రామాలు నగరాలు
    చేరగా
  • 2:43 - 2:46
    మనకు ఆస్తులు చూసుకోవాల్సొచ్చింది.
  • 2:47 - 2:50
    ఇది అంకెలు మరియు రాతకు తొలి అన్వేషణకు
    దారితీసింది.
  • 2:51 - 2:53
    మరి ఇది అద్భుతం కాదా?
  • 2:53 - 2:55
    మనం గణితాని అంకెల్ని కనుక్కోలేదు.
  • 2:56 - 2:59
    మనం పుస్తకాలు రాయడానికి అక్షరం
    కనుకోలేదు.
  • 2:59 - 3:02
    మనం భూమి, పశువులు, అప్పులు మరియు పన్నులని
    ట్రాక్ చేయడానికి
  • 3:02 - 3:04
    వాటిని కనుగొన్నాం.
  • 3:04 - 3:07
    మరి మనం అప్పటి నుండి బహుశా చాలా దూరం
    వచ్చేశాం.
  • 3:07 - 3:12
    కరెన్సీ గవ్వల నుండి నాణేలు బ్యాంక్ నోట్లు,
    డిజిటల్
  • 3:12 - 3:15
    రాత మట్టిమాత్రల నుండి కాగితం,
    దాన్నుండి డిజిటల్ రూపాలకి
  • 3:15 - 3:19
    వచ్చింది. రాత మరియు అంకెల్ని కనుక్కోవడంతో
    సహా మనం ఇంకా
  • 3:19 - 3:22
    నమ్మకం కుదుర్చుకోడానికి కొత్త
    మార్గాన్ని కనుగొన్నాం, ఎందుకంటే
  • 3:23 - 3:28
    ఈ మార్గాలన్నీ రికార్డుల్ని రాసుకోడానికే
    కాబట్టి అవి ఇంకా నమ్మకంపైనే ఆధారపడతాయి.
  • 3:28 - 3:32
    అందుకే భూమి శాసనాలు రాతిపై చెక్కబడ్డాయి
  • 3:32 - 3:35
    అది ఎవ్వరూ వాటిని మార్చకుండా
    చూసుకోడానికే.
  • 3:36 - 3:37
    మరి రాతిపై చెక్కినా కూడా దేన్నైనా
    మీరు ఎలా నమ్ముతారు?
  • 3:37 - 3:39
  • 3:40 - 3:45
    ఉదాహరణకి, మీకు 100 ఆవులు ఉన్నాయని చెప్పే
    క్లేమాత్ర ఉందనుకోండి
  • 3:45 - 3:49
    ఐతే మీరు ఆ అంకెని చేరుకోలేదని నాకు
    ఎలా తెలుస్తుంది మరి?
  • 3:49 - 3:52
    అందుకే మనం నమ్మిన సీళ్ళు, స్టాంపులు మరియు
    సంతకాల్ని
  • 3:53 - 3:55
    కనిపెట్టాం.
  • 3:55 - 3:58
    ఇక ఈ అన్వేషణలన్నింటితో, మనం పరిమిత సంఖ్య
    మనుషులు,
  • 3:58 - 4:00
    సంస్థలు లేదా ప్రభుత్వాలలో మన
  • 4:00 - 4:04
    రికార్డుల్ని చూసే ప్రత్యేకాధికారంతో మన
    నమ్మకాన్ని అధీకృతం చేశాం, ఉంచాం.
  • 4:04 - 4:08
  • 4:08 - 4:09
  • 4:09 - 4:12
  • 4:12 - 4:14
  • 4:15 - 4:18
  • 4:18 - 4:21
  • 4:21 - 4:23
  • 4:24 - 4:28
  • 4:28 - 4:32
  • 4:32 - 4:35
  • 4:35 - 4:40
  • 4:41 - 4:45
  • 4:45 - 4:51
  • 4:52 - 4:53
  • 4:53 - 4:57
  • 4:57 - 4:59
  • 4:59 - 5:02
  • 5:02 - 5:05
  • 5:06 - 5:10
  • 5:11 - 5:12
  • 5:12 - 5:15
  • 5:15 - 5:20
  • 5:21 - 5:24
  • 5:24 - 5:29
  • 5:29 - 5:32
  • 5:32 - 5:37
  • 5:37 - 5:40
  • 5:40 - 5:43
  • 5:43 - 5:47
  • 5:47 - 5:50
  • 5:51 - 5:55
  • 5:55 - 5:58
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
  • Not Synced
Title:
How Blockchain Works: Why Blockchain?
Description:

more » « less
Video Language:
English
Team:
Code.org
Project:
How Blockchain works
Duration:
06:06

Telugu subtitles

Revisions Compare revisions