[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.79,0:00:03.10,Default,,0000,0000,0000,,మీకు తలనొప్పిగా ఉంటే ఏం చేస్తారు? Dialogue: 0,0:00:03.83,0:00:05.49,Default,,0000,0000,0000,,ఒక ఆస్ప్రిన్ మాత్ర వేసుకుంటారు. Dialogue: 0,0:00:06.25,0:00:10.57,Default,,0000,0000,0000,,ఆ మాత్ర నొప్పి పెట్టే చోటైన \Nతలను చేరుకోటానికి Dialogue: 0,0:00:10.59,0:00:15.97,Default,,0000,0000,0000,,ఆ మాత్ర ఉదరం, ప్రేగులు మరియు ఇతర\Nఅంగాల ద్వారా ముందుకు వెళ్ళాలి Dialogue: 0,0:00:16.95,0:00:22.07,Default,,0000,0000,0000,,నోటితో మాత్రలు వేసుకోవడం శరీరానికి\Nసమర్థవంతమైన Dialogue: 0,0:00:22.09,0:00:24.10,Default,,0000,0000,0000,,మరియు నొప్పిలేని ప్రక్రియ Dialogue: 0,0:00:25.45,0:00:30.43,Default,,0000,0000,0000,,ప్రతికూలమైన విషయమేంటంటే\Nఈ ప్రకియలో మందు పలచ పడుతుంది Dialogue: 0,0:00:31.13,0:00:36.76,Default,,0000,0000,0000,,ఈ పలచ పడటమే HIV రోగులకు\Nపెద్ద తలనొప్పి Dialogue: 0,0:00:36.78,0:00:39.94,Default,,0000,0000,0000,,వారు HIV వ్యతిరేక మందులు తీసుకున్నప్పుడు Dialogue: 0,0:00:39.96,0:00:44.03,Default,,0000,0000,0000,,అవి HIV సూక్ష్మక్రీముల \Nసంఖ్య తగ్గించి Dialogue: 0,0:00:44.05,0:00:46.27,Default,,0000,0000,0000,,CD4 కణాల సంఖ్య పెంచుతాయి Dialogue: 0,0:00:46.62,0:00:50.98,Default,,0000,0000,0000,,ఈ మాత్రలవల్ల వ్యతిరేక \Nపరిణామాలూ ఉత్పన్నమవుతాయి Dialogue: 0,0:00:51.01,0:00:56.50,Default,,0000,0000,0000,,ఎందుకంటే అవి రక్తంలో చేరేలోపే\Nపలుచపడిపోతాయి Dialogue: 0,0:00:56.52,0:00:59.40,Default,,0000,0000,0000,,ఆ మందు కీలకమైన HIV\Nప్రభావిత ప్రాంతం Dialogue: 0,0:00:59.42,0:01:04.89,Default,,0000,0000,0000,,చేరేలోపు ఇంకా పలుచపడిపోతాయి Dialogue: 0,0:01:05.75,0:01:10.27,Default,,0000,0000,0000,,ఆ ప్రభావిత ప్రాంతాలు: లింఫ్ గ్రంథులు Dialogue: 0,0:01:10.30,0:01:13.18,Default,,0000,0000,0000,,నాడి వ్యవస్థ, ఊపిరితిత్తులు ఇక్కడ Dialogue: 0,0:01:13.21,0:01:15.71,Default,,0000,0000,0000,,సూక్ష్మక్రీములు నిద్రాణస్థితిలో ఉంటాయి Dialogue: 0,0:01:15.74,0:01:18.94,Default,,0000,0000,0000,,HIV చికిత్స పొందుతున్న Dialogue: 0,0:01:18.97,0:01:23.99,Default,,0000,0000,0000,,రోగుల రక్తంలోకి ప్రవేశించవు Dialogue: 0,0:01:24.50,0:01:28.19,Default,,0000,0000,0000,,కాని చికిత్స ఆపినచో Dialogue: 0,0:01:28.21,0:01:31.87,Default,,0000,0000,0000,,సూక్ష్మక్రీములు మేల్కొని రక్త కణాలకు\Nవ్యాపిస్తుంది Dialogue: 0,0:01:32.73,0:01:39.31,Default,,0000,0000,0000,,ప్రస్తుత చికిత్సా విధానాలతో ఇది\Nపెద్ద తలనొప్పి Dialogue: 0,0:01:39.34,0:01:43.37,Default,,0000,0000,0000,,రోగులు ప్రతీ రోజు నోటి ద్వారా మాత్రలు\Nవేసుకుంటూ ఉండాలి Dialogue: 0,0:01:43.40,0:01:45.77,Default,,0000,0000,0000,,ఒక రోజు, ఈ విధంగా ఆలోచించాను Dialogue: 0,0:01:45.79,0:01:51.53,Default,,0000,0000,0000,,"HIV ప్రభావిత ప్రాంతాల్లో, HIV వ్యతిరేక\Nమందులు, పలచ పడకుండా Dialogue: 0,0:01:51.55,0:01:54.13,Default,,0000,0000,0000,,ప్రవేశ పెట్టొచ్చా?" అని Dialogue: 0,0:01:54.52,0:01:59.12,Default,,0000,0000,0000,,ఒక లేజర్ శాస్త్రవేత్తగా సమాధానం\Nనా కళ్ళ ముందు కదలాడింది Dialogue: 0,0:01:59.14,0:02:00.95,Default,,0000,0000,0000,,LASER (లేజర్) Dialogue: 0,0:02:00.98,0:02:03.84,Default,,0000,0000,0000,,\Nవీటిని దంత వైద్యములో, Dialogue: 0,0:02:03.86,0:02:06.72,Default,,0000,0000,0000,,మధుమేహ పుండ్లను మాపుటకు,\Nశస్త్రచికిత్సలలో, Dialogue: 0,0:02:06.74,0:02:09.44,Default,,0000,0000,0000,,మందును కణాలలో నేరుగా ప్రవేశపెట్టటానికి Dialogue: 0,0:02:09.47,0:02:12.73,Default,,0000,0000,0000,,మరియు ఊహించదగిన\Nఎన్నో విధానాల్లో ఉపకరిస్తాయి Dialogue: 0,0:02:13.40,0:02:18.63,Default,,0000,0000,0000,,వాస్తవంలో లేజర్ తరంగాలు ఉపయోగించి Dialogue: 0,0:02:18.66,0:02:22.29,Default,,0000,0000,0000,,HIV యొక్క ప్రభావిత ప్రాంతాల్లోని కణాలలో Dialogue: 0,0:02:22.31,0:02:27.22,Default,,0000,0000,0000,,చిన్న చిన్న రంధ్రాలు చేసి\Nమందు ప్రవేశపెట్టి Dialogue: 0,0:02:27.25,0:02:29.52,Default,,0000,0000,0000,,వెంటనే పూడుకుపోయే ప్రక్రియను వాడుతున్నాం Dialogue: 0,0:02:30.38,0:02:32.47,Default,,0000,0000,0000,,"అది ఎలా సాధ్యం?" అని మీరు ప్రశ్నించవచ్చు Dialogue: 0,0:02:33.12,0:02:39.45,Default,,0000,0000,0000,,ఒక శక్తివంతమైన బహు చిన్న లేజర్ పుంజాన్ని Dialogue: 0,0:02:39.48,0:02:43.28,Default,,0000,0000,0000,,HIV వ్యాధిగ్రస్త శరీర పొరల కణాల మీద\Nప్రసరింప చేస్తాము Dialogue: 0,0:02:43.30,0:02:47.36,Default,,0000,0000,0000,,ఈ కణాలు మందు ద్రవంలో మునిగి ఉండగా Dialogue: 0,0:02:48.40,0:02:53.25,Default,,0000,0000,0000,,లేజర్ కణంలోకి చొచ్చుకు పోగా,\Nఆ రంధ్రంలోకి మందు ఇంకుతుంది Dialogue: 0,0:02:53.28,0:02:55.12,Default,,0000,0000,0000,,ఇదంతా సుక్ష్మ కాలంలో Dialogue: 0,0:02:55.45,0:02:57.02,Default,,0000,0000,0000,,ఊహకు అందేలోపు జరిగిపోతుంది Dialogue: 0,0:02:57.04,0:03:00.07,Default,,0000,0000,0000,,ఆ చిన్న రంధ్రం వెంటనే పూడుకుపోతుంది Dialogue: 0,0:03:01.25,0:03:05.67,Default,,0000,0000,0000,,ప్రస్తుతం ఈ పరిజ్ఞానాన్ని\Nటెస్ట్ ట్యూబ్ లలో లేదా Dialogue: 0,0:03:05.69,0:03:07.20,Default,,0000,0000,0000,,గాజు పరికరాలపై\Nపరీక్షిస్తున్నాము Dialogue: 0,0:03:07.22,0:03:11.56,Default,,0000,0000,0000,,మా అంతిమ లక్ష్యం మనుష్య శరీరంలోకి,\Nమనుష్య దేహంపై Dialogue: 0,0:03:11.58,0:03:13.24,Default,,0000,0000,0000,,ఈ పరిజ్ఞానాన్నిఉపయోగించ గలగడం Dialogue: 0,0:03:13.93,0:03:15.81,Default,,0000,0000,0000,,"అది ఎలా సాధ్యం?" అనే మీ ప్రశ్నకు Dialogue: 0,0:03:16.42,0:03:20.60,Default,,0000,0000,0000,,సమాధానం: ఒక మూడు తలల పరికరం ద్వారా Dialogue: 0,0:03:21.51,0:03:24.43,Default,,0000,0000,0000,,ఒక తల గుండా, లేజర్ పంపి Dialogue: 0,0:03:24.45,0:03:27.61,Default,,0000,0000,0000,,వ్యాధి సంక్రమించిన చోట కోత పెట్టి Dialogue: 0,0:03:28.50,0:03:31.13,Default,,0000,0000,0000,,రెండో తల, అందులో కెమెరా అమర్చి Dialogue: 0,0:03:31.15,0:03:33.38,Default,,0000,0000,0000,,వ్యాధి సంక్రమించిన చోటు చేరుకొని Dialogue: 0,0:03:33.81,0:03:38.58,Default,,0000,0000,0000,,మూడో తలతో, వ్యాధి సంక్రమించిన చోటు, \Nమళ్ళా లేజర్'ను ఉపయోగించి Dialogue: 0,0:03:38.60,0:03:41.61,Default,,0000,0000,0000,,చిన్న చిన్న రంధ్రాలు చేసి Dialogue: 0,0:03:41.64,0:03:45.74,Default,,0000,0000,0000,,మందును వెదజల్లే యంత్రంతో\Nమందు ప్రవేశపెడతాం. Dialogue: 0,0:03:46.82,0:03:50.04,Default,,0000,0000,0000,,ఇది ప్రస్తుతం పెద్ద విషయం కాకపోవచ్చు Dialogue: 0,0:03:50.68,0:03:55.74,Default,,0000,0000,0000,,కాని విజయవంతం అయినప్పుడు\Nఈ సాంకేతిక పరిజ్ఞానం Dialogue: 0,0:03:55.77,0:03:58.100,Default,,0000,0000,0000,,శరీరంలో HIVను పూర్తిగా నిర్ములిస్తుంది Dialogue: 0,0:03:59.40,0:04:01.77,Default,,0000,0000,0000,,HIV వ్యాధికి విరుగుడు Dialogue: 0,0:04:02.15,0:04:05.06,Default,,0000,0000,0000,,HIV వ్యాధి నిర్మూలన కొరకు\Nపనిచేసే ప్రతి శాస్త్రవేత్త స్వప్నం Dialogue: 0,0:04:05.08,0:04:08.61,Default,,0000,0000,0000,,మా విషయంలో, లేజర్ ద్వారా (HIV) నిర్మూలన. Dialogue: 0,0:04:08.64,0:04:09.79,Default,,0000,0000,0000,,ధన్యవాదాలు Dialogue: 0,0:04:09.81,0:04:11.75,Default,,0000,0000,0000,,(చప్పట్లు)