Return to Video

Minecraft Hour of Code: Introduction

  • 0:00 - 0:04
    అవర్ ఆఫ్ కోడ్ Minecraft | పరిచయము
  • 0:04 - 0:08
    హాయ్, నా పేరు జెన్స్, నేను Minecraft లీడ్
  • 0:08 - 0:09
    క్రియేటివ్ డిజైనర్ ని.
  • 0:09 - 0:13
    తర్వాతి గంటలో మీరు మీ స్వంత Minecraft
    గేమ్ చేసుకోబోతున్నారు.
  • 0:13 - 0:16
    ఇది Minecraft లాగా కనిపిస్తుంది, ఐతే
    ఆ ప్రపంచం ఆగిపోయింది.
  • 0:16 - 0:21
    గొర్రెలు కదలట్లేదు, కోళ్ళు గుడ్లు పెట్టడం
    లేదు, మరి జాంబీలైతే ఇంకా అలాగే అట్లనే
  • 0:21 - 0:22
    నిలబడి ఉన్నాయి.
  • 0:22 - 0:26
    Minecraft ప్రపంచం పనిచేసేలా చేయడానికి
    కోడ్ జోడిస్తారా లేదా అనేది మీ ఇష్టం మరి.
  • 0:26 - 0:29
    నా పేరు మెలిస్సా, నేను Minecraft లో నేను
    వినియోగదారు పరిశోధకురాలిని
  • 0:29 - 0:32
    (మరి ఎప్పటికీ ఉండిపోయేలా వాళ్ళని ఏమైనా
    చేయమంటారా మీరు?
  • 0:32 - 0:33
    ఔను.)
  • 0:33 - 0:37
    నాకు నిజంగా మనుషులు టెక్నాలజీ గురించి
    ఏమనుకుంటారనే దాంట్లో ఆసక్తి ఉంది.
  • 0:37 - 0:42
    మరందుకే కంప్యూటర్ ఇంజనీరింగ్ ని సైకాలజీతో
    కలిపి చూసే ఈ ఉద్యోగం నాకు బాగా సరిపోతుంది:
  • 0:42 - 0:45
    మనుషులు ఏమనుకుంటారు ఎలా ప్రవర్తిస్తారు.
  • 0:45 - 0:48
    మీ స్క్రీన్ మూడు ప్రధానభాగాలుగా విడిపోవడం
    మీరు చూస్తారు.
  • 0:48 - 0:52
    1) ఎడమవైపు Minecraft గేమ్.
  • 0:52 - 0:56
    ఇప్పుడే ప్రపంచమంతా గడ్డకట్టుకుపోయింది ఐతే
    మనం కోడ్ తో దాన్ని సరిచేయబోతున్నాం.
  • 0:56 - 0:58
    2) ఈ మధ్యభాగం టూల్ బాక్స్.
  • 0:58 - 1:05
    ఈ బ్లాకుల్లో ప్రతీదీ కోళ్ళు, గొర్రెలు ఇంకా
    Minecraft జీవాలు అర్థం చేసుకోగల కమాండ్లు.
  • 1:05 - 1:12
    3) కుడివైపునుండే చోటు వర్క్ స్పేస్ అంటారు
    మరి ఇక్కడే మనం మన ప్రోగ్రామును నిర్మిస్తాం
  • 1:12 - 1:17
    ఏం చేయాలో మర్చిపోతే, ప్రతి స్థాయికీ
    సూచనలు అదిగో, పైన ఉన్నాయి.
  • 1:17 - 1:20
    మరి మొదలు చేయడానికి మనం ఒక చికెన్ ని
    ప్రోగ్రాము చేయబోతున్నాం.
  • 1:20 - 1:24
    ఇప్పుడు "మూవ్ ఫార్వార్డ్" కమాండ్ ని వర్క్
    స్పేస్ కి లాగుదాం.
  • 1:24 - 1:28
    నేను "రన్" నొక్కగానే చికెన్ ఒక అడుగు
    ముందుకు కదులుతుంది.
  • 1:28 - 1:34
    ముందుకెళ్ళడానికి, మొదటి "మూవ్ ఫార్వార్డ్"
    కింద ఉన్న మరో "మూవ్ ఫార్వార్డ్" బ్లాక్ ని
  • 1:34 - 1:36
    హైలైట్ కనిపించేదాకా లాగుతా.
  • 1:36 - 1:40
    తర్వాత నేను దాన్ని పడేసి రెండు బ్లాకుల్నీ
    కలిపి ఉంచుతా.
  • 1:40 - 1:44
    నేను గనక మళ్ళీ "రన్" నొక్కితే, చికెన్
    రెండడుగులు ముందుకు నడుస్తుంది.
  • 1:44 - 1:49
    మీరు గనక ఎప్పుడైనా ఒక బ్లాక్ ని డిలిట్
    చేయాలనుకుంటే, దాన్ని స్టాక్ నుండి తీసివేసి
  • 1:49 - 1:50
    టూల్ బాక్స్ కి వేయండి
  • 1:50 - 1:56
    మీరు "రన్" నొక్కింతర్వాత, గేమ్ రీస్టార్ట్
    చేయడానికి ఎల్లప్పుడూ "రీసెట్" బటన్, ఇంకా
  • 1:56 - 1:57
    స్టార్ట్ ఓవర్ నొక్కండి.
  • 1:57 - 2:02
    ఇప్పుడు, మీ స్వంత Minecraft వెర్షన్ కోసం
    ఇక మీ వంతు వచ్చేసింది.
  • 2:02 - 2:03
    తమాషా చూసుకోండి మరి!
Title:
Minecraft Hour of Code: Introduction
Description:

more » « less
Video Language:
English
Duration:
02:08

Telugu subtitles

Revisions Compare revisions