-
చరిత్ర యొక్క కావ్య రాప్ పోరులు
-
థామస్ ఎడిసన్
-
వర్సెస్
-
నికోల టెస్లా
-
మొదలు
-
పైకి ఎక్కు
-
షాక్ కొడతాది
-
స్థిరంగా మొదలుపెట్టగా
-
నీ శైలిని దొంగలించి
-
నా పేటెంట్ పట్టికలో కలుపుతాను
-
నువ్వు చాల బిజీగా
-
గోతులు తవ్వుతున్నపుడు
-
వంతెనలు కూలుస్తున్నపుడు
-
నేను ఆవిష్కరణలు తోడుతున్నాను
-
ధనం పోగు వేస్తున్నాను
-
పోయి నీ పిచ్చుకలని చూసుకో
-
నువ్వు సామాజికంగా ఇబ్బందికరం
-
నీకు మానసిక రుగ్మత ఉంది
-
లైంగిక చర్యలు జరగలేదు
-
కాని నా చేతిలో "చీల"బడతావు
-
నిన్ను నలిపుతా, టెస్లా
-
నెమ్మదిగా చెప్పడాలు లేవు
-
ద్విముఖ ప్రవాహం (విద్యుత్తు) లేదు
-
తిన్నగా అవమానిస్తాను
-
అనంత శక్తి కలిగిన విశ్వం కనబడుతుంది
-
కాని ఈ శత్రువు నుండి ఎటువంటి ముప్పు పొంచిలేదు
-
నన్ను పిలుస్తారు టెస్లా
-
నికోల
-
శుద్ధమైన దుస్తులుతో
-
విద్యుత్తు పోరులో పాఠాలు ఇస్తూ
-
పరీక్షలో ఇది ఉంది
-
ఇక నీ దోపిడీలు అన్ని ఒప్పుకో
-
ప్రపంచానికి తెలియనివ్వు
-
"విజార్డ్ అఫ్ మెన్లో" వనానికి ఈ సేర్బీయుడు ఏమి చేసాడో
-
చరిత్ర తిరిగి వ్రాయబడుతుంది
-
నా వెనుకాల రెడ్డిట్ ఉంది
-
కీర్తిని దొంగలించడమే నీ ఆవిష్కరణ
-
నిజం హెర్ట్జ్(నొప్పిస్తాది)
-
విరిగి చతికిల పడ్డావు
-
నీ స్వప్నాలకి ఒక్క పైసా ఇవ్వను
-
అవి డబ్బులు గడించవు
-
వ్యాపారం ప్రసరిస్తాను
-
నీ వల్ల కాని విషయాల్ని అర్థం చేసుకున్నాను
-
విను
-
క్రొత్త జెర్సీని కూడా బాగా తయారుచేస్తాను
-
నేనే కనిపెట్టిన ఫోనోగ్రాఫ్ లో ఉన్నా
-
నువ్వు మోసపోయవు అని అందులో అన్నా
-
యాభై వేల డాలర్ల పందెం కడతా
-
నన్ను నువ్వు మరవవు అని
-
నేను లేకుండా
-
ఈ పోరు ఎలా ఉంటాదో రుచి చూడు
-
వెలుతురు లేదు
-
కెమరా లేదు
-
శబ్దం లేదు
-
చూశావా
-
మూర్ఖుడా
-
దీనితో నన్ను తాకగలననుకుంటున్నావా
-
నీ దురాశ బుద్ధితో నా బహుమతుల్ని నిర్వహించగలవా
-
నా బుర్రలోనిది కాలానికి ముందు చెందినది
-
నువ్వు నన్ను దొంగలించలేదు
-
మానవజాతి నుండి నన్ను దొంగలించావు
-
ఇది సత్యం యొక్క వైర్లెస్ ప్రసారం
-
ఒక కోఠిదారునికీ నీకు మధ్య
-
ఒక "షాకింగ్" అసలు కథ
-
ఉచిత విద్యుత్ సరఫరా నేను చేయకుండా చేశావని
-
జనాలకి తెలిస్తే
-
కాన్ ఎడిసన్ కంపెనీ ఉత్పత్తుల్ని శపిస్తారు
-
గెలుపు ఎవరిదీ
-
తర్వాత ఎవరు
-
నిర్ణయించండి