ఇప్పుడు మీరు స్ప్రైట్ ల్యాబ్ ఎలా
ఉపయోగించాలో నేర్చుకున్నారు, మీరు
మీ ప్రోగ్రామ్‌ను ఎవరైనా ప్లే చేసినప్పడు అది
రియాక్ట్ అయ్యేలా చేయబోతున్నారు.
దాన్ని చేయడానికి, మీరు ఈవెంట్స్ ఉపయోగిస్తారు.
ఒక ఈవెంట్ ఏదైనా జరిగినప్పడు వినమని
మరియు వెంటనే రియాక్ట్
అవ్వమని మీ ప్రోగ్రామ్‌కు చెబుతుంది.
ఈవెంట్స్ కొన్ని ఉదాహరణలు మౌస్ కోసం
విననడం, ఒక బాణం గుర్తు క్లిక్
చేయడం, చేయడం క్లిక్ చేసినప్పుడు
లాంటి స్క్రీన్ బ్లాక్స్ మీద
నొక్కడం లేదా ట్యాప్ చేయడం లాంటి వాటిని
ఈవెంట్స్ బ్లాక్స్ అంటారు.
ఒక ఈవెంట్ బ్లాక్‌కు కనెక్ట్ చేసిన కోడ్ తగిన
యాక్షన్
కనుగొనబడినప్పుడు రన్ అవుతుంది.
ఉదాహరణకు,
నేను ఈ సే బ్లాక్‌ను ఈవెంట్ క్లిక్
చేసినప్పుడుకు జోడిస్తే,
యూజర్ దానిపై క్లిక్ లేదా ట్యాప్ చేసినప్పడు
నా స్ప్రైట్ ఏదో
ఒకటి చెబుతుంది.
ఆ ఈవెంట్ బ్లాక్స్ మీ ప్రధాన
ప్రోగ్రామ్‌లోకి స్నాప్ కాకపోవడం గమనించండి.
బదులుగా, అవి తమ సొంత
చిన్న ప్రోగ్రామ్‌లు క్రియేట్ చేస్తాయి.
మీకు అనేక స్ప్రైట్స్ ఉంటే,
ఒక ఇంటరాక్టివ్ స్టోరీ చెప్పడానికి
మీరు అదనపు ఈవెంట్స్ ఉపయోగించవచ్చు.
హల్లో, పిజ్జా!
అవకాడో, నా ఫ్రెండ్!
స్ప్రైట్ ల్యాబ్‌లో ఇంకా ఎక్కువ
చేయడం త్వరలో నేర్చుకుంటారు,
స్ప్రైట్ సైజు లేదా ఆకారం మార్చడం,
భిన్న బ్యాక్గ్రౌండ్స్
సెట్ చేయడం, సౌండ్స్ ప్లే చేయడంతో సహా ఇంకా
ఎన్నో.
ఎవరైనా మీ స్ప్రైట్స్తో ఇంటరాక్ట్ అయినప్పడు
అవి ఏమి చేయాలని మీరు కోరుకుంటారు?
ఇది ఇష్టం ప్రకారమే.