< Return to Video

Star Wars with Blockly - Hour of Code: Introduction

  • 0:01 - 0:04
    అవర్ ఆఫ్ కోడ్ కు సుస్వాగతం...
  • 0:14 - 0:20
    హాయ్, నేను క్యాథ్‌‌లీన్ కెన్నెడీ, స్టార్
    వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్ నిర్మాతను. ఈ
  • 0:20 - 0:28
    రోజు మీరు మా తార BB-8 తో పనిచేయబోతున్నారు
    BB-8 ఒక గోళాకార డ్రాయిడ్. అతను చేసే ప్రతి
  • 0:28 - 0:35
    పనీ, అతని ప్రతి కదలికనీ కంప్యూటర్ సాఫ్ట్
    వేర్ నియంత్రిస్తుంది. కంప్యూటర్ సైన్స్
  • 0:35 - 0:41
    ప్రతి రంగాన్నీ, మార్కెటింగ్, ఆరోగ్యరక్షణ,
    సినిమా అన్నిటినీ ప్రభావితం చేస్తుంది.
  • 0:41 - 0:45
    ఫోర్స్ అవేకెన్స్ సినిమా చేయడానికి వందలాది
    కంప్యూటర్ ఇంజనీర్లు కలిసి పనిచేశారు.
  • 0:45 - 0:52
    హాయ్, నేను రాచెల్ రోజ్. ILM లో సీనియర్
    R&D ఇంజనీర్, నేను యానిమేషన్, క్రియేచర్
  • 0:52 - 0:57
    అభివృద్ధి టీము లీడ్ చేస్తున్నా. ఫోర్స్
    అవేకెన్స్ లో నేను ఆర్టిస్ట్ రిగ్స్ వృద్ధి
  • 0:57 - 1:03
    కి సాయపడుతున్నా. అవి పాత్ర చాలా నమ్మకంగా
    కనిపించడానికి వీలు కల్పిస్తాయి, గెలాక్సీ
  • 1:03 - 1:09
    లో దూరంగా, చాలా దూరంగా కదుల్తూ ఉండటానికి.
    తర్వాతి గంటలో, మనం మనస్వంత స్టార్ వార్స్
  • 1:09 - 1:14
    గేమ్ నిర్మించబోతున్నాం, అది మీకు చెప్తుంది
    ప్రోగ్రామింగ్ యొక్క ప్రాథమిక భావనల్ని.
  • 1:14 - 1:17
    మామూలుగా ప్రోగ్రామింగ్ అంతా వచనమే, ఐతే మనం
    ఇక్కడ బ్లాక్స్ వాడబోతున్నాం, సో,
  • 1:17 - 1:23
    ప్రోగ్రామ్ రాయడానికి వాటిని లాగి పడేయొచ్చు
    మొదలు, మనం ప్రోగ్రాం BB-8 నడిచి చెత్తంతా
  • 1:23 - 1:28
    సేకరించేలా రేతో పనిచేయబోతున్నాం. మీ
    స్క్రీన్ మూడు భాగాలుగా అవుతుంది. ఎడమవైపు
  • 1:28 - 1:32
    స్టార్ వార్స్ గేమ్ చోటు, అందులో కోడ్ రన్
    అవుతుంది. ప్రతి లెవెల్ కీ సూచనలు కింద
  • 1:32 - 1:37
    గేమ్ స్పేస్ లో రాయబడ్డాయి. ఈ మధ్య చోటు
    టూల్ బాక్స్, ఇక ఈ బ్లాకుల్లో ప్రతీదీ BB-8
  • 1:37 - 1:42
    అర్థం చేసుకోగల ఒక కమాండ్. కుడివైపునుండే
    వైట్ స్పేస్ ని వర్క్ స్పేస్ అంటారు, మరియు
  • 1:42 - 1:45
    ఇక్కడే మనం మన ప్రోగ్రామును
    నిర్మించబోతున్నాం.
  • 1:45 - 1:52
    నేను గనక మన వర్క్ స్పేస్ కి మూవ్ లెఫ్ట్
    బ్లాక్ ని లాగితే ఏమవుతుంది? BB-8గ్రిడ్
  • 1:52 - 1:57
    పై ఎడమకి ఒక బ్లాక్ కదుల్తుంది. మరి ఎడమకు
    ఒక బ్లాక్ కదిలింతర్వాత BB-8 ఏదైనాచేయాలంటే?
  • 1:57 - 2:02
    నేను ప్రోగ్రాంకి మరో బ్లాక్ చేర్చవచ్చు.
    మూవప్ బ్లాక్ తీసుకొని హైలైట్ వరకూ నా
  • 2:02 - 2:06
    మూవ్ లెఫ్ట్ బ్లాక్ కింద లాగుతా. తర్వాత
    నేను దాన్ని పడేస్తా, అప్పుడు రెండుబ్లాకులు
  • 2:06 - 2:11
    కలిసిపోతాయి. నేను మళ్ళీ రన్ నొక్కితే, BB-8
    మన వర్క్ స్పేస్ పై టాప్ టు బాటం పేర్చిఉన్న
  • 2:11 - 2:16
    కమాండ్లను నిర్వర్తిస్తుంది. మీరు ఎప్పుడైనా
    ఒక బ్లాక్ డిలిట్ చేయాలనుకుంటే,
  • 2:16 - 2:21
    కేవలం దాన్ని దొంతరనుండి తొలగించి తిరిగి
    దాన్ని టూల్ బాక్స్ కి లాగేయండి. మీరు రన్
  • 2:21 - 2:28
    నొక్కి, BB-8 మొదటికి రావడానికి మీరు రీసెట్
    బటన్ నొక్కాలి. ఇక రోలింగ్ చేద్దాం పదండి!
Title:
Star Wars with Blockly - Hour of Code: Introduction
Description:

more » « less
Video Language:
English
Team:
Code.org
Project:
Hour of Code
Duration:
02:40

Telugu subtitles

Revisions Compare revisions