0:00:00.429,0:00:07.309 మొజాంగ్ బ్రాండ్ డైరెక్టర్ లిడియా వింటర్స్[br]అనే నేను Minecraft అనే చిన్న గేము చేశాం. 0:00:07.309,0:00:12.330 Minecraft లో నాకిష్టమైన పని అన్వేషణ చేయడం[br]గుహల్లో సాహసం చేయడం, అక్కడ ఏముందో చూడ్డం 0:00:12.330,0:00:17.500 నాకిష్టం. ప్రోగ్రామర్ కాని ఒక వ్యక్తిగా, [br]Minecraft చూడ్డం నాకు నిజంగా ఆనందంగా ఉంది. 0:00:17.500,0:00:25.110 ఆ పాఠాలు, వాస్తవంగా కోడింగ్ నేర్చుకోవడం. 0:00:25.110,0:00:29.820 చివరి స్థాయిలో చాలా మూవ్ ఫార్వార్డ్();లు[br]బ్లాక్స్ అవసరం. మూవ్ ఫార్వార్డ్ కమాండ్ ని 0:00:29.820,0:00:36.270 నాలుగైదు సార్లు చేయమని మనం కంప్యూటర్ కి[br]చెబితే సులభం. మనకు, కమాండ్లను రిపీట్ 0:00:36.270,0:00:42.910 లూప్స్ తో రిపీట్ చేసే కంప్యూటర్లు ఉండడం [br]అదృష్టం. కొత్త లోకం సృష్టించడానికి మేము 0:00:42.910,0:00:48.760 Minecraft నిర్మించేటప్పుడు తొలి సామాగ్రిని[br]మార్చడానికి మేము రిపీట్ లూప్స్ వాడతాము. 0:00:48.760,0:00:55.329 అవి వేలాది బ్లాకులు. మేము చిన్న మార్గాల్లో[br]కూడా లూప్స్ వాడతాము. ఉదా, Alex నడిస్తే 0:00:55.329,0:01:01.350 వెనక్కి ముందుకీ కదిలేలా చేయడానికి.రిపీట్[br]లూప్స్ ప్రోగ్రామింగ్ కి శక్తివంతమైన భాగం 0:01:01.350,0:01:06.060 రాత్రవుతోంది, వచ్చే రెండు స్థాయిల్లో మేం[br]క్షేమంగా ఉంటానికి కొత్త ఇల్లు కడుతున్నాం 0:01:06.060,0:01:12.970 చాలా సులభంగా. మనింటి గోడ కట్టడానికి మనం[br]Alex కి ముందుకూ వెనక్కీ వెళ్ళమని గానీ 0:01:12.970,0:01:18.280 నాలుగుసార్లు ప్లాంక్స్ ఉంచమనీ లేదా ముందు[br]వెళ్ళి ఒక ప్లాంక్ ఉంచమనీ, ఆ తర్వాత ఈ 0:01:18.280,0:01:23.920 కమాండ్ తీస్కొని ఆ పని అనేకసార్లు చేయడానికి[br]రిపీట్ బ్లాక్ వాడమనీ చెప్పొచ్చు. 0:01:23.920,0:01:27.909 ఇప్పుడు రిపీట్ బ్లాక్ పైన క్లిక్ చేద్దాం[br]ఆమె ఈ పని ఎన్నిసార్లు చేయాలో చెబుదాం. 0:01:27.909,0:01:32.329 ఇప్పుడు, మరి రాత్రి కాకముందే మనం మన ఇల్లు [br]కట్టుకుందాం! తమాషా చూద్దాం మరి.