< Return to Video

Dhivara [4K] Full Video Song | Baahubali (Telugu) | Prabhas, Tamannaah | M.M. Keeravaani

  • 0:29 - 0:30
    ♪ నచ్చానా ♪
  • 0:35 - 0:37
    ♪ అంతగానాానా ♪
  • 0:38 - 0:44
    ♪ అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా ♪
  • 0:45 - 0:48
    ♪ అల్లరి ఆశల అభిసారికనై ♪
  • 0:48 - 0:52
    ♪ నీకై చూస్తున్నా్తున్నా ♪
  • 0:54 - 0:59
    ♪ ధీవర ప్రసర శౌర్య ధార ♪
  • 1:00 - 1:05
    ♪ ఉత్సర స్థిర గంభీరd ♪
  • 1:06 - 1:12
    ♪ ధీవర ప్రసర శౌర్య ధార ♪
  • 1:13 - 1:19
    ♪ ఉత్సర స్థిర గంభీరd ♪
  • 1:49 - 1:51
    ♪ అలసినా ♪
  • 1:53 - 1:54
    ♪ సొలసినా ♪
  • 1:56 - 2:01
    ♪ ఒడిలో నిన్ను లాలించనా? ♪
  • 2:02 - 2:07
    ♪ అడుగునై నడుపనా ♪
  • 2:09 - 2:13
    ♪ నీ జంట పయనించనా? ♪
  • 2:15 - 2:16
    ♪ పడి పడి తల పడి. ♪
  • 2:16 - 2:21
    ♪ వడి వడి త్వరపడి వస్తున్నా
    ఏదేమైనా ♪
  • 2:21 - 2:23
    ♪ సిగముడి విడిచిన ♪
  • 2:23 - 2:25
    ♪ శిఖరపు జలసిరి ధారల్ని ♪
  • 2:26 - 2:28
    ♪ జటాఝూటంలా ఢీకొని ♪
  • 2:29 - 2:33
    ♪ సవాలని తెగించి నీవైపు దూసుకొస్తున్నా ♪
  • 2:34 - 2:39
    ♪ ఉగ్రమ అసమ శౌర్య బావాt ♪
  • 2:40 - 2:45
    ♪ క్రొడ్గమా నవ బీతిర్మ ♪
  • 2:46 - 2:51
    ♪ ఉగ్రమ అసమ శౌర్య బావాt ♪
  • 2:52 - 2:58
    ♪ క్రొడ్గమా నవ బీతిర్మ ♪
  • 3:39 - 3:41
    ♪ నిలువనా ♪
  • 3:42 - 3:45
    ♪ ఎదుగరా ♪
  • 3:46 - 3:51
    ♪ నిను రమ్మంది నా తొందరా ♪
  • 3:52 - 3:57
    ♪ కదలికే కదనమై ♪
  • 3:58 - 4:03
    ♪ గగనానికెదురీదరా ♪
  • 4:05 - 4:11
    ♪ విజితరిపు రుధిరధార కలిత అసిధర కఠోరt ♪
  • 4:12 - 4:17
    ♪ కుల కుధర తులిత గంభీర జయ విరాట్ వీరా ♪
  • 4:18 - 4:24
    ♪ విలయ గగన తల భీకరా గర్జత్ ధారాధరా ♪
  • 4:24 - 4:30
    ♪ హృదయ రసకాసారా విజిత మధు పారావార ♪
  • 4:30 - 4:33
    ♪ భయదరం సౌ విభవ సింధు ♪
  • 4:33 - 4:37
    ♪ సుపర ధం గం భరణ రండి ♪
  • 4:37 - 4:40
    ♪ భయదరం సౌ విభవ సింధు ♪
  • 4:40 - 4:43
    ♪ సుపర ధం గం భరణ రండి ♪
  • 4:43 - 4:46
    ♪ భయదరం సౌ విభవ సింధు ♪
  • 4:46 - 4:48
    ♪ సుపర ధం గం భరణ రండి ♪
  • 4:48 - 4:53
    ♪ ధీవర ప్రసర శౌర్య ధార ♪
  • 4:55 - 5:01
    ♪ ఉత్సర స్థిర గంభీరd ♪
  • 5:01 - 5:06
    ♪ ధీవర ప్రసర శౌర్య ధార ♪
  • 5:07 - 5:12
    ♪ ఉత్సర స్థిర గంభీరd ♪
  • 5:13 - 5:15
    ♪ ధీవర ♪
  • 5:15 - 5:16
    ♪ ధీవర ♪
  • 5:16 - 5:18
    ♪ ప్రసర శౌర్య ధార♪
  • 5:18 - 5:20
    ♪ ధీవర దరికి చేరరార ♪
  • 5:20 - 5:21
    ♪ ఉత్సర ♪
  • 5:21 - 5:22
    ♪ సుందర ♪
  • 5:22 - 5:24
    ♪ స్థిర గంభీర ♪
  • 5:24 - 5:26
    ♪ చెలి నీదేరా ♪
Title:
Dhivara [4K] Full Video Song | Baahubali (Telugu) | Prabhas, Tamannaah | M.M. Keeravaani
Description:

more » « less
Video Language:
Telugu
Duration:
05:31

Telugu subtitles

Revisions