Return to Video

HIVను లేజర్స్ తో నయం చేయగలమా?

  • 0:01 - 0:03
    మీకు తలనొప్పిగా ఉంటే ఏం చేస్తారు?
  • 0:04 - 0:05
    ఒక ఆస్ప్రిన్ మాత్ర వేసుకుంటారు.
  • 0:06 - 0:11
    ఆ మాత్ర నొప్పి పెట్టే చోటైన
    తలను చేరుకోటానికి
  • 0:11 - 0:16
    ఆ మాత్ర ఉదరం, ప్రేగులు మరియు ఇతర
    అంగాల ద్వారా ముందుకు వెళ్ళాలి
  • 0:17 - 0:22
    నోటితో మాత్రలు వేసుకోవడం శరీరానికి
    సమర్థవంతమైన
  • 0:22 - 0:24
    మరియు నొప్పిలేని ప్రక్రియ
  • 0:25 - 0:30
    ప్రతికూలమైన విషయమేంటంటే
    ఈ ప్రకియలో మందు పలచ పడుతుంది
  • 0:31 - 0:37
    ఈ పలచ పడటమే HIV రోగులకు
    పెద్ద తలనొప్పి
  • 0:37 - 0:40
    వారు HIV వ్యతిరేక మందులు తీసుకున్నప్పుడు
  • 0:40 - 0:44
    అవి HIV సూక్ష్మక్రీముల
    సంఖ్య తగ్గించి
  • 0:44 - 0:46
    CD4 కణాల సంఖ్య పెంచుతాయి
  • 0:47 - 0:51
    ఈ మాత్రలవల్ల వ్యతిరేక
    పరిణామాలూ ఉత్పన్నమవుతాయి
  • 0:51 - 0:56
    ఎందుకంటే అవి రక్తంలో చేరేలోపే
    పలుచపడిపోతాయి
  • 0:57 - 0:59
    ఆ మందు కీలకమైన HIV
    ప్రభావిత ప్రాంతం
  • 0:59 - 1:05
    చేరేలోపు ఇంకా పలుచపడిపోతాయి
  • 1:06 - 1:10
    ఆ ప్రభావిత ప్రాంతాలు: లింఫ్ గ్రంథులు
  • 1:10 - 1:13
    నాడి వ్యవస్థ, ఊపిరితిత్తులు ఇక్కడ
  • 1:13 - 1:16
    సూక్ష్మక్రీములు నిద్రాణస్థితిలో ఉంటాయి
  • 1:16 - 1:19
    HIV చికిత్స పొందుతున్న
  • 1:19 - 1:24
    రోగుల రక్తంలోకి ప్రవేశించవు
  • 1:25 - 1:28
    కాని చికిత్స ఆపినచో
  • 1:28 - 1:32
    సూక్ష్మక్రీములు మేల్కొని రక్త కణాలకు
    వ్యాపిస్తుంది
  • 1:33 - 1:39
    ప్రస్తుత చికిత్సా విధానాలతో ఇది
    పెద్ద తలనొప్పి
  • 1:39 - 1:43
    రోగులు ప్రతీ రోజు నోటి ద్వారా మాత్రలు
    వేసుకుంటూ ఉండాలి
  • 1:43 - 1:46
    ఒక రోజు, ఈ విధంగా ఆలోచించాను
  • 1:46 - 1:52
    "HIV ప్రభావిత ప్రాంతాల్లో, HIV వ్యతిరేక
    మందులు, పలచ పడకుండా
  • 1:52 - 1:54
    ప్రవేశ పెట్టొచ్చా?" అని
  • 1:55 - 1:59
    ఒక లేజర్ శాస్త్రవేత్తగా సమాధానం
    నా కళ్ళ ముందు కదలాడింది
  • 1:59 - 2:01
    LASER (లేజర్)
  • 2:01 - 2:04

    వీటిని దంత వైద్యములో,
  • 2:04 - 2:07
    మధుమేహ పుండ్లను మాపుటకు,
    శస్త్రచికిత్సలలో,
  • 2:07 - 2:09
    మందును కణాలలో నేరుగా ప్రవేశపెట్టటానికి
  • 2:09 - 2:13
    మరియు ఊహించదగిన
    ఎన్నో విధానాల్లో ఉపకరిస్తాయి
  • 2:13 - 2:19
    వాస్తవంలో లేజర్ తరంగాలు ఉపయోగించి
  • 2:19 - 2:22
    HIV యొక్క ప్రభావిత ప్రాంతాల్లోని కణాలలో
  • 2:22 - 2:27
    చిన్న చిన్న రంధ్రాలు చేసి
    మందు ప్రవేశపెట్టి
  • 2:27 - 2:30
    వెంటనే పూడుకుపోయే ప్రక్రియను వాడుతున్నాం
  • 2:30 - 2:32
    "అది ఎలా సాధ్యం?" అని మీరు ప్రశ్నించవచ్చు
  • 2:33 - 2:39
    ఒక శక్తివంతమైన బహు చిన్న లేజర్ పుంజాన్ని
  • 2:39 - 2:43
    HIV వ్యాధిగ్రస్త శరీర పొరల కణాల మీద
    ప్రసరింప చేస్తాము
  • 2:43 - 2:47
    ఈ కణాలు మందు ద్రవంలో మునిగి ఉండగా
  • 2:48 - 2:53
    లేజర్ కణంలోకి చొచ్చుకు పోగా,
    ఆ రంధ్రంలోకి మందు ఇంకుతుంది
  • 2:53 - 2:55
    ఇదంతా సుక్ష్మ కాలంలో
  • 2:55 - 2:57
    ఊహకు అందేలోపు జరిగిపోతుంది
  • 2:57 - 3:00
    ఆ చిన్న రంధ్రం వెంటనే పూడుకుపోతుంది
  • 3:01 - 3:06
    ప్రస్తుతం ఈ పరిజ్ఞానాన్ని
    టెస్ట్ ట్యూబ్ లలో లేదా
  • 3:06 - 3:07
    గాజు పరికరాలపై
    పరీక్షిస్తున్నాము
  • 3:07 - 3:12
    మా అంతిమ లక్ష్యం మనుష్య శరీరంలోకి,
    మనుష్య దేహంపై
  • 3:12 - 3:13
    ఈ పరిజ్ఞానాన్నిఉపయోగించ గలగడం
  • 3:14 - 3:16
    "అది ఎలా సాధ్యం?" అనే మీ ప్రశ్నకు
  • 3:16 - 3:21
    సమాధానం: ఒక మూడు తలల పరికరం ద్వారా
  • 3:22 - 3:24
    ఒక తల గుండా, లేజర్ పంపి
  • 3:24 - 3:28
    వ్యాధి సంక్రమించిన చోట కోత పెట్టి
  • 3:28 - 3:31
    రెండో తల, అందులో కెమెరా అమర్చి
  • 3:31 - 3:33
    వ్యాధి సంక్రమించిన చోటు చేరుకొని
  • 3:34 - 3:39
    మూడో తలతో, వ్యాధి సంక్రమించిన చోటు,
    మళ్ళా లేజర్'ను ఉపయోగించి
  • 3:39 - 3:42
    చిన్న చిన్న రంధ్రాలు చేసి
  • 3:42 - 3:46
    మందును వెదజల్లే యంత్రంతో
    మందు ప్రవేశపెడతాం.
  • 3:47 - 3:50
    ఇది ప్రస్తుతం పెద్ద విషయం కాకపోవచ్చు
  • 3:51 - 3:56
    కాని విజయవంతం అయినప్పుడు
    ఈ సాంకేతిక పరిజ్ఞానం
  • 3:56 - 3:59
    శరీరంలో HIVను పూర్తిగా నిర్ములిస్తుంది
  • 3:59 - 4:02
    HIV వ్యాధికి విరుగుడు
  • 4:02 - 4:05
    HIV వ్యాధి నిర్మూలన కొరకు
    పనిచేసే ప్రతి శాస్త్రవేత్త స్వప్నం
  • 4:05 - 4:09
    మా విషయంలో, లేజర్ ద్వారా (HIV) నిర్మూలన.
  • 4:09 - 4:10
    ధన్యవాదాలు
  • 4:10 - 4:12
    (చప్పట్లు)
Title:
HIVను లేజర్స్ తో నయం చేయగలమా?
Speaker:
పేషన్స్ మ్తున్జి
Description:

మాత్రలు వ్యాధిని నయం చేయడానికి వేసుకోవడం, వేగవంతమైన మరియు నొప్పిలేని ప్రక్రియ. కాని అది అత్యంత ప్రభావవంతం కాదు. మరి ఇంకా ఏదైనా సమర్ధవంతమైన, పద్ధతి ఉందా? లేజర్స్ (LASERs). ఈ ఉపన్యాసంలో TED సంస్థలో తోటి మెంబెర్ అయిన, పేషన్స్ మ్తున్జిగారు తమ ఆలోచనను వివరిస్తూ, లేజర్స్ ఉపయోగించి మందును HIV వ్యాధిగ్రస్త ప్రాంతాల్లో ఎలా ప్రవేశ పెట్టచ్చో చెప్తున్నారు. ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నా, సమస్యకు సమాధానం దగ్గరలోనే ఉందా?

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
04:25
Dimitra Papageorgiou approved Telugu subtitles for Could we cure HIV with lasers?
Sandeep Kumar Reddy Depa accepted Telugu subtitles for Could we cure HIV with lasers?
Samrat Sridhara edited Telugu subtitles for Could we cure HIV with lasers?
Samrat Sridhara edited Telugu subtitles for Could we cure HIV with lasers?
Samrat Sridhara edited Telugu subtitles for Could we cure HIV with lasers?
Samrat Sridhara edited Telugu subtitles for Could we cure HIV with lasers?
Samrat Sridhara edited Telugu subtitles for Could we cure HIV with lasers?
Samrat Sridhara edited Telugu subtitles for Could we cure HIV with lasers?
Show all

Telugu subtitles

Revisions