Return to Video

ERB - Ghandi vs Martin Luther King, Jr.

  • 0:10 - 0:11
    బుద్ధితో పోరాడుతావా
  • 0:11 - 0:12
    మనలో ఎవరు గొప్ప అహింసావాది
  • 0:12 - 0:14
    కుల వ్యవస్థను నేను పోరాడాను
  • 0:14 - 0:15
    కాని నువ్వు దీనిని అంటుకోలేవు
  • 0:15 - 0:16
    స్లండాగ్ నేర్పరిని
  • 0:16 - 0:18
    మొదటి పేరు మహాత్ముడు
  • 0:18 - 0:19
    రాప్ ఎంత వేడి అంటే
  • 0:19 - 0:20
    యోగ నిప్పులు ఊదుతాను
  • 0:20 - 0:22
    నువ్వు భోధించినది అంతా
  • 0:22 - 0:23
    ముందు నేను చెప్పాను
  • 0:23 - 0:24
    ఈ పదాలన్నిటిని రాస్కో
  • 0:24 - 0:25
    మొత్తం గీతాన్ని అనుకరించు
  • 0:25 - 0:26
    నీ ఉద్దేశాల్ని తలుపు బయట వదిలేయ్
  • 0:26 - 0:28
    అసలైన మార్టిన్ లూథర్ లాగా
  • 0:28 - 0:28
    నా ఉద్దేశంలో
  • 0:28 - 0:30
    ఆ జూనియర్ ని అధిగమించవు
  • 0:30 - 0:31
    పౌరు హక్కుల రాజుని నేను
  • 0:31 - 0:33
    నగరాల నుండి శివార్లు దాక
  • 0:33 - 0:34
    చెప్పులు లేవు చొక్కా లేదు
  • 0:34 - 0:35
    అయినా మిమ్మల్ని పాలిస్తాను
  • 0:35 - 0:37
    మీ పదాల్ని మీరే మింగేల చేసి
  • 0:37 - 0:38
    ఉపవాస దీక్షల్ని అరికట్టేస్తా
  • 0:38 - 0:39
    అప్పుడు, దేవుడా
  • 0:39 - 0:40
    చివరికి మీకు తిండి దొరుకుతుంది
  • 0:40 - 0:41
    బ్రిటిష్ అధికారాన్ని పగలకొట్టిన
  • 0:41 - 0:43
    మీ విధాన్ని ఆరాధిస్తాను
  • 0:43 - 0:44
    కాని నాకు ఒక కల ఉంది
  • 0:44 - 0:45
    ఏదో ఒక రోజు మీరు స్నానం చేస్తారని
  • 0:45 - 0:46
    మీ పేరులో ఉన్న దీర్ఘంలాగ
  • 0:46 - 0:48
    మీరు శాంతంగా ఉండాలి
  • 0:48 - 0:49
    మీ శైలిని చదును చేయండి, రొట్టె లాగ
  • 0:49 - 0:50
    నాన్(అ) హింస
  • 0:50 - 0:51
    రొట్టెల కూర్చి నీకే తెలుస్తాది
  • 0:51 - 0:53
    బర్మింగ్హామ్ శాండ్విచ్ గారు
  • 0:53 - 0:54
    గ్రిట్స్(ఆహారం) ను బాహిష్కరించు
  • 0:54 - 0:55
    ఆకుకూరల వైపు కూర్చొ
  • 0:55 - 0:57
    ధర్నాలకు స్త్రీలకు
  • 0:57 - 0:58
    ఒకటే సలహా
  • 0:58 - 0:59
    వ్యభిచారానికి
  • 0:59 - 1:01
    దూరం ఉండు
  • 1:01 - 1:03
    వీధుల్లో నాకు ఆమోదం
  • 1:03 - 1:06
    బోర్డులపై నా పేరు మారుమ్రోగుతాది
  • 1:06 - 1:08
    అవసరానికి కాల్ సెంటర్కి ఫోన్ చేస్తానేమో
  • 1:08 - 1:11
    కాని నాకు నోబెల్ బహుమతి వచ్చింది
  • 1:11 - 1:12
    మీ పుణ్య ఆవుల కంటే
  • 1:12 - 1:13
    ఎక్కువ గోమాంసం మా దగ్గర ఉంది
  • 1:13 - 1:14
    సర్లే క్షమిస్తున్నాను
  • 1:14 - 1:16
    చాల కష్టంగా.
  • 1:16 - 1:17
    స్తబ్దంగా తట్టుకుంటున్నాను
  • 1:17 - 1:18
    నీ నిస్సారాన్ని.
  • 1:18 - 1:19
    బ్రహ్మచారిని ఎందుకంటే
  • 1:19 - 1:22
    ప్రతి విషయంలో వేలు పెట్టను కాబట్టి
  • 1:22 - 1:23
    గెలుపు ఎవరిదీ
  • 1:23 - 1:24
    తర్వాత ఎవరు
  • 1:24 - 1:25
    నిర్ణయించండి
Title:
ERB - Ghandi vs Martin Luther King, Jr.
Description:

more » « less
Video Language:
English
Team:
Epic Rap Battles of History
Project:
ERB Season 2 - Part 3
Duration:
01:39

Telugu subtitles

Revisions