-
బ్లాక్ చైన్ శక్తి కల డీసెంట్రలైజేషన్
-
సమాజాన్ని రకరకాలుగా ప్రభావితం చేసే
సమర్థతను, ఎన్ని పవర్ కంపెనీలు మరియు
-
ప్రభుత్వాలు ఉన్నాయనేదానితో సహా కలిగి
ఉంది.
-
బ్లాక్ చైన్లు మార్చలేనివి.
-
సృష్టించబడిన రికార్డును ఏ ఒక్కరూ
మార్పు చేయలేరు.
-
కాబట్టి బ్లాక్ చైన్ పైన ఏది ఉంచినా మీరు
దాని అక్యురసీని నమ్మి విశ్వాసం
-
ఉంచవచ్చు. ఎన్నో నకిలీలు ఉన్న ప్రపంచంలో
అవినీతి మరియు లంచాలు
-
బహిరంగంగా ఉన్న ప్రపంచంలో అది
ఎంతో శక్తివంతంగా ఉంటుంది.
-
బ్లాక్ చైన్లు మనకు ప్రపంచవ్యాప్తంగా
నియోగించదగిన ఆర్థికపరమైన
-
మౌలిక సదుపాయాల్ని ఇవ్వగలుగుతాయి. ఒక రకం
సంక్షోభం లేదా విషయాలు పెల్లుబికినప్పుడు.
-
కొన్నిసార్లు ప్రజలకి నిధులు తేవాలంటే
కొంత సమయం పడుతుంది.
-
ఐతే కొత్త టెక్నాలజీలతో మనం అన్నిప్రాంతాలు
స్థలాలకి త్వరగా రాత్రికి రాత్రే
-
నిధులివ్వచ్చు.
-
ఎక్కువసార్లు మనం పవర్ ఆపేసినప్పుడు
వాస్తవంగా ఆ పవర్ మన పై వాడతారు.
-
బ్లాక్ చైన్ టెక్నాలజీతో, ఇదంతా కూడా
పవర్ ని తిరిగి యూజర్
-
కి ఇవ్వడం మరియు యూజర్
కి తిరిగి నియంత్రణ ఇవ్వడం.
-
మీరు ఇన్‌స్టాగ్రామ్ వెళ్ళినప్పుడు మీరు
ఇన్‌స్టాగ్రామ్ అల్గారిధంలకు కట్టుబడ్డట్టే,
-
అవేం చూపుతాయి, మీరు కొత్త కంటెంటును
ఎలా కనిపెడతారు ఇంకా
-
మరి మీకు మీరుగా ప్లాట్‌ఫామ్ తో
మీరు ఎలా నిమగ్నమవుతారు.
-
అది అనేక కారణాలతో పనిచేస్తుందని అనుకుంటా.
-
అయినా ముందుకెళ్తూ వ్యవస్థల్ని ఏర్పాటు
చేయడంలో వికేంద్రీకరణ ఒక పాత్ర
-
పోషిస్తుందని ఇక్కడ యూజర్లకు తమ
డేటాపై తమ గోప్యతపై ఎక్కువ నియంత్రణ
-
ఉంటుందనీ మరియు తాము ఆన్‌లైన్ ఏ
ప్లాట్‌ఫామ్ మీదనైనా ఎలా మాట్లాడారనే
-
దానిపైన కూడా.
-
క్రిప్టోకరెన్సీ గురించి అత్యంత ఆసక్తి అయిన
విషయం ఏదంటే, అవి సార్వత్రికం.
-
బిట్ కాయిన్ సెంట్రల్ అథారిటీ ఏదీ లేదు, మరి
కాబట్టి నమ్మే పని లేకుండా ప్రతి
-
ఒక్కరూ దాన్ని వాడొచ్చు, ఒక నిర్దిష్ట
ప్రభుత్వం,
-
సెంట్రల్ అథారిటీ లేకుండానే.
-
కేంద్రీకరణ సంస్థలు ఉండాల్సిన అవసరం కోసం
మంచి కారణాలు ఉన్నాయి.
-
అందులో ఒకటి, ఒక వికేంద్రీకరణ సంస్థ
ఇవ్వలేని కొన్ని రకాల రక్షణను
-
అవి ఇవ్వగల స్థోమతను కలిగి ఉంటాయి.
-
ఒకవేళ నియంత్రణలో ఉన్న సంస్థ లేకుంటే
-
లేదా స్కాములు ఇంకా మోసాల నుండి మిమ్మల్ని
కాపాడే బ్యాంకుల వంటి సంస్థలు అక్కడ ఉంటే
-
అవి ఆ పని చేయొచ్చు, అప్పుడు ఉదాహరణకు
వినియోగదారులు నిస్సహాయులుగా ఉంటారు
-
ఎందుకంటే అప్పీలు చేయడానికి
ఏ సెంట్రల్ అథారిటీ లేదు.
-
మీరు మీ డబ్బును పోగొట్టుకుంటే, అదే ఆఖరు.
-
హ్యాక్స్, చోరీలు అనేవి నిజంగా భయం
-
మీ దగ్గర బిట్ కాయిన్ ఉన్నప్పుడు మరియు
అది ఎల్లప్పుడూ ఒక సమస్యగా అవుతుంటుంది.
-
జీవితంలో దేనితోనైనా సమస్య వస్తే, ఏదైనా
భౌతికమైన ఆస్తితో వస్తే, అది వాస్తవ సమస్య.
-
బిట్ కాయినే ఒక పేద్ద మోసం అవుతుంది.
-
సో, మనం ప్రతి కారణానికీ ఎన్నోస్కామ్‌లు
మోసాల్ని చూస్తామనుకుంటున్నా
-
ఒకటి, ఇది నిజంగా కఠినమైంది.
-
ఏమి జరుగుతోందో అర్థం చేసుసుకోవడం
కష్టంగా ఉంటుంది.
-
ఏమి జరుగుతుందనే దానిపై ప్రభుత్వానికి అంతగా
నిజంగా పట్టు ఉండదు,
-
కాబట్టి మీకు ప్రభుత్వ అయోమయం ఉంది,
అందువల్ల అజమాయిషీ లోపం ఉంది.
-
మీకు, నిష్కర్షగా చెప్పాలంటే కొందరు చాలా
తెలివైనవాళ్ళు క్రిప్టోకరెన్సీ కంపెనీలను
-
ఆపరేట్ చేస్తుంటే, మీకు డబ్బు
చేసుకొనేవారున్నారు
-
మరి దాన్నంతా కలిపి ఉంచాలనుకునే
మోసగాళ్ళు ఎందరో ఉన్నారు
-
మీకు హానికి వంటకం ఉంది.
-
బ్లాక్ చైన్ చోటు గురించి నా అతిపెద్ద
భయం ఏమిటంటే, మనం యూజర్లను
-
రక్షించాల్సి ఉంది మరియు వారి
భద్రతను చూసుకోవడం మొదట వస్తుంది.
-
మనకు ప్రభుత్వ శాసనం కావాలనేది చాలా
స్పష్టం అని నేననుకుంటా.
-
పెద్ద పెద్ద క్రిప్టో సంస్థలు పడిపోడం
మనం చూశాం.
-
మనం అన్ని రకాల సమస్యల్ని చూశాం.
-
ప్రజలు తమ డబ్బును చోరుల పాలు
చేయబోతున్నారు.
-
చివరికి ప్రభుత్వం ఒక రకం నియంత్రణ దిశగా
చట్టం తీసుకురావాలని
-
దీని దిశగా నియంత్రణ చేయాలని అది
అవసరం అని మీరు అనుకుంటారు.
-
ఒక్క జనవరిలోనే బిట్ కాయిన్
సుమారుగా 40% లాభం దిశగా దూసుకుపోతోంది.
-
ఎల్లప్పుడూ క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ని
దాటుతూ ఈ వారం ముందుకెళ్ళింది.
-
కారణం ఏమిటంటే, క్రిప్టో ఆస్తుల ధరల్లో
చాలా అస్థిరత ఉంటోంది, అది ఎంతంటే,
-
భవిష్యత్తు కచ్చితంగా ఏమిటో మనకు తెలీనంత.
-
ఏయే శాసనాలు రాబోతున్నాయో మనకు
ఏమీ తెలీదు.
-
దాని ఉపయోగాలన్నీ ఏమిటో మనకు తెలీదు.
-
ఇవి చాలా మొదటి రోజులు మరి.
-
ఏదీ గ్యారంటీగా ఉండడం లేదు మరి అది
ఎప్పటికైనా పెరుగుతుందా గ్యారంటీ లేదు.
-
అది ఎప్పటికీ తగ్గిపోవడం
కొనసాగుతుందేమో.
-
బిట్ కాయిన్ ధర విజయవంతమయ్యే వరకూ, అది
స్థిరం కావడం మొదలు కాదు.
-
అది ఇంకా చాలా అస్థిరత్వంగానే ఉంది
-
ఐతే క్రమేపీ తనకు తాను ఆమోదం పొందుతుంది
మరియు ధర మరింతగా నిలకడ అవుతుందని
-
నేను నమ్ముతున్నా. ప్రజలు విలువిచ్చే
పరిస్థితిని బట్టి అది విలువైంది
-
అది ఏ పరిస్థితిపై విలువైనది అంటే
-
అనేకమంది దాన్ని ఒక వ్యాపార మార్గంగా
స్వీకరిస్తున్నారు.
-
ఒకవేళ ఎవరూ దాన్ని చెల్లింపు రూపంగా
అంగీకరించక పోతే,
-
అపుడు దానికి విలువ లేదు.
-
కరెన్సీ అనేది స్వతంత్రంగా విలువ కలిగిన
ఒక రకం వస్తువు కాదు.
-
ప్రజలు దానిగురించి ఏమనుకుంటారు