1 00:00:01,560 --> 00:00:04,135 ఇది మామూలు వ్యాయామ సెషన్ కాదు. 2 00:00:04,375 --> 00:00:06,651 నా పేరు గ్రేటా థన్బెర్గ్. 3 00:00:06,852 --> 00:00:10,212 మనం ప్రపంచ సామూహిక వినాశన ప్రారంభదశలో నివశిస్తున్నాము. 4 00:00:11,171 --> 00:00:13,612 మన వాతావరణం నాశనమైపోతుంది. 5 00:00:14,022 --> 00:00:18,217 నాలాంటి చిన్నారులు చదువు మానేసి ఉద్యమాన్ని చేపడుతున్నారు. 6 00:00:18,561 --> 00:00:20,897 అయినా మనం దీన్ని పరిష్కరించగలం. 7 00:00:20,897 --> 00:00:22,963 మీరు కూడా దీన్ని పరిష్కరించగలరు. 8 00:00:23,372 --> 00:00:26,577 మనం బ్రతకాలంటే, శిలాజ ఇంధనాలని మండించడం నిషేధించాలి, కాని ఇదొక్కటే సరిపోదు. 9 00:00:27,217 --> 00:00:29,822 చాలా పరిష్కారాలు గురించి చర్చించబడ్డాయి, కాని మన ముందున్న సరైన పరిష్కారం 10 00:00:30,112 --> 00:00:32,692 ఏమిటి? 11 00:00:32,692 --> 00:00:35,412 నా స్నేహితుడు జార్జ్ మీకు వివరిస్తారు. 12 00:00:35,682 --> 00:00:38,112 గాలిలోని కర్బనాన్ని పూర్తిగా పీల్చుకునే ఒక విచిత్రమైన యంత్రం ఉంది, చాలా చవకైనది మరియు 13 00:00:38,211 --> 00:00:42,721 స్వయంగా నిర్మితమయ్యేది. 14 00:00:42,721 --> 00:00:44,418 దాన్నే అంటారు... చెట్టు. 15 00:00:44,418 --> 00:00:46,466 వాతావరణ పరిష్కారానికి చెట్టు ఒక ప్రకృతి సహజమైన ఉదాహరణ. 16 00:00:46,576 --> 00:00:47,929 మాంగ్రూవ్స్, పీట్ బాగ్స్, మార్షెస్, సముద్ర గర్భాలు, కెల్ప్ అరణ్యాలు, చిత్తడి నేలలు, పగడపు దిబ్బలు, అవి 17 00:00:47,929 --> 00:00:48,872 గాలిలోని కర్బనాన్ని గ్రహించి దాన్ని బంధించేస్తాయి. 18 00:00:48,952 --> 00:00:53,692 మన కలుషిత వాతావరణాన్ని మరమ్మత్తు చేయడానికి ప్రకృతి ఒక సాధనం. 19 00:00:53,692 --> 00:00:56,502 ఈ ప్రకృతి సహజమైన వాతావరణ పరిష్కారాలు భారీ వ్యత్యాసాన్ని తేగలవు. 20 00:00:56,502 --> 00:00:58,772 చాలా బాగుంది, కదా? 21 00:00:58,772 --> 00:01:02,692 కాని, శిలాజ ఇంధనాలని భూమిలో మనం కూడా వదిలినప్పుడే అలా జరుగుతుంది. 22 00:01:03,212 --> 00:01:07,883 ఇక్కడొక విచిత్రమైన అంశం...ప్రస్తుతం మనం దాన్ని పట్టించుకోవడంలేదు. 23 00:01:08,502 --> 00:01:12,325 ప్రపంచ శిలాజ ఇంధన నిక్షేపాల అవసరాలకి మనం వెయ్యి రెట్లు ఎక్కువ ఖర్చుపెడుతున్నాం ప్రకృతి ఆధారిత 24 00:01:12,325 --> 00:01:14,012 పరిష్కారాల కంటే. 25 00:01:14,222 --> 00:01:17,622 సహజ సిధ్ధమైన వాతావరణ పరిష్కారాలకి కేవలం 2 శాతం మాత్రమే 26 00:01:19,702 --> 00:01:21,892 వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి చేసే మొత్తం ధనంలో దక్కేది. 27 00:01:21,892 --> 00:01:24,402 [music] 28 00:01:25,744 --> 00:01:30,548 ఇది మీ ధనం, ఇది మీ పన్నులు మరియు మీ పొదుపులు. 29 00:01:30,548 --> 00:01:32,842 ఇంకా విచిత్రమేమిటంటే, సరిగా ఇపుడే ఎక్కడైతే మనకు ప్రకృతి అత్యంత అవసరమో 30 00:01:32,842 --> 00:01:35,377 దాన్ని ఇంతకు ముందు కంటే ఎక్కువగా నాశనం చేస్తున్నాం. 31 00:01:35,377 --> 00:01:39,053 ప్రతి రోజూ రెండు వందల జాతుల వరకూ అంతరించి పోతున్నాయి. 32 00:01:39,394 --> 00:01:41,021 ఆర్కిటిక్ యొక్క మంచు చాలావరకూ కరిగి పోయింది. 33 00:01:41,021 --> 00:01:43,468 మన వన్య ప్రాణులు చాలావరకూ నశించిపోయాయి. 34 00:01:43,773 --> 00:01:44,958 మన నేల చాలావరకూ పాడయిపోయింది. 35 00:01:44,958 --> 00:01:47,211 అయితే మనమేం చెయ్యాలి? 36 00:01:47,211 --> 00:01:50,094 మీరేం చెయ్యాలి? 37 00:01:50,094 --> 00:01:54,228 ఇది చాలా సులభం...మనం రక్షించాలి, పునరుధ్ధరించాలి ఇంకా సహాయం చెయ్యాలి. 38 00:01:54,462 --> 00:01:57,050 రక్షించాలి. 39 00:01:57,050 --> 00:01:59,029 ఉష్ణమండల అరణ్యాలు నరికివేయబడుతున్నాయి 40 00:01:59,029 --> 00:02:01,012 నిమిషానికి ముఫ్ఫై ఫుట్ బాల్స్ విసిరినంత వేగంతో 41 00:02:01,012 --> 00:02:02,813 ఎక్కడైతే ప్రకృతి ప్రాణావశ్యమైనది చేస్తుందో, దాన్ని మనం పరిరక్షించాలి. 42 00:02:02,813 --> 00:02:04,374 పునరుధ్ధరించాలి. 43 00:02:04,374 --> 00:02:05,458 మన గ్రహం చాలా వరకూ నాశనం చేయబడింది. 44 00:02:05,458 --> 00:02:06,225 కానీ ప్రకృతి పునరుత్పత్తి కాగలదు 45 00:02:06,225 --> 00:02:07,429 మరియు మనం పర్యావరణాలు తిరిగి రావడానికి సహాయం చెయ్యగలం. 46 00:02:07,429 --> 00:02:08,501 నిధుల్ని సమకూర్చాలి. 47 00:02:08,501 --> 00:02:09,513 ప్రకృతిని నాశనం చేసే పనులకు సమకూర్చే నిధులను ఆపాల్సిన అవసరం ఉంది 48 00:02:10,084 --> 00:02:11,198 దానిని సహాయం చేసే పనులకు చెల్లించాలి. 49 00:02:11,198 --> 00:02:13,325 ఇది అంత సులభం. 50 00:02:13,325 --> 00:02:16,153 పరిరక్షించు, పునరుధ్ధరించు, సహాయం అందించు. 51 00:02:16,153 --> 00:02:18,679 ఇది ఎక్కడైనా చేయగలం. 52 00:02:18,679 --> 00:02:20,505 చాలామంది ఇప్పటికే ప్రాకృతిక వాతావరణ పరిష్కారాలను ఉపయోగించడం ప్రారంభించారు. 53 00:02:20,505 --> 00:02:21,878 విస్తృత స్థాయిలో దీన్ని చేయాల్సి ఉంది. 54 00:02:21,878 --> 00:02:24,581 మీరుకూడా దీనిలో భాగస్వాములు కావచ్చు. 55 00:02:24,581 --> 00:02:26,581 ప్రకృతిని రక్షించే వారికి ఓటు వెయ్యండి. 56 00:02:26,581 --> 00:02:30,042 ఈ వీడియోని షేర్ చెయ్యండి. 57 00:02:31,051 --> 00:02:31,881 దీని గురించి చర్చించండి. 58 00:02:32,702 --> 00:02:36,172 ప్రకృతి కోసం ప్రపంచ మంతటా అద్భుతమైన విప్లవాలు జరుగుతున్నాయి. 59 00:02:36,172 --> 00:02:38,412 వారితో జతకలవండి. 60 00:02:39,112 --> 00:02:40,756 [Music] 61 00:02:40,756 --> 00:02:42,018 ప్రతి ప్రయత్నం లెక్కించబడుతుంది. 62 00:02:42,018 --> 00:02:43,044 మీరు చేసే ప్రతిదీ లెక్కించబడుతుంది. 63 00:02:43,044 --> 00:02:43,801 [Music] 64 00:02:44,502 --> 00:02:46,452 [Music] 65 00:02:46,452 --> 00:02:49,727 [Music] 66 00:02:49,887 --> 00:02:52,652 [Music] 67 00:02:52,952 --> 00:02:54,672 [Music] 68 00:02:55,372 --> 00:02:57,771 [Music] 69 00:02:58,131 --> 00:02:59,611 [Music] 70 00:02:59,611 --> 00:03:00,621 [Music] 71 00:03:01,051 --> 00:03:03,816 [Music] 72 00:03:03,816 --> 00:03:04,933 [Music]