ఒకదానిపై శ్రద్ధ పెట్టినప్పుడుమీ మెదడులో ఏం జరుగుతుంది
-
0:01 - 0:03ఒక దాని పట్ల శ్రధ్ద పెట్టడం
-
0:03 - 0:05అంత సులువేం కాదు అవునా
-
0:06 - 0:11మన ఏకాగ్రత ఒకే సమయంలో
అనేక కోణాలలో సంచరిస్తుంది కనుక -
0:11 - 0:15మీరు అదే ధ్యాసలో వుంటే
మీమీద గట్టి ముద్ర వేస్తుంది -
0:16 - 0:20చాలామంది ఉద్దేశ్యంలో శ్రధ్ద అంటే
దృష్టిని కేంద్రీకరించడమే -
0:20 - 0:25అంతేకాదు మన మెదడు ఏం
గ్రహించాలనుకుంటున్నది కూడా -
0:26 - 0:29మీ శ్రధ్దను రెండురకాలుగా సూచించవచ్చు
-
0:30 - 0:31మొదటిది ప్రత్యక్షంగా చూపే శ్రధ్ద
-
0:32 - 0:36దీంట్లో దృష్టిని ఒకవైపు కేంద్రీకరిస్తారు
-
0:36 - 0:37అవగాహన చేసుకోవడం కోసం
-
0:38 - 0:40అప్పుడు ప్రఛ్చన్న శ్రధ్ధ వుంటుంది
-
0:40 - 0:44ఇందులో మీరొక దాని పట్ల శ్రధ్ధ చూపుతారు
-
0:44 - 0:46కానీ దృష్టిని మరల్చకుండానే
-
0:47 - 0:49ఒక్క క్షణం డ్రైవింగ్ ను
గుర్తుకు తెచ్చుకోండి -
0:51 - 0:54మీ దృష్టి, కంటి చూపు రెండూ
-
0:54 - 0:56ముందువైపుకే వుంటాయి
-
0:56 - 0:57అదే మీ కోవర్ట్ అటెన్షన్
-
0:57 - 1:01అది నిరంతరాయంగా పరిసరాలను
గమనిస్తూనే వుంటుంది -
1:02 - 1:03మీరు నిజానికి ఆ వైపు చూడకున్నా
-
1:06 - 1:07నేనొక కంప్యూటేషనల్ న్యూరో సైంటిస్ట్ ను
-
1:07 - 1:11మెదడు అనే మెషీన్ యొక్క చర్యలను
పరిశీలిస్తూ వుంటాను -
1:11 - 1:14మెదడు ను, కంప్యూటర్ అనుసంధానం
చేయడానికి ప్రయత్నిస్తుంటాను -
1:15 - 1:16మెదడు చేసే విన్యాసాలు నాకిష్టం
-
1:17 - 1:18ఈ విన్యాసాలు మనకెంతో ముఖ్యమైనవి
-
1:18 - 1:22ఎందుకంటే వాటి ఆధారంగా మనం కంప్యూటర్ లో
క్రొత్త రకాలు సృష్టించవచ్చు -
1:22 - 1:23వీటి ఆధారంగా
-
1:23 - 1:28కంప్యూటర్లు మెదడు విధులను గుర్తించవచ్చు
-
1:28 - 1:29ఒకవేళ అది సరిగ్గా పనిచేయకుంటే
-
1:30 - 1:34అప్పుడీ కంప్యూటర్లను మనకు అసిస్టెంట్లుగా
ఉపయోగించుకోవచ్చు -
1:35 - 1:36చికిత్స కోసం
-
1:36 - 1:38కానీ దానికో ఉద్దేశ్యం వుంది
-
1:39 - 1:42సరైన ప్యాటర్నులను ఎంచుకోకుంటే
-
1:42 - 1:44తప్పు నమూనాలు ఏర్పడుతాయి
-
1:44 - 1:45దాంతో చికిత్సలో లోపాలు వస్తాయి
-
1:45 - 1:47అవునా ?
-
1:48 - 1:49ఏకాగ్రత విషయంలో
-
1:49 - 1:51నిజమేంటంటే మనం
-
1:52 - 1:55మన దృష్టిని మరల్చుకోవచ్చు,కళ్లతో బాటు
-
1:55 - 1:57ఆలోచనల ద్వారా కూడా
-
1:57 - 2:02అది కోవర్ట్ అటెన్షన్ ను కంప్యూటర్లకు
పనికొచ్చేఆసక్తికర నమూనాగా మర్చేస్తుంది -
2:02 - 2:06అందువల్ల నేను మెదడు తరంగాల విన్యాసాలను
తెలుసుకోవాలనుకుంటున్నాను -
2:06 - 2:09ఓవర్ట్ గా, లేదా కోవర్ట్ గా మీరు చూస్తే
-
2:10 - 2:12నేనొక ప్రయోగాన్ని సిధ్దం చేసాను.
-
2:13 - 2:16ఇందులో మెరిసే చతురస్రాలు రెండుంటాయి
-
2:16 - 2:19అందులో ఒకటి రెండోదాని కన్నా
నిదానంగా మెరుస్తుంది -
2:21 - 2:24అది మీరు దృష్టి పెట్టే దానిపై
ఆధారపడి వుంటుంది -
2:24 - 2:28మీ మెదడులో కొన్ని భాగాలు అదే వేగంతో
ప్రతిస్పందించడం మొదలౌతుంది -
2:29 - 2:31ఆ మెరిసే వేగంతోనే
-
2:32 - 2:35మీ మెదడు ప్రతిస్పందనల్ని
విశ్లేషించడంద్వారా -
2:35 - 2:38మీరేం చూస్తున్నారో సరిగ్గా తెలుసుకోగలం
-
2:39 - 2:40లేదా మీ దృష్టి ఎటుందో అటు
-
2:43 - 2:47దాంతో ఓవర్ట్ అటెన్షన్ లో వున్నప్పుడు
మీ మెదడులో ఏం జరుగుతుందో చూడొచ్చు -
2:47 - 2:50నేను జనాలతో ఒక చతురస్రాన్ని
నేరుగా చూడమని చెప్పాను -
2:51 - 2:52శ్రధ్దగా చూడమని చెప్పాను
-
2:53 - 2:58ఈ కేసులో మేం అనుకున్నట్టుగానే మెరిసే
చతురస్రాలను చూసాము -
2:58 - 3:00అవి మెదడు సంకేతాలలో కన్పించాయి
-
3:00 - 3:02అవి తల వెనుకభాగంలో నుండి వస్తున్నాయి
-
3:04 - 3:07అవే దృశ్యాని మీ కందజేయడానికి కారకులు
-
3:08 - 3:11కానీ నాకు ఆసక్తి కలిగించేది
-
3:11 - 3:14కోవర్ట్ అటెన్షన్ లో వుంటే మీ మెదడులో
ఏం మార్పులు జరుగుతాయో తెలుసుకోవడం -
3:14 - 3:18ఈ సారి నేను జనాల్ని తెరమధ్యకి చూడమన్నాను
-
3:18 - 3:20కళ్ళను తిప్పకుండా
-
3:21 - 3:24చతురస్రాల్లో ఒకదానిపై దృష్టి పెట్టమన్నాను
-
3:25 - 3:27అలా చేసినప్పుడు
-
3:27 - 3:31ఈ రెండు వేగాల్లోని తేడాలు మేము వారి
మెదడు సంకేతాలలో చూడగలిగాము -
3:31 - 3:32ఆసక్తికరమైన విషయమేంటంటే
-
3:33 - 3:36అందులో దృష్టి పెట్టింది ఒక్కటే
-
3:36 - 3:38స్థిరమైన సంకేతాలనిచ్చింది
-
3:38 - 3:40అంటే మెదడుచర్యలలో ఏదో ఉంది
-
3:40 - 3:43అదే ఈ సమాచారాన్ని క్రోడీకరిస్తుంది
-
3:43 - 3:49మెదడులోని ఆ భాగమేముందటి
భాగాలను ఉత్తేజపరుస్తున్నది -
3:50 - 3:53మీ మెదడులోని మందరిభాగమే కారణం
-
3:53 - 3:56మీ ప్రవర్తనా రీతులకు
-
3:57 - 4:02ఈ ముందరి భాగమే ఒక ఫిల్టర్ లా పనిచేస్తుంది
-
4:03 - 4:07సరైన ఫ్లికర్ ద్వారానే సమాచారాన్ని
అందుకునేలా చేస్తున్నది -
4:07 - 4:09అదే మీరు దృష్టి పెట్టేది
-
4:09 - 4:13అశ్రద్ద చేసిన దాన్నుంచి వచ్చే సమాచారాన్ని
అడ్డుకోడానికి ప్రయత్నిస్తుంది -
4:15 - 4:21మెదడుకున్న ఈ వడపోత సామర్థ్యం
మన ఏకాగ్రతలో ముఖ్యమైన అంశం -
4:21 - 4:23అదే కొందరిలో లోపిస్తుంది
-
4:24 - 4:26ఉదా. ADHD ఉన్న జనాలు
-
4:27 - 4:32ఈ ADHD ఉన్న వ్యక్తులు వీటిని నిరోధించలేరు
-
4:32 - 4:36అందువల్లనే వారొకే విషయంపై
ఎక్కువసేపు దృష్టి నిలపలేరు -
4:38 - 4:39అయితే ఇదే వ్యక్తి
-
4:39 - 4:43ఒక కంప్యూటర్ గేం ను ఆడగలడు
-
4:43 - 4:46అతని మెదడును కంప్యూటర్ తో అనుసంధానిస్తే
-
4:46 - 4:49అతని మెదడుకు శిక్షణ ఇవ్వడం ద్వారా
-
4:49 - 4:52ఈ ఆటంకాలను నిరోధించవచ్చునా?
-
4:54 - 4:56ADHD కేవలం ఒక ఉదాహరణ మాత్రమే
-
4:57 - 5:00మనం వీటిని వాడుకోవచ్చు
-
5:00 - 5:03మరెన్నో రంగాలలో
-
5:04 - 5:06కేవలం కొన్ని సంవత్సరాల క్రితం
-
5:06 - 5:11మా తాతగారికి గుండెనొప్పి వచ్చింది.
మాట్లాడే నైపుణ్యాన్ని కోల్పోయాడు -
5:13 - 5:16అందరు చెప్పేది అర్థం అయ్యేది,కానీ
బదులు చెప్పలేకపోయేవాడు -
5:16 - 5:18ఆయన నిరక్షరాస్యుడు,అందువల్లరాయడం రాదు
-
5:20 - 5:23అలా ఆయన నిశ్శబ్దం లోనే మరణించాడు
-
5:25 - 5:27అప్పుడు నేనిలా ఆలోచించాను
-
5:27 - 5:31మనకో కంప్యూటర్ గనక ఉంటే
-
5:31 - 5:33ఆయన కోసం మాట్లాడగలిగితే
అనుకున్నాను -
5:34 - 5:36ఇంతకాలం తర్వాత నేనీ రంగంలో ఉన్నాను
-
5:36 - 5:38ఇప్పుడు అది సాధ్యం అని నాకనిపిస్తుంది
-
5:40 - 5:43మనం మెదడు తరంగాల
విన్యాసాలను గుర్తించగలిగితే -
5:43 - 5:47జనాలు చిత్రాలను,అక్షరాలను
గురించి ఆలోచిస్తే -
5:48 - 5:51అంటే A అనే అక్షరం ఒక
ప్రత్యేక విన్యాసాన్నిప్రదర్శిస్తే -
5:51 - 5:52అలాగే B వంటి మిగతా అక్షరాలుకూడా
-
5:53 - 5:57మాట్లాడలేని వారి కోసం ఒకరోజున
కంప్యూటర్ మాట్లాడగలదు -
5:58 - 5:59ఒక కంప్యూటర్ గనుక
-
6:00 - 6:05కోమాలో ఉన్న వ్యక్తి ఆలోచనలను
అర్థం చేసుకోవడంలో మనకు సహకరిస్తే -
6:06 - 6:07మనమింకా అక్కడిదాకా రాలేదు
-
6:07 - 6:10కానీ కొంచెం శ్రధ్ధతో ప్రయత్నిస్తే
-
6:10 - 6:12మనం చేరుకోగలం
-
6:12 - 6:13కృతజ్ఞతలు
-
6:13 - 6:19( కరతాళ ధ్వనులు )
- Title:
- ఒకదానిపై శ్రద్ధ పెట్టినప్పుడుమీ మెదడులో ఏం జరుగుతుంది
- Speaker:
- మెహది ఆర్డి ఖాని సెడ్లర్
- Description:
-
శ్రధ్ధ అంటే కేవలం మనం చూసే చూపు మాత్రమే కాదు-మన మెదడు దేనికి ప్రాధాన్యమిస్తుంది అనికూడా.జనం ధ్యాస పెట్టడంవల్ల మెదడులో జరిగే మార్పుల పై పరిశోధన చేస్తున్న కంప్యుటేషనల్ న్యూరో సైంటిస్ట్ మెహది ఆర్డిఖాని సెడ్లర్ మన మెదడును కంప్యూటర్ మరింత దగ్గరగా తేవాలని ఆశిస్తున్నారు.మాట్లాడలేని వారిని ట్రీట్ చేసే విధానాల గురించి నమూనాలను తయారుచేయాలని ఆశిస్తున్నారు.ఈ క్లుప్తమైన ,ఉత్తేజ భరితమైన ఉపన్యాసం విని మరిన్ని విశేషాలను తెలుసుకోండి
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 06:32
Samrat Sridhara approved Telugu subtitles for What happens in your brain when you pay attention? | ||
Samrat Sridhara accepted Telugu subtitles for What happens in your brain when you pay attention? | ||
Samrat Sridhara edited Telugu subtitles for What happens in your brain when you pay attention? | ||
vijaya kandala edited Telugu subtitles for What happens in your brain when you pay attention? | ||
vijaya kandala edited Telugu subtitles for What happens in your brain when you pay attention? | ||
vijaya kandala edited Telugu subtitles for What happens in your brain when you pay attention? | ||
vijaya kandala edited Telugu subtitles for What happens in your brain when you pay attention? | ||
vijaya kandala edited Telugu subtitles for What happens in your brain when you pay attention? |