-
మొజాంగ్ బ్రాండ్ డైరెక్టర్ లిడియా వింటర్స్
అనే నేను Minecraft అనే చిన్న గేము చేశాం.
-
Minecraft లో నాకిష్టమైన పని అన్వేషణ చేయడం
గుహల్లో సాహసం చేయడం, అక్కడ ఏముందో చూడ్డం
-
నాకిష్టం. ప్రోగ్రామర్ కాని ఒక వ్యక్తిగా,
Minecraft చూడ్డం నాకు నిజంగా ఆనందంగా ఉంది.
-
ఆ పాఠాలు, వాస్తవంగా కోడింగ్ నేర్చుకోవడం.
-
చివరి స్థాయిలో చాలా మూవ్ ఫార్వార్డ్();లు
బ్లాక్స్ అవసరం. మూవ్ ఫార్వార్డ్ కమాండ్ ని
-
నాలుగైదు సార్లు చేయమని మనం కంప్యూటర్ కి
చెబితే సులభం. మనకు, కమాండ్లను రిపీట్
-
లూప్స్ తో రిపీట్ చేసే కంప్యూటర్లు ఉండడం
అదృష్టం. కొత్త లోకం సృష్టించడానికి మేము
-
Minecraft నిర్మించేటప్పుడు తొలి సామాగ్రిని
మార్చడానికి మేము రిపీట్ లూప్స్ వాడతాము.
-
అవి వేలాది బ్లాకులు. మేము చిన్న మార్గాల్లో
కూడా లూప్స్ వాడతాము. ఉదా, Alex నడిస్తే
-
వెనక్కి ముందుకీ కదిలేలా చేయడానికి.రిపీట్
లూప్స్ ప్రోగ్రామింగ్ కి శక్తివంతమైన భాగం
-
రాత్రవుతోంది, వచ్చే రెండు స్థాయిల్లో మేం
క్షేమంగా ఉంటానికి కొత్త ఇల్లు కడుతున్నాం
-
చాలా సులభంగా. మనింటి గోడ కట్టడానికి మనం
Alex కి ముందుకూ వెనక్కీ వెళ్ళమని గానీ
-
నాలుగుసార్లు ప్లాంక్స్ ఉంచమనీ లేదా ముందు
వెళ్ళి ఒక ప్లాంక్ ఉంచమనీ, ఆ తర్వాత ఈ
-
కమాండ్ తీస్కొని ఆ పని అనేకసార్లు చేయడానికి
రిపీట్ బ్లాక్ వాడమనీ చెప్పొచ్చు.
-
ఇప్పుడు రిపీట్ బ్లాక్ పైన క్లిక్ చేద్దాం
ఆమె ఈ పని ఎన్నిసార్లు చేయాలో చెబుదాం.
-
ఇప్పుడు, మరి రాత్రి కాకముందే మనం మన ఇల్లు
కట్టుకుందాం! తమాషా చూద్దాం మరి.