0:00:00.000,0:00:04.500 అవర్ ఆఫ్ కోడ్ Minecraft | స్పాన్ 0:00:04.509,0:00:08.620 గేమ్స్ లో, స్పాన్ అంటే, క్రియేట్ లాంటిదే [br]అని అర్థం. 0:00:08.620,0:00:14.180 ఈ స్థాయిలో, సూర్యుడు కిందికి వెళ్ళేటప్పుడు[br]జాంబీస్ ని స్పాన్ అయ్యేలా చేద్దాం. 0:00:14.180,0:00:17.750 ఇది చేయడానికి, మనం "రాత్రి అయినప్పుడు" [br]బ్లాక్ ని ఉపయోగిస్తాం. 0:00:17.750,0:00:22.680 మనం జాంబీలు రాత్రిళ్ళు స్పాన్ కావాలని[br]అనుకుంటున్నాం కాబట్టి, "రాత్రి అయినప్పుడు" 0:00:22.680,0:00:26.670 బ్లాక్ కింద "స్పాన్ జాంబీ" చేరుస్తాం. 0:00:26.670,0:00:31.330 అవి స్పాన్ అయిన వెంటనే, ప్రతి జాంబీ కోడ్ [br]రన్ చేస్తుంది, దాన్ని మీరు వెన్ స్పాన్డ్ 0:00:31.330,0:00:32.529 ఈవెంట్ లో పెడతారు. 0:00:32.529,0:00:35.709 జాంబీలను స్పాన్ చేస్తూ వినోదించండి!