WEBVTT 00:00:13.638 --> 00:00:14.806 నా పేరు టెగాన్ క్లిన్. 00:00:14.806 --> 00:00:17.976 నేను ఎడ్జ్&నోడ్ కో ఫౌండర్, తొలి టీమ్ గ్రాఫ్ వెనకుంది. మరి 00:00:18.268 --> 00:00:20.145 గ్రాఫ్‌తో గూగుల్ వెబ్‌కి ఏం చేస్తుందో, 00:00:20.145 --> 00:00:22.522 గ్రాఫ్ బ్లాక్ చైన్ల కోసం అదే డేటా, నిర్వహిస్తుంది. 00:00:22.605 --> 00:00:25.692 నా పేరు సింథియా హాస్, నేను వరల్డ్ ఆఫ్ విమెన్ ఫౌండేషన్ డైరెక్టర్‌. 00:00:25.900 --> 00:00:28.987 వరల్డ్ ఆఫ్ విమెన్ అనేది వివిధ నేపధ్యాలు, వర్ణాలు, ఆచారాల 00:00:28.987 --> 00:00:32.741 వ్యాప్తంగా 10,000 మంది మహిళల కలగలయికగా ఉంది. 00:00:32.991 --> 00:00:36.745 మరి మేము వెబ్3 చోటులో చేకూర్పు మరియు వైవిధ్యతను సాధించే ఒక కమ్యూనిటీ. 00:00:36.745 --> 00:00:38.288 నా పేరు ఛార్లీ లీ. 00:00:38.288 --> 00:00:39.914 నేను లైట్‌కాయిన్ క్రియేటర్‌ని. అది 00:00:39.914 --> 00:00:42.542 బిట్‌ కాయిన్ ప్రత్యామ్నాయ కరెన్సీలలో ఒకటి. 00:00:42.542 --> 00:00:45.211 నేను బిట్ కాయిన్ కోడ్ బేస్ కోసం అటూ ఇటూ చూస్తున్నా మరియు 00:00:45.253 --> 00:00:48.381 నా స్వంత క్రిప్టోకరెన్సీని క్రియేట్ చేయాలని నిర్ణయించుకున్నా 00:00:48.548 --> 00:00:51.718 మరి అదొక తమాషా ప్రాజెక్టు, ఇక అది పూర్తయిపోయింది. 00:00:52.761 --> 00:00:56.848 మీరు క్రెడిట్ కార్డుతో ఏదైనా కొన్నప్పుడు, మీ సరుకులు ఆర్గానిక్ గా లేబుల్ అయినప్పుడు, 00:00:56.848 --> 00:01:00.310 సోషల్ మీడియాపై లేదా వోటు వేసినప్పుడు మీరు వెరిఫైడ్ గుర్తింపును చూసినపుడు, 00:01:00.727 --> 00:01:03.229 ఈ పనులన్నీ నమ్మకంపై ఆధారపడి ఉంటాయి. 00:01:03.646 --> 00:01:05.982 ఆ డబ్బు బదిలీ అయిందని, ఫుడ్ నిజంగా ఆర్గానిక్ అని, 00:01:05.982 --> 00:01:09.694 ఆ వ్యక్తి నిజమేననీ, లేదా ఆ వోటు లెక్కించబడిందనీ 00:01:09.944 --> 00:01:12.113 మీకెలా తెలుస్తుంది? 00:01:12.113 --> 00:01:17.327 చివరికి, బ్యాంకులు, కంపెనీలు, ప్రభుత్వాలు మేనేజ్ చేసిన రికార్డుల్ని మీరు నమ్ముతారు. 00:01:18.036 --> 00:01:22.832 ఐతే ఈ రోజుల్లో, అనేకమంది తాము కంపెనీలు, ప్రభుత్వాలు లేదా ఏదైనా కేంద్రీకృత 00:01:23.333 --> 00:01:28.296 అధికారాన్ని నమ్మితే ఆశ్చర్యపోతారు. సమాచారం సరిగా లేని పరిస్థితుల్లో కేంద్ర 00:01:28.671 --> 00:01:32.634 సంస్థ మీద ఆధారపడని ఒక విశ్వాస వ్యవస్థని మనం నిర్మించగలిగితే ఏమవుతుంది? 00:01:33.009 --> 00:01:36.429 ఒక కంపెనీ లేదా ప్రభుత్వాన్ని బాద్యులుగా ఉంచకుండా ఎవరో ఒకరు డేటాని తనిఖీ 00:01:36.429 --> 00:01:41.976 చేసేలా డబ్బు లేదా ఆస్తి వంటి విషయాల్ని మనం ట్రాక్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? 00:01:41.976 --> 00:01:45.146 అది ఈ రోజు సాధ్యం, బ్లాక్ చైన్ అనబడే టెక్నాలజీ ఉపయోగించుకొని. 00:01:46.064 --> 00:01:49.275 బ్లాక్ చైన్ అనేది ఇంటర్నెట్ వ్యాప్తంగా సమాచార నిల్వకు ఒక కొత్త 00:01:49.776 --> 00:01:52.570 మార్గం, అందులో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. బ్లాక్ చైన్ తో 00:01:53.071 --> 00:01:55.323 డేటాని డీసెంట్రలైజ్ చేసి పంపిణీ చేయొచ్చు. 00:01:55.990 --> 00:01:57.700 బ్లాక్ చైన్ ఏ ఒక్కరికీ స్వంతం కాదు, 00:01:57.700 --> 00:02:01.079 ఐతే ప్రతిఒక్కరూ దాన్ని వాడుకోవచ్చు మరి దానిపై సమాచారం వెరిఫై చేసుకోవచ్చు 00:02:01.079 --> 00:02:05.750 ఈ టెక్నాలజీ బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల వెనక ఇన్నొవేషన్. 00:02:06.376 --> 00:02:10.964 దీనికి ఇతర సంభావ్య ఉపయోగాలున్నాయి, తర్వాతి వీడియోలో వాటిని చూస్తాం. 00:02:10.964 --> 00:02:14.259 ఐతే మొదట, గతంలో నమ్మకం సమస్యలు ఎలా పరిష్కరించబడ్డాయో చూద్దాం. 00:02:15.635 --> 00:02:15.969 00:02:15.969 --> 00:02:19.055 తొలి మానవ సమాజాల నుండీ సమాచారం మరియు లావాదేవీలను ట్రాక్ చేయడం 00:02:19.055 --> 00:02:22.517 ద్వారా మనం నమ్మకాన్ని పెంచుకునే వివిధ మార్గాల్ని కనుగొన్నాం. 00:02:23.601 --> 00:02:26.020 ఇలా, ఈ పొలం ఎవరిది? 00:02:26.855 --> 00:02:29.107 పాల కోసం నేను నీకెంత ఇవ్వాలి? 00:02:29.107 --> 00:02:31.693 ఈ నేల యొక్క చట్టాలు ఏవేవి? 00:02:31.693 --> 00:02:35.780 మనుషులు లావాదేవీలు చేసుకోడానికి గవ్వలు, ప్రశస్తమైన రాళ్ళు ఉపయోగించడం మొదలు 00:02:35.947 --> 00:02:38.700 పెట్టారు, మరి అవి కరెన్సీ యొక్క తొలినాటి రూపాలు అయ్యాయి. 00:02:38.992 --> 00:02:42.495 మనం కొండల నుండి గ్రామాలు నగరాలు చేరగా 00:02:42.871 --> 00:02:46.332 మనకు ఆస్తులు చూసుకోవాల్సొచ్చింది. 00:02:46.875 --> 00:02:50.295 ఇది అంకెలు మరియు రాతకు తొలి అన్వేషణకు దారితీసింది. 00:02:51.254 --> 00:02:53.173 మరి ఇది అద్భుతం కాదా? 00:02:53.173 --> 00:02:55.216 మనం గణితాని అంకెల్ని కనుక్కోలేదు. 00:02:55.800 --> 00:02:58.720 మనం పుస్తకాలు రాయడానికి అక్షరం కనుకోలేదు. 00:02:58.720 --> 00:03:01.848 మనం భూమి, పశువులు, అప్పులు మరియు పన్నులని ట్రాక్ చేయడానికి 00:03:02.098 --> 00:03:04.392 వాటిని కనుగొన్నాం. 00:03:04.392 --> 00:03:06.728 మరి మనం అప్పటి నుండి బహుశా చాలా దూరం వచ్చేశాం. 00:03:06.978 --> 00:03:11.691 కరెన్సీ గవ్వల నుండి నాణేలు బ్యాంక్ నోట్లు, డిజిటల్ 00:03:12.192 --> 00:03:14.819 రాత మట్టిమాత్రల నుండి కాగితం, దాన్నుండి డిజిటల్ రూపాలకి 00:03:14.819 --> 00:03:18.698 వచ్చింది. రాత మరియు అంకెల్ని కనుక్కోవడంతో సహా మనం ఇంకా 00:03:18.698 --> 00:03:22.493 నమ్మకం కుదుర్చుకోడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నాం, ఎందుకంటే 00:03:22.744 --> 00:03:27.999 ఈ మార్గాలన్నీ రికార్డుల్ని రాసుకోడానికే కాబట్టి అవి ఇంకా నమ్మకంపైనే ఆధారపడతాయి. 00:03:28.374 --> 00:03:31.628 అందుకే భూమి శాసనాలు రాతిపై చెక్కబడ్డాయి 00:03:31.836 --> 00:03:34.881 అది ఎవ్వరూ వాటిని మార్చకుండా చూసుకోడానికే. 00:03:35.924 --> 00:03:36.549 మరి రాతిపై చెక్కినా కూడా దేన్నైనా మీరు ఎలా నమ్ముతారు? 00:03:36.549 --> 00:03:39.469 00:03:40.303 --> 00:03:44.807 ఉదాహరణకి, మీకు 100 ఆవులు ఉన్నాయని చెప్పే క్లేమాత్ర ఉందనుకోండి 00:03:45.183 --> 00:03:48.811 ఐతే మీరు ఆ అంకెని చేరుకోలేదని నాకు ఎలా తెలుస్తుంది మరి? 00:03:48.811 --> 00:03:52.148 అందుకే మనం నమ్మిన సీళ్ళు, స్టాంపులు మరియు సంతకాల్ని 00:03:52.565 --> 00:03:55.026 కనిపెట్టాం. 00:03:55.151 --> 00:03:58.238 ఇక ఈ అన్వేషణలన్నింటితో, మనం పరిమిత సంఖ్య మనుషులు, 00:03:58.238 --> 00:03:59.864 సంస్థలు లేదా ప్రభుత్వాలలో మన 00:03:59.864 --> 00:04:04.077 రికార్డుల్ని చూసే ప్రత్యేకాధికారంతో మన నమ్మకాన్ని అధీకృతం చేశాం, ఉంచాం. 00:04:04.244 --> 00:04:07.664 00:04:07.664 --> 00:04:09.207 00:04:09.207 --> 00:04:12.418 00:04:12.418 --> 00:04:14.462 00:04:15.463 --> 00:04:18.007 00:04:18.007 --> 00:04:21.261 00:04:21.261 --> 00:04:23.346 00:04:23.888 --> 00:04:27.517 00:04:27.850 --> 00:04:31.604 00:04:31.896 --> 00:04:34.691 00:04:35.233 --> 00:04:40.446 00:04:40.905 --> 00:04:45.076 00:04:45.451 --> 00:04:51.291 00:04:52.417 --> 00:04:52.875 00:04:52.875 --> 00:04:56.754 00:04:56.754 --> 00:04:58.756 00:04:59.007 --> 00:05:01.926 00:05:01.926 --> 00:05:05.471 00:05:05.805 --> 00:05:09.976 00:05:10.601 --> 00:05:12.395 00:05:12.395 --> 00:05:15.064 00:05:15.064 --> 00:05:19.902 00:05:20.570 --> 00:05:23.614 00:05:23.740 --> 00:05:28.578 00:05:28.953 --> 00:05:31.914 00:05:32.498 --> 00:05:36.586 00:05:36.919 --> 00:05:39.839 00:05:40.214 --> 00:05:42.967 00:05:42.967 --> 00:05:46.512 00:05:46.846 --> 00:05:50.475 00:05:50.558 --> 00:05:54.604 00:05:54.604 --> 00:05:57.982 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999 99:59:59.999 --> 99:59:59.999