WEBVTT 00:00:01.560 --> 00:00:04.135 ఇది మామూలు వ్యాయామ సెషన్ కాదు. 00:00:04.375 --> 00:00:06.651 నా పేరు గ్రేటా థన్బెర్గ్. 00:00:06.852 --> 00:00:10.212 మనం ప్రపంచ సామూహిక వినాశన ప్రారంభదశలో నివశిస్తున్నాము. 00:00:11.171 --> 00:00:13.612 మన వాతావరణం నాశనమైపోతుంది. 00:00:14.022 --> 00:00:18.217 నాలాంటి చిన్నారులు చదువు మానేసి ఉద్యమాన్ని చేపడుతున్నారు. 00:00:18.561 --> 00:00:20.897 అయినా మనం దీన్ని పరిష్కరించగలం. 00:00:20.897 --> 00:00:22.963 మీరు కూడా దీన్ని పరిష్కరించగలరు. 00:00:23.372 --> 00:00:26.577 మనం బ్రతకాలంటే, శిలాజ ఇంధనాలని మండించడం నిషేధించాలి, కాని ఇదొక్కటే సరిపోదు. 00:00:27.217 --> 00:00:29.822 చాలా పరిష్కారాలు గురించి చర్చించబడ్డాయి, కాని మన ముందున్న సరైన పరిష్కారం 00:00:30.112 --> 00:00:32.692 ఏమిటి? 00:00:32.692 --> 00:00:35.412 నా స్నేహితుడు జార్జ్ మీకు వివరిస్తారు. 00:00:35.682 --> 00:00:38.112 గాలిలోని కర్బనాన్ని పూర్తిగా పీల్చుకునే ఒక విచిత్రమైన యంత్రం ఉంది, చాలా చవకైనది మరియు 00:00:38.211 --> 00:00:42.721 స్వయంగా నిర్మితమయ్యేది. 00:00:42.721 --> 00:00:44.418 దాన్నే అంటారు... చెట్టు. 00:00:44.418 --> 00:00:46.466 వాతావరణ పరిష్కారానికి చెట్టు ఒక ప్రకృతి సహజమైన ఉదాహరణ. 00:00:46.576 --> 00:00:47.929 మాంగ్రూవ్స్, పీట్ బాగ్స్, మార్షెస్, సముద్ర గర్భాలు, కెల్ప్ అరణ్యాలు, చిత్తడి నేలలు, పగడపు దిబ్బలు, అవి 00:00:47.929 --> 00:00:48.872 గాలిలోని కర్బనాన్ని గ్రహించి దాన్ని బంధించేస్తాయి. 00:00:48.952 --> 00:00:53.692 మన కలుషిత వాతావరణాన్ని మరమ్మత్తు చేయడానికి ప్రకృతి ఒక సాధనం. 00:00:53.692 --> 00:00:56.502 ఈ ప్రకృతి సహజమైన వాతావరణ పరిష్కారాలు భారీ వ్యత్యాసాన్ని తేగలవు. 00:00:56.502 --> 00:00:58.772 చాలా బాగుంది, కదా? 00:00:58.772 --> 00:01:02.692 కాని, శిలాజ ఇంధనాలని భూమిలో మనం కూడా వదిలినప్పుడే అలా జరుగుతుంది. 00:01:03.212 --> 00:01:07.883 ఇక్కడొక విచిత్రమైన అంశం...ప్రస్తుతం మనం దాన్ని పట్టించుకోవడంలేదు. 00:01:08.502 --> 00:01:12.325 ప్రపంచ శిలాజ ఇంధన నిక్షేపాల అవసరాలకి మనం వెయ్యి రెట్లు ఎక్కువ ఖర్చుపెడుతున్నాం ప్రకృతి ఆధారిత 00:01:12.325 --> 00:01:14.012 పరిష్కారాల కంటే. 00:01:14.222 --> 00:01:17.622 సహజ సిధ్ధమైన వాతావరణ పరిష్కారాలకి కేవలం 2 శాతం మాత్రమే 00:01:19.702 --> 00:01:21.892 వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి చేసే మొత్తం ధనంలో దక్కేది. 00:01:21.892 --> 00:01:24.402 [music] 00:01:25.744 --> 00:01:30.548 ఇది మీ ధనం, ఇది మీ పన్నులు మరియు మీ పొదుపులు. 00:01:30.548 --> 00:01:32.842 ఇంకా విచిత్రమేమిటంటే, సరిగా ఇపుడే ఎక్కడైతే మనకు ప్రకృతి అత్యంత అవసరమో 00:01:32.842 --> 00:01:35.377 దాన్ని ఇంతకు ముందు కంటే ఎక్కువగా నాశనం చేస్తున్నాం. 00:01:35.377 --> 00:01:39.053 ప్రతి రోజూ రెండు వందల జాతుల వరకూ అంతరించి పోతున్నాయి. 00:01:39.394 --> 00:01:41.021 ఆర్కిటిక్ యొక్క మంచు చాలావరకూ కరిగి పోయింది. 00:01:41.021 --> 00:01:43.468 మన వన్య ప్రాణులు చాలావరకూ నశించిపోయాయి. 00:01:43.773 --> 00:01:44.958 మన నేల చాలావరకూ పాడయిపోయింది. 00:01:44.958 --> 00:01:47.211 అయితే మనమేం చెయ్యాలి? 00:01:47.211 --> 00:01:50.094 మీరేం చెయ్యాలి? 00:01:50.094 --> 00:01:54.228 ఇది చాలా సులభం...మనం రక్షించాలి, పునరుధ్ధరించాలి ఇంకా సహాయం చెయ్యాలి. 00:01:54.462 --> 00:01:57.050 రక్షించాలి. 00:01:57.050 --> 00:01:59.029 ఉష్ణమండల అరణ్యాలు నరికివేయబడుతున్నాయి 00:01:59.029 --> 00:02:01.012 నిమిషానికి ముఫ్ఫై ఫుట్ బాల్స్ విసిరినంత వేగంతో 00:02:01.012 --> 00:02:02.813 ఎక్కడైతే ప్రకృతి ప్రాణావశ్యమైనది చేస్తుందో, దాన్ని మనం పరిరక్షించాలి. 00:02:02.813 --> 00:02:04.374 పునరుధ్ధరించాలి. 00:02:04.374 --> 00:02:05.458 మన గ్రహం చాలా వరకూ నాశనం చేయబడింది. 00:02:05.458 --> 00:02:06.225 కానీ ప్రకృతి పునరుత్పత్తి కాగలదు 00:02:06.225 --> 00:02:07.429 మరియు మనం పర్యావరణాలు తిరిగి రావడానికి సహాయం చెయ్యగలం. 00:02:07.429 --> 00:02:08.501 నిధుల్ని సమకూర్చాలి. 00:02:08.501 --> 00:02:09.513 ప్రకృతిని నాశనం చేసే పనులకు సమకూర్చే నిధులను ఆపాల్సిన అవసరం ఉంది 00:02:10.084 --> 00:02:11.198 దానిని సహాయం చేసే పనులకు చెల్లించాలి. 00:02:11.198 --> 00:02:13.325 ఇది అంత సులభం. 00:02:13.325 --> 00:02:16.153 పరిరక్షించు, పునరుధ్ధరించు, సహాయం అందించు. 00:02:16.153 --> 00:02:18.679 ఇది ఎక్కడైనా చేయగలం. 00:02:18.679 --> 00:02:20.505 చాలామంది ఇప్పటికే ప్రాకృతిక వాతావరణ పరిష్కారాలను ఉపయోగించడం ప్రారంభించారు. 00:02:20.505 --> 00:02:21.878 విస్తృత స్థాయిలో దీన్ని చేయాల్సి ఉంది. 00:02:21.878 --> 00:02:24.581 మీరుకూడా దీనిలో భాగస్వాములు కావచ్చు. 00:02:24.581 --> 00:02:26.581 ప్రకృతిని రక్షించే వారికి ఓటు వెయ్యండి. 00:02:26.581 --> 00:02:30.042 ఈ వీడియోని షేర్ చెయ్యండి. 00:02:31.051 --> 00:02:31.881 దీని గురించి చర్చించండి. 00:02:32.702 --> 00:02:36.172 ప్రకృతి కోసం ప్రపంచ మంతటా అద్భుతమైన విప్లవాలు జరుగుతున్నాయి. 00:02:36.172 --> 00:02:38.412 వారితో జతకలవండి. 00:02:39.112 --> 00:02:40.756 [Music] 00:02:40.756 --> 00:02:42.018 ప్రతి ప్రయత్నం లెక్కించబడుతుంది. 00:02:42.018 --> 00:02:43.044 మీరు చేసే ప్రతిదీ లెక్కించబడుతుంది. 00:02:43.044 --> 00:02:43.801 [Music] 00:02:44.502 --> 00:02:46.452 [Music] 00:02:46.452 --> 00:02:49.727 [Music] 00:02:49.887 --> 00:02:52.652 [Music] 00:02:52.952 --> 00:02:54.672 [Music] 00:02:55.372 --> 00:02:57.771 [Music] 00:02:58.131 --> 00:02:59.611 [Music] 00:02:59.611 --> 00:03:00.621 [Music] 00:03:01.051 --> 00:03:03.816 [Music] 00:03:03.816 --> 00:03:04.933 [Music]