-
స్టాంపీ: స్టేసీ దేనికోసం చూస్తున్నావ్?
-
స్టేసీ: వోవ్, నేను సరైన చోటే ఉన్నానని
అనుకుంటున్నా.
-
ఇది అద్భుతం!
-
నేను Minecraft కి తిరిగొచ్చాననుకుంటున్నా!
-
హలో.
-
ఎలా ఉన్నావ్?
-
హలో?
-
ఓ, అక్కడో తీగఉంది. నువ్వేమీ చేయొద్దు, ఏమ్?
-
కాటీ: స్టేసీ?
-
స్టేసీ: హాయ్, కాటీ?
-
కాటీ: ఔను!
-
Minecraft కు స్వాగతం.
-
స్టేసీ: థాంక్యూ!
-
కాటీ: లోపలికి రా!
-
స్టేసీ: ఇది అద్భుతంగా ఉంది.
-
ఐతే నువ్విక్కడ రోజూ డెవలపర్ గా
పని చేస్తున్నావు, కదూ?
-
కాటీ: ఔను, ఇది చాలా బాగుంది.
-
Minecraft మార్కెట్‌ప్లేస్ జట్టులో నేనొక
డెవలపర్ ని.
-
స్టేసీ: నీకెన్ని కోడింగ్ భాషలు తెలుసు?
-
కాటీ: నా కెరీర్ లో నేను బహుశా ఓ డజన్ పైగా
పనిచేసి ఉంటా.
-
స్టేసీ: డజనా?
-
కాటీ: ఔను.
-
స్టేసీ: ఐతే నీకు ఈ చిన్న గోలెం మనిషి
గురించి తెలిసుండకపోవచ్చు, అతను తనకు
-
తాను "ఏజెంట్" గా చెబ్తాడే?
-
కాటీ: స్టీవ్ లేదా అలెక్స్ చేయలేని పనులకు
ఏజెంట్ ని వాడుకుంటాం, లావా మీద వెళ్ళేలాగా.
-
స్టేసీ: సరే, కోడ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి,
మరి వాళ్ళూ కోడ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి,
-
మరి, నేర్చుకునేటపుడు తెలుసుకోవాల్సిన మొదటి
విషయం ఏమిటి?
-
కాటీ: మంచిది, లూప్స్ ఎలా వాడాలో నీవు
తెలుసుకోవాలి.
-
స్టేసీ: సరే.
-
కాటీ: కంప్యూటర్ కి కమాండ్లు ఇవ్వడానికి
డెవలపర్లు రాసేవి లూప్స్, అవి మళ్ళీ మళ్ళీ
-
పదే పదే నడవగలుగుతాయి.
-
స్టేసీ: తెల్సింది, ఐతే వాస్తవంగా అవిరాబోయే
లెవెల్స్ లో వస్తాయనుకుంటున్నా,
-
సరే, ముందుకెళ్ళి లూప్స్ ప్రయత్నించు మరి.
-
తర్వాతి లెవెల్ లో, ఏజెంట్ దారివెంట నడిచేలా
మీరు ఒక లూప్ వాడొచ్చు.
-
వర్క్ స్పేస్ లోనికి రిపీట్ బ్లాక్ లాగండి,
రిపీట్ బ్లాక్ లోపల మూవ్ ఫార్వార్డ్ బ్లాక్
-
ని ఉంచండి.
-
అదే పని ఒక వరుసలో అనేకసార్లు చేయమని ఇది
కంప్యూటర్ కి చెబుతుంది, బ్లాకుల గుత్తిని
-
వర్క్ స్పేస్ లోనికి లాగాల్సిన పని లేకుండా.
-
రిపీట్ బ్లాక్ లో అంకెవేసి నీకు ఎన్నిసార్లు
రిపీట్ కావాలో నీవు ఎంచుకోవచ్చు.
-
రిపీట్ బ్లాక్ లో మీరు టర్న్‌లు, కమాండ్లు
కూడా ఉంచొచ్చు, ఐతే ఇప్పటికి ఒక రిపీట్
-
ఏజెంట్ ని కొన్ని అడుగులు ముందుకేసేలా చెయ్.
-
గుర్తుంచుకో, ఒక పజిల్ పై నిలిచిపోతే, నీవు
ఎప్పుడూ బ్లూ "రీసెట్" బటన్ నొక్కి
-
మళ్ళీ ప్రయత్నించు.
-
కాటీ లాంటి చక్కని పని కావాలనుకుంటూ ఉంటే,
ముందుకెళ్ళి, "షో కోడ్" బటన్ క్లిక్ చెయ్యి
-
నీవు ప్రతి లెవెల్ నీ పూర్తి చేసినప్పుడు.
-
అది వాస్తవంగా నీకు జావా స్క్రిప్ట్ కోడ్ ని
చూపుతుంది, అది కాటీలాంటివ్యక్తి
-
Minecraft ప్రోగ్రామింగ్ లో వాడతారు.
-
సరే, ఏది ఏమైనా అనేక ధన్యవాదాలు!
-
కాటీ: సరే, అందరికీ శుభం!