< Return to Video

To Scale: The Solar System

  • 0:14 - 0:17
    మనం భూమి మరియు చంద్రుడిని ఒక చిత్రంలో చూస్తున్నప్పుడు
  • 0:17 - 0:21
    మనకు అవి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి
  • 0:21 - 0:22
    ఇలాగ...
  • 0:23 - 0:27
    కానీ నిజానికి.... భూమి మరియు చంద్రుడు..
  • 0:28 - 0:34
    ఇంత దూరంలో ఉంటాయి. ఇది మన భూమి చంద్రుడి మధ్య వ్యత్యాసం
  • 0:34 - 0:37
    ఇదే భావనని మనం మం సౌర్య కుటుంబ పైన ఉపాయోగించినట్లైతే
  • 0:37 - 0:43
    ఇప్పుడు మనం చూస్తున్న ఏ సౌర్య కుటుంబ చిత్రం సరైన వ్యత్యాసం లో ఉండదు
  • 0:43 - 0:48
    మనం గ్రహ కక్ష్యలను ఒక కాగితం పైన పెట్టినట్లైతే, గ్రహాలు
  • 0:48 - 0:52
    చాలా చిన్నగా కంటికి కనిపించని విదంగా ఉంటాయి
  • 0:52 - 0:53
    మీకు సుదూరం నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది
  • 0:54 - 1:00
    అన్నదానికి ఇది సరైన చిత్ర నిర్వచనం కాదు
  • 1:01 - 1:06
    మన సౌర్య కుటుంబాన్ని సరైన మాత్రంలో చూపించడానికి మనం ఒకదానిని నిర్మించవలసి ఉంటుంది
  • 1:21 - 1:24
    బ్లాక్ రాక్ ఎడారి కి మీకు స్వాగతం
  • 1:26 - 1:30
    ఈయన పెరు అలెక్స్, నేను వైలి, తిను కెమెరా పని చూసుకుంటాడు
  • 1:30 - 1:33
    నేను కెమెరా తో చాలా తప్పులు చేయవచ్చు
  • 1:34 - 1:37
    మనకు 36 గంటలు ఉంది దూరాన్ని కొలవటానికి
  • 1:37 - 1:43
    కక్ష్యాలని గియ్యటానికి, ఒక పర్వతం పైనుండి టైం లిప్స్ తియ్యటానికి
  • 1:45 - 1:49
    ఒక మోడల్ తయారు చెయ్యటానికి మన భూ గ్రాహం ఒక చిన్న గోలి అంత తీసుకున్నాం
  • 1:51 - 1:55
    దీనికి మనకు 7 మైళ్ళ కాళీ స్థలం కావాలి
  • 1:56 - 1:57
    అందుకే మనం ఇక్కడ ఉన్నాం
  • 1:58 - 1:59
    మీరెందుకు వచ్చారు ఇక్కడికి
  • 1:59 - 2:01
    నాకేం పనిలేదు....
  • 2:07 - 2:13
    ఈ మాత్రం లో సూర్యుడు ఒక మీటరున్నార ఉంటాడు
  • 2:15 - 2:18
    మనం ఇప్పుడు అంగారకుడి దగ్గరకు వెళుతున్నాం
  • 2:18 - 2:19
    .... మనం చేరిపోయాం
  • 2:27 - 2:30
    శుక్రుడు మన భూమి అంత పరిమాణం ఉంటుంది
  • 2:35 - 2:38
    ఈ ప్రపంచం నా జేబులో ఎక్కడో ఉండిపోయింది
  • 2:40 - 2:41
    మరియు భూమి
  • 2:49 - 2:51
    ఇది బుధుడు
  • 2:52 - 2:55
    కొన్ని యంత్రాలు దానిపైన ఇప్పుడు పని చేతున్నాయి
  • 2:59 - 3:03
    ఒకసారి టైం లాప్స్ తయారైతే మనం వీటి చుట్టు వెలుతురుతో తిరుగుదాం
  • 3:03 - 3:09
    ఇది ఎంత పెద్దదో మీకు తెలుస్తుందని నేను ఆశిస్తున్నాను
  • 3:10 - 3:13
    ఇప్పుడు బయట గ్రహాలకు వెళుతున్నాం
  • 3:18 - 3:21
    గురుడు
  • 3:32 - 3:34
    శనిగ్రహం
  • 3:34 - 3:40
    అక్కడ వస్తున్న చిన్న వెలుతురు మన సూర్యుడు ఒక మైలు దూరంలో ఉన్నాడు
  • 3:47 - 3:50
    ఇక్కడ సూర్యుడు చాలా చాలా దూరంలో ఉన్నాడు
  • 4:05 - 4:09
    మనం మన సౌర్య కుటుంబ చివరికి వచేసాం
  • 4:45 - 4:48
    ఇప్పుడు ఉదయం 7 కావస్తోంది
  • 4:49 - 4:51
    మనం సూర్యుడు ఉదయించే కొద్దీ సేపటి ముందే లేచాము
  • 4:52 - 4:53
    మనం ఇప్పుడు భూ కక్ష్యలో ఉన్నాము
  • 4:54 - 4:56
    వైల్ అక్కడ మం సూర్యుడిని పట్టుకొని ఉన్నాడు
  • 4:57 - 5:00
    డ్రమాటిక్ సూర్యుడు ఉదయించే సంగీతం పెట్టండి
  • 5:03 - 5:05
    మనం మం మోడల్ సరిగ్గా చేసినట్లయితే
  • 5:05 - 5:08
    మనం భూమి నుంచి చూసినట్లయితే
  • 5:09 - 5:13
    మనం నిజమైన భూమినుంచి చూస్తున్న భావనే ఉండాలి
  • 5:14 - 5:16
    ఇప్పుడు మనం సూర్యుడిని చూద్దాం
  • 5:16 - 5:23
    మనం తయారు చేసిన సూర్యుడు నిజమైన సూర్యుడు ఒకే పరిమాణంలో కనిపిస్తారు
  • 5:23 - 5:28
    ఇప్పుడు మనం సరైన వ్యత్యాసంలో తయారు చేశామని మనకి తెలుస్తుంది
  • 5:30 - 5:35
    ఈ ప్రపంచంలో 24 వ్యక్తులు మాత్రమే
  • 5:35 - 5:42
    మన భూమిని పూర్తి పరిమాణంలో చూసారు
  • 5:42 - 5:46
    ఇప్పుడు ఈ సాధ్యవేల అస్ట్రోనైట్స్ వాళ్ళ స్పేస్ దుస్తులను వెడవటానికి వెళ్లారు
  • 5:47 - 5:49
    ఇది చంద్రుని పైకి వెళ్ళటానికి మానవ ప్రయోగం
  • 5:50 - 5:52
    ఇప్పుడు అది బయలుదేరింది
  • 5:54 - 5:57
    మన భూమి అంచు కొంచెం వంకరగా ఉంటుంది
  • 5:58 - 5:59
    మనం చంద్రుడి పైకి వెళ్లినట్లైతే
  • 5:59 - 6:02
    మన కనిచూపు మేర వంగి ఉన్నట్టు తెలుస్తోంది
  • 6:02 - 6:04
    ఒక్కసారిగా మనం ఎదో విచిత్రమైనది చూస్తున్నట్టు అనిపిస్తుంది
  • 6:05 - 6:07
    అది మనకు చాలా బాగా తెలిసినది
  • 6:07 - 6:09
    ఓరి దేవుడా... ఒకసారి ఆ దృష్యాన్ని చూడు
  • 6:09 - 6:11
    చాలా అందంగా ఉంది
  • 6:11 - 6:13
    మనం బొట్టని వేలు పైకెత్తి
  • 6:13 - 6:16
    మన భూమిని మన వేలి వెనక దాచేయవచ్చు
  • 6:17 - 6:19
    మనకు ఇప్పటివారుకు తెలిసినదంతా
  • 6:19 - 6:21
    మన బొట్టని వేలి వెనకాతల
  • 6:21 - 6:23
    అక్కడ అంతకన్నా పెద్దగా కనిపించదు
  • 6:24 - 6:25
    చాలా అందగా ఉంటుంది
  • 6:26 - 6:28
    అంటే.. మనకు ఏడుపు వచేస్తాది
  • 6:31 - 6:35
    ఇదే నేను మీకు తెలియ చేయలనుకున్నది
  • 6:36 - 6:38
    మన ఒక గోలి పైన ఉన్నాం. అది ఈ అనంత విశ్వంలో సంచరిస్తుంది
  • 6:39 - 6:41
    మనకు ఈ విషయం ఎదురుపడినప్పుడు
  • 6:42 - 6:43
    అది చాలా విన్నూతంగా ఉంటుంది.
Title:
To Scale: The Solar System
Description:

more » « less
Video Language:
English, British
Duration:
07:07

Telugu subtitles

Revisions