[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:09.66,0:00:10.94,Default,,0000,0000,0000,,బుద్ధితో పోరాడుతావా Dialogue: 0,0:00:10.94,0:00:12.29,Default,,0000,0000,0000,,మనలో ఎవరు గొప్ప అహింసావాది Dialogue: 0,0:00:12.29,0:00:13.51,Default,,0000,0000,0000,,కుల వ్యవస్థను నేను పోరాడాను Dialogue: 0,0:00:13.51,0:00:15.15,Default,,0000,0000,0000,,కాని నువ్వు దీనిని అంటుకోలేవు Dialogue: 0,0:00:15.15,0:00:16.47,Default,,0000,0000,0000,,స్లండాగ్ నేర్పరిని Dialogue: 0,0:00:16.47,0:00:17.69,Default,,0000,0000,0000,,మొదటి పేరు మహాత్ముడు Dialogue: 0,0:00:17.69,0:00:18.86,Default,,0000,0000,0000,,రాప్ ఎంత వేడి అంటే Dialogue: 0,0:00:18.86,0:00:20.25,Default,,0000,0000,0000,,యోగ నిప్పులు ఊదుతాను Dialogue: 0,0:00:20.25,0:00:21.52,Default,,0000,0000,0000,,నువ్వు భోధించినది అంతా Dialogue: 0,0:00:21.52,0:00:22.51,Default,,0000,0000,0000,,ముందు నేను చెప్పాను Dialogue: 0,0:00:22.51,0:00:23.76,Default,,0000,0000,0000,,ఈ పదాలన్నిటిని రాస్కో Dialogue: 0,0:00:23.76,0:00:25.12,Default,,0000,0000,0000,,మొత్తం గీతాన్ని అనుకరించు Dialogue: 0,0:00:25.12,0:00:26.33,Default,,0000,0000,0000,,నీ ఉద్దేశాల్ని తలుపు బయట వదిలేయ్ Dialogue: 0,0:00:26.33,0:00:27.59,Default,,0000,0000,0000,,అసలైన మార్టిన్ లూథర్ లాగా Dialogue: 0,0:00:27.59,0:00:28.33,Default,,0000,0000,0000,,నా ఉద్దేశంలో Dialogue: 0,0:00:28.33,0:00:30.06,Default,,0000,0000,0000,,ఆ జూనియర్ ని అధిగమించవు Dialogue: 0,0:00:30.06,0:00:31.27,Default,,0000,0000,0000,,పౌరు హక్కుల రాజుని నేను Dialogue: 0,0:00:31.27,0:00:32.83,Default,,0000,0000,0000,,నగరాల నుండి శివార్లు దాక Dialogue: 0,0:00:32.83,0:00:33.87,Default,,0000,0000,0000,,చెప్పులు లేవు చొక్కా లేదు Dialogue: 0,0:00:33.87,0:00:35.32,Default,,0000,0000,0000,,అయినా మిమ్మల్ని పాలిస్తాను Dialogue: 0,0:00:35.32,0:00:36.58,Default,,0000,0000,0000,,మీ పదాల్ని మీరే మింగేల చేసి Dialogue: 0,0:00:36.58,0:00:37.87,Default,,0000,0000,0000,,ఉపవాస దీక్షల్ని అరికట్టేస్తా Dialogue: 0,0:00:37.87,0:00:39.13,Default,,0000,0000,0000,,అప్పుడు, దేవుడా Dialogue: 0,0:00:39.13,0:00:40.19,Default,,0000,0000,0000,,చివరికి మీకు తిండి దొరుకుతుంది Dialogue: 0,0:00:40.19,0:00:41.43,Default,,0000,0000,0000,,బ్రిటిష్ అధికారాన్ని పగలకొట్టిన Dialogue: 0,0:00:41.43,0:00:42.78,Default,,0000,0000,0000,,మీ విధాన్ని ఆరాధిస్తాను Dialogue: 0,0:00:42.78,0:00:43.90,Default,,0000,0000,0000,,కాని నాకు ఒక కల ఉంది Dialogue: 0,0:00:43.90,0:00:45.20,Default,,0000,0000,0000,,ఏదో ఒక రోజు మీరు స్నానం చేస్తారని Dialogue: 0,0:00:45.20,0:00:46.34,Default,,0000,0000,0000,,మీ పేరులో ఉన్న దీర్ఘంలాగ Dialogue: 0,0:00:46.34,0:00:47.95,Default,,0000,0000,0000,,మీరు శాంతంగా ఉండాలి Dialogue: 0,0:00:47.95,0:00:49.49,Default,,0000,0000,0000,,మీ శైలిని చదును చేయండి, రొట్టె లాగ Dialogue: 0,0:00:49.49,0:00:50.36,Default,,0000,0000,0000,,నాన్(అ) హింస Dialogue: 0,0:00:50.36,0:00:51.44,Default,,0000,0000,0000,,రొట్టెల కూర్చి నీకే తెలుస్తాది Dialogue: 0,0:00:51.44,0:00:53.06,Default,,0000,0000,0000,,బర్మింగ్హామ్ శాండ్విచ్ గారు Dialogue: 0,0:00:53.06,0:00:54.08,Default,,0000,0000,0000,,గ్రిట్స్(ఆహారం) ను బాహిష్కరించు Dialogue: 0,0:00:54.08,0:00:55.43,Default,,0000,0000,0000,,ఆకుకూరల వైపు కూర్చొ Dialogue: 0,0:00:55.43,0:00:56.72,Default,,0000,0000,0000,,ధర్నాలకు స్త్రీలకు Dialogue: 0,0:00:56.72,0:00:58.07,Default,,0000,0000,0000,,ఒకటే సలహా Dialogue: 0,0:00:58.07,0:00:59.30,Default,,0000,0000,0000,,వ్యభిచారానికి Dialogue: 0,0:00:59.30,0:01:00.61,Default,,0000,0000,0000,,దూరం ఉండు Dialogue: 0,0:01:00.61,0:01:02.58,Default,,0000,0000,0000,,వీధుల్లో నాకు ఆమోదం Dialogue: 0,0:01:02.58,0:01:05.73,Default,,0000,0000,0000,,బోర్డులపై నా పేరు మారుమ్రోగుతాది Dialogue: 0,0:01:05.73,0:01:07.78,Default,,0000,0000,0000,,అవసరానికి కాల్ సెంటర్కి ఫోన్ చేస్తానేమో Dialogue: 0,0:01:07.78,0:01:10.77,Default,,0000,0000,0000,,కాని నాకు నోబెల్ బహుమతి వచ్చింది Dialogue: 0,0:01:10.77,0:01:11.83,Default,,0000,0000,0000,,మీ పుణ్య ఆవుల కంటే Dialogue: 0,0:01:11.83,0:01:13.17,Default,,0000,0000,0000,,ఎక్కువ గోమాంసం మా దగ్గర ఉంది Dialogue: 0,0:01:13.17,0:01:14.43,Default,,0000,0000,0000,,సర్లే క్షమిస్తున్నాను Dialogue: 0,0:01:14.43,0:01:15.68,Default,,0000,0000,0000,,చాల కష్టంగా. Dialogue: 0,0:01:15.68,0:01:16.95,Default,,0000,0000,0000,,స్తబ్దంగా తట్టుకుంటున్నాను Dialogue: 0,0:01:16.95,0:01:18.18,Default,,0000,0000,0000,,నీ నిస్సారాన్ని. Dialogue: 0,0:01:18.18,0:01:19.20,Default,,0000,0000,0000,,బ్రహ్మచారిని ఎందుకంటే Dialogue: 0,0:01:19.20,0:01:21.52,Default,,0000,0000,0000,,ప్రతి విషయంలో వేలు పెట్టను కాబట్టి Dialogue: 0,0:01:21.52,0:01:22.63,Default,,0000,0000,0000,,గెలుపు ఎవరిదీ Dialogue: 0,0:01:22.63,0:01:23.89,Default,,0000,0000,0000,,తర్వాత ఎవరు Dialogue: 0,0:01:23.89,0:01:25.33,Default,,0000,0000,0000,,నిర్ణయించండి