1 00:00:00,000 --> 00:00:04,500 అవర్ ఆఫ్ కోడ్ Minecraft | స్పాన్ 2 00:00:04,509 --> 00:00:08,620 గేమ్స్ లో, స్పాన్ అంటే, క్రియేట్ లాంటిదే అని అర్థం. 3 00:00:08,620 --> 00:00:14,180 ఈ స్థాయిలో, సూర్యుడు కిందికి వెళ్ళేటప్పుడు జాంబీస్ ని స్పాన్ అయ్యేలా చేద్దాం. 4 00:00:14,180 --> 00:00:17,750 ఇది చేయడానికి, మనం "రాత్రి అయినప్పుడు" బ్లాక్ ని ఉపయోగిస్తాం. 5 00:00:17,750 --> 00:00:22,680 మనం జాంబీలు రాత్రిళ్ళు స్పాన్ కావాలని అనుకుంటున్నాం కాబట్టి, "రాత్రి అయినప్పుడు" 6 00:00:22,680 --> 00:00:26,670 బ్లాక్ కింద "స్పాన్ జాంబీ" చేరుస్తాం. 7 00:00:26,670 --> 00:00:31,330 అవి స్పాన్ అయిన వెంటనే, ప్రతి జాంబీ కోడ్ రన్ చేస్తుంది, దాన్ని మీరు వెన్ స్పాన్డ్ 8 00:00:31,330 --> 00:00:32,529 ఈవెంట్ లో పెడతారు. 9 00:00:32,529 --> 00:00:35,709 జాంబీలను స్పాన్ చేస్తూ వినోదించండి!