WEBVTT 00:00:00.099 --> 00:00:05.060 నా పేరు జెన్స్ బెర్గెన్‌స్టెన్, ఐతే జెబ్ అనే బాగా తెల్సు, నేను Minecraft డెవలపర్ 00:00:05.060 --> 00:00:13.390 mojang.com లో. నేను 11 లేదా 12 లో ఉండగా ప్రోగ్రామింగ్ మొదలుపెట్టాను, ఎందుకంటే నాకు 00:00:13.390 --> 00:00:17.750 గేమ్స్ చేయాలనుండేది. గేమ్స్ చేయాలంటే నీకు ప్రోగ్రాం ఎలా చేయాలో తెలియాలని మా నాన్న 00:00:17.750 --> 00:00:26.090 మిత్రుడు నాకు చెప్పారు. అలా నేను మొదలు చేశా. నాకు డిజైనింగ్, కళా శైలి చేయడం ఇష్టం 00:00:26.090 --> 00:00:33.329 అందుకనే నాకు Minecraft అంటే నాకు చాలా ఇష్టం. తర్వాతి ఒక గంటలో మీరు కంప్యూటర్ 00:00:33.329 --> 00:00:39.219 శాస్త్రం బేసిక్స్ నేర్చుకుంటారు, అలెక్స్ లేదా స్టీవ్ ద్వారా Minecraft ప్రపంచం 00:00:39.219 --> 00:00:45.940 లోకి ప్రోగ్రామింగ్ చేస్తూ వెళతారు. మామూలు ప్రోగ్రామింగ్ వచనంలో ఉంటుంది, 00:00:45.940 --> 00:00:51.019 ఐతే ఈ రోజు మనం బ్లాకీ వాడతాము: ప్రోగ్రాము రాయడానికి లాగి పడవేసుకునే బ్లాకులు వాడతాం. 00:00:51.019 --> 00:00:57.620 హుడ్ కింద మీరు JavaScript కోడ్ చేస్తారు. కంప్యూటర్ ప్రోగ్రామర్లు ప్రతిరోజూ ఏది 00:00:57.620 --> 00:01:02.530 వాడతారో మీరు నేర్చుకుంటారు మరి అవే కంప్యూటర్ శాస్త్రానికి పునాదులు. 00:01:02.530 --> 00:01:09.890 మొజాంగ్ వద్ద మేము Minecraft పనికి అవే వాడతాము. మీరు మొదలుపెట్టే ముందు 00:01:09.890 --> 00:01:15.299 మీరు మీ పాత్ర ఎంచుకుంటారు. నేను Alex ని ఎంచుకోబోతున్నా. ఒక ప్రోగ్రాముకి ఒక కోడ్ 00:01:15.299 --> 00:01:22.810 చేద్దాం. అది స్క్రీన్ చుట్టూ తిరుగుతుంది. మీ స్క్రీన్ మూడు భాగాలుగా విడిపోతుంది. 00:01:22.810 --> 00:01:28.579 ఎడమలో Minecraft ప్లే చోటు ఉంటుంది, అక్కడ మీ ప్రోగ్రాము రన్ అవుతుంది. ప్రతి స్థాయికీ 00:01:28.579 --> 00:01:34.740 సూచనలు దిగువ ఇవ్వబడ్డాయి. ఈ మధ్యలో ప్రాంతం టూల్ బాక్స్ మరి ఈ ప్రతి బ్లాక్ ఒక 00:01:34.740 --> 00:01:40.899 కమాండ్, అది Alex చర్యల్ని నిర్దేశిస్తుంది. కుడిలో ఉండే వైట్ స్పేస్ ని వర్క్ స్పేస్ 00:01:40.899 --> 00:01:46.920 అంటారు, ఇక్కడినుండే మనం మన ప్రోగ్రాముని తయారు చేస్తాం. మనం మూవ్ ఫార్వార్డ్ బ్లాక్ 00:01:46.920 --> 00:01:53.340 ని (); మన వర్క్ స్పేస్ కి లాగి రన్ చేస్తే ఏమౌతుంది? Alex గ్రిడ్ పై ఓ స్పేస్ ముందుకు 00:01:53.340 --> 00:01:59.770 పోతుంది. మరి ఆమె ఒక స్పేస్ ముందుకెళ్ళిన తర్వాత మనమేమైనా చేయాలనుకుంటే ఎలా మరి? 00:01:59.770 --> 00:02:05.140 మనం ప్రోగ్రాముకి మరో బ్లాక్ చేర్చుకోవచ్చు. నేను కుడికి తిరిగే బ్లాక్ ();ఎంచుకొంటున్నా 00:02:05.140 --> 00:02:11.380 మరి దాన్ని నా మూవ్ ఫార్వార్డ్ (); బ్లాక్ కిందికి ఆరంజ్ గీత వచ్చేవరకూ లాగుతా. ఇంక 00:02:11.380 --> 00:02:17.260 దాన్ని పడేస్తా, అప్పుడు రెండు బ్లాకులూ కలుస్తాయి. మళ్ళీ మనం రన్ నొక్కితే, Alex 00:02:17.260 --> 00:02:22.670 మన వర్క్ స్పేస్ లో పై నుండి కిందికి ఉండే కమాండ్లని ఉపయోగిస్తుంది. మరి మీరెప్పుడైనా 00:02:22.670 --> 00:02:28.700 ఒక బ్లాక్ ని డిలిట్ చేయాలంటే, కేవలం దాన్ని స్టాక్ బ్లాక్ నుండి టూల్ బాక్స్ కి లాగండి. 00:02:28.700 --> 00:02:33.790 మీ మార్పుల్ని అన్‌డూ చేయడానికి, వెనక్కి వెళ్ళడానికి, వర్క్ స్పేస్ పైన కుడి మూలలో 00:02:33.790 --> 00:02:41.170 ఉండే స్టార్ట్ బటన్ వాడండి. మరో విషయం, మీరు టర్న్ బ్లాక్స్ పై చిన్న త్రికోణం చూశారా? 00:02:41.170 --> 00:02:46.620 ఈ త్రికోణాల్ని ఎప్పుడు చూసినా, దాని అర్థం మీరు వేరే ఆప్షన్ ఎంచుకోవచ్చు అని. మరి 00:02:46.620 --> 00:02:48.750 కోడింగ్ మొదలుపెట్టండి!