[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:08.05,0:00:10.55,Default,,0000,0000,0000,,ఇప్పుడు మీరు స్ప్రైట్ ల్యాబ్ ఎలా\Nఉపయోగించాలో నేర్చుకున్నారు, మీరు Dialogue: 0,0:00:10.55,0:00:13.60,Default,,0000,0000,0000,,మీ ప్రోగ్రామ్‌ను ఎవరైనా ప్లే చేసినప్పడు అది\Nరియాక్ట్ అయ్యేలా చేయబోతున్నారు. Dialogue: 0,0:00:14.51,0:00:16.93,Default,,0000,0000,0000,,దాన్ని చేయడానికి, మీరు ఈవెంట్స్ ఉపయోగిస్తారు. Dialogue: 0,0:00:17.64,0:00:20.23,Default,,0000,0000,0000,,ఒక ఈవెంట్ ఏదైనా జరిగినప్పడు వినమని Dialogue: 0,0:00:20.23,0:00:22.98,Default,,0000,0000,0000,,మరియు వెంటనే రియాక్ట్\Nఅవ్వమని మీ ప్రోగ్రామ్‌కు చెబుతుంది. Dialogue: 0,0:00:24.06,0:00:27.74,Default,,0000,0000,0000,,ఈవెంట్స్ కొన్ని ఉదాహరణలు మౌస్ కోసం\Nవిననడం, ఒక బాణం గుర్తు క్లిక్ Dialogue: 0,0:00:28.36,0:00:31.41,Default,,0000,0000,0000,, చేయడం, చేయడం క్లిక్ చేసినప్పుడు\Nలాంటి స్క్రీన్ బ్లాక్స్ మీద Dialogue: 0,0:00:32.87,0:00:36.58,Default,,0000,0000,0000,,నొక్కడం లేదా ట్యాప్ చేయడం లాంటి వాటిని\Nఈవెంట్స్ బ్లాక్స్ అంటారు. Dialogue: 0,0:00:37.54,0:00:39.96,Default,,0000,0000,0000,,ఒక ఈవెంట్ బ్లాక్‌కు కనెక్ట్ చేసిన కోడ్ తగిన\Nయాక్షన్ Dialogue: 0,0:00:39.96,0:00:42.17,Default,,0000,0000,0000,,కనుగొనబడినప్పుడు రన్ అవుతుంది. Dialogue: 0,0:00:44.13,0:00:45.46,Default,,0000,0000,0000,,ఉదాహరణకు, Dialogue: 0,0:00:45.46,0:00:49.67,Default,,0000,0000,0000,,నేను ఈ సే బ్లాక్‌ను ఈవెంట్ క్లిక్\Nచేసినప్పుడు‌కు జోడిస్తే, Dialogue: 0,0:00:50.22,0:00:52.97,Default,,0000,0000,0000,,యూజర్ దానిపై క్లిక్ లేదా ట్యాప్ చేసినప్పడు\Nనా స్ప్రైట్ ఏదో Dialogue: 0,0:00:52.97,0:00:54.55,Default,,0000,0000,0000,,ఒకటి చెబుతుంది. Dialogue: 0,0:00:56.81,0:01:00.52,Default,,0000,0000,0000,,ఆ ఈవెంట్ బ్లాక్స్ మీ ప్రధాన\Nప్రోగ్రామ్‌లోకి స్నాప్ కాకపోవడం గమనించండి. Dialogue: 0,0:01:01.14,0:01:04.31,Default,,0000,0000,0000,,బదులుగా, అవి తమ సొంత\Nచిన్న ప్రోగ్రామ్‌లు క్రియేట్ చేస్తాయి. Dialogue: 0,0:01:09.53,0:01:11.65,Default,,0000,0000,0000,,మీకు అనేక స్ప్రైట్స్ ఉంటే, Dialogue: 0,0:01:11.65,0:01:15.12,Default,,0000,0000,0000,,ఒక ఇంటరాక్టివ్ స్టోరీ చెప్పడానికి\Nమీరు అదనపు ఈవెంట్స్ ఉపయోగించవచ్చు. Dialogue: 0,0:01:17.12,0:01:19.20,Default,,0000,0000,0000,,హల్లో, పిజ్జా! Dialogue: 0,0:01:19.58,0:01:22.46,Default,,0000,0000,0000,,అవకాడో, నా ఫ్రెండ్! Dialogue: 0,0:01:22.79,0:01:26.25,Default,,0000,0000,0000,,స్ప్రైట్ ల్యాబ్‌లో ఇంకా ఎక్కువ\Nచేయడం త్వరలో నేర్చుకుంటారు, Dialogue: 0,0:01:26.75,0:01:29.71,Default,,0000,0000,0000,,స్ప్రైట్ సైజు లేదా ఆకారం మార్చడం,\Nభిన్న బ్యాక్‌గ్రౌండ్స్ Dialogue: 0,0:01:30.38,0:01:34.01,Default,,0000,0000,0000,,సెట్ చేయడం, సౌండ్స్ ప్లే చేయడంతో సహా ఇంకా\Nఎన్నో. Dialogue: 0,0:01:35.14,0:01:38.18,Default,,0000,0000,0000,,ఎవరైనా మీ స్ప్రైట్స్‌తో ఇంటరాక్ట్ అయినప్పడు\Nఅవి ఏమి చేయాలని మీరు కోరుకుంటారు? Dialogue: 0,0:01:38.81,0:01:39.64,Default,,0000,0000,0000,,ఇది ఇష్టం ప్రకారమే.