Doing the Impossible, Swallowing the Sword, Cutting Through Fear: Dan Meyer | TEDxMaastricht
-
0:08 - 0:10ధన్యవాదాలు.
-
0:16 - 0:21ఒకసారి భారతదేశంలో ఉండే ఒక మహారాజు
తన పుట్టినరోజున నాయకులు అందరూ -
0:21 - 0:24రాజు కోసం సరైన బహుమతులు తీసుకుని
రావాలని ఉత్తర్వు జారీ చేశారు. -
0:24 - 0:28కొందరు చక్క ని పట్టు తీసుకువచ్చారు,
కొందరు ఫాన్సీ కత్తులు తీసుకువచ్చారు, -
0:28 - 0:29కొందరు బంగారం తెచ్చారు.
-
0:29 - 0:33లైను చివర తన గ్రామం నుండీ
చాలా రోజులు సముద్ర ప్రయాణం చేసి, -
0:33 - 0:37చాలా ముడతలు పడిన చర్మము కలిగిన
ఒక వృధ్ధుడు వస్తూ కనిపించాడు. -
0:37 - 0:41అతడు నడచి వస్తుంటే యువరాజు అతన్ని అడిగాడు
"రాజుకి ఏమి బహుమతి తీసుకు వచ్చావు?" అని. -
0:41 - 0:45ఆ వృధ్ధుడు చాలా నిదానంగా తన చేతిని తెరచి
ఒక ఊదా మరియు పసుపు, -
0:45 - 0:50ఎరుపు మరియు నీలం విస్తృత వృత్తాలు ఉన్నచాలా
అందమైన సముద్రపు గవ్వలు బహిర్గతం చేశాడు. -
0:50 - 0:51"అది రాజుకు బహుమతి కాదు!
-
0:51 - 0:54అది ఏ రకమైన బహుమతి!? "
అని యువరాజు అన్నాడు. -
0:55 - 0:57"లాంగ్ వాక్ ... బహుమతిలో భాగం"
వృధ్ధుడు నెమ్మదిగా -
0:58 - 1:01అతన్ని చూస్తూ చెప్పాడు,
-
1:01 - 1:03(నవ్వులు)
-
1:03 - 1:06ఇంకా కొద్ది క్షణాల్లో నేనొక
బహుమతి ఇస్తాను, -
1:06 - 1:08అది వ్యాపింపచేయదగిన ఒక
బహుమతని నమ్ముతున్నాను. -
1:08 - 1:10కానీ దాని ముందు, మిమల్ని నాతో
-
1:10 - 1:12ఒక దీర్ఘ నడకకు తీసుకు పోనివ్వనిండి.
-
1:12 - 1:14మీలో చాలామందిలాగా,నా జీవితాన్ని
-
1:14 - 1:15చిన్న పిల్లాడిగా ప్రారంభించాను.
-
1:15 - 1:17మీలో ఎందరు జీవితం
చిన్నపిల్లగా మొదలెట్టారు? -
1:17 - 1:19యువకులుగా పుట్టారు?
-
1:19 - 1:20దాదాపు సగం మందా...ఒకె...
-
1:21 - 1:22(నవ్వులు)
-
1:22 - 1:25ఇకా మిగిలినవారు, ఏమిటి?
మీరు పూర్తిగా ఎదిగాక పుట్టారా? -
1:25 - 1:28నేను మీ తల్లిని కలుసుకోవాలని
అనుకుంటున్నాను! -
1:28 - 1:29అసాధ్యం గురించి మాట్లాడడానికి!
-
1:31 - 1:35ఒక చిన్న పిల్లాడిగా, నాకు ఎప్పుడూ
అసాధ్యాలను చేయడం పట్ల ఒక ఆకర్షణ ఉండేది. -
1:36 - 1:39ఈ రోజు కోసం నేను ఎన్నో
ఏళ్ళనుండి ఎదురు చూస్తున్నాను, -
1:39 - 1:41ఎందుకంటే నేను మీ కళ్ళ ముందు
-
1:41 - 1:44అసాధ్యాన్ని చేయడానికి
ప్రయత్నించే రోజు ఈ రోజే, -
1:44 - 1:45ఇక్కడే టెడ్క్స్ మాస్ట్రిక్ట్.
-
1:46 - 1:48నేను ముగింపు ని బహిర్గతం చేయడం ద్వారా
-
1:49 - 1:51మొదలు పెట్ట బోతున్నాను:
-
1:51 - 1:53ఇక నేను మీకు అసాధ్యం
-
1:53 - 1:55అసాధ్యం కాదు అని నిరూపించబోతున్నాను.
-
1:55 - 1:58ఇక నేను మీరు ప్రచారం చేయగలిగే
బహుమతి ఇవ్వడం ద్వారా -
1:58 - 2:01ముగించబోతున్నా:మీరు జీవితం లో
అసాధ్యాలను చేయచ్చని చూపించబోతున్నాను. -
2:03 - 2:05అసాధ్యాలను చేయాలన్న నా
తపన లో నేను ప్రపంచ ప్రజల లో -
2:05 - 2:08రెండు విషయాలు సార్వత్రికం గా
ఉంటాయని గమనించాను. -
2:08 - 2:10ప్రతి ఒక్కరికీ భయాలున్నాయి,
-
2:10 - 2:12ఇంకా ప్రతి ఒక్కరికీ కలలున్నాయి.
-
2:13 - 2:18అసాధ్యం అయినవి చేయాలని నా తపన,
-
2:18 - 2:20నేను చాలా సంవత్సరాలగా చేస్తూ
ఉన్న మూడు అంశాలు, -
2:20 - 2:23నన్ను అసాధ్యమైనవి
చేయాలని ప్రేరేపించాయి: -
2:24 - 2:27డాడ్జ్ బాల్ లేదా
మీరు పిలిచే "ట్రెఫ్ బాల్", -
2:27 - 2:28సూపర్ మాన్,
-
2:28 - 2:29ఇంక దోమ.
-
2:29 - 2:31అవి నా మూడు కీలక పదాలు.
-
2:31 - 2:34మీకు తెలుసు
నా జీవితంలో అసాధ్యమైనవి ఎందుకు చేస్తానో . -
2:34 - 2:36కాబట్టి నేను మిమ్మల్ని
నా ప్రయాణం లోకి, నా సుదీర్ఘ -
2:36 - 2:39నడక లోకి తీసుకెళ్తాను,
భయాల నుండి కలల వరకు, -
2:39 - 2:41మాటలనుండి కత్తుల వరకు,
-
2:41 - 2:43డోడ్జ్ బాల్ నుండి
-
2:43 - 2:44సూపర్ మాన్ వరకు
-
2:44 - 2:45దోమ వరకు.
-
2:46 - 2:47ఇక నేను మీకు మీ జీవితం లో
-
2:47 - 2:50అసాధ్యాలను ఎలా సాధించ వచ్చో
చూపించాలని ఆశ తో ఉన్నాను. -
2:52 - 2:55అక్టోబర్ 4, 2007.
-
2:56 - 2:58నేను స్టేజ్ ఎక్కేటప్పుడు
నా గుండె కొట్టుకుంది, -
2:58 - 2:59నా కాళ్ళు వణికాయి
-
2:59 - 3:01హార్వర్డ్ యూనివర్సిటీ లోని
-
3:01 - 3:03సాండర్స్ థియేటర్ లో
-
3:03 - 3:06మెడిసిన్ లో 2007 ఐజీ నోబల్
బహుమతి అందుకోవడానికి -
3:06 - 3:09నేను సహ రచయిత గా ఉన్న
ఒక వైద్య పరిశోధన పేపర్ -
3:09 - 3:10"కత్తులు మింగడం.... మరియు దాని
-
3:10 - 3:12సైడ్ ఎఫెక్ట్స్" కోసం.
-
3:12 - 3:13(నవ్వులు)
-
3:14 - 3:18అది అంతకు ముందు నేనెప్పుడూ
చదవని ఒక చిన్న పత్రిక -
3:18 - 3:20ది బ్రిటీష్ మెడికల్
జర్నల్ లో అచ్చయ్యింది. -
3:21 - 3:25ఇక అది నాకు, ఒక అసాధ్యమైన కల నిజమైనట్టు,
-
3:25 - 3:28అది నా లాంటి వాళ్ళకు ఒక ఊహించని ఆశ్చర్యం,
-
3:28 - 3:31అది నేనెప్పటికీ మరచిపోలేని గౌరవం.
-
3:31 - 3:35కానీ అది నాజీవితం లో అత్యంత
ఎక్కువగా గుర్తుండిపోయే భాగం కాదు. -
3:36 - 3:38అక్టోబర్ 4, 1967, న
-
3:38 - 3:40ఈ భయస్థుడు, సిగ్గరి,
సన్నగా ఉండే, వింపీ కిడ్ -
3:41 - 3:43తీవ్రమైన భయాల తో బాధ పడ్డాడు.
-
3:43 - 3:46అతను వేదిక మీదికి ఎక్కడానికి
సిధ్ధమౌతూ ఉండగా, -
3:46 - 3:47అతని గుండె వేగంగా కొట్టుకుంటోన్ది,
-
3:48 - 3:49అతని కాళ్ళు వణక సాగాయి.
-
3:50 - 3:52హె మాట్లాడడానికి నోరు తెరిచాడు,
-
3:56 - 3:58మాటలు బయటకు రావడం లేదు.
-
3:58 - 4:00అతను కన్నీళ్ళతో వణుకుతూ నిల్చున్నాడు.
-
4:01 - 4:02అతను భయం తో కొయ్యబారి పోయాడు,
-
4:02 - 4:04భయంతో స్థంభించి పోయాడు.
-
4:04 - 4:06ఈ భయస్థుడు, సిగ్గరి, బక్కటి వింపీ కిడ్
-
4:06 - 4:08చాలా భయాలతో బాధ పడ్డాడు.
-
4:09 - 4:10అతనికి చీకటి అంటే భయం,
-
4:11 - 4:12ఎత్తులు అంటే భయం,
-
4:12 - 4:13సాలీళ్ళు ఇంకా
పాములంటే భయం... -
4:13 - 4:15మీలో ఎవరికైనా సాలీళ్ళుఇంకా
పాములంటే భయముందా? -
4:15 - 4:17అవును, మీలో కొంత మందికి...
-
4:17 - 4:19అతనికి నీళ్ళు ఇంకా
షార్క్స్ అంటే భయం ఉండేది... -
4:19 - 4:22డాక్టర్స్ ఇంకా నర్సెస్
ఇంకా డెంటిస్ట్స్ అంటే భయం, -
4:22 - 4:25ఇంకా సూదులు ఇంకా
డ్రిల్స్ ఇంకా పదునైన వస్తువులు. -
4:25 - 4:27కానీ అన్నిటినీ మించి, అతనికి
-
4:27 - 4:28ప్రజలు అంటే భయం.
-
4:29 - 4:32ఆ భయస్థుడు, సిగ్గరి,
సన్నగా దుర్బలం గా -
4:32 - 4:33ఉండే బాబు నేనే.
-
4:33 - 4:36నాకు వైఫల్యం, ఇంకా
తిరస్కరణ పట్ల భయం ఉండేది, -
4:37 - 4:40తక్కువ ఆత్మగౌరవం, న్యూనతా భావన,
-
4:40 - 4:43ఇంకా అప్పటి రోజులలో
పేరు కూడా పెట్టని ఒక సమస్య: -
4:43 - 4:45సోషల్ యాంక్సైటీ డిసార్డర్.
-
4:45 - 4:49నాకు ఇన్ని భయాలున్నాయి కాబట్టి
రౌడీలు నన్ను వేధిచేవారు ఇంకా కొట్టేవారు. -
4:49 - 4:52వాళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు ఇంకా పేర్లు
పెట్టేవాళ్ళు, నన్ను ఎప్పుడూ వాళ్ళ -
4:52 - 4:54రైండీర్ గేమ్స్ లో ఆడనిచ్చేవాళ్ళు కాదు.
-
4:55 - 4:58ఆహ్, ఒక ఆట లో మాత్రం
వాళ్ళు నన్ను ఆడనిచ్చేవాళ్ళు.... -
4:58 - 4:59డాడ్జబాల్-
-
5:00 - 5:01నేను ఒక మంచి డాడ్జర్ ని కాదు.
-
5:02 - 5:04ఆ రౌడీలు నా పేరు పిలిచేవారు,
-
5:04 - 5:06ఇక నేను తలెత్తి ఆ
ఎర్ర డాడ్జ్ బాల్స్ సూపర్సానిక్ -
5:06 - 5:08వేగం తో నా మీదకు రావడాన్ని చూసేవాణ్ణి
-
5:08 - 5:10బామ్, బామ్, బామ్!
-
5:11 - 5:13నాకు చాలా రోజులు నా ముఖం
మంట పుడుతూ ఎర్రగా అయ్యి, -
5:13 - 5:18నాచెవుల్లో శబ్దాలతో ఎర్రగా అయ్యి స్కూల్
నుండి ఇంటికి రావడం గుర్తుంది. -
5:18 - 5:21నా కళ్ళు కళ్ళ నీళ్ళ వల్ల మండుతూ ఉండేవి,
-
5:21 - 5:24ఇంక వాళ్ళ మాటలు నా
చెవుల్లో తిరుగుతూ ఉండేవి. -
5:24 - 5:25ఇక ఇది అన్నదెవరో కానీ,
-
5:25 - 5:29"కర్రలూ ఇంకా రాళ్ళూ నా ఎముకలను
విరగ్గొట్టచ్చు, కానీ మాటలు నన్నెప్పటికీ -
5:29 - 5:30బాధించవు..."
అది ఒక అబధ్ధం. -
5:30 - 5:32మాటలు చాకు లాగా కోయగలవు.
-
5:32 - 5:34మాటలు కత్తి లాగా ప్రభావితం చేయగలవు.
-
5:34 - 5:36మాటలు బయటకు కనపడని
-
5:36 - 5:38చాలా లోతైన గాయాలు చేయగలవు
-
5:38 - 5:41కాబట్టి నాకు భయాలు ఉండేవి.
మాటలు నా పెద్ద శత్రువుగా ఉండేవి. -
5:41 - 5:42ఇప్పటికి కూడా.
-
5:43 - 5:45కానీ నేను కూడా కలలు కనేవాణ్ణి.
-
5:45 - 5:48ఇంటికి వెళ్ళి, సూపర్ మాన్
కథల్లోకి తప్పించుకునేవాణ్ణి -
5:48 - 5:50ఇంకా సూపర్ మాన్ కథల పుస్తకాలు
-
5:50 - 5:53చదివేవాణ్ణి ఇంకా నేను సూపర్మాన్ లాగా
సూపర్ హీరో అవ్వాలని కలలు కనేవాణ్ణి -
5:53 - 5:56నేను సత్యం ఇంకా
న్యాయం కోసం పోరాడాలనుకునేవాణ్ణి, -
5:56 - 5:59విలన్స్ ఇంకా క్రిప్టోనైట్ తో
పోరాడాలనుకునేవాణ్ణి, -
5:59 - 6:03నేను ప్రపంచం మొత్తం ఎగురుతూ మానవాతీతపనులు
చేస్తూ జీవితాలను కాపాడాలనుకునేవాణ్ణి. -
6:03 - 6:06నాకు వాస్తవమైన విషయాల పట్ల
కూడా అభిరుచి ఉండేది. -
6:06 - 6:09నేను గిన్నీస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్స్
రిప్లె బిలీవ్ ఆర్ నాట్ చదివాను. -
6:09 - 6:13మీరెవరైనా ఎప్పుడైనా గిన్నెస్ బుక్ ఆఫ్
వర్ల్డ్ రికార్డ్ లేదా రిప్లె చదివారా? -
6:13 - 6:14నాకు ఆ బుక్సంటే చాలా ఇష్టం!
-
6:14 - 6:16నేను అసలువ్యక్తులు
నిజమైనక్రుత్యాలుచేయడం -
6:16 - 6:18చూశాను అవి నేను
చేయాలనుకున్నాను. -
6:18 - 6:19ఆ రౌడీలు నన్ను వాళ్ళ ఆటలు
-
6:19 - 6:21ఆడనివ్వక పోతే, నేను నిజమైన
-
6:21 - 6:23ఇంద్రజాలం,నిజమైన క్రుత్యాలు
చేద్దామనుకుంటున్నాను. -
6:23 - 6:27నేను ఆ రౌడీలు చేయలేని కొన్ని
ప్రత్యేకమైన పనులు చేయాలనుకుంటున్నాను. -
6:27 - 6:29నేను నా ఉద్దేశ్యం ఇంకా పిలుపు
-
6:29 - 6:31కనుక్కోవాలనుకుంటున్నాను,నా జన్మకు అర్థం
-
6:31 - 6:33తెలుసుకోవాలనుకుంటున్నాను,
నేను అధ్భుతాలు చేసి లోకాన్ని -
6:33 - 6:37మార్చాలనుకుంటున్నాను; నేను అసాధ్యం
అసాధ్యం కాదని నిరూపించాలనుకుంటున్నాను. -
6:38 - 6:40కాలాన్ని 10 ఏళ్ళు ముందుకు జరుపుతే-
-
6:40 - 6:43అది నా21 వ పుట్టిన రోజు ముందు వారం.
-
6:43 - 6:47ఒక రోజులో నా జీవితాన్ని
ఎప్పటికీ మార్చే రెండు విషయాలు జరిగాయి. -
6:47 - 6:49నేను సౌత్ ఇండియా, తమిళ్ నాడు లో ఉన్నాను
-
6:50 - 6:51నేను అక్కడ ఒక మతప్రచారకుణ్ణి,
-
6:51 - 6:53నా గురువు, ఇంకానా
స్నేహితుడు నన్ను అడిగాడు, -
6:53 - 6:55"నీకు థ్రోమ్స్
ఉన్నాయా, డానియెల్?" -
6:55 - 6:57ఇక నేనన్నాను"థ్రోమ్స్?
థ్రోమ్స్ అంటే ఏమిటి?" -
6:57 - 7:00అతనన్నాడు," థ్రోమ్స్ అంటే
ముఖ్యమైన జీవిత లక్ష్యాలు. -
7:00 - 7:05అవి కలలు ఇంకా లక్ష్యాల కలయిక,అంటే మీరు
చేయాలనుకున్నది చేయగలగడం, మీరు -
7:05 - 7:07వెళ్ళాలనుకున్నచోటికి వెళ్ళగలగడం
మీరు ఎలాఉండాలనుకుంటే -
7:07 - 7:08అలా ఉండడం, మీరు
-
7:08 - 7:10ఎక్కడికి వెళ్తారు? మీరు ఏమి చేస్తారు?
-
7:10 - 7:11మీరు ఎవరవుతారు?
-
7:11 - 7:14నేనన్నాను"నేనది చేయలేను! చాలా
భయపడ్తున్నాను! నాకు చాలా భయాలున్నాయి!" -
7:14 - 7:18ఆ రాత్రి నేను నా చాప
ఇంటి డాబా మీదకు తీసుకొని వెళ్ళి, -
7:18 - 7:19నక్షత్రాల కింద పరుచుకుని,
-
7:19 - 7:22గబ్బిలాలు దోమల వెంట పడడం చూశాను.
-
7:22 - 7:26ఇక మొత్తం మీద నేను ఆలోచించగలిగింది
త్రోమ్స్, కలలు, ఇంకా లక్ష్యాలు, -
7:26 - 7:28ఇంకా డాడ్జ్ బాల్స్ పట్టుకున్న ఆ రౌడీలు.
-
7:29 - 7:31కొన్ని గంటల తరువాత నేను మేల్కొన్నాను.
-
7:31 - 7:34నా గుండె వేగంగా కొట్టుకుంటోన్ది,
నా కాళ్ళు వణుకుతున్నాయి. -
7:34 - 7:36ఈ సారి అది భయం తో కాదు.
-
7:36 - 7:38నా మొత్తం శరీరం మెలికలు తిరగసాగింది.
-
7:38 - 7:40ఇక ఆ తరువాత అయిదు రోజులూ
-
7:40 - 7:44నేను స్పృహ లోకి వస్తూ పోతూ ఉన్నాను,
నా మరణ శయ్య మీద జీవితం కోసం పోరాడుతూ. -
7:44 - 7:48నా మెదడు 105 డిగ్రీ మలేరియా
జ్వరం తో మండుతోన్ది. -
7:48 - 7:52ఇక నాకు ఎప్పుడు స్పృహ వచ్చినా
నేను త్రోమ్స్ గురించే ఆలోచించేవాణ్ణి. -
7:52 - 7:54నేననుకున్నాను, "నా జీవితం తో
ఏమి చేద్దామనుకుంటున్నాను?" -
7:54 - 7:56చివరికి, నా21వ పుట్టిన రోజు ముందు రాత్రి,
-
7:56 - 7:58స్పష్టత వచ్చిన క్షణం లో,
-
7:58 - 8:00నేను గ్రహించాను:
-
8:00 - 8:02ఒక చిన్న దోమ ,
-
8:03 - 8:05అనాఫిలిస్ స్టిఫెంసీ,
-
8:05 - 8:07ఆ చిన్న దోమ
-
8:07 - 8:085 మైక్రోగ్రాముల కంటే
తక్కువ బరువున్నది -
8:08 - 8:10ఒక ఉప్పు కణం కంటే చిన్నది,
-
8:10 - 8:13ఆ దోమ ఒక 170 పౌండ్ల మనిషిని,
80 కిలోల మనిషిని బాధ పెట్టగలుగితే -
8:13 - 8:15అది నా పెద్ద బలహీనత అని నేను గ్రహించాను.
-
8:15 - 8:17అప్పుడు నేను గ్రహించాను,
కాదు, కాదు, -
8:17 - 8:19అది దోమ కాదు, అది
దోమలో ఉన్నఒక చిన్న పారాసైట్, -
8:19 - 8:23ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్రతి సంవత్సరం
ఒక మిలియన్ ప్రజలకు పైగా చంపుతోన్ది. -
8:24 - 8:26ఇక అప్పుడు నేను అనుకున్నాను
కాదు, కాదు, అది దీనికన్నా -
8:26 - 8:29చిన్నది,కానీ నాకు,
అది చాలా పెద్దగా అనిపించింది. -
8:29 - 8:30నేను గ్రహించాను,
-
8:30 - 8:31భయం నా బలహీనత అని,
-
8:31 - 8:32నా పారాసైట్, నా
-
8:32 - 8:35మొత్తం జీవితాన్ని కదలకుండా చేసి
ఇంకా పనికి రాకుండా చేసింది. -
8:35 - 8:38మీకు తెలుసా, అపాయానికి ఇంకా
భయానికి ఒక తేడా ఉంది. -
8:38 - 8:40అపాయం వాస్తవం.
-
8:40 - 8:42భయం ఒక ఎంపిక.
-
8:42 - 8:44నేను గ్రహించాను నాకు ఒక
ప్రత్యమ్నాయం ఉంది: -
8:44 - 8:48నేను ఆ రాత్రి భయం లో జీవించి
వైఫల్యం లో మరణించవచ్చు, -
8:49 - 8:52లేదా నా భయాలను చంపేసి, ఇంకా నేను
-
8:52 - 8:56నా కలలను చేరుకోవచ్చు, నేను
నా జీవితాన్ని ధైర్యంగా జీవించవచ్చు. -
8:57 - 9:00మీకు తెలుసా, మీ మరణ శయ్య మీద ఉండడం
-
9:00 - 9:04ఇంకా మరణాన్ని ఎదుర్కోవడం మిమ్మల్ని
నిజంగా జీవితాన్ని జీవించేలా చేస్తుంది. -
9:04 - 9:07నేను గ్రహించాను అందరూ మరణిస్తారు,
ప్రతీ ఒక్కరూ నిజంగా జీవించరు. -
9:08 - 9:10మరణించే అప్పుడు మనము జీవిస్తాము.
-
9:10 - 9:12మీకు తెలుసు, మరణించడం నేర్చుకుంటే,
-
9:12 - 9:13నిజంగా జీవించడం నేర్చుంటారు.
-
9:13 - 9:15కాబట్టి నా కధను ఆ రాత్రే
-
9:15 - 9:16మార్చుదామని అనుకున్నాను.
-
9:17 - 9:18నాకు చావాలని లేదు.
-
9:18 - 9:20నేను ఒక చిన్న
ప్రార్థన చేశాను, "దేవుడా -
9:20 - 9:22నన్ను నా21వ పుట్టినరోజువరకు బ్రతకనిస్తే,
-
9:22 - 9:25నా జీవితం లో ఇక భయాన్ని
ఆధిపత్యం చేయనివ్వను. -
9:25 - 9:27నేను నా భయాలన్నిటినీ చంపేస్తాను,
-
9:27 - 9:30నేను నా కలలను
చేరుకోవడానికి ప్రయత్నిస్తాను, -
9:30 - 9:31నేను నా వైఖరి
మార్చుకోవాలనుకుంటున్నాను, -
9:31 - 9:34నా జీవితంతో అధ్భుతమైనది
చేయాలనుకుంటున్నాను,నాపిలుపు -
9:34 - 9:36ఇంకా ఉద్దేశ్యం
తెలుసుకోవాలనుకుంటున్నాను, -
9:36 - 9:39అసాధ్యం అసాధ్యం కాదని
తెలుసుకోవాలనుకుంటున్నాను." -
9:39 - 9:43నేను ఆ రాత్రి బయట పడ్డానో లేదో మీకు
చెప్పను;మీ ఊహకి వదిలి పెడ్తున్నాను. -
9:43 - 9:44(నవ్వులు)
-
9:44 - 9:47కానీ ఆ రాత్రి నేను నా మొదటి 10 లక్ష్యాల
జాబితా తయారు చేశాను: -
9:47 - 9:50నేను అన్ని ప్రముఖ ఖండాలను
చూడాలని నిశ్చయించుకున్నాను -
9:50 - 9:527 ప్రపంచ వింతలను చూడాలి
-
9:52 - 9:53కొన్ని భాషలని నేర్చుకోవాలి,
-
9:53 - 9:55ఎవరూ లేని ద్వీపం లో నివసించాలి
-
9:55 - 9:56సముద్రం లో ఓడ మీద నివసించాలి,
-
9:56 - 9:59అమెజాన్ లో ఒక భారతీయ తెగ తో నివసించాలి,
-
9:59 - 10:01స్వీడన్ లో అత్యంత
ఎత్తైన పర్వతం మీదకి ఎక్కాలి, -
10:01 - 10:03మౌంట్ ఎవెరెస్ట్ ను సూర్యోదయం లో చూడాలి,
-
10:03 - 10:05నాషవిల్లె లో సంగీత వ్యాపారం లో పని చేయాలి,
-
10:05 - 10:07సర్కస్ తో కలిసి పని
చేయాలనుకున్నాను -
10:07 - 10:09ఇంకా నేను విమానం లో నుండి బయటకు దూకాలి.
-
10:09 - 10:12వచ్చిన 20 ఏళ్ళ లో నేను చాలా వరకు
నా లక్ష్యాలను నెరవేర్చుకున్నాను. -
10:12 - 10:15ప్రతీసారీ నేను ఒక
లక్ష్యాన్నిజాబితాలో తొలగిస్తే, -
10:15 - 10:18నేను ఇంకా 5 లేదా 10 నా జాబితాకి
కలిపేవాణ్ణి ఇక నా జాబితా పెరుగుతూ ఉన్ది. -
10:19 - 10:23ఆతర్వాత 7 ఏళ్ళు, నేను బహామాస్ లో
ఒక చిన్న ద్వీపం లో నివసించాను -
10:23 - 10:257 ఏళ్ళ పాటు
-
10:25 - 10:27తాటి కప్పుతో ఉన్న ఒక గుడిసె లో,
-
10:29 - 10:34తినడానికి ముళ్ళ షార్క్స్ ఇంకా
స్టింగ్రేస్, ఆ ద్వీపం లో ఒక్కడినే, -
10:34 - 10:36ఒక గోచీ కట్టుకోని,
-
10:37 - 10:39ఇక నేను షార్క్స్ తో పాటు ఈదడం
నేర్చుకోవాల్సివచ్చింది. -
10:39 - 10:41ఇక అక్కణ్ణించి, నేను మెక్సికో కి
-
10:41 - 10:45వెళ్ళాను, అక్కణ్ణించి ఈక్వెడార్ లో
అమెజాన్ నది దగ్గరకు వెళ్ళాను, -
10:45 - 10:48పుజో పోన్గో ఈక్వెడార్,
ఒక తెగ తో నివసించాను, -
10:48 - 10:52ఇక చిన్నచిన్నగా నా లక్ష్యాల ద్వారా నా మీద
నాకు నమ్మకం రావడం మొదలైంది. -
10:52 - 10:55నేను నాష్విల్లె లో సంగీత వ్యాపారం
లో చేరాను, ఇక అప్పుడు , -
10:55 - 10:58స్వీడన్, స్టాక్ హోమ్ కి వెళ్ళాను,
అక్కడ సంగీత వ్యాపారం లో -
10:58 - 11:02పని చేశాను, అక్కడ ఆర్కిటిక్ సర్కల్
పైనున్న కెబ్నెకైస్ పర్వతం ఎక్కాను. -
11:03 - 11:05నేను హాస్య విద్య
-
11:05 - 11:06నేర్చుకున్నాను,ఇంక
-
11:06 - 11:07గారడీ విద్య,ఇంకా
మరకాళ్ళతో నడవడం, -
11:07 - 11:10ఒక చక్ర సైకిల్ తొక్కడం,
మంట మింగడం, గాజు తినడం. -
11:10 - 11:141997లో డజను కంటే తక్కువమంది
కత్తి మింగే వాళ్ళున్నారని నేను విన్నాను -
11:14 - 11:15నేననుకున్నాను,
" నేనది చేసి తీరాలని" -
11:15 - 11:18నేను ఒక కత్తినిమింగే అతన్ని కలిశాను,
అతన్ని కొన్ని -
11:18 - 11:20చిట్కాలడిగాను.అతనన్నాడు
"నేను నీకు రెండు -
11:20 - 11:22చిట్కాలు చెప్తాను:ఒకటి: ఇది అత్యంత
-
11:22 - 11:24ప్రమాదకరం, ఇది చేస్తూ
చాలా మంది చని పోయారు. -
11:24 - 11:25రెండు:
-
11:25 - 11:26ఇది ప్రయత్నించకు!"
-
11:26 - 11:28(నవ్వులు)
-
11:28 - 11:30నేను దాన్ని నా లక్ష్యాల
జాబితా లోకి -
11:30 - 11:33ఎక్కించాను. ఇక నేను ప్రతిరోజూ
10 నుండి12 సార్ల చొప్పున -
11:34 - 11:354 ఏళ్ళ పాటు
సాధన చేస్తూ ఉన్నాను. -
11:35 - 11:37నేను దాన్ని లెక్క కట్టాను...
-
11:37 - 11:404 x 365 [x12]
-
11:40 - 11:43సుమారు 13000 విఫల యత్నాలు తరవాత
-
11:43 - 11:452001 లో మొదటి సారి
కత్తిని నా గొంతు లోకి దింపాను. -
11:46 - 11:48ఆ సమయం లో నేను ఒక లక్ష్యం
-
11:48 - 11:51పెట్టుకున్నాను కత్తి మింగడం లో
ప్రపంచపు ప్రఖ్యాత నిపుణుణ్ణి కావాలని. -
11:51 - 11:54కాబట్టి నేను ప్రతీ పుస్తకం,
పత్రిక, వార్తా పత్రిక వ్యాసం, -
11:54 - 11:58ప్రతీ వైద్య నివేదిక వెతికాను, నేను
అనాటమీ, ఫిజియాలజీ చదివాను, -
11:58 - 12:00వైద్యుల తో ఇంకా నర్సుల తో మాట్లాడాను,
-
12:00 - 12:02కత్తిని మింగేవాళ్ళందరినీ
ఒక చోటికి స్వోర్డ్ -
12:02 - 12:04స్వాలోయర్ అసోసియేషన్
ఇంటర్నేషనల్ లోకి చేర్చాను, -
12:04 - 12:06కత్తి మింగడం ఇంకా దాని దుష్ప్రభావాల మీద
-
12:06 - 12:092-ఏళ్ళ వైద్య పరిశోధన పేపర్ నిర్వహించాను
-
12:09 - 12:11అది బ్రిటీష్ మెడికల్
జర్నల్ లో ప్రచురితమైంది. -
12:11 - 12:12(నవ్వులు)
-
12:12 - 12:13ధన్యవాదాలు.
-
12:13 - 12:18(చప్పట్లు)
-
12:18 - 12:22నేను కొన్ని అధ్భుతమైన విషయాలు
కత్తులు మింగడం గురించి తెలుసుకున్నాను. -
12:22 - 12:25కొన్ని విషయాలు మీరు ఇంతకు ముందు ఆలోచించి
ఉండరు, ఈ రాత్రి తరువాత మీరు చేస్తారు. -
12:25 - 12:29ఈసారి మీరు ఇంటికివెళ్ళినప్పుడు,
మీ స్టీక్ని చాకుతో కట్ చేస్తున్నప్పుడు -
12:29 - 12:32ఒక కత్తి తో, లేదా మీ "కత్తిపీట" తో,
మీరు దీని గురించి ఆలోచిస్తారు.. -
12:34 - 12:37కత్తి మింగడం ఇండియాలో
మొదలయిందని నేనుతెలుసుకున్నా- -
12:37 - 12:40నేను20 ఏళ్ళ అబ్బాయి గా
మొదటిసారి చూసిన చోట- -
12:40 - 12:42సుమారు 4000 ఏళ్ళ కిందట, సుమారు 2000 బిసి.
-
12:42 - 12:46గత 150 ఏళ్ళ గా, కత్తిని మింగే వాళ్ళను
-
12:46 - 12:47వైద్యం ఇంకా విజ్ఞాన శాస్త్రం లో
-
12:47 - 12:51డా. అడాల్ఫ్ కుసుమౌల్ ఫ్రెయిబర్గ్
జర్మనీ లో 1868 లో ధ్రుఢమైన -
12:51 - 12:54ఎండోస్కోప్ తయారు చేయడంలో
సహాయపడడానికి ఉపయోగించారు. -
12:54 - 12:571906 లో, వేల్స్ లో ఎలక్ట్రోకార్డియోగ్రాం,
-
12:57 - 13:00మింగడం లో , ఇంకా అరుగుదలలో
లోపాలు అధ్యయనం చేయడానికి, -
13:00 - 13:02బ్రాంఖోస్కోప్ లాంటిది.
-
13:02 - 13:04కానీ గత 150 ఏళ్ళు గా,
-
13:04 - 13:08మనకు వందలకొద్దీ గాయాలు ఇంకా
డజన్ల కొద్దీ మరణాలు తెలుసు... -
13:08 - 13:15ఇది డా.అడాల్ఫ్ కుస్మౌల్
తయారు చేసిన ధ్రుఢమైన ఎండొస్కోప్. -
13:15 - 13:19కానీ గత 150 ఏళ్ళలో లండన్ లో ఉన్న
కత్తి మింగేవాడు ఎవరైతే తన కత్తి తో -
13:19 - 13:22తన గుండెని గాయ పరుచుకున్నాడో వాడితో కలిపి
29 మరణాలున్నాయని మేము కనుక్కున్నాం . -
13:23 - 13:25మేము ఇంకా 3 నుండి 8
ప్రమాదకరమైన కత్తి గాయాలు -
13:25 - 13:28ప్రతీ సంవత్సరం ఉన్నాయని తెలుసుకున్నాం.
-
13:28 - 13:30నాకు తెలుసు ఎందుకంటే నాకు
ఫోన్స్ వస్తాయి. -
13:30 - 13:31నాకు గత కొన్ని వారాల లో
-
13:31 - 13:34కత్తి మింగి గాయాలతో హాస్పిటల్ లో
ఉన్నవాళ్ళ నుండి రెండు వచ్చాయి, -
13:34 - 13:37ఒకటి స్వీడన్ నుండి, ఒకటి ఒర్లాండో నుండి.
-
13:37 - 13:39కాబట్టి ఇది చాలా అపాయకరమైనది.
-
13:39 - 13:42ఇంకొక విషయం నేను తెలుసుకున్నది
ఏన్టంటే చాలామందికి -
13:42 - 13:44కత్తి మింగే విద్య 2 నుండి
10 ఏళ్ళు తీసుకుంటుంది కత్తి -
13:44 - 13:46మింగడంఎలాగో
నేర్చుకోవడానికి. -
13:46 - 13:48కానీ అన్నిటికంటే అధ్భుతమైన
విషయం నేను తెలుసుకున్నది -
13:48 - 13:51కత్తి మింగేవాళ్ళు అసాధ్యాన్ని చేయడం
ఎలా నేర్చుకుంటారు అనేది. -
13:51 - 13:53ఇక నేను మీకొక చిన్న
రహస్యం చెప్పబోతున్నాను: -
13:54 - 13:58మీ దృష్టి 99.9% అసాధ్యం మీద పెట్టకండి.
-
13:58 - 14:02మీ దృష్టి .1% సాధ్యం మీద పెట్టండి ఇక
దాన్ని ఎలా సాధ్యపరచగలరో ఆలోచించండి. -
14:03 - 14:06నన్ను మిమ్మల్ని ఒక కత్తి మింగే వాడి
మెదడు లోకి తీసుకెళ్ళనివ్వండి. -
14:06 - 14:09కత్తిని మింగడానికి మనస్సును
ధ్యానం లో ఉంచడం అవసరం, -
14:09 - 14:12శరీరం లోపలి భాగాలను వేరు చేయగలిగే
-
14:12 - 14:16ఇంకా ఆటోమాటిక్ శరీర ప్రతిచర్యలను
అధిగమించగలిగే పదునైన ఏకాగ్రత, -
14:16 - 14:20సూదిమొన లాంటి ఖచ్చితత్వం మెదడు సినాప్సిస్
ద్వారా, పునరావ్రుత కండరాల -
14:20 - 14:24జ్ఞాపకశక్తి ద్వారా 10,000 సార్లు
ఉద్దేశ్యపూర్వక సాధన వల్ల వస్తుంది. -
14:24 - 14:28ఇప్పుడు నేను మిమ్మల్ని కత్తి మింగేవాడి
శరీరం లోకి చిన్న ప్రయాణం చేయిస్తాను. -
14:28 - 14:30ఒక కత్తిని మింగడానికి,నేను బ్లేడ్ ని
-
14:30 - 14:32నా నాలుక మీద చిన్నగా జార్చాల్సి ఉంటుంది,
-
14:32 - 14:35సర్వైకల్ అన్నవాహిక లో
వాకట్టు రిఫ్లెక్స్ ని -
14:35 - 14:38అణచివేయడానికి, ఎపిగ్లాటిస్ లో
-
14:38 - 14:4190 డిగ్రీల మలుపు తీసుకోవాలి,
పెరిస్టాలిసిస్ -
14:41 - 14:43ప్రతిచర్యను అణచివేయాలి,
-
14:43 - 14:44బ్లేడ్ ని చాతీ లోకి
-
14:44 - 14:46రెండు లంగ్స్ మధ్య లోకి జార్చాలి
-
14:46 - 14:48ఈ పాయింట్ దగ్గర , నేను నిజంగా
-
14:48 - 14:50నా గుండెని పక్కకు జరపాల్సిఉంటుంది
-
14:50 - 14:52మీరు జాగ్రత్తగా చూస్తే,నా
-
14:52 - 14:54గుండె చప్పుడు
నాకత్తి తో పాటుగా వినచ్చు -
14:54 - 14:55ఎందుకంటే అది ఈసోఫేజియల్ కణజాలం నుండి
-
14:55 - 14:58అంగుళం లో 8 వ వంతు దూరం చేయబడి
గుండె కి ఆనుకోని ఉంది కాబట్టి. -
14:58 - 15:00అది మీరు మాయ చేసి చూపించలేరు.
-
15:00 - 15:02ఇక నేను దాన్ని బ్రెస్ట్బోన్
పక్కనుంచి -
15:02 - 15:05జార్చాలి,లోయర్ అన్నవాహిక
స్పింక్టర్ పక్కనుంచి, స్టమక్ లోకి, -
15:05 - 15:09స్టమక్ లో వాంతుల ప్రతిచర్యను
అణచివేస్తూ, డియోడినం వరకూ. -
15:09 - 15:10నల్లేరుమీద నడక.
-
15:10 - 15:11(నవ్వులు)
-
15:11 - 15:13నేను ఇంకా ముందుకు వెళ్ళానంటే,
-
15:13 - 15:18అంతా తిరిగి నా ఫాలోపియన్ ట్యూబ్స్ (డచ్)
ఫాలోపియన్ ట్యూబ్స్ చేరతాను! -
15:18 - 15:21మీరు మీ భార్యలను దాని గురించి
తర్వాత అడగవచ్చు.... -
15:22 - 15:24అందరూ నన్ను అడుగుతారు,
"నీ జీవితాన్ని -
15:24 - 15:27అపాయం లో పెట్టడానికి, నీ గుండె ని
పక్కకు తోసి,ఇంకా కత్తిని -
15:27 - 15:29మింగడానికి నువ్వు
చాలాధైర్యం చేసి ఉంటావు.." -
15:29 - 15:30కాదు. ఆ భయస్థుడూ, సిగ్గరీ,
-
15:30 - 15:33బక్కటివాడూ, దుర్బలుడూ అయిన ఆ బాబుకి
-
15:33 - 15:36నిజమైన ధైర్యం వైఫల్యాన్నీ
ఇంకా తిరస్కారాన్నీ -
15:36 - 15:37రిస్క్ చేయగలగడమే,అతని
-
15:37 - 15:38మనస్సుని విప్పడం, ఇంకా
-
15:38 - 15:41అహంకారాన్ని మింగి ఇంకా ఒక అపరిచితుల
గుంపు ముందు నిలబడి -
15:41 - 15:44మీకు అతని కధ చెప్పడం ఇంకా
అతని భయాలు ఇంకా కలల గురించి, -
15:44 - 15:48శబ్దతా ఇంకా అలంకారంగా
మొత్తం చెప్పే రిస్క్ చేయడం. -
15:48 - 15:49ధన్యవాదాలు.
-
15:49 - 15:54(చప్పట్లు)
-
15:54 - 15:56మీకు తెలుసా, నిజంగా ఆశ్చర్యకరమైన
విషయం ఏమిటంటే నేను -
15:56 - 15:59నా జీవితం లో ఎప్పుడూ గొప్ప
పనులు చేయాలనుకున్నాను -
15:59 - 16:00ఇప్పుడు చేస్తున్నాను.
-
16:00 - 16:03కానీ నిజమైన గొప్ప పని నేను
21 కత్తులు ఒకసారి -
16:03 - 16:05మింగగలగడం కాదు,
-
16:08 - 16:10లేక రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్
నాట్ కోసం 88 షార్క్స్ ఇంకా -
16:10 - 16:12స్టింగ్రేస్ ఉన్న20 అడుగుల
తొట్టి లో -
16:14 - 16:18అడుగున ఉండడం, లేక స్టాన్ లీ'స్
సూపర్ హ్యూమన్స్ కోసం "ఉక్కు మనిషి" లాగా -
16:18 - 16:191500 డిగ్రీస్ వరకు వేడి చేయబడడం
-
16:20 - 16:22ఇక ఆ సక్కర్ వేడిగా ఉండేది!
-
16:22 - 16:25లేదా కత్తి తో ఒక కార్ ను రిప్లేస్,
-
16:25 - 16:26లేదా గిన్నీస్ కోసం లాగడం,
-
16:26 - 16:29లేదా అమెరికా'స్ గాట్ టాలెంట్లో
ఫైనల్స్ వరకూ వెళ్ళడం, -
16:29 - 16:32లేదా 2007 మెడిసిన్ లో
ఐజీ నోబల్ ప్రైజ్ గెలవడం. -
16:32 - 16:34కాదు, నిజం గా అది
చెప్పుకోదగిన విషయం కాదు. -
16:34 - 16:36అందరూ అనుకునేది అదే, కాదు,కాదు,
కాదు. అది కానే కాదు. -
16:36 - 16:38నిజం గా అద్భుతమైన విషయం
-
16:38 - 16:41ఏన్టంటే దేముడు ఆ భయస్థుడూ, సిగ్గరీ,
స్కిన్నీ వింపీ కిడ్ ని -
16:41 - 16:42ఎవరైతే ఎత్తులంటే
భయపడ్తారో,ఎవరైతే -
16:42 - 16:44షార్క్స్ ఇంకానీళ్ళంటే
భయపడ్తారో,ఇంకా -
16:44 - 16:46డాక్టర్స్ ఇంకా నర్సెస్
సూదులు ఇంకా పదునువస్తువులు -
16:46 - 16:48ఇంకా ప్రజలతో
మాట్లాడడం ఇక -
16:48 - 16:50ఇప్పుడు ఆయన నన్ను ప్రపంచం
మొత్తం30,000అడుగుల -
16:50 - 16:51ఎత్తులో ఎగిరేట్టు
చేస్తున్నాడు -
16:51 - 16:54పదునైనవస్తువులు మింగడం షార్క్స్
ఉన్నటాంక్ నీళ్ళలో ఉండడం -
16:54 - 16:57ఇంకా డాక్టర్స్ నర్సెస్ ఇంకా ప్రపంచ మంతా
మీలాంటి ప్రేక్షకుల తో మాట్లాడడం. -
16:57 - 17:00అదే నిజం గా నాకు అద్భుతమైన విషయం.
-
17:00 - 17:01నేనెప్పుడూ అసాధ్యమైనవి
చేయాలనుకున్నాను- -
17:01 - 17:02ధన్యవాదాలు.
-
17:02 - 17:04(చప్పట్లు)
-
17:04 - 17:05ధన్యవాదాలు.
-
17:06 - 17:09(చప్పట్లు)
-
17:10 - 17:13నేనెప్పుడూ అసాధ్యమైనవి చేయాలనుకున్నాను,
ఇప్పుడు చేస్తున్నాను. -
17:13 - 17:16నేను నా జీవితం లో చెప్పుకోదగిన పనులు చేసి
ప్రపంచాన్ని మార్చాలనుకున్నా, -
17:16 - 17:17ఇప్పుడు చేస్తున్నాను.
-
17:17 - 17:20నేనెప్పుడు సూపర్ హ్యూమన్పనులు చేస్తూ
ప్రపంచమంతా ఎగురుతూ, -
17:20 - 17:21జీవితాలు కాపాడాలనుకున్నా,ఇప్పుడు
-
17:21 - 17:23చేస్తున్నా. మీకు తెలుసా?
-
17:23 - 17:26చాలా లోతుల్లో ఆ చిన్న పిల్లాడి
-
17:26 - 17:27పెద్ద కలలోభాగం ఇప్పటికీ ఉంది.
-
17:30 - 17:36(నవ్వులు) (చప్పట్లు)
-
17:37 - 17:40ఇంకా మీకు తెలుసా, నేనెప్పుడూ నా ప్రయోజనం
కాలింగ్ తెలుసుకోవలనుకున్నా, -
17:40 - 17:42ఇప్పుడు తెలుసుకున్నా.
-
17:42 - 17:43కానీ ఊహించండి ఏమిటో?
-
17:43 - 17:46ఇది కత్తులతో కాదు, మీరేమి ఆలోచిస్తారో
కాదు, నా బలాలతో కాదు. -
17:46 - 17:49ఇది వాస్తవం లో నా బలహీనతలతో, నా మాటలతో.
-
17:49 - 17:51నా ప్రయోజనం ఇంకా కాలింగ్
ప్రపంచాన్ని మార్చడానికి -
17:51 - 17:52భయాన్నితరమటం ద్వారా,
-
17:52 - 17:55ఒక సమయం లో ఒక కత్తి, ఒక సమయం లో ఒక మాట,
-
17:55 - 17:57ఒక సమయం లో ఒక చాకు, ఒక సమయం లో
ఒక జీవితం, ప్రజలకు -
17:58 - 18:00సూపర్ హీరోస్ అవ్వటానికి
ఇంకా వాళ్ళ జీవితాల్లో -
18:00 - 18:02అసాద్యాలు చేయించడానికి ప్రేరణనివ్వడం.
-
18:02 - 18:05నా ప్రయోజనం వేరేవాళ్ళది
కనుక్కోవడం లో సహాయ పడడం. -
18:05 - 18:06మీదేమిటి? మీ ప్రయోజనం
-
18:06 - 18:07ఏమిటి?మీరు ఇక్కడికి
-
18:07 - 18:09ఏమి పని మీద పంపించబడ్డారు?మనందరం
-
18:09 - 18:12సూపర్ హీరోస్ అవడానికి
పిలవబడ్డామని నా నమ్మకం. -
18:12 - 18:14మీ అద్భుత శక్తి ఏమిటి?
-
18:15 - 18:18ప్రపంచం లో ఉన్న 7 బిలియన్ల
పైగా ప్రజలలో, -
18:18 - 18:20కత్తి మింగేవాళ్ళు ఈ రోజు కి
ప్రపంచం లో డజను కంటే -
18:20 - 18:22తక్కువ మిగిలారు,కానీ
మీలాంటిది -
18:22 - 18:23కేవలం మీరు ఒక్కరే.
-
18:23 - 18:24మీరు అపూర్వమైనవారు.
-
18:24 - 18:26మీ కధ ఏమిటి?
-
18:26 - 18:28మిమ్మల్ని ఏది వేరేగా ఉంచుతుంది?
-
18:28 - 18:29మీ గొంతు వణికినా, గద్గదమైనా,
-
18:29 - 18:32మీ కధ చెప్పండి.
-
18:32 - 18:33మీ లక్ష్యాలు ఏమిటి?
ఒకవేళ మీరు -
18:33 - 18:36ఏదైనా చేయచ్చు, ఎవరైనా అవ్వచ్చు,
ఎటైనా వెళ్ళచ్చు అంటే- -
18:36 - 18:37మీరేమి చేస్తారు? ఎటెళ్తారు?
-
18:37 - 18:38మీరేమి చేస్తారు?
-
18:38 - 18:40మీ జీవితం తో మీరేమి చేస్తారు?
-
18:40 - 18:42మీ పెద్ద కలలు ఏవి?చిన్నప్పుడు
-
18:42 - 18:44మీరు కన్న పెద్ద కలలు ఏమిటి?
తిరిగి ఆలోచించండి. -
18:44 - 18:46నేను పందెం కాస్తాను, ఇది అయితేకాదు?
-
18:46 - 18:48మీరు వింతగా ఇంకా అస్పష్టంగా
-
18:48 - 18:50అనుకున్నమీ ఊహాతీత కలలు ఏమిటి?
-
18:50 - 18:54నేను పందెం కాస్తాను, దీని తర్వాత మీ
కలలు అంత వింతగా అనిపించట్లేదు కదూ? -
18:55 - 18:57మీ ఆయుధం ఏమిటి? మీలో
-
18:57 - 18:59ప్రతి వాళ్ళ దగ్గరా
ఒక కత్తి ఉంది, -
18:59 - 19:01రెండు వైపులా పదునైన
భయాలు ఇంకా కలల కత్తి. -
19:01 - 19:04మీ కత్తి ని మింగండి, అది ఏదైనా సరే.
లేడీస్ అండ్ జెంటిల్మెన్, -
19:04 - 19:06మీ కలలను అనుసరించండి,
-
19:06 - 19:09మీరు అనుకున్నది అవడానికి ఎప్పటికీ
చాలా ఆలస్యం అవడంఅనేది ఉండదు. -
19:10 - 19:13డాడ్జ్ బాల్స్ తో ఉన్న ఆ
రౌడీలు, ఏ పిల్లలు నేను -
19:13 - 19:15ఎప్పటికీ అసాధ్యాలు ఏమీ చేయలేననుకున్నారో,
-
19:15 - 19:18వారికి నేను ఒకటే విషయం చెప్పాలి:
-
19:18 - 19:19ధన్యవాదాలు.
-
19:19 - 19:22ఎందుకంటే విలంస్ లేకపోతే,
మనకు సూపర్ హీరోస్ ఉండరు. -
19:23 - 19:27నేను ఇక్కడ అసాధ్యం అసాధ్యం కాదు
అని నిరూపించడానికి ఉన్నాను. -
19:28 - 19:32ఇది అత్యంత ప్రమాదకరం,
ఇది నన్ను చంపగలిగేది. నేను మీరు దీన్ని -
19:32 - 19:34ఆస్వాదిస్తారని
నమ్ముతున్నాను. -
19:34 - 19:35(నవ్వులు)
-
19:36 - 19:39నాకు ఈ విషయం లో మీ
సహాయం కావాల్సి వస్తుంది. -
19:47 - 19:48ప్రేక్షకులు:ర రెండు, మూడు.
-
19:48 - 19:52డాన్ మేయర్: కాదు, కాదు, కాదు.నాకు లెక్క
పెట్టడంలో మీసహాయం కావాలి,మీ అందరూ,ఒకె? -
19:52 - 19:53(నవ్వులు)
-
19:53 - 19:56మీకు పదాలు తెలుసా? ఒకె? నాతో
లెక్క బెట్టండి. రెడీనా? -
19:56 - 19:57ఒకటి.
-
19:57 - 19:58రెండు.
-
19:58 - 19:59మూడు.
-
19:59 - 20:01కాదు.అది రెండు, మీకు
అవగాహన వచ్చింది. -
20:07 - 20:08ప్రేక్షకులు: ఒకటి.
-
20:08 - 20:09రెండు.
-
20:09 - 20:10మూడు.
-
20:11 - 20:13(ఆయాసపడ్తూ)
-
20:14 - 20:16(చప్పట్లు)
-
20:16 - 20:17DM: అవును!
-
20:17 - 20:23(చప్పట్లు)
-
20:23 - 20:25ధన్యవాదాలు.
-
20:25 - 20:29ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు.
నా హృదయం లోన్చి ధన్యవాదాలు. -
20:29 - 20:31అసలైన ధన్యవాదాలు నా కడుపు
నుండి. నేను మీకు చెప్పాను -
20:32 - 20:35నేను అసాధ్యాన్ని చేసి చూపించడానికి
వచ్చాను, ఇప్పుడు చేశాను. -
20:35 - 20:38కానీ ఇది అసాధ్యమైనది కాదు.
ఇది నేను రొజూ చేస్తాను. -
20:38 - 20:43ఆ సిగ్గరి,భయస్థుడూ,బక్కటి వింపీ అబ్బాయికి
అసాధ్యమైనది అతనిభయాలని ఎదుర్కోవడం, -
20:43 - 20:45ఇక్కడ [టెడ్ క్స్/ స్టేజ్
మీద నించోవడం, -
20:45 - 20:47ఇంకా ప్రపంచాన్ని మార్చడం,
ఒకసారి ఒక మాట, -
20:47 - 20:49ఒకసారి ఒక కత్తి, ఒకసారి ఒక జీవితం.
-
20:49 - 20:52నేను మిమ్మల్ని కొత్త దారుల్లో
ఆలోచించేటట్టు చేస్తే, మిమ్మల్ని -
20:52 - 20:54నేను అసాధ్యం అసాధ్యం
కాదు అని నమ్మేటట్టు చేస్తే, -
20:54 - 20:58మిమ్మల్ని మీరు మీ జీవితం లో అసాధ్యాలు
చేయగలరు అని తెలుసుకునేటట్టు చేస్తే, -
20:58 - 21:01ఇక నా పని ముగిసినట్టు,
ఇక మీది ఇప్పుడే ప్రారంభమౌతుంది. -
21:01 - 21:04కలలు కనడం ఎప్పుడూ మానవద్దు.
నమ్మకం ఎప్పుడూ కోల్పోవద్దు. -
21:05 - 21:06నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు
-
21:06 - 21:08ఇంకా నా కలలో భాగం అయినందుకు ధన్యవాదాలు.
-
21:08 - 21:10ఇక నా బహుమతి మీ కోసం:
-
21:10 - 21:11అసాధ్యం ఎప్పుడూ కాదు...
-
21:11 - 21:13ప్రేక్షకులు: అసాధ్యం.
-
21:13 - 21:15సుదీర్ఘ నడక బహుమతి లో భాగం.
-
21:15 - 21:20(చప్పట్లు)
-
21:20 - 21:21ధన్యవాదాలు.
-
21:21 - 21:25(చప్పట్లు)
-
21:26 - 21:28(ప్రోత్సాహం)
-
21:28 - 21:30హోస్ట్: ధన్యవాదాలు, డాన్ మేయర్, వావ్!
- Title:
- Doing the Impossible, Swallowing the Sword, Cutting Through Fear: Dan Meyer | TEDxMaastricht
- Description:
-
http://CuttingEdgeInnertainment.com Ever want to be a superhero and do the impossible? Dan Meyer believes no matter how extreme our fears or how wild our dreams, we each have the potential to be superheroes, do the impossible, and change the world! Winner of the 2007 Ig Nobel Prize in Medicine at Harvard, director of a humanitarian aid agency working with orphans in Kazakhstan, and 39x world record holder and leading expert in one of the world's oldest and most dangerous arts - sword swallowing - Meyer is passionate about inspiring people to do the impossible and change the world. What most people don't know is that he grew up with social anxiety disorder and extreme fears, teased and bullied by the bullies.
In his first TEDx talk, Meyer describes his journey from extreme fears to extreme feats, coward to courageous, outcast to outlier, wimp to world record holder, loser to Ig Nobel Prize winner, and quitter to finalist on America's Got Talent. In his talk, Dan describes his quest to overcome the limitations of human nature, perform superhuman feats, and change the world. He reveals the secrets to the science of sword swallowing and the art of doing the impossible, and secrets for how YOU can do the impossible in YOUR life!
http://CuttingEdgeInnertainment.com Dan Meyer is a 39x World Champion Sword Swallower, multiple Ripley's Believe It or Not with 7 Guinness World Records, known as the world's leading expert in sword swallowing as president of the Sword Swallowers Association International and winner of the 2007 Ig Nobel Prize in Medicine at Harvard for sword swallowing medical research.
As a performer, Dan Meyer is best known as the "Most Dangerous Act" that wowed the judges on America's Got Talent to Las Vegas and Hollywood, for his dangerous feats and extreme daredevil stunts such as swallowing swords underwater in a tank of SHARKS for Ripley's Believe It or Not, for swallowing a sword heated to 1500 degrees RED HOT for Stan Lee's Superhumans, swallowing 29 swords at once and for PULLING a 3700 lb CAR by swallowed sword for Ripley's Believe It or Not Baltimore.
As a global TEDx and motivational inspirational speaker, Dan speaks on overcoming obstacles and doing the impossible at TEDx, PINC, Ig Nobel, and Ignite talks at corporate, science, medical, college, Upward Unlimited, and youth events around the world with his most requested TEDx talk, "Doing the Impossible, Swallowing the Sword, Cutting through Fear": http://youtu.be/v7tqyim1qhw
Watch Dan Meyer win the 2007 Ig Nobel Prize in Medicine at Harvard:
http://youtu.be/qA3Re1PYIFMWatch Dan swallow swords in a tank of SHARKS for Ripley's Believe It or Not!
http://youtu.be/z6B75dceSUEWatch Dan WOW the judges on America's Got Talent as the MOST DANGEROUS ACT:
http://youtu.be/_Aw7EkIsYK0Watch Dan swallow a FLAMING sword and CURVED sword on Americas Got Talent Las Vegas Semi-Finals:
http://youtu.be/GLwxq3ESSaQFrom the AGT Las Vegas Semi-Finals, Meyer went on as a Top 50 Finalist as a AGT Wildcard to America's Got Talent Finals in Los Angeles in 2008.
Watch Dan swallow 7 swords at ONCE and a sword heated to 1500 degrees RED-HOT for Stan Lee's Superhumans on History Channel:
http://youtu.be/Ohz5NjPHUvsWatch Dan swallow a 100-year old SAW and 15 SWORDS AT ONCE for AOL Weird News:
http://youtu.be/Q2SOoyn5g80rWatch Dan Meyer EAT GLASS and swallow a GLOWING LIGHT SABER on Ricki Lake Show:
http://youtu.be/rZuRppfLFzkWatch Dan Meyer PULL a CAR by swallowed sword for Ripley's Believe It or Not Baltimore:
http://youtu.be/_t-c_XoGNdkStill don't believe sword swallowing is real? Want Scientific PROOF?
Check out X-ray fluoroscopes filmed at Vanderbilt Medical Center for Stan Lee's Superhumans:
http://youtu.be/Uv7Gkfrno4A
http://youtu.be/44psv4RzgOg
http://youtu.be/aMc6-gJJWRAConnect with Sword Swallower Dan Meyer:
http://CuttingEdgeInnertainment.com
http://www.SwordSwallower.net
http://www.youtube.com/CapnCutless
http://facebook.com/halfdan
http://twitter.com/HalfdanHave Dan Meyer speak and perform at YOUR event!
http://CuttingEdgeInnertainment.com
http://www.ScienceSpeaker.com
http://www.MedicalSpeaker.net
http://www.MuseumSpeaker.net
http://www.CollegeSpeaker.co
http://www.Xtremespeaker.com
http://www.theYouthSpeaker.com
http://www.UpwardSpeaker.netSUBSCRIBE
http://youtube.com/subscription_center?add_user=CapnCutless"Doing the Impossible, Swallowing the Sword, Cutting Through Fear: The Art and Science of Doing the Impossible" Sword Swallower Dan Meyer speaks at science and medical events, TEDx events, corporate, college, and youth events around the world.
avaleur de sabre, Schwertschlucker, degenslikker, degen slikker, swaardslikker, zwaardslikker svärdslukare, sverdsluker, sværdsluger, sabelsluger, sabel sluger, sverðgleypir, engolidor de espadas, jogador de espadas, tragasables, mangiatore di spade, mangiaspade, ingioatore di spade, miekannielijä, mőőganeelaja
- Video Language:
- English
- Duration:
- 21:39