YouTube

Got a YouTube account?

新功能:在你的 YouTube 頻道上自動同步已翻譯的字幕!

Telugu 字幕

← Ruma Roka: Education and jobs for the deaf

取得嵌入代碼
37 語言

Showing Revision 16 created 11/21/2019 by Srisatya.

 1. ఏమీ అర్ధం కాలేదు, అర్ధం అయ్యిందా?
 2. (నవ్వటము)
 3. అదేంటంటే 63మిలియన్ల చెవిటివారు భారత దేశంలో ఉన్నా రు
 4. ఈ విధంగా ప్రతీ సంవత్సరం, ప్రతి రోజూ బాధపడే వాళ్లు ఉన్నారు
 5. వారికి వినపడని ప్రపంచాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నారు
 6. ప్రజలలో అవగాహన లేకపోవడం వల్ల దీనిని సమాజంలో ఒక మచ్చగా భావిస్తున్నారు
 7. ఇలాంటి విభిన్న ప్రతిభా వంతులున్న తల్లితండ్రులు
 8. తల్లిదండ్రులు చాలా కంగారుపడుతూ ఉంటారు
 9. వారి పిల్లలను ఎలా పెంచాలి !ఎలా అర్థంచేసుకోవాలి!
 10. మీ పిల్లలు వినలేనప్పటికీ
 11. వాళ్ళ స్వర పేటికలో ఏమీ ఇబ్బంది ఉండదు
 12. అతని గొంతులో ఏ విధమైన ఇబ్బందీ ఉండదు
 13. వారికి ఎలా మాట్లాడాలో మనం ఖచ్చితంగా నేర్పి 0 చవచ్చు.
 14. మనం ఒక పరిష్కారం కోసం ఎదురు చూస్తూ సంవత్సరాల పాటు ప్రయత్నాలు చేస్తున్నాము
 15. తను ఎప్పుడూ వినని పదాలు ఎలా పలకాలో నేర్చు కోవటం
 16. వారి కుటుంబంతో ఆ పిల్ల వాడు
 17. మాట్లాడటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు
 18. వారి సంభాషణలో పాలు పంచుకోవాలని అనుకుంటున్నాడు
 19. కానీ చెయ్యలేకపోయాడు.అతనికి అర్థమవ్వని విషయమేమంటే ఎందుకు ఎవరూ తన మాటల్ని వినడం లేదు ?
 20. తనకు ఒంటరిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది
 21. ఒక ముఖ్యమైన నైపుణ్యం తను కోల్పోయినట్లు అనుకుంటూ ఉంటారు

 22. స్కూల్లో కూడా (అంతా బాగానే ఉంటుంది)అనుకుంటూ వెళతారు
 23. ఉపాధ్యాయులు నోరు మెదిపి నట్టు అనిపించింది
 24. వింతగా బోర్డు మీద ఏదో రాస్తుంటారు
 25. వారికి వినపడదు కాబట్టి ఏమీ అర్థం కావట్లేదు
 26. చూసి రాసుకుని తిరిగి అదే పరీక్షల్లో రాస్తారు
 27. అరకొర మార్కులతో ఉత్తీర్ణత సాధించారు
 28. వారికి జాబ్ అవకాశాలు ఎంత వరకూ వస్తాయో చెప్పలేం
 29. నిజమైన విద్య లేని పిల్లవాడు ఇక్కడ ఉన్నారు
 30. దృశ్యక పదాలు,30 పదాల పదజాలం
 31. అతను మానసికంగా అసురక్షితంగా , ప్రపంచం మొత్తంతో కోపంగా ఉన్నాడు
 32. అతను నిస్సహాయంగా భావిస్తాడు
 33. అతను ఎక్కడ పని చేస్తున్నాడు ( కార్మికులు, నైపుణ్యం లేని ఉద్యోగాలు)
 34. తరచుగా చాలా దుర్వినియోగో స్థితిలో
 35. నా జీవిత ప్రయాణం 2004 లో
 36. నా కుటుంబంలో చెవిటి వారు ఎవరూ లేరు
 37. కేవలం ఒక వింత అనుభూతి వల్ల
 38. నేను ఈ ప్రపంచంలోకి దూకా. నేను ఈ క్రొత్త భాషను నేర్చుకున్నాను
 39. ఇది పెద్ద సవాలు.
 40. మీరు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారు, రూమా?అది భాషనా?
 41. సంకేత భాష నేర్చుకోవడం ఈ కొత్త సంఘానికి నా జీవితాన్ని పరిచయం చేసింది

 42. ఇది బాహ్యంగా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ నిజానికి గంభీరంగా ఉంటుంది
 43. దృశ్య అభ్యాసకులుగా అభిరుచి మరియు ఉత్సుకతతో
 44. వారు ఏమి చేయాలనుకుంటున్నారో వారి కథలను నేను విన్నాను
 45. ఒక సంవత్సరం తరువాత, 2005 లో సుమారు $ 5ొ000 తక్కువ పొదుపుతో
 46. నేను ఈ కేంద్రాన్ని ప్రారంభించాను
 47. ఒక చిన్న రెండు పడకల గదిలో కేవలం ఆరు మంది విద్యార్థులతో
 48. సంకేత భాషలో వారికి ఇంగ్లీష్ బోధించడం జరిగింది
 49. సవాళ్లు ఇక్కడ ఉన్నాయి
 50. హయ్యర్ సెకండరీ ఉన్న ఈ పిల్లలను నేను ఎలా ఒక
 51. నిజమైన ఉద్యోగ సంస్థల్లోకి ఎలా పంపగలను
 52. గౌరవం ఉన్న ఉద్యోగాలు, అవి చెవిటి వారు, మూగ వారు కాదని నిరూపించే ఉద్యోగాలు
 53. సవాళ్లు భారీగా ఉన్నాయి
 54. చెవిటివారు చీకటిలో ఉన్నారు

 55. వారు తమను తాము విశ్వసించాల్సిన అవసరం ఉంది
 56. తల్లిదండ్రులు వారు చెవిటివారని, మూగవారు కాదని నమ్మాలి
 57. అతను తన కాళ్ళ మీద నిలబడగలడు
 58. కానీ ముఖ్యంగా
 59. మాట్లాడలేని వారికి ఏ యజమాని ఐనా ఉద్యోగం ఇస్తారా?
 60. వినలేకపోయారు, చదవలేరు, రాయలేరు
 61. నేను పరిశ్రమకు చెందిన నా స్నేహితులతో కలిసి కూర్చున్నాను
 62. ఇలా జీవితం చెవిటివాడిగా ఎలా ఉంటుందనే కథ గురించి వారితో పంచుకున్నాను
 63. నాకు ఏదో అర్థమైంది
 64. చెవిటివారు గౌరవంగా పనిచేయగల కొన్ని సంస్థలు ఉన్నాయి
 65. తక్కువ వనరులతో, మేము మొదట సృష్టించాము
 66. దేశంలోని చెవిటివారికి వృత్తి శిక్షణా పాఠ్యాంశాలు
 67. శిక్షకులను కనుగొనడం ఒక సమస్య.కాబట్టి నేను నా పిల్లలకు శిక్షణ ఇచ్చాను
 68. నా నుండి శిక్షణ పొందిన నా విద్యార్థులు చెవిటివారికి శిక్షకులుగా మారారు
 69. ఇది వారు చాలా బాధ్యతతో తీసుకున్న ఉద్యోగం
 70. ఇప్పటికీ యజమాని సందేహాస్పదంగా ఉన్నాడు
 71. "లేదు రుమా, మేము అతనిని నియమించలేము."
 72. అది పెద్ద సమస్య
 73. మేము అతనిని నియమించినా,
 74. మేము అతనితో ఎలా మాట్లాడబోతున్నాం?
 75. అతను చదవలేడు, వ్రాయలేడు.అతను వినలేడు, మాట్లాడలేడు
 76. దయచేసి ఈ ప్రయత్న సమయంలో ఒక అడుగు ముందుకు వేద్దాం
 77. అతను ఏమి చేయగలడు అనే దానిపై మనం దృష్టి పెట్టగలమా
 78. అతను ఒక గొప్ప సృజనాత్మక ఉన్న వ్యక్తి
 79. అతను అద్భుతంగా పనిచేస్తాడు
 80. ఇక్కడ నేను విషుకపూర్ గురించి ఒక కథను పంచుకోవాలనుకుంటున్నాను
 81. అతను ఏ భాష లేకుండా 2009 లో మా వద్దకు వచ్చాడు
 82. అతనికి సంకేత భాష కూడా తెలియదు
 83. అతను చూసిన తరగతిలో అతని మెదడులో ఆలోచన, అతని కళ్ళ ద్వారా తెలుస్తుంది
 84. అతని తల్లి నిరాశలో ఉంది
 85. రుమా నేను నా బిడ్డను మీ కేంద్రంలో 2 గంటలు ఉంచవచ్చా?
 86. పిల్లవాడిని నిర్వహించడం నాకు చాలా కష్టం
 87. 24 గంటలు అతనిని వ్యవహరించడం!
 88. నేను సరే అన్నాను
 89. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. ఇది మాకు ఒకటిన్నర సంవత్సరాలు పట్టింది అతనికి భాష ఇవ్వడానికి
 90. అతను సంభాషణ చేయడం ప్రారంభించాడు
 91. అతను తనను తాను అర్థం చేసుకున్నాడు
 92. అతను వినలేకపోయాడు కాని అతను మరెన్నో పనులు చేయగలడు
 93. అతను కంప్యూటర్లలో పనిచేయడానికి ఇష్టపడుతున్నాడని అతను కనుగొన్నాడు
 94. మేము అతనిని ప్రోత్సహించాము మరియు ప్రేరేపించాము
 95. అతనితో మా I.T. కార్యక్రమాలు.అతను అన్ని పరీక్షలను క్లియర్ చేశాడు.
 96. ఒక రోజు అతనికి ఒక అవకాశం వచ్చింది
 97. ఒక ప్రసిద్ధ ఐటి కంపెనీలో
 98. కేవలం అనుభవం కోసం
 99. "ఈ ఇంటర్వ్యూకు విషుని కూడా వెళ్ళనివ్వండి"
 100. విజు అక్కడికి వెళ్లి సాంకేతిక పరీక్షలన్నీ పూర్తి చేశాడు
 101. అతను ఆ కంపెనీ వారితో కలిసి 6నెలలైనా ఉంటాడని నేను నమ్ముతున్నాను
 102. కనీసం
 103. ఇప్పుడు ఏడాదిన్నర అయ్యింది
 104. విషు ఇంకా అక్కడే పనిచేస్తున్నాడు
 105. "ఓహ్ ఈ వ్యక్తి ఇప్పటికీ ఇక్కడ పని చేస్తున్నాడు
 106. అతను ఈ నెలలో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు గెలుచుకుంటున్నాడు
 107. ఒకసారి కాదు రెండుసార్లు (చప్పట్లు)
 108. మరియు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను
 109. చెవిటి వ్యక్తికి దాదాపు సిద్ధంగా ఉండటానికి నేర్పడానికి ఏడాదిన్నర
 110. మనకు తెలిసిన ఈ వాస్తవ ప్రపంచాన్ని ఎదుర్కోవటానికి
 111. 6 సంవత్సరాల తక్కువ సమయంలో, ఈ రోజు నా అద్భుతమైన విద్యార్థులు 500 మంది
 112. అగ్ర సంస్థలలో పనిచేస్తున్నారు
 113. గ్రాఫిక్ డిజైన్ ప్రొఫైల్స్ మరియు ఐటి రంగంలో
 114. ఆతిథ్య రంగంలో
 115. భద్రతలో, బ్యాంకింగ్ రంగం
 116. రిటైల్ అవుట్లెట్లలో మరియు ప్రత్యక్ష కస్టమర్ సేవలలో
 117. (చప్పట్లు)
 118. KFC మరియు కాఫీ అవుట్లెట్లలోని వ్యక్తులను అభిమానించడం
 119. నేను కొంచెం ఆలోచనతో నిన్ను వదిలివేస్తున్నాను
 120. అవును, మార్పు సాధ్యమే
 121. ఇవన్నీ మన దృక్పథంలో ఒక చిన్న మార్పుతో మొదలవుతాయి
 122. నేను కొంచెం ఆలోచించాను
 123. (చప్పట్లు)
 124. ఇది చప్పట్లకు అంతర్జాతీయ సంకేతం
 125. చాలా ధన్యవాదాలు
 126. 未同步