-
if-else స్టేట్మెంట్ రెండు విషయాల మధ్య ఒక
నిర్ణయం. ఉదా, IF Scrat ఉడుత గనక గింజను
-
కనుగొంటే, అప్పుడు సంతోషంగా ఉంటుంది. లేదంటే
అది విచారంతో వెతుకుతూనే ఉంటుంది. ఇప్పుడు
-
బుడ్డీ స్క్రాట్ తో మనం if-else స్టేట్మెంట్
ఎలా వాడవచ్చో చూద్దాం. ఈ బ్లాక్ "if" బ్లాక్
-
లాగే కనిపిస్తుంది, ఐతే అడుగున "else" అనే
అదనపు భాగం ఉంది. నేను ఒక "మూవ్ ఫార్వార్డ్"
-
బ్లాక్ ఉంచితే అది "చెయ్యి" అని చెబుతుంది,
"టర్న్ లెఫ్ట్" బ్లాక్ ఉంచితే "else"అంటుంది
-
అంటే, దారి ఉంటే స్క్రాట్ ఉడుత ముందుకు
ముందు దారి లేకుంటే స్క్రాట్ ఎడమవైపుకూ
-
తిరుగుతుంది. అదొక నిర్ణయం తీసుకుంటూ ఉంది
ఆ నిర్ణయం ఆధారంగా రెండు పనుల్లో ఒకటి
-
చేస్తుంది. మరి అదే "if" బ్లాక్స్ లాగానే,
"రిపీట్" బ్లాక్స్ లోపల మీరు "if-else"
-
బ్లాక్స్ ఉంచొచ్చు. ఇప్పుడు స్క్రాట్ ఉడుత
గింజ తెచ్చుకోవడానికి సాయం చేద్దాం!