[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.76,0:00:03.24,Default,,0000,0000,0000,,ఒక దాని పట్ల శ్రధ్ద పెట్టడం Dialogue: 0,0:00:03.28,0:00:04.52,Default,,0000,0000,0000,,అంత సులువేం కాదు అవునా Dialogue: 0,0:00:05.52,0:00:10.54,Default,,0000,0000,0000,,మన ఏకాగ్రత ఒకే సమయంలో \Nఅనేక కోణాలలో సంచరిస్తుంది కనుక Dialogue: 0,0:00:10.56,0:00:14.64,Default,,0000,0000,0000,,మీరు అదే ధ్యాసలో వుంటే\Nమీమీద గట్టి ముద్ర వేస్తుంది Dialogue: 0,0:00:16.36,0:00:20.42,Default,,0000,0000,0000,,చాలామంది ఉద్దేశ్యంలో శ్రధ్ద అంటే\Nదృష్టిని కేంద్రీకరించడమే Dialogue: 0,0:00:20.44,0:00:25.24,Default,,0000,0000,0000,,అంతేకాదు మన మెదడు ఏం\Nగ్రహించాలనుకుంటున్నది కూడా Dialogue: 0,0:00:26.32,0:00:29.04,Default,,0000,0000,0000,,మీ శ్రధ్దను రెండురకాలుగా సూచించవచ్చు Dialogue: 0,0:00:29.60,0:00:31.16,Default,,0000,0000,0000,,మొదటిది ప్రత్యక్షంగా చూపే శ్రధ్ద Dialogue: 0,0:00:31.64,0:00:35.78,Default,,0000,0000,0000,,దీంట్లో దృష్టిని ఒకవైపు కేంద్రీకరిస్తారు Dialogue: 0,0:00:35.80,0:00:37.36,Default,,0000,0000,0000,,అవగాహన చేసుకోవడం కోసం\N Dialogue: 0,0:00:38.36,0:00:40.34,Default,,0000,0000,0000,,అప్పుడు ప్రఛ్చన్న శ్రధ్ధ వుంటుంది Dialogue: 0,0:00:40.36,0:00:44.38,Default,,0000,0000,0000,,ఇందులో మీరొక దాని పట్ల శ్రధ్ధ చూపుతారు Dialogue: 0,0:00:44.40,0:00:45.96,Default,,0000,0000,0000,,కానీ దృష్టిని మరల్చకుండానే Dialogue: 0,0:00:46.72,0:00:48.86,Default,,0000,0000,0000,,ఒక్క క్షణం డ్రైవింగ్ ను\Nగుర్తుకు తెచ్చుకోండి Dialogue: 0,0:00:50.96,0:00:53.98,Default,,0000,0000,0000,,మీ దృష్టి, కంటి చూపు రెండూ Dialogue: 0,0:00:54.00,0:00:55.66,Default,,0000,0000,0000,,ముందువైపుకే వుంటాయి Dialogue: 0,0:00:55.68,0:00:57.46,Default,,0000,0000,0000,,అదే మీ కోవర్ట్ అటెన్షన్ Dialogue: 0,0:00:57.48,0:01:00.56,Default,,0000,0000,0000,,అది నిరంతరాయంగా పరిసరాలను\Nగమనిస్తూనే వుంటుంది Dialogue: 0,0:01:01.60,0:01:03.48,Default,,0000,0000,0000,,మీరు నిజానికి ఆ వైపు చూడకున్నా Dialogue: 0,0:01:05.52,0:01:07.46,Default,,0000,0000,0000,,నేనొక కంప్యూటేషనల్ న్యూరో సైంటిస్ట్ ను Dialogue: 0,0:01:07.48,0:01:10.58,Default,,0000,0000,0000,,మెదడు అనే మెషీన్ యొక్క చర్యలను \Nపరిశీలిస్తూ వుంటాను Dialogue: 0,0:01:10.60,0:01:13.64,Default,,0000,0000,0000,,మెదడు ను, కంప్యూటర్ అనుసంధానం\Nచేయడానికి ప్రయత్నిస్తుంటాను Dialogue: 0,0:01:14.72,0:01:16.32,Default,,0000,0000,0000,,మెదడు చేసే విన్యాసాలు నాకిష్టం Dialogue: 0,0:01:16.72,0:01:18.42,Default,,0000,0000,0000,,ఈ విన్యాసాలు మనకెంతో ముఖ్యమైనవి Dialogue: 0,0:01:18.44,0:01:21.94,Default,,0000,0000,0000,,ఎందుకంటే వాటి ఆధారంగా మనం కంప్యూటర్ లో\Nక్రొత్త రకాలు సృష్టించవచ్చు Dialogue: 0,0:01:21.96,0:01:23.38,Default,,0000,0000,0000,,వీటి ఆధారంగా Dialogue: 0,0:01:23.40,0:01:27.62,Default,,0000,0000,0000,,కంప్యూటర్లు మెదడు విధులను గుర్తించవచ్చు Dialogue: 0,0:01:27.64,0:01:29.24,Default,,0000,0000,0000,,ఒకవేళ అది సరిగ్గా పనిచేయకుంటే Dialogue: 0,0:01:30.08,0:01:34.00,Default,,0000,0000,0000,,అప్పుడీ కంప్యూటర్లను మనకు అసిస్టెంట్లుగా \Nఉపయోగించుకోవచ్చు Dialogue: 0,0:01:34.76,0:01:35.96,Default,,0000,0000,0000,,చికిత్స కోసం Dialogue: 0,0:01:36.48,0:01:38.12,Default,,0000,0000,0000,,కానీ దానికో ఉద్దేశ్యం వుంది Dialogue: 0,0:01:39.36,0:01:41.86,Default,,0000,0000,0000,,సరైన ప్యాటర్నులను ఎంచుకోకుంటే Dialogue: 0,0:01:41.88,0:01:43.78,Default,,0000,0000,0000,,తప్పు నమూనాలు ఏర్పడుతాయి Dialogue: 0,0:01:43.80,0:01:45.46,Default,,0000,0000,0000,,దాంతో చికిత్సలో లోపాలు వస్తాయి Dialogue: 0,0:01:45.48,0:01:46.68,Default,,0000,0000,0000,,అవునా ? Dialogue: 0,0:01:47.64,0:01:49.30,Default,,0000,0000,0000,,ఏకాగ్రత విషయంలో Dialogue: 0,0:01:49.32,0:01:50.60,Default,,0000,0000,0000,,నిజమేంటంటే మనం Dialogue: 0,0:01:51.80,0:01:55.30,Default,,0000,0000,0000,,మన దృష్టిని మరల్చుకోవచ్చు,కళ్లతో బాటు Dialogue: 0,0:01:55.32,0:01:56.64,Default,,0000,0000,0000,,ఆలోచనల ద్వారా కూడా Dialogue: 0,0:01:57.44,0:02:01.52,Default,,0000,0000,0000,,అది కోవర్ట్ అటెన్షన్ ను కంప్యూటర్లకు\Nపనికొచ్చేఆసక్తికర నమూనాగా మర్చేస్తుంది Dialogue: 0,0:02:02.28,0:02:05.74,Default,,0000,0000,0000,,అందువల్ల నేను మెదడు తరంగాల విన్యాసాలను \Nతెలుసుకోవాలనుకుంటున్నాను Dialogue: 0,0:02:05.76,0:02:09.44,Default,,0000,0000,0000,,ఓవర్ట్ గా, లేదా కోవర్ట్ గా మీరు చూస్తే Dialogue: 0,0:02:10.44,0:02:12.20,Default,,0000,0000,0000,,నేనొక ప్రయోగాన్ని సిధ్దం చేసాను. Dialogue: 0,0:02:12.96,0:02:15.70,Default,,0000,0000,0000,,ఇందులో మెరిసే చతురస్రాలు రెండుంటాయి Dialogue: 0,0:02:15.72,0:02:19.08,Default,,0000,0000,0000,,అందులో ఒకటి రెండోదాని కన్నా\Nనిదానంగా మెరుస్తుంది Dialogue: 0,0:02:20.60,0:02:24.42,Default,,0000,0000,0000,,అది మీరు దృష్టి పెట్టే దానిపై\Nఆధారపడి వుంటుంది Dialogue: 0,0:02:24.44,0:02:28.40,Default,,0000,0000,0000,,మీ మెదడులో కొన్ని భాగాలు అదే వేగంతో \Nప్రతిస్పందించడం మొదలౌతుంది Dialogue: 0,0:02:29.20,0:02:30.64,Default,,0000,0000,0000,,ఆ మెరిసే వేగంతోనే Dialogue: 0,0:02:32.00,0:02:34.94,Default,,0000,0000,0000,,మీ మెదడు ప్రతిస్పందనల్ని \Nవిశ్లేషించడంద్వారా Dialogue: 0,0:02:34.96,0:02:38.00,Default,,0000,0000,0000,,మీరేం చూస్తున్నారో సరిగ్గా తెలుసుకోగలం Dialogue: 0,0:02:38.76,0:02:40.32,Default,,0000,0000,0000,,లేదా మీ దృష్టి ఎటుందో అటు Dialogue: 0,0:02:43.00,0:02:47.22,Default,,0000,0000,0000,,దాంతో ఓవర్ట్ అటెన్షన్ లో వున్నప్పుడు\Nమీ మెదడులో ఏం జరుగుతుందో చూడొచ్చు Dialogue: 0,0:02:47.24,0:02:50.50,Default,,0000,0000,0000,,నేను జనాలతో ఒక చతురస్రాన్ని\Nనేరుగా చూడమని చెప్పాను Dialogue: 0,0:02:50.52,0:02:51.80,Default,,0000,0000,0000,,శ్రధ్దగా చూడమని చెప్పాను Dialogue: 0,0:02:52.76,0:02:58.06,Default,,0000,0000,0000,,ఈ కేసులో మేం అనుకున్నట్టుగానే మెరిసే\Nచతురస్రాలను చూసాము Dialogue: 0,0:02:58.08,0:03:00.02,Default,,0000,0000,0000,,అవి మెదడు సంకేతాలలో కన్పించాయి Dialogue: 0,0:03:00.04,0:03:02.40,Default,,0000,0000,0000,,అవి తల వెనుకభాగంలో నుండి వస్తున్నాయి Dialogue: 0,0:03:03.56,0:03:06.96,Default,,0000,0000,0000,,అవే దృశ్యాని మీ కందజేయడానికి కారకులు Dialogue: 0,0:03:08.28,0:03:10.62,Default,,0000,0000,0000,,కానీ నాకు ఆసక్తి కలిగించేది Dialogue: 0,0:03:10.64,0:03:14.21,Default,,0000,0000,0000,,కోవర్ట్ అటెన్షన్ లో వుంటే మీ మెదడులో\Nఏం మార్పులు జరుగుతాయో తెలుసుకోవడం Dialogue: 0,0:03:14.48,0:03:18.38,Default,,0000,0000,0000,,ఈ సారి నేను జనాల్ని తెరమధ్యకి చూడమన్నాను Dialogue: 0,0:03:18.40,0:03:20.28,Default,,0000,0000,0000,,కళ్ళను తిప్పకుండా Dialogue: 0,0:03:21.12,0:03:23.84,Default,,0000,0000,0000,,చతురస్రాల్లో ఒకదానిపై దృష్టి పెట్టమన్నాను Dialogue: 0,0:03:25.12,0:03:26.74,Default,,0000,0000,0000,,అలా చేసినప్పుడు Dialogue: 0,0:03:26.76,0:03:30.70,Default,,0000,0000,0000,,ఈ రెండు వేగాల్లోని తేడాలు మేము వారి \Nమెదడు సంకేతాలలో చూడగలిగాము Dialogue: 0,0:03:30.72,0:03:31.92,Default,,0000,0000,0000,,ఆసక్తికరమైన విషయమేంటంటే Dialogue: 0,0:03:32.64,0:03:36.18,Default,,0000,0000,0000,,అందులో దృష్టి పెట్టింది ఒక్కటే Dialogue: 0,0:03:36.20,0:03:37.86,Default,,0000,0000,0000,,స్థిరమైన సంకేతాలనిచ్చింది Dialogue: 0,0:03:37.88,0:03:40.14,Default,,0000,0000,0000,,అంటే మెదడుచర్యలలో ఏదో ఉంది Dialogue: 0,0:03:40.16,0:03:42.70,Default,,0000,0000,0000,,అదే ఈ సమాచారాన్ని క్రోడీకరిస్తుంది Dialogue: 0,0:03:42.72,0:03:48.92,Default,,0000,0000,0000,,మెదడులోని ఆ భాగమేముందటి\Nభాగాలను ఉత్తేజపరుస్తున్నది Dialogue: 0,0:03:50.44,0:03:53.42,Default,,0000,0000,0000,,మీ మెదడులోని మందరిభాగమే కారణం Dialogue: 0,0:03:53.44,0:03:56.32,Default,,0000,0000,0000,,మీ ప్రవర్తనా రీతులకు Dialogue: 0,0:03:57.16,0:04:01.60,Default,,0000,0000,0000,,ఈ ముందరి భాగమే ఒక ఫిల్టర్ లా పనిచేస్తుంది Dialogue: 0,0:04:02.64,0:04:07.02,Default,,0000,0000,0000,,సరైన ఫ్లికర్ ద్వారానే సమాచారాన్ని\Nఅందుకునేలా చేస్తున్నది Dialogue: 0,0:04:07.04,0:04:08.68,Default,,0000,0000,0000,,అదే మీరు దృష్టి పెట్టేది Dialogue: 0,0:04:09.40,0:04:13.36,Default,,0000,0000,0000,,అశ్రద్ద చేసిన దాన్నుంచి వచ్చే సమాచారాన్ని\Nఅడ్డుకోడానికి ప్రయత్నిస్తుంది Dialogue: 0,0:04:15.40,0:04:20.70,Default,,0000,0000,0000,,మెదడుకున్న ఈ వడపోత సామర్థ్యం\Nమన ఏకాగ్రతలో ముఖ్యమైన అంశం Dialogue: 0,0:04:20.72,0:04:23.50,Default,,0000,0000,0000,,అదే కొందరిలో లోపిస్తుంది Dialogue: 0,0:04:23.52,0:04:26.00,Default,,0000,0000,0000,,ఉదా. ADHD ఉన్న జనాలు Dialogue: 0,0:04:26.64,0:04:31.66,Default,,0000,0000,0000,,ఈ ADHD ఉన్న వ్యక్తులు వీటిని నిరోధించలేరు Dialogue: 0,0:04:31.68,0:04:36.44,Default,,0000,0000,0000,,అందువల్లనే వారొకే విషయంపై\Nఎక్కువసేపు దృష్టి నిలపలేరు Dialogue: 0,0:04:37.60,0:04:39.14,Default,,0000,0000,0000,,అయితే ఇదే వ్యక్తి Dialogue: 0,0:04:39.16,0:04:42.70,Default,,0000,0000,0000,,ఒక కంప్యూటర్ గేం ను ఆడగలడు Dialogue: 0,0:04:42.72,0:04:45.60,Default,,0000,0000,0000,,అతని మెదడును కంప్యూటర్ తో అనుసంధానిస్తే Dialogue: 0,0:04:46.44,0:04:48.56,Default,,0000,0000,0000,,అతని మెదడుకు శిక్షణ ఇవ్వడం ద్వారా Dialogue: 0,0:04:49.36,0:04:51.80,Default,,0000,0000,0000,,ఈ ఆటంకాలను నిరోధించవచ్చునా? Dialogue: 0,0:04:53.68,0:04:56.16,Default,,0000,0000,0000,,ADHD కేవలం ఒక ఉదాహరణ మాత్రమే Dialogue: 0,0:04:57.20,0:05:00.46,Default,,0000,0000,0000,,మనం వీటిని వాడుకోవచ్చు Dialogue: 0,0:05:00.48,0:05:02.68,Default,,0000,0000,0000,,మరెన్నో రంగాలలో Dialogue: 0,0:05:03.76,0:05:05.54,Default,,0000,0000,0000,,కేవలం కొన్ని సంవత్సరాల క్రితం Dialogue: 0,0:05:05.56,0:05:11.28,Default,,0000,0000,0000,,మా తాతగారికి గుండెనొప్పి వచ్చింది.\Nమాట్లాడే నైపుణ్యాన్ని కోల్పోయాడు Dialogue: 0,0:05:12.64,0:05:15.98,Default,,0000,0000,0000,,అందరు చెప్పేది అర్థం అయ్యేది,కానీ \Nబదులు చెప్పలేకపోయేవాడు Dialogue: 0,0:05:16.00,0:05:18.48,Default,,0000,0000,0000,,ఆయన నిరక్షరాస్యుడు,అందువల్లరాయడం రాదు Dialogue: 0,0:05:20.00,0:05:22.52,Default,,0000,0000,0000,,అలా ఆయన నిశ్శబ్దం లోనే మరణించాడు Dialogue: 0,0:05:24.80,0:05:27.14,Default,,0000,0000,0000,,అప్పుడు నేనిలా ఆలోచించాను Dialogue: 0,0:05:27.16,0:05:31.06,Default,,0000,0000,0000,,మనకో కంప్యూటర్ గనక ఉంటే Dialogue: 0,0:05:31.08,0:05:32.83,Default,,0000,0000,0000,,ఆయన కోసం మాట్లాడగలిగితే\Nఅనుకున్నాను Dialogue: 0,0:05:33.84,0:05:36.06,Default,,0000,0000,0000,,ఇంతకాలం తర్వాత నేనీ రంగంలో ఉన్నాను Dialogue: 0,0:05:36.08,0:05:38.40,Default,,0000,0000,0000,,ఇప్పుడు అది సాధ్యం అని నాకనిపిస్తుంది Dialogue: 0,0:05:39.84,0:05:43.10,Default,,0000,0000,0000,,మనం మెదడు తరంగాల\Nవిన్యాసాలను గుర్తించగలిగితే Dialogue: 0,0:05:43.12,0:05:46.56,Default,,0000,0000,0000,,జనాలు చిత్రాలను,అక్షరాలను\Nగురించి ఆలోచిస్తే Dialogue: 0,0:05:47.72,0:05:50.66,Default,,0000,0000,0000,,అంటే A అనే అక్షరం ఒక \Nప్రత్యేక విన్యాసాన్నిప్రదర్శిస్తే Dialogue: 0,0:05:50.68,0:05:52.40,Default,,0000,0000,0000,,అలాగే B వంటి మిగతా అక్షరాలుకూడా Dialogue: 0,0:05:52.96,0:05:56.64,Default,,0000,0000,0000,,మాట్లాడలేని వారి కోసం ఒకరోజున \Nకంప్యూటర్ మాట్లాడగలదు Dialogue: 0,0:05:57.64,0:05:59.08,Default,,0000,0000,0000,,ఒక కంప్యూటర్ గనుక Dialogue: 0,0:05:59.96,0:06:04.52,Default,,0000,0000,0000,,కోమాలో ఉన్న వ్యక్తి ఆలోచనలను\Nఅర్థం చేసుకోవడంలో మనకు సహకరిస్తే Dialogue: 0,0:06:05.84,0:06:07.46,Default,,0000,0000,0000,,మనమింకా అక్కడిదాకా రాలేదు Dialogue: 0,0:06:07.48,0:06:10.22,Default,,0000,0000,0000,,కానీ కొంచెం శ్రధ్ధతో ప్రయత్నిస్తే Dialogue: 0,0:06:10.24,0:06:11.94,Default,,0000,0000,0000,,మనం చేరుకోగలం Dialogue: 0,0:06:11.96,0:06:13.46,Default,,0000,0000,0000,,కృతజ్ఞతలు Dialogue: 0,0:06:13.48,0:06:19.11,Default,,0000,0000,0000,,( కరతాళ ధ్వనులు )