[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.56,0:00:04.14,Default,,0000,0000,0000,,ఇది మామూలు వ్యాయామ సెషన్ కాదు. Dialogue: 0,0:00:04.38,0:00:06.65,Default,,0000,0000,0000,,నా పేరు గ్రేటా థన్బెర్గ్. Dialogue: 0,0:00:06.85,0:00:10.21,Default,,0000,0000,0000,,మనం ప్రపంచ సామూహిక వినాశన ప్రారంభదశలో నివశిస్తున్నాము. Dialogue: 0,0:00:11.17,0:00:13.61,Default,,0000,0000,0000,,మన వాతావరణం నాశనమైపోతుంది. Dialogue: 0,0:00:14.02,0:00:18.22,Default,,0000,0000,0000,,నాలాంటి చిన్నారులు చదువు మానేసి ఉద్యమాన్ని చేపడుతున్నారు. Dialogue: 0,0:00:18.56,0:00:20.90,Default,,0000,0000,0000,,అయినా మనం దీన్ని పరిష్కరించగలం. Dialogue: 0,0:00:20.90,0:00:22.96,Default,,0000,0000,0000,,మీరు కూడా దీన్ని పరిష్కరించగలరు. Dialogue: 0,0:00:23.37,0:00:26.58,Default,,0000,0000,0000,,మనం బ్రతకాలంటే, శిలాజ ఇంధనాలని మండించడం నిషేధించాలి, కాని ఇదొక్కటే సరిపోదు. Dialogue: 0,0:00:27.22,0:00:29.82,Default,,0000,0000,0000,,చాలా పరిష్కారాలు గురించి చర్చించబడ్డాయి, కాని మన ముందున్న సరైన పరిష్కారం Dialogue: 0,0:00:30.11,0:00:32.69,Default,,0000,0000,0000,,ఏమిటి? Dialogue: 0,0:00:32.69,0:00:35.41,Default,,0000,0000,0000,,నా స్నేహితుడు జార్జ్ మీకు వివరిస్తారు. Dialogue: 0,0:00:35.68,0:00:38.11,Default,,0000,0000,0000,,గాలిలోని కర్బనాన్ని పూర్తిగా పీల్చుకునే ఒక విచిత్రమైన యంత్రం ఉంది, చాలా చవకైనది మరియు Dialogue: 0,0:00:38.21,0:00:42.72,Default,,0000,0000,0000,,స్వయంగా నిర్మితమయ్యేది. Dialogue: 0,0:00:42.72,0:00:44.42,Default,,0000,0000,0000,,దాన్నే అంటారు... చెట్టు. Dialogue: 0,0:00:44.42,0:00:46.47,Default,,0000,0000,0000,,వాతావరణ పరిష్కారానికి చెట్టు ఒక ప్రకృతి సహజమైన ఉదాహరణ. Dialogue: 0,0:00:46.58,0:00:47.93,Default,,0000,0000,0000,,మాంగ్రూవ్స్, పీట్ బాగ్స్, మార్షెస్, సముద్ర గర్భాలు, కెల్ప్ అరణ్యాలు, చిత్తడి నేలలు, పగడపు దిబ్బలు, అవి Dialogue: 0,0:00:47.93,0:00:48.87,Default,,0000,0000,0000,,గాలిలోని కర్బనాన్ని గ్రహించి దాన్ని బంధించేస్తాయి. Dialogue: 0,0:00:48.95,0:00:53.69,Default,,0000,0000,0000,,మన కలుషిత వాతావరణాన్ని మరమ్మత్తు చేయడానికి ప్రకృతి ఒక సాధనం. Dialogue: 0,0:00:53.69,0:00:56.50,Default,,0000,0000,0000,,ఈ ప్రకృతి సహజమైన వాతావరణ పరిష్కారాలు భారీ వ్యత్యాసాన్ని తేగలవు. Dialogue: 0,0:00:56.50,0:00:58.77,Default,,0000,0000,0000,,చాలా బాగుంది, కదా? Dialogue: 0,0:00:58.77,0:01:02.69,Default,,0000,0000,0000,,కాని, శిలాజ ఇంధనాలని భూమిలో మనం కూడా వదిలినప్పుడే అలా జరుగుతుంది. Dialogue: 0,0:01:03.21,0:01:07.88,Default,,0000,0000,0000,,ఇక్కడొక విచిత్రమైన అంశం...ప్రస్తుతం మనం దాన్ని పట్టించుకోవడంలేదు. Dialogue: 0,0:01:08.50,0:01:12.32,Default,,0000,0000,0000,,ప్రపంచ శిలాజ ఇంధన నిక్షేపాల అవసరాలకి మనం వెయ్యి రెట్లు ఎక్కువ ఖర్చుపెడుతున్నాం ప్రకృతి ఆధారిత Dialogue: 0,0:01:12.32,0:01:14.01,Default,,0000,0000,0000,,పరిష్కారాల కంటే. Dialogue: 0,0:01:14.22,0:01:17.62,Default,,0000,0000,0000,,సహజ సిధ్ధమైన వాతావరణ పరిష్కారాలకి కేవలం 2 శాతం మాత్రమే Dialogue: 0,0:01:19.70,0:01:21.89,Default,,0000,0000,0000,,వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి చేసే మొత్తం ధనంలో దక్కేది. Dialogue: 0,0:01:21.89,0:01:24.40,Default,,0000,0000,0000,,[music] Dialogue: 0,0:01:25.74,0:01:30.55,Default,,0000,0000,0000,,ఇది మీ ధనం, ఇది మీ పన్నులు మరియు మీ పొదుపులు. Dialogue: 0,0:01:30.55,0:01:32.84,Default,,0000,0000,0000,,ఇంకా విచిత్రమేమిటంటే, సరిగా ఇపుడే ఎక్కడైతే మనకు ప్రకృతి అత్యంత అవసరమో Dialogue: 0,0:01:32.84,0:01:35.38,Default,,0000,0000,0000,,దాన్ని ఇంతకు ముందు కంటే ఎక్కువగా నాశనం చేస్తున్నాం. Dialogue: 0,0:01:35.38,0:01:39.05,Default,,0000,0000,0000,,ప్రతి రోజూ రెండు వందల జాతుల వరకూ అంతరించి పోతున్నాయి. Dialogue: 0,0:01:39.39,0:01:41.02,Default,,0000,0000,0000,,ఆర్కిటిక్ యొక్క మంచు చాలావరకూ కరిగి పోయింది. Dialogue: 0,0:01:41.02,0:01:43.47,Default,,0000,0000,0000,,మన వన్య ప్రాణులు చాలావరకూ నశించిపోయాయి. Dialogue: 0,0:01:43.77,0:01:44.96,Default,,0000,0000,0000,,మన నేల చాలావరకూ పాడయిపోయింది. Dialogue: 0,0:01:44.96,0:01:47.21,Default,,0000,0000,0000,,అయితే మనమేం చెయ్యాలి? Dialogue: 0,0:01:47.21,0:01:50.09,Default,,0000,0000,0000,,మీరేం చెయ్యాలి? Dialogue: 0,0:01:50.09,0:01:54.23,Default,,0000,0000,0000,,ఇది చాలా సులభం...మనం రక్షించాలి, పునరుధ్ధరించాలి ఇంకా సహాయం చెయ్యాలి. Dialogue: 0,0:01:54.46,0:01:57.05,Default,,0000,0000,0000,,రక్షించాలి. Dialogue: 0,0:01:57.05,0:01:59.03,Default,,0000,0000,0000,,ఉష్ణమండల అరణ్యాలు నరికివేయబడుతున్నాయి Dialogue: 0,0:01:59.03,0:02:01.01,Default,,0000,0000,0000,,నిమిషానికి ముఫ్ఫై ఫుట్ బాల్స్ విసిరినంత వేగంతో Dialogue: 0,0:02:01.01,0:02:02.81,Default,,0000,0000,0000,,ఎక్కడైతే ప్రకృతి ప్రాణావశ్యమైనది చేస్తుందో, దాన్ని మనం పరిరక్షించాలి. Dialogue: 0,0:02:02.81,0:02:04.37,Default,,0000,0000,0000,,పునరుధ్ధరించాలి. Dialogue: 0,0:02:04.37,0:02:05.46,Default,,0000,0000,0000,,మన గ్రహం చాలా వరకూ నాశనం చేయబడింది. Dialogue: 0,0:02:05.46,0:02:06.22,Default,,0000,0000,0000,,కానీ ప్రకృతి పునరుత్పత్తి కాగలదు Dialogue: 0,0:02:06.22,0:02:07.43,Default,,0000,0000,0000,,మరియు మనం పర్యావరణాలు తిరిగి రావడానికి సహాయం చెయ్యగలం. Dialogue: 0,0:02:07.43,0:02:08.50,Default,,0000,0000,0000,,నిధుల్ని సమకూర్చాలి. Dialogue: 0,0:02:08.50,0:02:09.51,Default,,0000,0000,0000,,ప్రకృతిని నాశనం చేసే పనులకు సమకూర్చే నిధులను ఆపాల్సిన అవసరం ఉంది Dialogue: 0,0:02:10.08,0:02:11.20,Default,,0000,0000,0000,,దానిని సహాయం చేసే పనులకు చెల్లించాలి. Dialogue: 0,0:02:11.20,0:02:13.32,Default,,0000,0000,0000,,ఇది అంత సులభం. Dialogue: 0,0:02:13.32,0:02:16.15,Default,,0000,0000,0000,,పరిరక్షించు, పునరుధ్ధరించు, సహాయం అందించు. Dialogue: 0,0:02:16.15,0:02:18.68,Default,,0000,0000,0000,,ఇది ఎక్కడైనా చేయగలం. Dialogue: 0,0:02:18.68,0:02:20.50,Default,,0000,0000,0000,,చాలామంది ఇప్పటికే ప్రాకృతిక వాతావరణ పరిష్కారాలను ఉపయోగించడం ప్రారంభించారు. Dialogue: 0,0:02:20.50,0:02:21.88,Default,,0000,0000,0000,,విస్తృత స్థాయిలో దీన్ని చేయాల్సి ఉంది. Dialogue: 0,0:02:21.88,0:02:24.58,Default,,0000,0000,0000,,మీరుకూడా దీనిలో భాగస్వాములు కావచ్చు. Dialogue: 0,0:02:24.58,0:02:26.58,Default,,0000,0000,0000,,ప్రకృతిని రక్షించే వారికి ఓటు వెయ్యండి. Dialogue: 0,0:02:26.58,0:02:30.04,Default,,0000,0000,0000,,ఈ వీడియోని షేర్ చెయ్యండి. Dialogue: 0,0:02:31.05,0:02:31.88,Default,,0000,0000,0000,,దీని గురించి చర్చించండి. Dialogue: 0,0:02:32.70,0:02:36.17,Default,,0000,0000,0000,,ప్రకృతి కోసం ప్రపంచ మంతటా అద్భుతమైన విప్లవాలు జరుగుతున్నాయి. Dialogue: 0,0:02:36.17,0:02:38.41,Default,,0000,0000,0000,,వారితో జతకలవండి. Dialogue: 0,0:02:39.11,0:02:40.76,Default,,0000,0000,0000,,[Music] Dialogue: 0,0:02:40.76,0:02:42.02,Default,,0000,0000,0000,,ప్రతి ప్రయత్నం లెక్కించబడుతుంది. Dialogue: 0,0:02:42.02,0:02:43.04,Default,,0000,0000,0000,,మీరు చేసే ప్రతిదీ లెక్కించబడుతుంది. Dialogue: 0,0:02:43.04,0:02:43.80,Default,,0000,0000,0000,,[Music] Dialogue: 0,0:02:44.50,0:02:46.45,Default,,0000,0000,0000,,[Music] Dialogue: 0,0:02:46.45,0:02:49.73,Default,,0000,0000,0000,,[Music] Dialogue: 0,0:02:49.89,0:02:52.65,Default,,0000,0000,0000,,[Music] Dialogue: 0,0:02:52.95,0:02:54.67,Default,,0000,0000,0000,,[Music] Dialogue: 0,0:02:55.37,0:02:57.77,Default,,0000,0000,0000,,[Music] Dialogue: 0,0:02:58.13,0:02:59.61,Default,,0000,0000,0000,,[Music] Dialogue: 0,0:02:59.61,0:03:00.62,Default,,0000,0000,0000,,[Music] Dialogue: 0,0:03:01.05,0:03:03.82,Default,,0000,0000,0000,,[Music] Dialogue: 0,0:03:03.82,0:03:04.93,Default,,0000,0000,0000,,[Music]