బుద్ధితో పోరాడుతావా మనలో ఎవరు గొప్ప అహింసావాది కుల వ్యవస్థను నేను పోరాడాను కాని నువ్వు దీనిని అంటుకోలేవు స్లండాగ్ నేర్పరిని మొదటి పేరు మహాత్ముడు రాప్ ఎంత వేడి అంటే యోగ నిప్పులు ఊదుతాను నువ్వు భోధించినది అంతా ముందు నేను చెప్పాను ఈ పదాలన్నిటిని రాస్కో మొత్తం గీతాన్ని అనుకరించు నీ ఉద్దేశాల్ని తలుపు బయట వదిలేయ్ అసలైన మార్టిన్ లూథర్ లాగా నా ఉద్దేశంలో ఆ జూనియర్ ని అధిగమించవు పౌరు హక్కుల రాజుని నేను నగరాల నుండి శివార్లు దాక చెప్పులు లేవు చొక్కా లేదు అయినా మిమ్మల్ని పాలిస్తాను మీ పదాల్ని మీరే మింగేల చేసి ఉపవాస దీక్షల్ని అరికట్టేస్తా అప్పుడు, దేవుడా చివరికి మీకు తిండి దొరుకుతుంది బ్రిటిష్ అధికారాన్ని పగలకొట్టిన మీ విధాన్ని ఆరాధిస్తాను కాని నాకు ఒక కల ఉంది ఏదో ఒక రోజు మీరు స్నానం చేస్తారని మీ పేరులో ఉన్న దీర్ఘంలాగ మీరు శాంతంగా ఉండాలి మీ శైలిని చదును చేయండి, రొట్టె లాగ నాన్(అ) హింస రొట్టెల కూర్చి నీకే తెలుస్తాది బర్మింగ్హామ్ శాండ్విచ్ గారు గ్రిట్స్(ఆహారం) ను బాహిష్కరించు ఆకుకూరల వైపు కూర్చొ ధర్నాలకు స్త్రీలకు ఒకటే సలహా వ్యభిచారానికి దూరం ఉండు వీధుల్లో నాకు ఆమోదం బోర్డులపై నా పేరు మారుమ్రోగుతాది అవసరానికి కాల్ సెంటర్కి ఫోన్ చేస్తానేమో కాని నాకు నోబెల్ బహుమతి వచ్చింది మీ పుణ్య ఆవుల కంటే ఎక్కువ గోమాంసం మా దగ్గర ఉంది సర్లే క్షమిస్తున్నాను చాల కష్టంగా. స్తబ్దంగా తట్టుకుంటున్నాను నీ నిస్సారాన్ని. బ్రహ్మచారిని ఎందుకంటే ప్రతి విషయంలో వేలు పెట్టను కాబట్టి గెలుపు ఎవరిదీ తర్వాత ఎవరు నిర్ణయించండి