< Return to Video

Minecraft Hour of Code - Functions

  • 0:01 - 0:05
    ప్రెస్టన్: నేను గొప్ప చెప్పాలనుకోవట్లేదు
    ఐతే నేను పార్కూర్ లో చాలా బాగుంటాను.
  • 0:05 - 0:08
    లిజ్జీ: ఇక పడుకుందాం, స్టేసీ తిరిగొస్తే
    మరి పగలంతా ఉండాల్సొస్తుంది.
  • 0:08 - 0:14
    స్టేసీ: సరే గైస్ నేను Minecraft ఆఫీసుల
    నుండి వచ్చేశా, నా గేములో ఉన్న సమస్య ఎలా
  • 0:14 - 0:16
    సరిచేయాలో నాకు తెలుసనుకుంటున్నా.
  • 0:16 - 0:18
    నేనొక ఫంక్షన్ వాడొచ్చనుకుంటున్నా.
  • 0:18 - 0:20
    ముందు దీన్ని ఓపెన్ చెయ్యనివ్వండి.
  • 0:20 - 0:27
    ఫంక్షన్ అనేది సూచనల నిర్దిష్ట కూర్పుగా
    ఉంటుంది, ఒక వంట వంటి నిర్దిష్ట పని పూర్తి
  • 0:27 - 0:28
    చేయడానికి.
  • 0:28 - 0:32
    తర్వాతి కొద్ది స్థాయిల్లో, పజిల్స్ సాధనకు
    మీరు వాడగల ఫంక్షన్లకు అందుబాటు
  • 0:32 - 0:33
    మీకు ఉంటుంది.
  • 0:33 - 0:37
    వర్క్ స్పేస్ లో కోడ్ ఉన్నప్పుడు అది ఏమి
    చేస్తుందో చూడ్డానికి ఫంక్షన్ చూడండి
  • 0:37 - 0:41
    ఇక టూల్ బాక్స్ లో దానిపేరుతో ఉన్న బ్లాక్
    చూసి, దాన్ని టూల్ బాక్స్ నుండి "వెన్ రన్"
  • 0:41 - 0:43
    బ్లాక్ లోనికి లాగిపడేయండి.
  • 0:43 - 0:47
    గుర్తుంచుకోండి, ఒక పని చేయడానికి అదే సెట్
    ని మీరు రన్ చేసేటప్పుడు అదే ఫంక్షన్ ని
  • 0:47 - 0:49
    వాడాలి, ఒక బ్రిడ్జ్ కట్టడం వంటి పనికి.
  • 0:49 - 0:51
    శుభం. నాకు తెలుసు మీరది చేయగలరు!
Title:
Minecraft Hour of Code - Functions
Description:

more » « less
Video Language:
English
Team:
Code.org
Project:
CSF '21-'22
Duration:
0:57

Telugu subtitles

Revisions Compare revisions