-
[సంగీతం]
-
హాయ్, నా పేరు కింజల్ షా, మరి నేను వాచింగ్
-
క్యాపిటల్ భాగస్వామిని, నా పేరు ఒలియంకా
-
ఒడనారిన్, నేను బ్ల్యాక్ వుమెన్
-
బ్లాక్ చైన్ కౌన్సిల్ ఫౌండర్‌ని, మరి నేను
-
బ్లాక్ చైన్ ఔత్సాహికురాల్ని కూడా, మేము
-
2013లో దీన్ని స్థాపించాం, కాబట్టి
-
ప్రత్యేకించి బ్లాక్ చైన్ వాడకం కేసులపై
-
దృష్టి సారించే తొలి చొరవల్లో ఇదొకటి, మరి
-
పరిశ్రమ అంతా పెట్టుబడి పెడతాం, బ్లాక్
-
వుమెన్ బ్లాక్ చైన్ కౌన్సిల్ ధ్యేయం
-
ఎవరూ వెనుకబడకుండా చూసుకోవడం,
-
ప్రతేకించి బ్లాక్ విమెన్. మేము చూసుకోవాలని
-
అనుకుంటోంది, ఈ టెక్నాలజీ తమకు తాముగా
-
చూసుకునే ఒక ఫీల్డ్, నేను బ్లాక్ చైన్ ని ఒక
-
హారిజాంటల్ టెక్నాలజీగా అనుకుంటున్నా
-
దాన్ని అనేక విభిన్నమైన రంగాల్లో
-
వాడుకోవచ్చు, నిజంగా బ్లాక్ చైన్ లోనికి
-
నన్ను లాగింది అది ఎంత ఇంటర్ డిసిప్లినరీ
-
అనేది, అది ఎకనామిక్స్ పాలిటిక్స్ నుండి
-
దారాలపై లాగుతుంది మరి అంతకు మించిన
-
సిద్ధాంతానికి కూడా, నాకు నేను బ్లాక్ చైన్
-
క్యాపిటల్ లో ఇన్వెస్టరుని, నేను ఎక్కువ
-
సమయం టెక్నాలజీ పరిశోధనపై మెరుగైన
-
అవగాహన కోసం గడుపుతా మరియు అనేక అవకాశాలపై
-
శ్రద్ధగా నిఘాతో పనిచేస్తున్నా, ఆ తర్వాత
-
ఈ పరిశ్రమని ఒకటిగా కలిపి వృద్ధి చేయడానికి
-
ఫౌండర్స్ తో కలిసి పనిచేస్తున్నా.
-
[సంగీతం]
-
ప్రతివారం మీరు చదువుతున్నారు, బిట్ కాయిన్
-
ధర పైకీ కిందికీ పోతోందని, కొంత కొత్త
-
వింతైన క్రిప్టోకరెన్సీ స్కైరాకెట్లు
-
విలువలో ఉన్నాయని, ఇంకా కొంత డిజిటల్
-
కళ ప్రముఖంగా 69 మిలియన్ డాలర్లకు
-
అమ్ముతోందనీ, ఐతే కొన్ని
-
నెలల తర్వాత మీరు చదివారు, ప్రతీదీ
-
కుప్పకూలిపోతోందనీ మరియు ప్రజలు
-
డబ్బులు పోగొట్టుకుంటున్నారని,
-
ఇక తర్వాత అదంతా మళ్ళీ బ్యాకప్
-
ఏం జరుగుతోంది, అసలు దానర్థమేంటి
-
బ్లాక్ చైన్ మీద విలువ ఉండే
-
వాటి పరిస్థితి ఏంటి
-
ఒక టెక్నాలజీగా బ్లాక్ చైన్ కొత్త రూపాల్లో
-
క్రిప్టోకరెన్సీలు, ఓనర్‌షిప్ కొత్త రూపాలు
-
చేయడానికి మనకు వీలు కలిగిస్తుంది
-
డీసంట్రలైజ్డ్ రికార్డ్ కీపింగ్ సక్రియం
-
చేయడం ద్వారా అది ఈ పని చేస్తుంది, ఐతే
-
టెక్నాలజీ తనకు తాను ధరల్ని లేదా విలువల్ని
-
కేటాయించదు, మనుషులు ఆ పని చేస్తారు
-
సాంప్రదాయ పద్ధతుల్ని ఉపయోగించి డబ్బు
-
చెల్లించడానికి ఎందరు సుముఖంగా ఉన్నారు,
-
అది ఎలా పనిచేస్తుందనే బట్టి బ్లాక్ చైన్ పై
-
ధరలు నిర్ణయిస్తారు
-
ఎవరైనా తమ కరెన్సీని మరొకరికి ఇచ్చినపుడు
-
లావాదేవీలు బ్లాక్ చైన్ మీద సేవ్ అవుతాయి
-
ఐతే వాళ్ళకు బదులుగా ఏమొస్తుంది
-
సరే, అది ఏదైనా కావచ్చు
-
నిజంగా బిట్ కాయిన్ ఉపయోగించి
-
పిజ్జా కొనడం కావచ్చు
-
ఈ రోజుల్లో చాలా సామాన్యమైన లావాదేవీ
-
పరస్పరం డిజిటల్ అసెట్స్ అమ్ముకోవడమే
-
లేదా మార్పిడి పైన సాంప్రదాయక డబ్బు కోసం
-
చేయడమే, ఎక్స్ ఛేంజ్ అనేది
-
ఒక మార్కెట్ ప్లేస్, అక్కడ ఎవరైనా ఏదైనా
-
కొనచ్చు లేదా అమ్ముకోవచ్చు
-
ఎప్పుడు కూడా ధర మాత్రం సెంట్రల్
-
అథారిటీ ద్వారా సెట్ చేయబడదు, ఐతే
-
ప్రజలు ఏమి చెల్లించాలనుకుంటారో అది ఇస్తారు
-
ఐతే ఎక్కువమంది అదే అసెట్స్ కొనాలనుకుంటే
-
ధర పెరగడం మనం చూడొచ్చు, ఉదాహరణగా
-
లండన్ స్టాక్ ఎక్స్-ఛేంజ్ తీసుకోండి,
-
1700ల్లో ఈ మార్కెట్ ప్లేస్
-
ఒక కాఫీ హౌస్ లో పుట్టినప్పుడు
-
వ్యక్తులు ధరని అరచిచెప్పి
-
డీల్ కుదుర్చుకుని వస్తువుల్ని అమ్మేవాళ్ళు
-
తర్వాత నగదు అప్పగించేవాళ్ళు
-
అదే పద్ధతిలోనే క్రిప్టోకరెన్సీలు మరి వేరే
-
టోకెన్లు వచ్చాయి మరి అదే పద్ధతిలో అమ్మారు
-
మోడరన్ ఎక్స్-ఛేంజీల పైన.
-
రెండు కేసుల్లోనూ, ఏ స్వేచ్ఛా మార్కెట్లోనూ
-
అధిక అధికార నిర్ణాయక ధరలు లేవు, కేవలం
-
సప్లై మరియు డిమాండ్ అనే ఆర్థిక సూత్రం మీద
-
ఆధారపడి అందరికీ ఉచితమే, ఐతే ఎందుకు
-
ధరలంతగా హెచ్చుతగ్గులవుతాయి
-
డిజిటల్ అసెట్స్ కైతే అది అసెట్ పై
-
ఆధారపడి ఉంటుంది మరి ఎందుకు ప్రజలు దానికి
-
విలువిస్తారు, బ్లాక్ చైన్ పైన డిజిటల్
-
అసెట్స్ భౌతికంగా నిజ ప్రపంచ విలువైనవి
-
కావచ్చు, ఈరోజు మనుషులు బ్లాక్ చైన్ పైన
-
కచేరీ టికెట్లు అమ్మే ప్రయోగం
-
చేస్తున్నారు, ఒకరోజున
-
నిజమైన గోడలు నిజమైన పైకప్పు ఉండే ఒక ఇంటి
-
ప్రభుత్వ గుర్తింపు గల ఓనర్షిప్ రికార్డ్
-
చేయడానికి బ్లాక్ చైన్ ఉపయోగించొచ్చేమో
-
ఇంటి ఓనర్షిప్ ఎలా రికార్డ్ అయిందనే దాంతో
-
సంబంధం లేకుండా నిజ ప్రపంచంలో సప్లై
-
మరియు డిమాండు ఆధారంగా ఇంటి ధర
-
నిర్ణయించబడొచ్చు, ఆ
-
ఓనర్షిప్ రికార్డ్ చేయడానికి బ్లాక్ చైన్
-
రాతిపై చెక్కే డిజిటల్ సెట్టింగ్ మాత్రమే,
-
అది ధరని ప్రభావితం చేయదు, ఇతర డిజిటల్
-
అసెట్స్ కి కేవలం మానసిక విలువ మాత్రమే
-
ఎవరో దానికి విలువిస్తారు కాబట్టి మీరు
-
దానికి విలువిస్తారు డిజిటల్ ఆర్ట్ లాగా
-
అక్కడ ఒక వస్తువును కొన్నవ్యక్తి తిరిగి
-
ఎంతకు అమ్మగలనని నమ్ముతాడో దానిపై ధర
-
ఆధారపడి ఉంటుంది, సాంప్రదాయక కరెన్సీలకి
-
కూడా నిజ ప్రపంచ విలువ ఉండదు, ఇతరులు
-
దాన్ని నమ్మితే తప్ప, యుఎస్ డాలర్
-
తీస్కోండి, ఆ పేపరుకే విలువ లేదు
-
మీరు నమ్మితే మాత్రమే డాలర్లకి
-
విలువ ఉంటుంది, చెల్లింపుకి మీరు దాన్ని
-
వాడొచ్చు, మరి మీరు చెల్లించే ఆ వ్యక్తి
-
అదే విషయాన్ని
-
నమ్మితే మాత్రమే.
-
సాంప్రదాయక కరెన్సీపై అపనమ్మకం అనేది
-
ఆ దేశం యొక్క సైన్యం లేదా ఆర్థిక శక్తి
-
పైన ఆధారపడి ఉంటుంది, ప్రతిఒక్కరూ ఒక
-
కరెన్సీని నమ్మితే దానికి విలువ
-
వాళ్ళు గనక కరెన్సీని నమ్మడం ఆపేస్తే,
-
దానికి విలువ ఆగిపోతుంది, ఇందుకే కొన్ని
-
సాంప్రదాయ కరెన్సీల విలువ పడిపోతుంటుంది
-
ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది
-
క్రిప్టోకరెన్సీలో విలువుందని ఎందుకు ప్రజలు
-
నమ్ముతారోఅనేందుకు అనేక అంశాలు దారితీస్తాయి
-
ప్రభుత్వ చట్టాల్ని మీడియా ఆకాశానికెత్తడం
-
మరియు వ్యాపారాలు డిజిటల్ కరెన్సీని
-
స్వీకరించడం వంటి విషయాలన్నీ ప్రజల్లో
-
నమ్మకాన్ని లేదా అపనమ్మకాన్ని కలిగిస్తాయి
-
బ్లాక్ చైన్ పైన బిట్ కాయిన్ కానీ లేదా ఇతర
-
క్రిప్టోకరెన్సీ కానీ అంతిమంగా ప్రజలు ఎంత
-
నమ్ముతారనేదే కొలుస్తాయి, బ్లాక్ చైన్
-
టెక్నాలజీ దాని సమర్థతపై ప్రచారం
-
చేయబడుతోంది మరి ఇంకా అనేక బ్లాక్ చైన్
-
ప్రాజెక్టులు విఫలమయ్యాయి ఎందుకంటే
-
హ్యాక్స్ మరియు స్కాముల నమ్మకాలు ఎక్కువ
-
ఒడిదుడుకుల్ని కలిగిస్తాయి, అందుకనే ధరలు
-
ఎక్కువగా మరియు త్వరగా హెచ్చుతగ్గులవుతాయి
-
ఎక్కువమంది గనక డిజిటల్ ఆస్తుల్ని నమ్మితే
-
ఒకరోజున అవి ఇంకా ఎక్కువ విలువైనవి అవుతాయి
-
ఈ ఆస్తుల్ని తక్కువమంది గనక నమ్మితే, అవి
-
పూర్తిగా ఉపయోగం లేనివిగా తయారవుతాయి మరియు
-
-
-
-
-
-