0:00:00.760,0:00:03.240 ఒక దాని పట్ల శ్రధ్ద పెట్టడం 0:00:03.280,0:00:04.520 అంత సులువేం కాదు అవునా 0:00:05.520,0:00:10.536 మన ఏకాగ్రత ఒకే సమయంలో [br]అనేక కోణాలలో సంచరిస్తుంది కనుక 0:00:10.560,0:00:14.640 మీరు అదే ధ్యాసలో వుంటే[br]మీమీద గట్టి ముద్ర వేస్తుంది 0:00:16.360,0:00:20.416 చాలామంది ఉద్దేశ్యంలో శ్రధ్ద అంటే[br]దృష్టిని కేంద్రీకరించడమే 0:00:20.440,0:00:25.240 అంతేకాదు మన మెదడు ఏం[br]గ్రహించాలనుకుంటున్నది కూడా 0:00:26.320,0:00:29.040 మీ శ్రధ్దను రెండురకాలుగా సూచించవచ్చు 0:00:29.600,0:00:31.160 మొదటిది ప్రత్యక్షంగా చూపే శ్రధ్ద 0:00:31.640,0:00:35.776 దీంట్లో దృష్టిని ఒకవైపు కేంద్రీకరిస్తారు 0:00:35.800,0:00:37.360 అవగాహన చేసుకోవడం కోసం[br] 0:00:38.360,0:00:40.336 అప్పుడు ప్రఛ్చన్న శ్రధ్ధ వుంటుంది 0:00:40.360,0:00:44.376 ఇందులో మీరొక దాని పట్ల శ్రధ్ధ చూపుతారు 0:00:44.400,0:00:45.960 కానీ దృష్టిని మరల్చకుండానే 0:00:46.720,0:00:48.860 ఒక్క క్షణం డ్రైవింగ్ ను[br]గుర్తుకు తెచ్చుకోండి 0:00:50.960,0:00:53.976 మీ దృష్టి, కంటి చూపు రెండూ 0:00:54.000,0:00:55.656 ముందువైపుకే వుంటాయి 0:00:55.680,0:00:57.456 అదే మీ కోవర్ట్ అటెన్షన్ 0:00:57.480,0:01:00.560 అది నిరంతరాయంగా పరిసరాలను[br]గమనిస్తూనే వుంటుంది 0:01:01.600,0:01:03.480 మీరు నిజానికి ఆ వైపు చూడకున్నా 0:01:05.519,0:01:07.456 నేనొక కంప్యూటేషనల్ న్యూరో సైంటిస్ట్ ను 0:01:07.480,0:01:10.576 మెదడు అనే మెషీన్ యొక్క చర్యలను [br]పరిశీలిస్తూ వుంటాను 0:01:10.600,0:01:13.640 మెదడు ను, కంప్యూటర్ అనుసంధానం[br]చేయడానికి ప్రయత్నిస్తుంటాను 0:01:14.720,0:01:16.320 మెదడు చేసే విన్యాసాలు నాకిష్టం 0:01:16.720,0:01:18.416 ఈ విన్యాసాలు మనకెంతో ముఖ్యమైనవి 0:01:18.440,0:01:21.936 ఎందుకంటే వాటి ఆధారంగా మనం కంప్యూటర్ లో[br]క్రొత్త రకాలు సృష్టించవచ్చు 0:01:21.960,0:01:23.376 వీటి ఆధారంగా 0:01:23.400,0:01:27.616 కంప్యూటర్లు మెదడు విధులను గుర్తించవచ్చు 0:01:27.640,0:01:29.240 ఒకవేళ అది సరిగ్గా పనిచేయకుంటే 0:01:30.080,0:01:34.000 అప్పుడీ కంప్యూటర్లను మనకు అసిస్టెంట్లుగా [br]ఉపయోగించుకోవచ్చు 0:01:34.760,0:01:35.960 చికిత్స కోసం 0:01:36.480,0:01:38.120 కానీ దానికో ఉద్దేశ్యం వుంది 0:01:39.360,0:01:41.856 సరైన ప్యాటర్నులను ఎంచుకోకుంటే 0:01:41.880,0:01:43.776 తప్పు నమూనాలు ఏర్పడుతాయి 0:01:43.800,0:01:45.456 దాంతో చికిత్సలో లోపాలు వస్తాయి 0:01:45.480,0:01:46.680 అవునా ? 0:01:47.640,0:01:49.296 ఏకాగ్రత విషయంలో 0:01:49.320,0:01:50.600 నిజమేంటంటే మనం 0:01:51.800,0:01:55.296 మన దృష్టిని మరల్చుకోవచ్చు,కళ్లతో బాటు 0:01:55.320,0:01:56.640 ఆలోచనల ద్వారా కూడా 0:01:57.440,0:02:01.520 అది కోవర్ట్ అటెన్షన్ ను కంప్యూటర్లకు[br]పనికొచ్చేఆసక్తికర నమూనాగా మర్చేస్తుంది 0:02:02.280,0:02:05.736 అందువల్ల నేను మెదడు తరంగాల విన్యాసాలను [br]తెలుసుకోవాలనుకుంటున్నాను 0:02:05.760,0:02:09.440 ఓవర్ట్ గా, లేదా కోవర్ట్ గా మీరు చూస్తే 0:02:10.440,0:02:12.200 నేనొక ప్రయోగాన్ని సిధ్దం చేసాను. 0:02:12.960,0:02:15.696 ఇందులో మెరిసే చతురస్రాలు రెండుంటాయి 0:02:15.720,0:02:19.080 అందులో ఒకటి రెండోదాని కన్నా[br]నిదానంగా మెరుస్తుంది 0:02:20.600,0:02:24.416 అది మీరు దృష్టి పెట్టే దానిపై[br]ఆధారపడి వుంటుంది 0:02:24.440,0:02:28.400 మీ మెదడులో కొన్ని భాగాలు అదే వేగంతో [br]ప్రతిస్పందించడం మొదలౌతుంది 0:02:29.200,0:02:30.640 ఆ మెరిసే వేగంతోనే 0:02:32.000,0:02:34.936 మీ మెదడు ప్రతిస్పందనల్ని [br]విశ్లేషించడంద్వారా 0:02:34.960,0:02:38.000 మీరేం చూస్తున్నారో సరిగ్గా తెలుసుకోగలం 0:02:38.760,0:02:40.320 లేదా మీ దృష్టి ఎటుందో అటు 0:02:43.000,0:02:47.216 దాంతో ఓవర్ట్ అటెన్షన్ లో వున్నప్పుడు[br]మీ మెదడులో ఏం జరుగుతుందో చూడొచ్చు 0:02:47.240,0:02:50.496 నేను జనాలతో ఒక చతురస్రాన్ని[br]నేరుగా చూడమని చెప్పాను 0:02:50.520,0:02:51.800 శ్రధ్దగా చూడమని చెప్పాను 0:02:52.760,0:02:58.056 ఈ కేసులో మేం అనుకున్నట్టుగానే మెరిసే[br]చతురస్రాలను చూసాము 0:02:58.080,0:03:00.016 అవి మెదడు సంకేతాలలో కన్పించాయి 0:03:00.040,0:03:02.400 అవి తల వెనుకభాగంలో నుండి వస్తున్నాయి 0:03:03.560,0:03:06.960 అవే దృశ్యాని మీ కందజేయడానికి కారకులు 0:03:08.280,0:03:10.616 కానీ నాకు ఆసక్తి కలిగించేది 0:03:10.640,0:03:14.210 కోవర్ట్ అటెన్షన్ లో వుంటే మీ మెదడులో[br]ఏం మార్పులు జరుగుతాయో తెలుసుకోవడం 0:03:14.480,0:03:18.376 ఈ సారి నేను జనాల్ని తెరమధ్యకి చూడమన్నాను 0:03:18.400,0:03:20.280 కళ్ళను తిప్పకుండా 0:03:21.120,0:03:23.840 చతురస్రాల్లో ఒకదానిపై దృష్టి పెట్టమన్నాను 0:03:25.120,0:03:26.736 అలా చేసినప్పుడు 0:03:26.760,0:03:30.696 ఈ రెండు వేగాల్లోని తేడాలు మేము వారి [br]మెదడు సంకేతాలలో చూడగలిగాము 0:03:30.720,0:03:31.920 ఆసక్తికరమైన విషయమేంటంటే 0:03:32.640,0:03:36.176 అందులో దృష్టి పెట్టింది ఒక్కటే 0:03:36.200,0:03:37.856 స్థిరమైన సంకేతాలనిచ్చింది 0:03:37.880,0:03:40.136 అంటే మెదడుచర్యలలో ఏదో ఉంది 0:03:40.160,0:03:42.696 అదే ఈ సమాచారాన్ని క్రోడీకరిస్తుంది 0:03:42.720,0:03:48.920 మెదడులోని ఆ భాగమేముందటి[br]భాగాలను ఉత్తేజపరుస్తున్నది 0:03:50.440,0:03:53.416 మీ మెదడులోని మందరిభాగమే కారణం 0:03:53.440,0:03:56.320 మీ ప్రవర్తనా రీతులకు 0:03:57.160,0:04:01.600 ఈ ముందరి భాగమే ఒక ఫిల్టర్ లా పనిచేస్తుంది 0:04:02.640,0:04:07.016 సరైన ఫ్లికర్ ద్వారానే సమాచారాన్ని[br]అందుకునేలా చేస్తున్నది 0:04:07.040,0:04:08.680 అదే మీరు దృష్టి పెట్టేది 0:04:09.400,0:04:13.360 అశ్రద్ద చేసిన దాన్నుంచి వచ్చే సమాచారాన్ని[br]అడ్డుకోడానికి ప్రయత్నిస్తుంది 0:04:15.400,0:04:20.696 మెదడుకున్న ఈ వడపోత సామర్థ్యం[br]మన ఏకాగ్రతలో ముఖ్యమైన అంశం 0:04:20.720,0:04:23.496 అదే కొందరిలో లోపిస్తుంది 0:04:23.520,0:04:26.000 ఉదా. ADHD ఉన్న జనాలు 0:04:26.640,0:04:31.656 ఈ ADHD ఉన్న వ్యక్తులు వీటిని నిరోధించలేరు 0:04:31.680,0:04:36.440 అందువల్లనే వారొకే విషయంపై[br]ఎక్కువసేపు దృష్టి నిలపలేరు 0:04:37.600,0:04:39.136 అయితే ఇదే వ్యక్తి 0:04:39.160,0:04:42.696 ఒక కంప్యూటర్ గేం ను ఆడగలడు 0:04:42.720,0:04:45.600 అతని మెదడును కంప్యూటర్ తో అనుసంధానిస్తే 0:04:46.440,0:04:48.560 అతని మెదడుకు శిక్షణ ఇవ్వడం ద్వారా 0:04:49.360,0:04:51.800 ఈ ఆటంకాలను నిరోధించవచ్చునా? 0:04:53.680,0:04:56.160 ADHD కేవలం ఒక ఉదాహరణ మాత్రమే 0:04:57.200,0:05:00.456 మనం వీటిని వాడుకోవచ్చు 0:05:00.480,0:05:02.680 మరెన్నో రంగాలలో 0:05:03.760,0:05:05.536 కేవలం కొన్ని సంవత్సరాల క్రితం 0:05:05.560,0:05:11.280 మా తాతగారికి గుండెనొప్పి వచ్చింది.[br]మాట్లాడే నైపుణ్యాన్ని కోల్పోయాడు 0:05:12.640,0:05:15.976 అందరు చెప్పేది అర్థం అయ్యేది,కానీ [br]బదులు చెప్పలేకపోయేవాడు 0:05:16.000,0:05:18.480 ఆయన నిరక్షరాస్యుడు,అందువల్లరాయడం రాదు 0:05:20.000,0:05:22.520 అలా ఆయన నిశ్శబ్దం లోనే మరణించాడు 0:05:24.800,0:05:27.136 అప్పుడు నేనిలా ఆలోచించాను 0:05:27.160,0:05:31.056 మనకో కంప్యూటర్ గనక ఉంటే 0:05:31.080,0:05:32.830 ఆయన కోసం మాట్లాడగలిగితే[br]అనుకున్నాను 0:05:33.840,0:05:36.056 ఇంతకాలం తర్వాత నేనీ రంగంలో ఉన్నాను 0:05:36.080,0:05:38.400 ఇప్పుడు అది సాధ్యం అని నాకనిపిస్తుంది 0:05:39.840,0:05:43.096 మనం మెదడు తరంగాల[br]విన్యాసాలను గుర్తించగలిగితే 0:05:43.120,0:05:46.560 జనాలు చిత్రాలను,అక్షరాలను[br]గురించి ఆలోచిస్తే 0:05:47.720,0:05:50.656 అంటే A అనే అక్షరం ఒక [br]ప్రత్యేక విన్యాసాన్నిప్రదర్శిస్తే 0:05:50.680,0:05:52.400 అలాగే B వంటి మిగతా అక్షరాలుకూడా 0:05:52.960,0:05:56.640 మాట్లాడలేని వారి కోసం ఒకరోజున [br]కంప్యూటర్ మాట్లాడగలదు 0:05:57.640,0:05:59.080 ఒక కంప్యూటర్ గనుక 0:05:59.960,0:06:04.520 కోమాలో ఉన్న వ్యక్తి ఆలోచనలను[br]అర్థం చేసుకోవడంలో మనకు సహకరిస్తే 0:06:05.840,0:06:07.456 మనమింకా అక్కడిదాకా రాలేదు 0:06:07.480,0:06:10.216 కానీ కొంచెం శ్రధ్ధతో ప్రయత్నిస్తే 0:06:10.240,0:06:11.936 మనం చేరుకోగలం 0:06:11.960,0:06:13.456 కృతజ్ఞతలు 0:06:13.480,0:06:19.112 ( కరతాళ ధ్వనులు )