WEBVTT 00:00:04.420 --> 00:00:08.320 స్టాంపీ: స్టేసీ దేనికోసం చూస్తున్నావ్? 00:00:13.020 --> 00:00:17.380 స్టేసీ: వోవ్, నేను సరైన చోటే ఉన్నానని అనుకుంటున్నా. 00:00:17.380 --> 00:00:19.300 ఇది అద్భుతం! 00:00:19.300 --> 00:00:22.160 నేను Minecraft కి తిరిగొచ్చాననుకుంటున్నా! 00:00:22.160 --> 00:00:23.700 హలో. 00:00:23.700 --> 00:00:24.700 ఎలా ఉన్నావ్? 00:00:24.700 --> 00:00:26.760 హలో? 00:00:26.860 --> 00:00:30.740 ఓ, అక్కడో తీగఉంది. నువ్వేమీ చేయొద్దు, ఏమ్? 00:00:30.880 --> 00:00:31.380 కాటీ: స్టేసీ? 00:00:31.420 --> 00:00:32.180 స్టేసీ: హాయ్, కాటీ? 00:00:32.240 --> 00:00:32.740 కాటీ: ఔను! 00:00:32.780 --> 00:00:33.960 Minecraft కు స్వాగతం. 00:00:33.960 --> 00:00:34.780 స్టేసీ: థాంక్యూ! 00:00:34.780 --> 00:00:36.900 కాటీ: లోపలికి రా! 00:00:38.080 --> 00:00:39.620 స్టేసీ: ఇది అద్భుతంగా ఉంది. 00:00:39.620 --> 00:00:42.740 ఐతే నువ్విక్కడ రోజూ డెవలపర్ గా పని చేస్తున్నావు, కదూ? 00:00:42.740 --> 00:00:44.320 కాటీ: ఔను, ఇది చాలా బాగుంది. 00:00:44.320 --> 00:00:46.789 Minecraft మార్కెట్‌ప్లేస్ జట్టులో నేనొక డెవలపర్ ని. 00:00:46.789 --> 00:00:49.310 స్టేసీ: నీకెన్ని కోడింగ్ భాషలు తెలుసు? 00:00:49.310 --> 00:00:51.980 కాటీ: నా కెరీర్ లో నేను బహుశా ఓ డజన్ పైగా పనిచేసి ఉంటా. 00:00:51.980 --> 00:00:52.980 స్టేసీ: డజనా? 00:00:52.980 --> 00:00:53.980 కాటీ: ఔను. 00:00:53.980 --> 00:00:57.539 స్టేసీ: ఐతే నీకు ఈ చిన్న గోలెం మనిషి గురించి తెలిసుండకపోవచ్చు, అతను తనకు 00:00:57.539 --> 00:00:59.040 తాను "ఏజెంట్" గా చెబ్తాడే? 00:00:59.040 --> 00:01:05.800 కాటీ: స్టీవ్ లేదా అలెక్స్ చేయలేని పనులకు ఏజెంట్ ని వాడుకుంటాం, లావా మీద వెళ్ళేలాగా. 00:01:05.800 --> 00:01:10.009 స్టేసీ: సరే, కోడ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, మరి వాళ్ళూ కోడ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, 00:01:10.009 --> 00:01:13.050 మరి, నేర్చుకునేటపుడు తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటి? 00:01:13.050 --> 00:01:15.550 కాటీ: మంచిది, లూప్స్ ఎలా వాడాలో నీవు తెలుసుకోవాలి. 00:01:15.550 --> 00:01:16.550 స్టేసీ: సరే. 00:01:16.550 --> 00:01:20.890 కాటీ: కంప్యూటర్ కి కమాండ్లు ఇవ్వడానికి డెవలపర్లు రాసేవి లూప్స్, అవి మళ్ళీ మళ్ళీ 00:01:20.890 --> 00:01:22.050 పదే పదే నడవగలుగుతాయి. 00:01:22.050 --> 00:01:25.640 స్టేసీ: తెల్సింది, ఐతే వాస్తవంగా అవిరాబోయే లెవెల్స్ లో వస్తాయనుకుంటున్నా, 00:01:25.640 --> 00:01:28.869 సరే, ముందుకెళ్ళి లూప్స్ ప్రయత్నించు మరి. 00:01:28.869 --> 00:01:32.860 తర్వాతి లెవెల్ లో, ఏజెంట్ దారివెంట నడిచేలా మీరు ఒక లూప్ వాడొచ్చు. 00:01:32.860 --> 00:01:38.110 వర్క్ స్పేస్ లోనికి రిపీట్ బ్లాక్ లాగండి, రిపీట్ బ్లాక్ లోపల మూవ్ ఫార్వార్డ్ బ్లాక్ 00:01:38.110 --> 00:01:39.170 ని ఉంచండి. 00:01:39.170 --> 00:01:43.750 అదే పని ఒక వరుసలో అనేకసార్లు చేయమని ఇది కంప్యూటర్ కి చెబుతుంది, బ్లాకుల గుత్తిని 00:01:43.750 --> 00:01:46.340 వర్క్ స్పేస్ లోనికి లాగాల్సిన పని లేకుండా. 00:01:46.340 --> 00:01:50.640 రిపీట్ బ్లాక్ లో అంకెవేసి నీకు ఎన్నిసార్లు రిపీట్ కావాలో నీవు ఎంచుకోవచ్చు. 00:01:50.640 --> 00:01:55.700 రిపీట్ బ్లాక్ లో మీరు టర్న్‌లు, కమాండ్లు కూడా ఉంచొచ్చు, ఐతే ఇప్పటికి ఒక రిపీట్ 00:01:55.700 --> 00:01:59.000 ఏజెంట్ ని కొన్ని అడుగులు ముందుకేసేలా చెయ్. 00:01:59.000 --> 00:02:02.649 గుర్తుంచుకో, ఒక పజిల్ పై నిలిచిపోతే, నీవు ఎప్పుడూ బ్లూ "రీసెట్" బటన్ నొక్కి 00:02:02.649 --> 00:02:03.759 మళ్ళీ ప్రయత్నించు. 00:02:03.759 --> 00:02:08.770 కాటీ లాంటి చక్కని పని కావాలనుకుంటూ ఉంటే, ముందుకెళ్ళి, "షో కోడ్" బటన్ క్లిక్ చెయ్యి 00:02:08.770 --> 00:02:11.440 నీవు ప్రతి లెవెల్ నీ పూర్తి చేసినప్పుడు. 00:02:11.440 --> 00:02:15.000 అది వాస్తవంగా నీకు జావా స్క్రిప్ట్ కోడ్ ని చూపుతుంది, అది కాటీలాంటివ్యక్తి 00:02:15.000 --> 00:02:16.840 Minecraft ప్రోగ్రామింగ్ లో వాడతారు. 00:02:16.840 --> 00:02:18.350 సరే, ఏది ఏమైనా అనేక ధన్యవాదాలు! 00:02:18.350 --> 00:02:19.599 కాటీ: సరే, అందరికీ శుభం!