1 00:00:06,823 --> 00:00:09,326 ఏమీ అర్ధం కాలేదు, అర్ధం అయ్యిందా? 2 00:00:09,326 --> 00:00:10,725 (నవ్వటము) 3 00:00:10,725 --> 00:00:13,318 అదేంటంటే 63మిలియన్ల చెవిటివారు భారత దేశంలో ఉన్నా రు 4 00:00:13,318 --> 00:00:17,001 ఈ విధంగా ప్రతీ సంవత్సరం, ప్రతి రోజూ బాధపడే వాళ్లు ఉన్నారు 5 00:00:17,001 --> 00:00:19,896 వారికి వినపడని ప్రపంచాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నారు 6 00:00:20,436 --> 00:00:23,207 ప్రజలలో అవగాహన లేకపోవడం వల్ల దీనిని సమాజంలో ఒక మచ్చగా భావిస్తున్నారు 7 00:00:23,207 --> 00:00:25,643 ఇలాంటి విభిన్న ప్రతిభా వంతులున్న తల్లితండ్రులు 8 00:00:26,000 --> 00:00:27,919 తల్లిదండ్రులు చాలా కంగారుపడుతూ ఉంటారు 9 00:00:27,919 --> 00:00:30,953 వారి పిల్లలను ఎలా పెంచాలి !ఎలా అర్థంచేసుకోవాలి! 10 00:00:30,953 --> 00:00:33,892 మీ పిల్లలు వినలేనప్పటికీ 11 00:00:33,892 --> 00:00:36,280 వాళ్ళ స్వర పేటికలో ఏమీ ఇబ్బంది ఉండదు 12 00:00:36,280 --> 00:00:38,396 అతని గొంతులో ఏ విధమైన ఇబ్బందీ ఉండదు 13 00:00:38,396 --> 00:00:41,239 వారికి ఎలా మాట్లాడాలో మనం ఖచ్చితంగా నేర్పి 0 చవచ్చు. 14 00:00:41,239 --> 00:00:45,893 మనం ఒక పరిష్కారం కోసం ఎదురు చూస్తూ సంవత్సరాల పాటు ప్రయత్నాలు చేస్తున్నాము 15 00:00:45,893 --> 00:00:50,163 తను ఎప్పుడూ వినని పదాలు ఎలా పలకాలో నేర్చు కోవటం 16 00:00:50,893 --> 00:00:54,283 వారి కుటుంబంతో ఆ పిల్ల వాడు 17 00:00:54,283 --> 00:00:56,309 మాట్లాడటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు 18 00:00:56,309 --> 00:00:59,930 వారి సంభాషణలో పాలు పంచుకోవాలని అనుకుంటున్నాడు 19 00:00:59,930 --> 00:01:03,920 కానీ చెయ్యలేకపోయాడు.అతనికి అర్థమవ్వని విషయమేమంటే ఎందుకు ఎవరూ తన మాటల్ని వినడం లేదు ? 20 00:01:04,620 --> 00:01:06,732 తనకు ఒంటరిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది 21 00:01:06,732 --> 00:01:09,923 ఒక ముఖ్యమైన నైపుణ్యం తను కోల్పోయినట్లు అనుకుంటూ ఉంటారు 22 00:01:09,923 --> 00:01:14,464 స్కూల్లో కూడా (అంతా బాగానే ఉంటుంది)అనుకుంటూ వెళతారు 23 00:01:14,464 --> 00:01:17,371 ఉపాధ్యాయులు నోరు మెదిపి నట్టు అనిపించింది 24 00:01:17,371 --> 00:01:19,827 వింతగా బోర్డు మీద ఏదో రాస్తుంటారు 25 00:01:19,827 --> 00:01:22,880 వారికి వినపడదు కాబట్టి ఏమీ అర్థం కావట్లేదు 26 00:01:22,880 --> 00:01:26,997 చూసి తిరిగి అదే పరీక్షల్లో రాస్తారు 27 00:01:26,997 --> 00:01:31,474 అరకొర మార్కులతో ఉత్తీర్ణత సాధించారు 28 00:01:31,474 --> 00:01:34,704 వారికి జాబ్ అవకాశాలు ఎంత వరకూ వస్తాయో చెప్పలేం 29 00:01:34,704 --> 00:01:38,230 నిజమైన విద్య లేని పిల్లవాడు ఇక్కడ ఉన్నారు 30 00:01:38,230 --> 00:01:41,483 దృశ్యక పదాలు,30 పదాల పదజాలం 31 00:01:41,483 --> 00:01:46,162 అతను మానసికంగా అసురక్షితంగా , ప్రపంచం మొత్తంతో కోపంగా ఉన్నాడు 32 00:01:46,162 --> 00:01:49,117 అతను నిస్సహాయంగా భావిస్తాడు 33 00:01:49,117 --> 00:01:53,283 అతను ఎక్కడ పని చేస్తున్నాడు ( కార్మికులు, నైపుణ్యం లేని ఉద్యోగాలు) 34 00:01:53,283 --> 00:01:56,172 తరచుగా చాలా దుర్వినియోగో స్థితిలో 35 00:01:56,179 --> 00:02:02,037 నా జీవిత ప్రయాణం 2004 లో 36 00:02:02,037 --> 00:02:04,440 నా కుటుంబంలో చెవిటి వారు ఎవరూ లేరు 37 00:02:04,440 --> 00:02:07,546 కేవలం ఒక వింత అనుభూతి వల్ల 38 00:02:07,546 --> 00:02:09,992 నేను ఈ ప్రపంచంలోకి దూకా. నేను ఈ క్రొత్త భాషను నేర్చుకున్నాను 39 00:02:09,992 --> 00:02:13,750 ఇది పెద్ద సవాలు. 40 00:02:13,750 --> 00:02:17,145 మీరు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారు, రూమా?అది భాషనా? 41 00:02:17,145 --> 00:02:22,285 సంకేత భాష నేర్చుకోవడం ఈ కొత్త సంఘానికి నా జీవితాన్ని పరిచయం చేసింది 42 00:02:22,285 --> 00:02:24,905 ఇది బాహ్యంగా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ నిజానికి గంభీరంగా ఉంటుంది 43 00:02:24,905 --> 00:02:28,477 దృశ్య అభ్యాసకులుగా అభిరుచి మరియు ఉత్సుకతతో 44 00:02:28,477 --> 00:02:31,141 వారు ఏమి చేయాలనుకుంటున్నారో వారి కథలను నేను విన్నాను 45 00:02:31,141 --> 00:02:38,612 ఒక సంవత్సరం తరువాత, 2005 లో సుమారు $ 5ొ000 తక్కువ పొదుపుతో 46 00:02:38,612 --> 00:02:42,440 నేను ఈ కేంద్రాన్ని ప్రారంభించాను 47 00:02:42,440 --> 00:02:46,120 ఒక చిన్న రెండు పడకల గదిలో కేవలం ఆరు మంది విద్యార్థులతో 48 00:02:46,120 --> 00:02:48,844 సంకేత భాషలో వారికి ఇంగ్లీష్ బోధించడం జరిగింది 49 00:02:49,597 --> 00:02:53,000 సవాళ్లు ఇక్కడ ఉన్నాయి 50 00:02:53,000 --> 00:02:56,116 హయ్యర్ సెకండరీ ఉన్న ఈ పిల్లలను నేను ఎలా ఒక 51 00:02:56,116 --> 00:02:58,360 నిజమైన ఉద్యోగ సంస్థల్లోకి ఎలా పంపగలను 52 00:02:58,360 --> 00:03:03,119 గౌరవం ఉన్న ఉద్యోగాలు, అవి చెవిటి వారు, మూగ వారు కాదని నిరూపించే ఉద్యోగాలు 53 00:03:03,916 --> 00:03:08,393 సవాళ్లు భారీగా ఉన్నాయి 54 00:03:08,393 --> 00:03:10,629 చెవిటివారు చీకటిలో ఉన్నారు 55 00:03:10,629 --> 00:03:14,094 వారు తమను తాము విశ్వసించాల్సిన అవసరం ఉంది 56 00:03:14,094 --> 00:03:16,689 తల్లిదండ్రులు వారు చెవిటివారని, మూగవారు కాదని నమ్మాలి 57 00:03:16,689 --> 00:03:19,366 అతను తన కాళ్ళ మీద నిలబడగలడు 58 00:03:19,366 --> 00:03:20,643 కానీ ముఖ్యంగా 59 00:03:20,643 --> 00:03:23,519 మాట్లాడలేని వారికి ఏ యజమాని ఐనా ఉద్యోగం ఇస్తారా? 60 00:03:23,519 --> 00:03:26,987 వినలేకపోయారు, చదవలేరు, రాయలేరు 61 00:03:26,987 --> 00:03:30,735 నేను పరిశ్రమకు చెందిన నా స్నేహితులతో కలిసి కూర్చున్నాను 62 00:03:30,735 --> 00:03:34,513 ఇలా జీవితం చెవిటివాడిగా ఎలా ఉంటుందనే కథ గురించి వారితో పంచుకున్నాను 63 00:03:34,513 --> 00:03:39,189 నాకు ఏదో అర్థమైంది 64 00:03:39,189 --> 00:03:43,077 చెవిటివారు గౌరవంగా పనిచేయగల కొన్ని సంస్థలు ఉన్నాయి 65 00:03:43,077 --> 00:03:45,862 తక్కువ వనరులతో, మేము మొదట సృష్టించాము 66 00:03:45,862 --> 00:03:49,187 దేశంలోని చెవిటివారికి వృత్తి శిక్షణా పాఠ్యాంశాలు 67 00:03:49,455 --> 00:03:54,240 శిక్షకులను కనుగొనడం ఒక సమస్య.కాబట్టి నేను నా పిల్లలకు శిక్షణ ఇచ్చాను 68 00:03:54,240 --> 00:03:56,800 నా నుండి శిక్షణ పొందిన నా విద్యార్థులు చెవిటివారికి శిక్షకులుగా మారారు 69 00:03:56,800 --> 00:04:00,759 ఇది వారు చాలా బాధ్యతతో తీసుకున్న ఉద్యోగం 70 00:04:00,759 --> 00:04:07,328 ఇప్పటికీ యజమాని సందేహాస్పదంగా ఉన్నాడు 71 00:04:07,328 --> 00:04:09,053 "లేదు రుమా, మేము అతనిని నియమించలేము." 72 00:04:09,053 --> 00:04:10,387 అది పెద్ద సమస్య 73 00:04:10,387 --> 00:04:12,492 మేము అతనిని నియమించినా, 74 00:04:12,492 --> 00:04:14,822 మేము అతనితో ఎలా మాట్లాడబోతున్నాం? 75 00:04:14,822 --> 00:04:16,352 అతను చదవలేడు, వ్రాయలేడు.అతను వినలేడు, మాట్లాడలేడు 76 00:04:16,352 --> 00:04:19,880 దయచేసి ఈ ప్రయత్న సమయంలో ఒక అడుగు ముందుకు వేద్దాం 77 00:04:20,592 --> 00:04:23,086 అతను ఏమి చేయగలడు అనే దానిపై మనం దృష్టి పెట్టగలమా 78 00:04:23,086 --> 00:04:26,231 అతను ఒక గొప్ప సృజనాత్మక ఉన్న వ్యక్తి 79 00:04:26,231 --> 00:04:29,950 అతను అద్భుతంగా పనిచేస్తాడు 80 00:04:29,950 --> 00:04:34,826 ఇక్కడ నేను విషుకపూర్ గురించి ఒక కథను పంచుకోవాలనుకుంటున్నాను 81 00:04:34,826 --> 00:04:39,132 అతను ఏ భాష లేకుండా 2009 లో మా వద్దకు వచ్చాడు 82 00:04:39,132 --> 00:04:41,242 అతనికి సంకేత భాష కూడా తెలియదు 83 00:04:41,242 --> 00:04:44,756 అతను చూసిన తరగతిలో అతని మెదడులో ఆలోచన, అతని కళ్ళ ద్వారా తెలుస్తుంది 84 00:04:44,756 --> 00:04:46,799 అతని తల్లి నిరాశలో ఉంది 85 00:04:46,799 --> 00:04:49,791 రుమా నేను నా బిడ్డను మీ కేంద్రంలో 2 గంటలు ఉంచవచ్చా? 86 00:04:49,791 --> 00:04:52,163 పిల్లవాడిని నిర్వహించడం నాకు చాలా కష్టం 87 00:04:52,163 --> 00:04:54,471 24 గంటలు అతనిని వ్యవహరించడం! 88 00:04:54,471 --> 00:04:57,796 నేను సరే అన్నాను 89 00:04:57,796 --> 00:05:02,830 ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. ఇది మాకు ఒకటిన్నర సంవత్సరాలు పట్టింది అతనికి భాష ఇవ్వడానికి 90 00:05:02,830 --> 00:05:07,054 అతను సంభాషణ చేయడం ప్రారంభించాడు 91 00:05:07,054 --> 00:05:10,704 అతను తనను తాను అర్థం చేసుకున్నాడు 92 00:05:10,704 --> 00:05:13,567 అతను వినలేకపోయాడు కాని అతను మరెన్నో పనులు చేయగలడు 93 00:05:13,567 --> 00:05:16,416 అతను కంప్యూటర్లలో పనిచేయడానికి ఇష్టపడుతున్నాడని అతను కనుగొన్నాడు 94 00:05:16,416 --> 00:05:18,383 మేము అతనిని ప్రోత్సహించాము మరియు ప్రేరేపించాము 95 00:05:18,383 --> 00:05:22,777 అతనితో మా I.T. కార్యక్రమాలు.అతను అన్ని పరీక్షలను క్లియర్ చేశాడు. 96 00:05:22,777 --> 00:05:25,551 ఒక రోజు అతనికి ఒక అవకాశం వచ్చింది 97 00:05:25,571 --> 00:05:28,498 ఒక ప్రసిద్ధ ఐటి కంపెనీలో 98 00:05:28,498 --> 00:05:31,997 కేవలం అనుభవం కోసం 99 00:05:31,997 --> 00:05:34,880 "ఈ ఇంటర్వ్యూకు విషుని కూడా వెళ్ళనివ్వండి" 100 00:05:34,880 --> 00:05:38,102 విజు అక్కడికి వెళ్లి సాంకేతిక పరీక్షలన్నీ పూర్తి చేశాడు 101 00:05:38,102 --> 00:05:42,284 అతను ఆ కంపెనీ వారితో కలిసి 6నెలలైనా ఉంటాడని నేను నమ్ముతున్నాను 102 00:05:42,284 --> 00:05:44,182 కనీసం 103 00:05:44,182 --> 00:05:46,371 ఇప్పుడు ఏడాదిన్నర అయ్యింది 104 00:05:46,371 --> 00:05:49,579 విషు ఇంకా అక్కడే పనిచేస్తున్నాడు 105 00:05:49,579 --> 00:05:52,637 "ఓహ్ ఈ వ్యక్తి ఇప్పటికీ ఇక్కడ పని చేస్తున్నాడు 106 00:05:52,637 --> 00:05:58,105 అతను ఈ నెలలో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు గెలుచుకుంటున్నాడు 107 00:05:58,105 --> 00:06:00,785 ఒకసారి కాదు రెండుసార్లు (చప్పట్లు) 108 00:06:00,785 --> 00:06:04,191 మరియు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను 109 00:06:04,191 --> 00:06:07,600 చెవిటి వ్యక్తికి దాదాపు సిద్ధంగా ఉండటానికి నేర్పడానికి ఏడాదిన్నర 110 00:06:07,600 --> 00:06:10,087 మనకు తెలిసిన ఈ వాస్తవ ప్రపంచాన్ని ఎదుర్కోవటానికి 111 00:06:10,087 --> 00:06:15,465 6 సంవత్సరాల తక్కువ సమయంలో, ఈ రోజు నా అద్భుతమైన విద్యార్థులు 500 మంది 112 00:06:15,465 --> 00:06:20,198 అగ్ర సంస్థలలో పనిచేస్తున్నారు 113 00:06:20,198 --> 00:06:24,379 గ్రాఫిక్ డిజైన్ ప్రొఫైల్స్ మరియు ఐటి రంగంలో 114 00:06:24,379 --> 00:06:27,560 ఆతిథ్య రంగంలో 115 00:06:27,560 --> 00:06:30,531 భద్రతలో, బ్యాంకింగ్ రంగం 116 00:06:30,531 --> 00:06:33,894 రిటైల్ అవుట్లెట్లలో మరియు ప్రత్యక్ష కస్టమర్ సేవలలో 117 00:06:33,894 --> 00:06:35,676 (చప్పట్లు) 118 00:06:35,676 --> 00:06:39,728 KFC , కాఫీ అవుట్లెట్లలోని వ్యక్తులను అభిమానించడం 119 00:06:39,728 --> 00:06:42,053 నేను కొంచెం ఆలోచనతో వదిలివేస్తున్నాను 120 00:06:42,053 --> 00:06:43,768 అవును, మార్పు సాధ్యమే 121 00:06:43,768 --> 00:06:48,174 ఇవన్నీ మన దృక్పథంలో మార్పుతో మొదలవుతాయి 122 00:06:48,174 --> 00:06:49,444 నేను కొంచెం ఆలోచించాను 123 00:06:49,444 --> 00:06:56,138 (చప్పట్లు) 124 00:07:02,046 --> 00:07:06,374 ఇది చప్పట్లకు అంతర్జాతీయ సంకేతం 125 00:07:06,374 --> 00:07:08,144 చాలా ధన్యవాదాలు 126 99:59:59,999 --> 99:59:59,999