Return to Video

Minecraft Hour of Code: Spawn

  • 0:00 - 0:04
    అవర్ ఆఫ్ కోడ్ Minecraft | స్పాన్
  • 0:05 - 0:09
    గేమ్స్ లో, స్పాన్ అంటే, క్రియేట్ లాంటిదే
    అని అర్థం.
  • 0:09 - 0:14
    ఈ స్థాయిలో, సూర్యుడు కిందికి వెళ్ళేటప్పుడు
    జాంబీస్ ని స్పాన్ అయ్యేలా చేద్దాం.
  • 0:14 - 0:18
    ఇది చేయడానికి, మనం "రాత్రి అయినప్పుడు"
    బ్లాక్ ని ఉపయోగిస్తాం.
  • 0:18 - 0:23
    మనం జాంబీలు రాత్రిళ్ళు స్పాన్ కావాలని
    అనుకుంటున్నాం కాబట్టి, "రాత్రి అయినప్పుడు"
  • 0:23 - 0:27
    బ్లాక్ కింద "స్పాన్ జాంబీ" చేరుస్తాం.
  • 0:27 - 0:31
    అవి స్పాన్ అయిన వెంటనే, ప్రతి జాంబీ కోడ్
    రన్ చేస్తుంది, దాన్ని మీరు వెన్ స్పాన్డ్
  • 0:31 - 0:33
    ఈవెంట్ లో పెడతారు.
  • 0:33 - 0:36
    జాంబీలను స్పాన్ చేస్తూ వినోదించండి!
Title:
Minecraft Hour of Code: Spawn
Description:

more » « less
Video Language:
English
Team:
Code.org
Project:
Hour of Code
Duration:
0:39

Telugu subtitles

Revisions