విసుగెత్తించే ఫిజికల్ థెరపీ అభ్యాసాలను మానండి--సరదాగా ఆటలు ఆడండి
-
0:00 - 0:06పెరిగే వయస్సులో నేను చాలా ఇష్టంగా
దాగుడుమూతలు ఆడేదాన్ని -
0:06 - 0:10ఒకసారి అనుకున్నాను చెట్టుపైకి ఎక్కుతే
నన్నెవరూ కనుక్కోలేరని -
0:10 - 0:13కానీ జారిపడి భుజం విరగ్గొట్టుకున్నాను
-
0:13 - 0:17నిజానికి నేను ఒళ్లంతా దెబ్బలతో
మొదటి తరగతిలో చేరాను -
0:18 - 0:22కోలుకోడానికి ఆరువారాలు పట్టింది కానీ,
మోచేతిని బాగా ఎత్తలేకపోయేదాన్ని -
0:22 - 0:25దాన్ని ముడవడానికి , చాచడానికి
ఆభ్యాసాలు చేయాల్సివచ్చేది -
0:25 - 0:28వారానికి ఏడురోజుల చొప్పున రోజుకి వందసార్లు
-
0:29 - 0:32బొటాబొటీగా చేసాను , ఎందుకంటే అది
బాధాకరంగా, చిరాగ్గానూ వుండేది -
0:32 - 0:36ఫలితంగా కోలుకోడానికి మరో ఆరువారాలుపట్టింది
-
0:37 - 0:40చాలా సంవ.తర్వాత మా అమ్మకు
భుజం బిగుసుకపోయింది -
0:40 - 0:44దాంతో నొప్పి, భుజం పట్టేసింది
-
0:44 - 0:47అసాధారణశక్తులున్నాయని నా జీవితంలో
సగ భాగం పైగానమ్మిన వ్యక్తికి -
0:47 - 0:50హఠాత్తుగా బట్టలు మార్చుకోడానికి, కూరలు
తరగడానికీ సహాయం అవసరమైంది -
0:51 - 0:54ఆమె ప్రతీవారం చికిత్స కోసం వెళ్ళేది
కానీ , నాలాగే -
0:54 - 0:56ఇంట్లో చేసే అభ్యాసాలను అశ్రధ్ధ చేసేది
-
0:56 - 0:59దాంతో మెరుగవడానికి 5నెలల కంటే
ఎక్కువ సమయం పట్టింది -
1:00 - 1:03మాఅమ్మకు ,నాకూ ఫిజికల్ చికిత్స అవసరమైంది
-
1:03 - 1:05అంటే నిర్దేశించిన ఆభ్యాసాలను
మళ్ళీమళ్ళీ చేయడం -
1:05 - 1:10ప్రమాదం లేదా గాయం ద్వారా కోల్పోయిన
కదలికల స్థాయిని తిరిగి పొందడానికై -
1:10 - 1:12తొలుత థెరపిస్ట్ రోగులతో కలిసి చేస్తాడు
-
1:12 - 1:15తరువాత రోగులు ఈ అభ్యాసాలను
ఇంట్లో చేయాల్సి వుంటుంది -
1:15 - 1:19కానీ రోగులు ఈఅభ్యాసాలను విసుగు,
నిరాశ, గజిబిజిగా భావిస్తారు -
1:19 - 1:22ఫలితం కోసం చాలా రోజులు చేయాల్సివుంటుంది
-
1:22 - 1:27బాధేంటంటే రోగుల నిరాకరణ 70% పైగా వుంటుంది
-
1:27 - 1:30చాలామంది రోగులు అభ్యాసాలు చేయరని దానిఅర్థం
-
1:30 - 1:34దాంతో గుణం కన్పించడానికి చాలా
సమయం పడ్తుంది -
1:34 - 1:37ఫిజికల్ చికిత్సకులు అంగీకరిస్తారు
ఈ ప్రత్యేక అభ్యాసాలు -
1:37 - 1:39కోలుకోడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తాయి
-
1:39 - 1:41కానీ రోగులు ఇవి చేయడానికి తగిన
ఉత్సాహాన్ని చూపించరు -
1:42 - 1:47అందువల్ల కంప్యూటర్ ప్రావీణ్యం ఉన్న
ముగ్గురం స్నేహితులం కలిసి -
1:47 - 1:49మాకు మేం ప్రశ్నించుకున్నాం
-
1:49 - 1:54రోగులు ఆడుతూ, పాడుతూ కోలుకుంటే
ఉత్సాహంగా వుంటుంది కదాఅని -
1:54 - 1:56మేం MIRA అనే సాఫ్ట్వేర్ వేదికను
తయారుచేడం మొదలుపెట్టాం -
1:56 - 1:59అది కైనటిక్ పరికరాన్ని కదలికలను
చిత్రీకరించే కెమెరాను వాడుతూ -
1:59 - 2:03సాంప్రదాయిక అభ్యాసాలను వీడియో
గేమ్ లా మార్చివేస్తుంది -
2:04 - 2:08నా ధెరపిస్ట్ నా ప్రత్యేక చికిత్స కోసం
షెడ్యూల్ ను సిధ్ధం చేసాడు -
2:08 - 2:11ఇదెలా వుంటుందో చూద్దాం
-
2:14 - 2:17మొదటి ఆట లో నేనొక తుమ్మెదను
పైకి, కిందికి ఎగిరేలా చేయాలి -
2:17 - 2:19పుప్పొడిని సేకరించి,తేనె పట్టులో దాచేందుకు
-
2:19 - 2:22ఇదంతా ఇతర పురుగులను దూరం పెడుతూ చేయాలి
-
2:22 - 2:25మోచేతిని ముడుస్తూ ,చాచుతూ నేను
ఈగను నియంత్రించాను -
2:25 - 2:29సరిగ్గా నా ఏడేళ్ల వయస్సులో ప్రమాదం
జరిగినప్పుడు చేసినట్లుగానే -
2:30 - 2:33ఈ ఆటను రూపొందించే సమయంలో మొదటగా
ఫిజియోథెరపిస్ట్ తో మాట్లాడాం -
2:33 - 2:36రోగులకు కావల్సిన కదలికలను
అర్థం చేసుకోడానికై -
2:36 - 2:38తరువాతే వీడియో గేం చేసాము
-
2:38 - 2:41రోగులకు సులభంగా, ప్రేరణాత్మకంగా, సరళంగా
చేయగలిగే లక్ష్యాలను అందించడానికి -
2:41 - 2:43కానీ ఈ సాఫ్ట్ వేర్ చాలా వ్యక్తిగతమైనది
-
2:43 - 2:47ఫిజికల్ థెరపిస్ట్ లుకూడా వారి స్వంత
అభ్యాసాలను సృష్టించవచ్చును -
2:47 - 2:49ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి నా థెరపిస్ట్
-
2:49 - 2:51పట్టేసిన భుజం కదలికలను రికార్డ్ చేసాడు
-
2:51 - 2:54మా అమ్మ చేయాల్సిన వాటిలో ఇది కూడా ఒకటి
-
2:54 - 2:56ఆమెకు ఫ్రోజెన్ షోల్డర్
సంభవించినప్పుడు -
2:56 - 2:59మా చికిత్సకుని అభ్యాసాలను తెరపై
ఎడం వైపు చూస్తూ -
2:59 - 3:03అతని సలహాలపై అవే కదలికలను కుడి వైపు
చేస్తూ చూడగలను -
3:03 - 3:05నేను మరింత శ్రధ్ధతో,ఆత్మ విశ్వాసంతో చేసాను
-
3:05 - 3:07థెరపిస్ట్ ప్రక్కనుండగా చేస్తున్నట్లుగా
-
3:07 - 3:11థెరపిస్ట్ నాకు తగినవని సూచించిన అభ్యాసాలనే
-
3:11 - 3:14మౌలికంగా ఇది థెరపిస్ట్ ల కార్యకలాపాలకు
కొనసాగింపుమాత్రమే -
3:14 - 3:18రోగికి ఏవైతే ఉచితమనుకుంటారో
ఆ అభ్యాసాలను సృష్టించడానికై -
3:18 - 3:22పడిపోవడం నివారించడానికై
సిధ్దం చేసిన ఇంటి వేలం ఆట -
3:22 - 3:25కండరాలను ధృఢం చేస్తూ, నడకలో
సమతౌల్యం సాధించడానికితయారుచేసింది -
3:25 - 3:28ఒక రోగిగా నేను కూర్చొనే , నిలబడే
కదలికలను చేయాల్సి వుంటుంది -
3:28 - 3:29ఇంకా నేను నిల్చున్నప్పుడు
-
3:29 - 3:32అవసరమైనవాటిని కొనేటప్పుడు
-
3:32 - 3:34( నవ్వులు )
-
3:34 - 3:37ఇంకో రెండు రోజుల్లో మా బామ్మకు
82 సంవ. వయస్సు వస్తుంది -
3:37 - 3:3980 ఏళ్ళు దాటిన వారిలో 50 % అవకాశముంటుంది
-
3:39 - 3:41సంవత్సరంలో ఒకసారైనా పడిపోవడానికి
-
3:41 - 3:44దాంతో తొడఎముక విరగడమో ఇంకా
తీవ్రంగా కూడా వుండవచ్చు -
3:44 - 3:48కండరాల బలహీనత,శరీరంలో అసమతుల్యత
పడిపోవడానికి ముఖ్య కారణాలు -
3:48 - 3:52ఐతే నిర్ణీత అభ్యాసాలతో
ఈ సమస్యలను తగ్గించవచ్చు -
3:52 - 3:54మా బామ్మ లాంటి వృధ్ధులకు ఇవి
సహాయం చేస్తాయి -
3:54 - 3:57సురక్షితంగా , స్వతంత్రంగా వుండడానికై
-
3:57 - 4:00నా ప్రణాళిక పూర్తయ్యేసరికి
మీరా క్లుప్తంగా చూపించింది -
4:00 - 4:03ఈ సెషన్ ద్వారా నేనెంత కోలుకున్నానో
-
4:04 - 4:06మీకు మూడు ఆటలను మాత్రమే చూపించాను
-
4:06 - 4:08అవి పిల్లలకు, వయోజనులకు, వృధ్ధులకు
-
4:08 - 4:11వీటిని ఎముకల , నరాల రోగులకు కూడా వాడవచ్చు
-
4:11 - 4:14త్వరలో ఆటిజం తో బాధపడే పిల్లలకోసం
కూడా సిధ్ధమౌతున్నాయి -
4:14 - 4:16మానసిక ఆరోగ్యం , లేదా ఉచ్చారణా శిక్షణ
-
4:17 - 4:19నా థెరపిస్ట్ నా ప్రొఫైల్ లోకి వెళ్ళగలడు
-
4:19 - 4:22నా సెషన్లకు సంబంధించిన వివరాలను చూడగలడు
-
4:22 - 4:25నా కదలికల సంఖ్యను, గుణాత్మకతను చూడగలదు
-
4:25 - 4:27నా జాయింట్ల ను ఎంత వేగంగా కదిలిస్తున్నానో
-
4:27 - 4:28వంటివి కూడా
-
4:28 - 4:31నా ఫిజికల్ చికిత్సకుడు వీటిని
నా చికిత్సలో భాగం చేయగలడు -
4:32 - 4:34ఈ వెర్షన్ ఉపయోగంలో వుండడం
నాకెంతో ఆనందాన్నిస్తోంది -
4:34 - 4:37Europe, USలలో 10 కంటే ఎక్కువ
క్లినిక్ లలో వాడబడుతోంది. -
4:37 - 4:39మేము home version ను సిధ్దం చేస్తున్నాము
-
4:39 - 4:44ఫిజికల్ థెరపిస్ట్ లు ఈ డిజిటల్ చికిత్సను
సూచించేలా పటిష్ఠపరుస్తున్నాము -
4:44 - 4:47రోగులు ఇంట్లో ఆడుతూపాడుతూ కోలుకోవాలని కూడా
-
4:48 - 4:51నాకు మాఅమ్మకు చికిత్స సమయంలో
ఇలాంటి సాధనం వుండివుంటే -
4:51 - 4:55చికిత్స ను మరింత సమర్థవంతంగా
ఉపయోగించుకునేవాళ్ళము -
4:55 - 4:58బహుశా తొందరగా కోలుకునేవాళ్ళము కూడా
-
4:58 - 5:00కృతజ్ఞతలు
-
5:00 - 5:02(చప్పట్లు)
-
5:02 - 5:06టాం రైలీ: అయితే కాస్మిన్,ఇదెలాంటి
hardware చెప్పండి -
5:06 - 5:07ఇది వేగంగా విస్తరిస్తోంది?
-
5:07 - 5:09ఇది దేనితో తయారయ్యింది , దీని వెల ఎంత?
-
5:09 - 5:13కాస్మిన్ మిలావ్ :
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 3 -
5:13 - 5:17ప్రదర్శన కోసమే ఇది అయితే కేవలం
మీకో కంప్యూటర్ ,కైనెక్ట్ కావాలి -
5:17 - 5:20దానిధర 120 డాలర్లు Tr:కైనెక్ట్ అంటే
జనం వారి Xboxes కోసం వాడేది -
5:20 - 5:213D ఆటలు ఆడడానికి ,అదేనా
-
5:21 - 5:24CM: సరిగ్గాఅదే,కాని మీకు Xbox అవసరంలేదు
కేవలం మీకో కెమెరా కావాలి -
5:24 - 5:27TR: అయితే ఇది 1000 $ కంటే
తక్కువలో వచ్చే పరిష్కారం -
5:27 - 5:29CM:ఖచ్చితంగా, 400డాలర్లే.
మీరు తప్పక వాడవచ్చు -
5:29 - 5:32TR: ప్రస్తుతం మీరు క్లినిక్ లలో
పరిశోధనలు చేస్తున్నారు -
5:32 - 5:33CM: అవును
-
5:33 - 5:36TR:వస్తుందని ఆశిద్దాం
అయితే ఇది home version అన్నమాట -
5:36 - 5:37నా వ్యాయామాన్ని remoteతో చేయవచ్చు
-
5:37 - 5:41అప్పుడు థెరపిస్ట్ క్లినిక్ లో నేను
ఎలా చేసేది, ఏం చేసేదీ చూడొచ్చు -
5:41 - 5:42CM: సరిగ్గా అలాగే
-
5:42 - 5:44TR: బావుంది. కృతజ్ఞతలు,
CM: ధన్యవాదాలు -
5:44 - 5:45(చప్పట్లు )
- Title:
- విసుగెత్తించే ఫిజికల్ థెరపీ అభ్యాసాలను మానండి--సరదాగా ఆటలు ఆడండి
- Speaker:
- కాస్మిన్ మిలావ్
- Description:
-
అప్పుడప్పుడే గాయపడి వున్న మీరు ఫిజికల్ థెరపీ అభ్యాసాలను చేసి ఇంటికి తిరిగి వస్తున్నారు. గుణం కన్పించడానికి చాలా కాలం తీసుకోవడమే కాక విసుగును పుట్టించే ఈ అభ్యాసాలను చేయడానికి చివరి అంశంగా భావిస్తున్నారు TEDఅనుయాయి అయిన కాస్మిన్ మిలావ్ ఒక సరదాఅయిన, చవకైన పరిష్కారాన్ని దీనికై సూచిస్తున్నారు విసుగు పుట్టించే,ఈ అభ్యాసాలను స్పష్టమైన సూచనలతో వీడియో గేం లా మార్చి మనకు అందిస్తున్నారు.
- Video Language:
- English
- Team:
closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 05:57
![]() |
Samrat Sridhara approved Telugu subtitles for Physical therapy is boring -- play a game instead | |
![]() |
Samrat Sridhara accepted Telugu subtitles for Physical therapy is boring -- play a game instead | |
![]() |
Samrat Sridhara edited Telugu subtitles for Physical therapy is boring -- play a game instead | |
![]() |
Samrat Sridhara edited Telugu subtitles for Physical therapy is boring -- play a game instead | |
![]() |
Samrat Sridhara edited Telugu subtitles for Physical therapy is boring -- play a game instead | |
![]() |
vijaya kandala edited Telugu subtitles for Physical therapy is boring -- play a game instead | |
![]() |
vijaya kandala edited Telugu subtitles for Physical therapy is boring -- play a game instead | |
![]() |
vijaya kandala edited Telugu subtitles for Physical therapy is boring -- play a game instead |