< Return to Video

Minecraft - Hour of Code: INTRO

  • 0:00 - 0:05
    నా పేరు జెన్స్ బెర్గెన్‌స్టెన్, ఐతే జెబ్
    అనే బాగా తెల్సు, నేను Minecraft డెవలపర్
  • 0:05 - 0:13
    mojang.com లో. నేను 11 లేదా 12 లో ఉండగా
    ప్రోగ్రామింగ్ మొదలుపెట్టాను, ఎందుకంటే నాకు
  • 0:13 - 0:18
    గేమ్స్ చేయాలనుండేది. గేమ్స్ చేయాలంటే నీకు
    ప్రోగ్రాం ఎలా చేయాలో తెలియాలని మా నాన్న
  • 0:18 - 0:26
    మిత్రుడు నాకు చెప్పారు. అలా నేను మొదలు
    చేశా. నాకు డిజైనింగ్, కళా శైలి చేయడం ఇష్టం
  • 0:26 - 0:33
    అందుకనే నాకు Minecraft అంటే నాకు చాలా
    ఇష్టం. తర్వాతి ఒక గంటలో మీరు కంప్యూటర్
  • 0:33 - 0:39
    శాస్త్రం బేసిక్స్ నేర్చుకుంటారు, అలెక్స్
    లేదా స్టీవ్ ద్వారా Minecraft ప్రపంచం
  • 0:39 - 0:46
    లోకి ప్రోగ్రామింగ్ చేస్తూ వెళతారు. మామూలు
    ప్రోగ్రామింగ్ వచనంలో ఉంటుంది,
  • 0:46 - 0:51
    ఐతే ఈ రోజు మనం బ్లాకీ వాడతాము: ప్రోగ్రాము
    రాయడానికి లాగి పడవేసుకునే బ్లాకులు వాడతాం.
  • 0:51 - 0:58
    హుడ్ కింద మీరు JavaScript కోడ్ చేస్తారు.
    కంప్యూటర్ ప్రోగ్రామర్లు ప్రతిరోజూ ఏది
  • 0:58 - 1:03
    వాడతారో మీరు నేర్చుకుంటారు మరి అవే
    కంప్యూటర్ శాస్త్రానికి పునాదులు.
  • 1:03 - 1:10
    మొజాంగ్ వద్ద మేము Minecraft పనికి అవే
    వాడతాము. మీరు మొదలుపెట్టే ముందు
  • 1:10 - 1:15
    మీరు మీ పాత్ర ఎంచుకుంటారు. నేను Alex ని
    ఎంచుకోబోతున్నా. ఒక ప్రోగ్రాముకి ఒక కోడ్
  • 1:15 - 1:23
    చేద్దాం. అది స్క్రీన్ చుట్టూ తిరుగుతుంది.
    మీ స్క్రీన్ మూడు భాగాలుగా విడిపోతుంది.
  • 1:23 - 1:29
    ఎడమలో Minecraft ప్లే చోటు ఉంటుంది, అక్కడ
    మీ ప్రోగ్రాము రన్ అవుతుంది. ప్రతి స్థాయికీ
  • 1:29 - 1:35
    సూచనలు దిగువ ఇవ్వబడ్డాయి. ఈ మధ్యలో
    ప్రాంతం టూల్ బాక్స్ మరి ఈ ప్రతి బ్లాక్ ఒక
  • 1:35 - 1:41
    కమాండ్, అది Alex చర్యల్ని నిర్దేశిస్తుంది.
    కుడిలో ఉండే వైట్ స్పేస్ ని వర్క్ స్పేస్
  • 1:41 - 1:47
    అంటారు, ఇక్కడినుండే మనం మన ప్రోగ్రాముని
    తయారు చేస్తాం. మనం మూవ్ ఫార్వార్డ్ బ్లాక్
  • 1:47 - 1:53
    ని (); మన వర్క్ స్పేస్ కి లాగి రన్ చేస్తే
    ఏమౌతుంది? Alex గ్రిడ్ పై ఓ స్పేస్ ముందుకు
  • 1:53 - 2:00
    పోతుంది. మరి ఆమె ఒక స్పేస్ ముందుకెళ్ళిన
    తర్వాత మనమేమైనా చేయాలనుకుంటే ఎలా మరి?
  • 2:00 - 2:05
    మనం ప్రోగ్రాముకి మరో బ్లాక్ చేర్చుకోవచ్చు.
    నేను కుడికి తిరిగే బ్లాక్ ();ఎంచుకొంటున్నా
  • 2:05 - 2:11
    మరి దాన్ని నా మూవ్ ఫార్వార్డ్ (); బ్లాక్
    కిందికి ఆరంజ్ గీత వచ్చేవరకూ లాగుతా. ఇంక
  • 2:11 - 2:17
    దాన్ని పడేస్తా, అప్పుడు రెండు బ్లాకులూ
    కలుస్తాయి. మళ్ళీ మనం రన్ నొక్కితే, Alex
  • 2:17 - 2:23
    మన వర్క్ స్పేస్ లో పై నుండి కిందికి ఉండే
    కమాండ్లని ఉపయోగిస్తుంది. మరి మీరెప్పుడైనా
  • 2:23 - 2:29
    ఒక బ్లాక్ ని డిలిట్ చేయాలంటే, కేవలం దాన్ని
    స్టాక్ బ్లాక్ నుండి టూల్ బాక్స్ కి లాగండి.
  • 2:29 - 2:34
    మీ మార్పుల్ని అన్‌డూ చేయడానికి, వెనక్కి
    వెళ్ళడానికి, వర్క్ స్పేస్ పైన కుడి మూలలో
  • 2:34 - 2:41
    ఉండే స్టార్ట్ బటన్ వాడండి. మరో విషయం, మీరు
    టర్న్ బ్లాక్స్ పై చిన్న త్రికోణం చూశారా?
  • 2:41 - 2:47
    ఈ త్రికోణాల్ని ఎప్పుడు చూసినా, దాని అర్థం
    మీరు వేరే ఆప్షన్ ఎంచుకోవచ్చు అని. మరి
  • 2:47 - 2:49
    కోడింగ్ మొదలుపెట్టండి!
Title:
Minecraft - Hour of Code: INTRO
Description:

more » « less
Video Language:
English
Team:
Code.org
Project:
CSF '21-'22
Duration:
02:51

Telugu subtitles

Revisions Compare revisions