NatureNow: Greta Thunberg and George Monbiot make short film on the climate crisis
-
0:02 - 0:04ఇది మామూలు వ్యాయామ సెషన్ కాదు.
-
0:04 - 0:07నా పేరు గ్రేటా థన్‌బెర్గ్.
-
0:07 - 0:10మనం ప్రపంచ సామూహిక వినాశన ప్రారంభదశలో నివశిస్తున్నాము.
-
0:11 - 0:14మన వాతావరణం నాశనమైపోతుంది.
-
0:14 - 0:18నాలాంటి చిన్నారులు చదువు మానేసి ఉద్యమాన్ని చేపడుతున్నారు.
-
0:19 - 0:21అయినా మనం దీన్ని పరిష్కరించగలం.
-
0:21 - 0:23మీరు కూడా దీన్ని పరిష్కరించగలరు.
-
0:23 - 0:27మనం బ్రతకాలంటే, శిలాజ ఇంధనాలని మండించడం నిషేధించాలి, కాని ఇదొక్కటే సరిపోదు.
-
0:27 - 0:30చాలా పరిష్కారాలు గురించి చర్చించబడ్డాయి, కాని మన ముందున్న సరైన పరిష్కారం
-
0:30 - 0:33ఏమిటి?
-
0:33 - 0:35నా స్నేహితుడు జార్జ్ మీకు వివరిస్తారు.
-
0:36 - 0:38గాలిలోని కర్బనాన్ని పూర్తిగా పీల్చుకునే ఒక విచిత్రమైన యంత్రం ఉంది, చాలా చవకైనది మరియు
-
0:38 - 0:43స్వయంగా నిర్మితమయ్యేది.
-
0:43 - 0:44దాన్నే అంటారు... చెట్టు.
-
0:44 - 0:46వాతావరణ పరిష్కారానికి చెట్టు ఒక ప్రకృతి సహజమైన ఉదాహరణ.
-
0:47 - 0:48మాంగ్రూవ్స్, పీట్ బాగ్స్, మార్షెస్, సముద్ర గర్భాలు, కెల్ప్ అరణ్యాలు, చిత్తడి నేలలు, పగడపు దిబ్బలు, అవి
-
0:48 - 0:49గాలిలోని కర్బనాన్ని గ్రహించి దాన్ని బంధించేస్తాయి.
-
0:49 - 0:54మన కలుషిత వాతావరణాన్ని మరమ్మత్తు చేయడానికి ప్రకృతి ఒక సాధనం.
-
0:54 - 0:57ఈ ప్రకృతి సహజమైన వాతావరణ పరిష్కారాలు భారీ వ్యత్యాసాన్ని తేగలవు.
-
0:57 - 0:59చాలా బాగుంది, కదా?
-
0:59 - 1:03కాని, శిలాజ ఇంధనాలని భూమిలో మనం కూడా వదిలినప్పుడే అలా జరుగుతుంది.
-
1:03 - 1:08ఇక్కడొక విచిత్రమైన అంశం...ప్రస్తుతం మనం దాన్ని పట్టించుకోవడంలేదు.
-
1:09 - 1:12ప్రపంచ శిలాజ ఇంధన నిక్షేపాల అవసరాలకి మనం వెయ్యి రెట్లు ఎక్కువ ఖర్చుపెడుతున్నాం ప్రకృతి ఆధారిత
-
1:12 - 1:14పరిష్కారాల కంటే.
-
1:14 - 1:18సహజ సిధ్ధమైన వాతావరణ పరిష్కారాలకి కేవలం 2 శాతం మాత్రమే
-
1:20 - 1:22వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి చేసే మొత్తం ధనంలో దక్కేది.
-
1:22 - 1:24[music]
-
1:26 - 1:31ఇది మీ ధనం, ఇది మీ పన్నులు మరియు మీ పొదుపులు.
-
1:31 - 1:33ఇంకా విచిత్రమేమిటంటే, సరిగా ఇపుడే ఎక్కడైతే మనకు ప్రకృతి అత్యంత అవసరమో
-
1:33 - 1:35దాన్ని ఇంతకు ముందు కంటే ఎక్కువగా నాశనం చేస్తున్నాం.
-
1:35 - 1:39ప్రతి రోజూ రెండు వందల జాతుల వరకూ అంతరించి పోతున్నాయి.
-
1:39 - 1:41ఆర్కిటిక్ యొక్క మంచు చాలావరకూ కరిగి పోయింది.
-
1:41 - 1:43మన వన్య ప్రాణులు చాలావరకూ నశించిపోయాయి.
-
1:44 - 1:45మన నేల చాలావరకూ పాడయిపోయింది.
-
1:45 - 1:47అయితే మనమేం చెయ్యాలి?
-
1:47 - 1:50మీరేం చెయ్యాలి?
-
1:50 - 1:54ఇది చాలా సులభం...మనం రక్షించాలి, పునరుధ్ధరించాలి ఇంకా సహాయం చెయ్యాలి.
-
1:54 - 1:57రక్షించాలి.
-
1:57 - 1:59ఉష్ణమండల అరణ్యాలు నరికివేయబడుతున్నాయి
-
1:59 - 2:01నిమిషానికి ముఫ్ఫై ఫుట్ బాల్స్ విసిరినంత వేగంతో
-
2:01 - 2:03ఎక్కడైతే ప్రకృతి ప్రాణావశ్యమైనది చేస్తుందో, దాన్ని మనం పరిరక్షించాలి.
-
2:03 - 2:04పునరుధ్ధరించాలి.
-
2:04 - 2:05మన గ్రహం చాలా వరకూ నాశనం చేయబడింది.
-
2:05 - 2:06కానీ ప్రకృతి పునరుత్పత్తి కాగలదు
-
2:06 - 2:07మరియు మనం పర్యావరణాలు తిరిగి రావడానికి సహాయం చెయ్యగలం.
-
2:07 - 2:09నిధుల్ని సమకూర్చాలి.
-
2:09 - 2:10ప్రకృతిని నాశనం చేసే పనులకు సమకూర్చే నిధులను ఆపాల్సిన అవసరం ఉంది
-
2:10 - 2:11దానిని సహాయం చేసే పనులకు చెల్లించాలి.
-
2:11 - 2:13ఇది అంత సులభం.
-
2:13 - 2:16పరిరక్షించు, పునరుధ్ధరించు, సహాయం అందించు.
-
2:16 - 2:19ఇది ఎక్కడైనా చేయగలం.
-
2:19 - 2:21చాలామంది ఇప్పటికే ప్రాకృతిక వాతావరణ పరిష్కారాలను ఉపయోగించడం ప్రారంభించారు.
-
2:21 - 2:22విస్తృత స్థాయిలో దీన్ని చేయాల్సి ఉంది.
-
2:22 - 2:25మీరుకూడా దీనిలో భాగస్వాములు కావచ్చు.
-
2:25 - 2:27ప్రకృతిని రక్షించే వారికి ఓటు వెయ్యండి.
-
2:27 - 2:30ఈ వీడియోని షేర్ చెయ్యండి.
-
2:31 - 2:32దీని గురించి చర్చించండి.
-
2:33 - 2:36ప్రకృతి కోసం ప్రపంచ మంతటా అద్భుతమైన విప్లవాలు జరుగుతున్నాయి.
-
2:36 - 2:38వారితో జతకలవండి.
-
2:39 - 2:41[Music]
-
2:41 - 2:42ప్రతి ప్రయత్నం లెక్కించబడుతుంది.
-
2:42 - 2:43మీరు చేసే ప్రతిదీ లెక్కించబడుతుంది.
-
2:43 - 2:44[Music]
-
2:45 - 2:46[Music]
-
2:46 - 2:50[Music]
-
2:50 - 2:53[Music]
-
2:53 - 2:55[Music]
-
2:55 - 2:58[Music]
-
2:58 - 3:00[Music]
-
3:00 - 3:01[Music]
-
3:01 - 3:04[Music]
-
3:04 - 3:05[Music]
- Title:
- NatureNow: Greta Thunberg and George Monbiot make short film on the climate crisis
- Description:
-
Environmental activists Greta Thunberg and George Monbiot have helped produce a short film highlighting the need to protect, restore and use nature to tackle the climate crisis.
Living ecosystems like forests, mangroves, swamps and seabeds can pull enormous quantities of carbon from the air and store them safely, but natural climate solutions currently receive only 2% of the funding spent on cutting emissions.
The film’s director, Tom Mustill of Gripping Films, said: 'We tried to make the film have the tiniest environmental impact possible. We took trains to Sweden to interview Greta, charged our hybrid car at George’s house, used green energy to power the edit and recycled archive footage rather than shooting new.'
#naturenow #climatecrisis #gretathunberg
CREDITS
Narrators: Greta Thunberg & George Monbiot
Director: Tom Mustill
Producer: Triangle Monday
DoP & Editor: Fergus Dingle
Sound: Shaman Media
GFX: Paraic Mcgloughlin
Online: Bram De Jonghe
Picture Post: Special Treats Productions
Mix: Mcasso Music
Audio Post: Tom Martin
NCS Guidance: Charlie Lat
Music: Rone / InFiné MusicThe Independent film by Gripping Films(Tom Mustill) was supported by:
Conservation International
Food and Land Use Coalition
Gower StWith guidance from
Nature4ClimateNatural Climate Solutions
www.grippingfilms.com
FIND OUT MORE:
#naturenow
www.naturalclimate.solutions - Video Language:
- English
- Team:
- Amplifying Voices
- Project:
- Environment and Climate Change
- Duration:
- 03:41