1 00:00:00,760 --> 00:00:03,240 ఒక దాని పట్ల శ్రధ్ద పెట్టడం 2 00:00:03,280 --> 00:00:04,520 అంత సులువేం కాదు అవునా 3 00:00:05,520 --> 00:00:10,536 మన ఏకాగ్రత ఒకే సమయంలో అనేక కోణాలలో సంచరిస్తుంది కనుక 4 00:00:10,560 --> 00:00:14,640 మీరు అదే ధ్యాసలో వుంటే మీమీద గట్టి ముద్ర వేస్తుంది 5 00:00:16,360 --> 00:00:20,416 చాలామంది ఉద్దేశ్యంలో శ్రధ్ద అంటే దృష్టిని కేంద్రీకరించడమే 6 00:00:20,440 --> 00:00:25,240 అంతేకాదు మన మెదడు ఏం గ్రహించాలనుకుంటున్నది కూడా 7 00:00:26,320 --> 00:00:29,040 మీ శ్రధ్దను రెండురకాలుగా సూచించవచ్చు 8 00:00:29,600 --> 00:00:31,160 మొదటిది ప్రత్యక్షంగా చూపే శ్రధ్ద 9 00:00:31,640 --> 00:00:35,776 దీంట్లో దృష్టిని ఒకవైపు కేంద్రీకరిస్తారు 10 00:00:35,800 --> 00:00:37,360 అవగాహన చేసుకోవడం కోసం 11 00:00:38,360 --> 00:00:40,336 అప్పుడు ప్రఛ్చన్న శ్రధ్ధ వుంటుంది 12 00:00:40,360 --> 00:00:44,376 ఇందులో మీరొక దాని పట్ల శ్రధ్ధ చూపుతారు 13 00:00:44,400 --> 00:00:45,960 కానీ దృష్టిని మరల్చకుండానే 14 00:00:46,720 --> 00:00:48,860 ఒక్క క్షణం డ్రైవింగ్ ను గుర్తుకు తెచ్చుకోండి 15 00:00:50,960 --> 00:00:53,976 మీ దృష్టి, కంటి చూపు రెండూ 16 00:00:54,000 --> 00:00:55,656 ముందువైపుకే వుంటాయి 17 00:00:55,680 --> 00:00:57,456 అదే మీ కోవర్ట్ అటెన్షన్ 18 00:00:57,480 --> 00:01:00,560 అది నిరంతరాయంగా పరిసరాలను గమనిస్తూనే వుంటుంది 19 00:01:01,600 --> 00:01:03,480 మీరు నిజానికి ఆ వైపు చూడకున్నా 20 00:01:05,519 --> 00:01:07,456 నేనొక కంప్యూటేషనల్ న్యూరో సైంటిస్ట్ ను 21 00:01:07,480 --> 00:01:10,576 మెదడు అనే మెషీన్ యొక్క చర్యలను పరిశీలిస్తూ వుంటాను 22 00:01:10,600 --> 00:01:13,640 మెదడు ను, కంప్యూటర్ అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తుంటాను 23 00:01:14,720 --> 00:01:16,320 మెదడు చేసే విన్యాసాలు నాకిష్టం 24 00:01:16,720 --> 00:01:18,416 ఈ విన్యాసాలు మనకెంతో ముఖ్యమైనవి 25 00:01:18,440 --> 00:01:21,936 ఎందుకంటే వాటి ఆధారంగా మనం కంప్యూటర్ లో క్రొత్త రకాలు సృష్టించవచ్చు 26 00:01:21,960 --> 00:01:23,376 వీటి ఆధారంగా 27 00:01:23,400 --> 00:01:27,616 కంప్యూటర్లు మెదడు విధులను గుర్తించవచ్చు 28 00:01:27,640 --> 00:01:29,240 ఒకవేళ అది సరిగ్గా పనిచేయకుంటే 29 00:01:30,080 --> 00:01:34,000 అప్పుడీ కంప్యూటర్లను మనకు అసిస్టెంట్లుగా ఉపయోగించుకోవచ్చు 30 00:01:34,760 --> 00:01:35,960 చికిత్స కోసం 31 00:01:36,480 --> 00:01:38,120 కానీ దానికో ఉద్దేశ్యం వుంది 32 00:01:39,360 --> 00:01:41,856 సరైన ప్యాటర్నులను ఎంచుకోకుంటే 33 00:01:41,880 --> 00:01:43,776 తప్పు నమూనాలు ఏర్పడుతాయి 34 00:01:43,800 --> 00:01:45,456 దాంతో చికిత్సలో లోపాలు వస్తాయి 35 00:01:45,480 --> 00:01:46,680 అవునా ? 36 00:01:47,640 --> 00:01:49,296 ఏకాగ్రత విషయంలో 37 00:01:49,320 --> 00:01:50,600 నిజమేంటంటే మనం 38 00:01:51,800 --> 00:01:55,296 మన దృష్టిని మరల్చుకోవచ్చు,కళ్లతో బాటు 39 00:01:55,320 --> 00:01:56,640 ఆలోచనల ద్వారా కూడా 40 00:01:57,440 --> 00:02:01,520 అది కోవర్ట్ అటెన్షన్ ను కంప్యూటర్లకు పనికొచ్చేఆసక్తికర నమూనాగా మర్చేస్తుంది 41 00:02:02,280 --> 00:02:05,736 అందువల్ల నేను మెదడు తరంగాల విన్యాసాలను తెలుసుకోవాలనుకుంటున్నాను 42 00:02:05,760 --> 00:02:09,440 ఓవర్ట్ గా, లేదా కోవర్ట్ గా మీరు చూస్తే 43 00:02:10,440 --> 00:02:12,200 నేనొక ప్రయోగాన్ని సిధ్దం చేసాను. 44 00:02:12,960 --> 00:02:15,696 ఇందులో మెరిసే చతురస్రాలు రెండుంటాయి 45 00:02:15,720 --> 00:02:19,080 అందులో ఒకటి రెండోదాని కన్నా నిదానంగా మెరుస్తుంది 46 00:02:20,600 --> 00:02:24,416 అది మీరు దృష్టి పెట్టే దానిపై ఆధారపడి వుంటుంది 47 00:02:24,440 --> 00:02:28,400 మీ మెదడులో కొన్ని భాగాలు అదే వేగంతో ప్రతిస్పందించడం మొదలౌతుంది 48 00:02:29,200 --> 00:02:30,640 ఆ మెరిసే వేగంతోనే 49 00:02:32,000 --> 00:02:34,936 మీ మెదడు ప్రతిస్పందనల్ని విశ్లేషించడంద్వారా 50 00:02:34,960 --> 00:02:38,000 మీరేం చూస్తున్నారో సరిగ్గా తెలుసుకోగలం 51 00:02:38,760 --> 00:02:40,320 లేదా మీ దృష్టి ఎటుందో అటు 52 00:02:43,000 --> 00:02:47,216 దాంతో ఓవర్ట్ అటెన్షన్ లో వున్నప్పుడు మీ మెదడులో ఏం జరుగుతుందో చూడొచ్చు 53 00:02:47,240 --> 00:02:50,496 నేను జనాలతో ఒక చతురస్రాన్ని నేరుగా చూడమని చెప్పాను 54 00:02:50,520 --> 00:02:51,800 శ్రధ్దగా చూడమని చెప్పాను 55 00:02:52,760 --> 00:02:58,056 ఈ కేసులో మేం అనుకున్నట్టుగానే మెరిసే చతురస్రాలను చూసాము 56 00:02:58,080 --> 00:03:00,016 అవి మెదడు సంకేతాలలో కన్పించాయి 57 00:03:00,040 --> 00:03:02,400 అవి తల వెనుకభాగంలో నుండి వస్తున్నాయి 58 00:03:03,560 --> 00:03:06,960 అవే దృశ్యాని మీ కందజేయడానికి కారకులు 59 00:03:08,280 --> 00:03:10,616 కానీ నాకు ఆసక్తి కలిగించేది 60 00:03:10,640 --> 00:03:14,210 కోవర్ట్ అటెన్షన్ లో వుంటే మీ మెదడులో ఏం మార్పులు జరుగుతాయో తెలుసుకోవడం 61 00:03:14,480 --> 00:03:18,376 ఈ సారి నేను జనాల్ని తెరమధ్యకి చూడమన్నాను 62 00:03:18,400 --> 00:03:20,280 కళ్ళను తిప్పకుండా 63 00:03:21,120 --> 00:03:23,840 చతురస్రాల్లో ఒకదానిపై దృష్టి పెట్టమన్నాను 64 00:03:25,120 --> 00:03:26,736 అలా చేసినప్పుడు 65 00:03:26,760 --> 00:03:30,696 ఈ రెండు వేగాల్లోని తేడాలు మేము వారి మెదడు సంకేతాలలో చూడగలిగాము 66 00:03:30,720 --> 00:03:31,920 ఆసక్తికరమైన విషయమేంటంటే 67 00:03:32,640 --> 00:03:36,176 అందులో దృష్టి పెట్టింది ఒక్కటే 68 00:03:36,200 --> 00:03:37,856 స్థిరమైన సంకేతాలనిచ్చింది 69 00:03:37,880 --> 00:03:40,136 అంటే మెదడుచర్యలలో ఏదో ఉంది 70 00:03:40,160 --> 00:03:42,696 అదే ఈ సమాచారాన్ని క్రోడీకరిస్తుంది 71 00:03:42,720 --> 00:03:48,920 మెదడులోని ఆ భాగమేముందటి భాగాలను ఉత్తేజపరుస్తున్నది 72 00:03:50,440 --> 00:03:53,416 మీ మెదడులోని మందరిభాగమే కారణం 73 00:03:53,440 --> 00:03:56,320 మీ ప్రవర్తనా రీతులకు 74 00:03:57,160 --> 00:04:01,600 ఈ ముందరి భాగమే ఒక ఫిల్టర్ లా పనిచేస్తుంది 75 00:04:02,640 --> 00:04:07,016 సరైన ఫ్లికర్ ద్వారానే సమాచారాన్ని అందుకునేలా చేస్తున్నది 76 00:04:07,040 --> 00:04:08,680 అదే మీరు దృష్టి పెట్టేది 77 00:04:09,400 --> 00:04:13,360 అశ్రద్ద చేసిన దాన్నుంచి వచ్చే సమాచారాన్ని అడ్డుకోడానికి ప్రయత్నిస్తుంది 78 00:04:15,400 --> 00:04:20,696 మెదడుకున్న ఈ వడపోత సామర్థ్యం మన ఏకాగ్రతలో ముఖ్యమైన అంశం 79 00:04:20,720 --> 00:04:23,496 అదే కొందరిలో లోపిస్తుంది 80 00:04:23,520 --> 00:04:26,000 ఉదా. ADHD ఉన్న జనాలు 81 00:04:26,640 --> 00:04:31,656 ఈ ADHD ఉన్న వ్యక్తులు వీటిని నిరోధించలేరు 82 00:04:31,680 --> 00:04:36,440 అందువల్లనే వారొకే విషయంపై ఎక్కువసేపు దృష్టి నిలపలేరు 83 00:04:37,600 --> 00:04:39,136 అయితే ఇదే వ్యక్తి 84 00:04:39,160 --> 00:04:42,696 ఒక కంప్యూటర్ గేం ను ఆడగలడు 85 00:04:42,720 --> 00:04:45,600 అతని మెదడును కంప్యూటర్ తో అనుసంధానిస్తే 86 00:04:46,440 --> 00:04:48,560 అతని మెదడుకు శిక్షణ ఇవ్వడం ద్వారా 87 00:04:49,360 --> 00:04:51,800 ఈ ఆటంకాలను నిరోధించవచ్చునా? 88 00:04:53,680 --> 00:04:56,160 ADHD కేవలం ఒక ఉదాహరణ మాత్రమే 89 00:04:57,200 --> 00:05:00,456 మనం వీటిని వాడుకోవచ్చు 90 00:05:00,480 --> 00:05:02,680 మరెన్నో రంగాలలో 91 00:05:03,760 --> 00:05:05,536 కేవలం కొన్ని సంవత్సరాల క్రితం 92 00:05:05,560 --> 00:05:11,280 మా తాతగారికి గుండెనొప్పి వచ్చింది. మాట్లాడే నైపుణ్యాన్ని కోల్పోయాడు 93 00:05:12,640 --> 00:05:15,976 అందరు చెప్పేది అర్థం అయ్యేది,కానీ బదులు చెప్పలేకపోయేవాడు 94 00:05:16,000 --> 00:05:18,480 ఆయన నిరక్షరాస్యుడు,అందువల్లరాయడం రాదు 95 00:05:20,000 --> 00:05:22,520 అలా ఆయన నిశ్శబ్దం లోనే మరణించాడు 96 00:05:24,800 --> 00:05:27,136 అప్పుడు నేనిలా ఆలోచించాను 97 00:05:27,160 --> 00:05:31,056 మనకో కంప్యూటర్ గనక ఉంటే 98 00:05:31,080 --> 00:05:32,830 ఆయన కోసం మాట్లాడగలిగితే అనుకున్నాను 99 00:05:33,840 --> 00:05:36,056 ఇంతకాలం తర్వాత నేనీ రంగంలో ఉన్నాను 100 00:05:36,080 --> 00:05:38,400 ఇప్పుడు అది సాధ్యం అని నాకనిపిస్తుంది 101 00:05:39,840 --> 00:05:43,096 మనం మెదడు తరంగాల విన్యాసాలను గుర్తించగలిగితే 102 00:05:43,120 --> 00:05:46,560 జనాలు చిత్రాలను,అక్షరాలను గురించి ఆలోచిస్తే 103 00:05:47,720 --> 00:05:50,656 అంటే A అనే అక్షరం ఒక ప్రత్యేక విన్యాసాన్నిప్రదర్శిస్తే 104 00:05:50,680 --> 00:05:52,400 అలాగే B వంటి మిగతా అక్షరాలుకూడా 105 00:05:52,960 --> 00:05:56,640 మాట్లాడలేని వారి కోసం ఒకరోజున కంప్యూటర్ మాట్లాడగలదు 106 00:05:57,640 --> 00:05:59,080 ఒక కంప్యూటర్ గనుక 107 00:05:59,960 --> 00:06:04,520 కోమాలో ఉన్న వ్యక్తి ఆలోచనలను అర్థం చేసుకోవడంలో మనకు సహకరిస్తే 108 00:06:05,840 --> 00:06:07,456 మనమింకా అక్కడిదాకా రాలేదు 109 00:06:07,480 --> 00:06:10,216 కానీ కొంచెం శ్రధ్ధతో ప్రయత్నిస్తే 110 00:06:10,240 --> 00:06:11,936 మనం చేరుకోగలం 111 00:06:11,960 --> 00:06:13,456 కృతజ్ఞతలు 112 00:06:13,480 --> 00:06:19,112 ( కరతాళ ధ్వనులు )