[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:05.00,0:00:08.00,Default,,0000,0000,0000,,థ్యాంక్యూ వెరీ మచ్ ,క్రిస్.ఇక్కడికి వచ్చినవార౦దరూ కూడా Dialogue: 0,0:00:08.00,0:00:12.00,Default,,0000,0000,0000,,భయపడ్డామని చెప్పారు.నేను భయపడ్తానో లేదో,నాకు తెలీదు, Dialogue: 0,0:00:12.00,0:00:16.00,Default,,0000,0000,0000,,కానీ ఇలాంటి శ్రోతల ముందు మాట్లాడడం నాకిదే తొలిసారి. Dialogue: 0,0:00:16.00,0:00:20.00,Default,,0000,0000,0000,,మరియు మీకు చూపి౦చడానికి నా దగ్గర ఎటువంటి స్మార్ట్ టెక్నాలజీ లేదు. Dialogue: 0,0:00:20.00,0:00:23.00,Default,,0000,0000,0000,,నా దగ్గర స్లయిడ్లు కూడా లేవు,అందుకే మీరు కేవలం నాతో తృప్తి పడవలసిందే. Dialogue: 0,0:00:23.00,0:00:26.00,Default,,0000,0000,0000,,(నవ్వులు). Dialogue: 0,0:00:26.00,0:00:32.00,Default,,0000,0000,0000,,ఈ ఉదయం నేను మీతో కొన్ని కథల్ని షేర్ చేసుకు౦దామనుకు౦టున్నాను. ఈ ఉదయం నేనేంచేద్దామనుకుంటున్నానంటే, కొన్ని కథలు మీతో పంచుకుందామనుకుంటున్నాను. Dialogue: 0,0:00:32.00,0:00:35.00,Default,,0000,0000,0000,,అ౦తేకాదు ఒక భిన్నమైన ఆఫ్రికా గురించి మాట్లాడదామనుకు౦టున్నాను. Dialogue: 0,0:00:35.00,0:00:39.00,Default,,0000,0000,0000,,ఇప్పటికే ఈ రోజు ఉదయం ఆఫ్రికా అనగానే కొన్ని సంకేతాలు వెలువడ్డాయి Dialogue: 0,0:00:39.00,0:00:44.00,Default,,0000,0000,0000,,మీరు ఎప్పుడూ వినేవే: హెచ్ఐవీ/ఎయిడ్స్ ఆఫ్రికా, Dialogue: 0,0:00:44.00,0:00:50.00,Default,,0000,0000,0000,,మలేరియా ఆఫ్రికా, పేద ఆఫ్రికా, వివాదాలతో కూడిన ఆఫ్రికా, Dialogue: 0,0:00:50.00,0:00:53.00,Default,,0000,0000,0000,,మరియు విపత్తులతో ని౦డిన ఆఫ్రికా. Dialogue: 0,0:00:53.00,0:00:57.00,Default,,0000,0000,0000,,అలాంటి అంశాలు కొనసాగుతున్నది నిజమే అయినా, Dialogue: 0,0:00:57.00,0:01:01.00,Default,,0000,0000,0000,,మీరు ఎప్పుడూ విననటువంటి ఆఫ్రికా మరొకటుంది. Dialogue: 0,0:01:01.00,0:01:05.00,Default,,0000,0000,0000,,ఆఫ్రికా రె౦డవ కోణ౦ గురి౦చి తెలియకపోవడ౦ చూసి ఒక్కోసారి నేను ఆశ్చర్యపోతుంటాను, ఎ౦దుకిలా జరుగుతు౦దని నన్ను నేనే ప్రశ్ని౦చుకు౦టాను. Dialogue: 0,0:01:05.00,0:01:09.00,Default,,0000,0000,0000,,ఇది మారుతున్న ఆఫ్రికా, అదే క్రిస్ సూచించినట్లుగా. Dialogue: 0,0:01:09.00,0:01:11.00,Default,,0000,0000,0000,,ఇది అవకాశాలున్న ఆఫ్రికా. Dialogue: 0,0:01:11.00,0:01:14.00,Default,,0000,0000,0000,,ఎక్కడైతే ప్రజలు తమ భవిష్యత్తును మరియు తమ తలరాతల్ని తామే మార్చుకోవాలని కోరుకుంటున్నారో అదే ఈ ఆప్రికా. Dialogue: 0,0:01:14.00,0:01:16.00,Default,,0000,0000,0000,,తమ భవిష్యత్తును మరియు తమ తలరాతల్ని తామే మార్చుకోవాలని కోరుకుంటున్నారు. Dialogue: 0,0:01:16.00,0:01:19.00,Default,,0000,0000,0000,,మరియు ఈ ఆఫ్రికాలో ప్రజలు దీనిని చెయ్యడం కోసం తమ భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నారు Dialogue: 0,0:01:19.00,0:01:23.00,Default,,0000,0000,0000,,నేను ఈ రోజు దాని గురించి మాట్లాడలనుకుంటున్నాను. Dialogue: 0,0:01:23.00,0:01:25.00,Default,,0000,0000,0000,,నేను ఒక కథతో ప్రారంభిస్తాను. Dialogue: 0,0:01:25.00,0:01:27.00,Default,,0000,0000,0000,,ఆఫ్రికాలో జరుగుతున్న మార్పు కథతో Dialogue: 0,0:01:28.00,0:01:33.00,Default,,0000,0000,0000,,సెప్టెంబర్ 15,2005 నాడు, మిస్టర్ డిప్రెయే అలీమెసిగా, Dialogue: 0,0:01:33.00,0:01:37.00,Default,,0000,0000,0000,,చమురుతో సుసంపన్నమైన ఒకానొక నైజీరియా రాష్ట్రాల గవర్నర్, Dialogue: 0,0:01:37.00,0:01:44.00,Default,,0000,0000,0000,,లండన్ పర్యటనలో ఉన్నప్పుడు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్టు చేసారు. Dialogue: 0,0:01:44.00,0:01:49.00,Default,,0000,0000,0000,,అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే అతను ఎనిమిది మిలియన్ డాలర్లను Dialogue: 0,0:01:49.00,0:01:52.00,Default,,0000,0000,0000,,అక్రమంగా తన బినామీ ఎకౌంట్లకు తరలించుకున్నాడని Dialogue: 0,0:01:52.00,0:01:55.00,Default,,0000,0000,0000,,ఆ ఎకౌంట్లు అతనికి మరియు అతని కుటుంభానికి చెందినవి. Dialogue: 0,0:01:56.00,0:01:58.00,Default,,0000,0000,0000,,ఈ అరెస్టు సంభవించడానికి కారణం Dialogue: 0,0:01:58.00,0:02:01.00,Default,,0000,0000,0000,,లండన్ మెట్రోపాలిటన్ పోలీసులకు మరియు Dialogue: 0,0:02:01.00,0:02:04.00,Default,,0000,0000,0000,,నైజీరియా ఎకనామిక్ అ౦డ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ? విభాగాల మధ్య ఉన్నసహకారం -- Dialogue: 0,0:02:04.00,0:02:11.00,Default,,0000,0000,0000,,ఈ స౦స్థ అత్యంత ప్రతిభావంతమైన మరియు ధైర్యశాలియైన మిస్టర్ నుహు రిబడు ఆధ్వర్యంలో పనిచేసింది. Dialogue: 0,0:02:11.00,0:02:14.00,Default,,0000,0000,0000,,అలీమెసిగాపై లండన్లో నేరారోపణలుచేయబడ్డాయి. Dialogue: 0,0:02:14.00,0:02:18.00,Default,,0000,0000,0000,,కొన్ని తప్పిదాల వల్ల, అతను ఒక ఆడమనిషి వేషంలో Dialogue: 0,0:02:18.00,0:02:21.00,Default,,0000,0000,0000,,తప్పించుకొని లండన్ నుంచి నైజీరియా మరల చేరుకున్నాడు, అక్కడ, Dialogue: 0,0:02:21.00,0:02:25.00,Default,,0000,0000,0000,,మా రాజ్యాంగాల ప్రకారం,చాలా దేశాల్లోలాగే Dialogue: 0,0:02:25.00,0:02:27.00,Default,,0000,0000,0000,,గవర్నర్, అధ్యక్షుడు- వంటిపదవులలో ఉన్న వారిని Dialogue: 0,0:02:27.00,0:02:32.00,Default,,0000,0000,0000,,ప్రాసిక్యూట్ చేయకుండా ఉండేందుకు రక్షణ కలిగి ఉన్నారు. కానీ ఏం జరిగింది: Dialogue: 0,0:02:32.00,0:02:36.00,Default,,0000,0000,0000,,అతని ప్రవర్తనతో ఆగ్రఃహ౦ చె౦దిన ప్రజల కారణంగా Dialogue: 0,0:02:36.00,0:02:42.00,Default,,0000,0000,0000,,అతణ్ని స్టేట్ అసెంబ్లీ అభిశంసనకు గురిచేసి పదవి నుంచి తొలగించి౦ది. Dialogue: 0,0:02:43.00,0:02:45.00,Default,,0000,0000,0000,,ఈరోజు, ఆలమ్స్-- మేం ముద్దుగా పిలుచుకునే పేరు- “జైళ్లో ఉన్నాడు”. Dialogue: 0,0:02:46.00,0:02:51.00,Default,,0000,0000,0000,,ఈ కథ ఆఫ్రికా ప్రజలు యొక్క వాస్తవ పరిస్థితికి అద్ద౦ పడుతు౦ది. Dialogue: 0,0:02:51.00,0:02:56.00,Default,,0000,0000,0000,,వారు తమ నాయకుల అవినీతిని ఇంక ఏమాత్రం సహించే పరిస్థితిలో లేరనే విషయాన్ని తెల్పుతుంది. Dialogue: 0,0:02:57.00,0:03:02.00,Default,,0000,0000,0000,,ఈకథ వల్ల ప్రజలు తమ వనరులు తమ మంచి కొరకు సక్రమంగా Dialogue: 0,0:03:02.00,0:03:07.00,Default,,0000,0000,0000,,వినియోగించబడాలని ఇతర ప్రదేశాలకు తరలించరాదని Dialogue: 0,0:03:07.00,0:03:10.00,Default,,0000,0000,0000,,అవి కొద్ది మంది ఉన్నతవర్గాల ప్రయోజనాలకోసం వాడొద్దని సూచిస్తుంది. Dialogue: 0,0:03:10.00,0:03:14.00,Default,,0000,0000,0000,,అందువల్ల, మనం అవినీతిమయ ఆఫ్రికా గురించి విన్నపుడు -- Dialogue: 0,0:03:14.00,0:03:18.00,Default,,0000,0000,0000,,ఎప్పుడూ అవినీతి గురి౦చే వింటాం -- అయితే ఇక్కడి ప్రజలు Dialogue: 0,0:03:18.00,0:03:21.00,Default,,0000,0000,0000,,మరియు ప్రభుత్వాలు దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని నేను చెప్పాలనుకు౦టున్నాను. Dialogue: 0,0:03:21.00,0:03:25.00,Default,,0000,0000,0000,,కొన్ని దేశాలు ఈ విషయ౦లో మ౦చి ఫలితాలు కూడా సాధిస్తున్నాయి. Dialogue: 0,0:03:25.00,0:03:28.00,Default,,0000,0000,0000,,అలా అని సమస్య తీరిపోయిందా? అ౦టే కాదు అనే సమాధానం చెప్పుకోవాలి. Dialogue: 0,0:03:28.00,0:03:32.00,Default,,0000,0000,0000,,ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది,సాధించాలన్న ఆశయం కూడా ఉంది. Dialogue: 0,0:03:32.00,0:03:36.00,Default,,0000,0000,0000,,ఈ ముఖ్యమైన యుద్ధంలో విజయాలు కూడా లభిస్తున్నాయి. Dialogue: 0,0:03:36.00,0:03:38.00,Default,,0000,0000,0000,,కాబట్టి మీరు అవినీతిని గురించి విన్నపుడు, Dialogue: 0,0:03:38.00,0:03:41.00,Default,,0000,0000,0000,,అక్కడ అవినీతికి వ్యతిరేక౦గా ఏమీ జరగడం లేదని అనుకోకండి -- Dialogue: 0,0:03:41.00,0:03:44.00,Default,,0000,0000,0000,,అలాగే ఆఫ్రికాలో పెచ్చుమీరిన అవినీతి మూలంగా Dialogue: 0,0:03:44.00,0:03:47.00,Default,,0000,0000,0000,,మనం పని చేయలేమని కూడా అనుకోకండి. అది ఏ మాత్రం నిజం కాదు. Dialogue: 0,0:03:47.00,0:03:53.00,Default,,0000,0000,0000,,యుద్ధం చేయాలన్న సంకల్పం ఉంది, చాలా దేశాలలో, ఈ యుద్ధం కొనసాగుతోంది Dialogue: 0,0:03:53.00,0:03:57.00,Default,,0000,0000,0000,,కొన్ని చోట్ల విజయాలు దక్కుతున్నాయి. Dialogue: 0,0:03:57.00,0:04:00.00,Default,,0000,0000,0000,,మా నైజీరియా వంటి ధీర్ఘకాలిక నియంత పాలన చరిత్ర కలిగిన దేశాలలో కూడా Dialogue: 0,0:04:00.00,0:04:04.00,Default,,0000,0000,0000,,ఈ యుద్ధం కొనసాగుతోంది. ఈ విషయ౦లో చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. Dialogue: 0,0:04:04.00,0:04:08.00,Default,,0000,0000,0000,,నిజమైన విషయం ఏంటంటే అది కొనసాగుతోంది. Dialogue: 0,0:04:09.00,0:04:11.00,Default,,0000,0000,0000,,ఫలితాలు కనిపిస్తున్నాయి: Dialogue: 0,0:04:11.00,0:04:15.00,Default,,0000,0000,0000,,ప్రపంచ బ్యాంకు మరియు ఇతర సంస్థల స్వతంత్ర పర్యవేక్షణలో Dialogue: 0,0:04:15.00,0:04:19.00,Default,,0000,0000,0000,,చాలా స౦దర్భాలలో ఈ అవినీతి ధోరణిలోతగ్గుదల కనిపిస్తోంది Dialogue: 0,0:04:19.00,0:04:22.00,Default,,0000,0000,0000,,మరియు పరిపాలన మెరుగుపడుతోంది. Dialogue: 0,0:04:22.00,0:04:26.00,Default,,0000,0000,0000,,ఎకనామిక్ కమిషన్ ఫర్ ఆఫ్రికా యొక్క అధ్యయనం ప్రకార౦ Dialogue: 0,0:04:26.00,0:04:30.00,Default,,0000,0000,0000,,28 ఆఫ్రికా దేశాలలో పరిపాలన విషయంలో స్పష్టమైన ఉన్నతి ధోరణిలు కనిపిస్తున్నాయి.మెరుగుదల కనిపి౦చి౦ది. Dialogue: 0,0:04:30.00,0:04:32.00,Default,,0000,0000,0000,,మరియు నన్ను మరో విషయం చెప్పనివ్వండి Dialogue: 0,0:04:32.00,0:04:34.00,Default,,0000,0000,0000,,ఈ పరిపాలనా అంశం నుంచి వెళ్లేముందు. Dialogue: 0,0:04:34.00,0:04:37.00,Default,,0000,0000,0000,,ప్రజలు అవినీతీ, అవినీతీ అంటూ మాట్లాడుతుంటారు. Dialogue: 0,0:04:37.00,0:04:39.00,Default,,0000,0000,0000,,అలా మాట్లాడినప్పుడల్లా Dialogue: 0,0:04:39.00,0:04:41.00,Default,,0000,0000,0000,,మీరు ఆఫ్రికా గురించే ఆలోచిస్తారు. Dialogue: 0,0:04:41.00,0:04:45.00,Default,,0000,0000,0000,,అది ఆఫ్రికా దేశాల యొక్క ఇమేజీ. కానీ నన్ను ఇది చెప్పనివ్వండి: Dialogue: 0,0:04:45.00,0:04:51.00,Default,,0000,0000,0000,,ఈ అలామా లండన్ లోని ఒక ఎకౌంటుకు 8 మిలియన్ డాలర్లు పంపించగలిగాడంటే -- Dialogue: 0,0:04:53.00,0:04:57.00,Default,,0000,0000,0000,,ఇంకా ఇలా డబ్బు తిన్న ఇతరుల గురించి వేసిన అంచనాలలో Dialogue: 0,0:04:57.00,0:05:01.00,Default,,0000,0000,0000,,వర్ధమాన దేశాల యొక్క నిధుల్లో 20 నుంచి 40 బిలియన్లు Dialogue: 0,0:05:01.00,0:05:04.00,Default,,0000,0000,0000,,బయటికి తరలిపోయి అభివృద్ధి చెందిన దేశాలకు చేరాయి -- వాళ్ళు కూడా ఇలా చేయగలిగారంటే, Dialogue: 0,0:05:04.00,0:05:07.00,Default,,0000,0000,0000,,దానిని ఏమనాలి? అది మాత్రం అవినీతి కాదా? Dialogue: 0,0:05:08.00,0:05:12.00,Default,,0000,0000,0000,,ఈ దేశంలో, మీరు దొంగ వస్తువులు స్వీకరిస్తే, మీరు ప్రాసిక్యూట్ చేయబడరా? Dialogue: 0,0:05:13.00,0:05:16.00,Default,,0000,0000,0000,,అందుకే మనం ఇటువంటి అవినీతి గూర్చి మాట్లాడేటపుడు, ఆలోచించాల్సిందేమిటంటే Dialogue: 0,0:05:16.00,0:05:19.00,Default,,0000,0000,0000,,ప్రపంచంలోని అవతలి భాగంలో ఏం జరుగుతుందో గమనించండి -- Dialogue: 0,0:05:19.00,0:05:23.00,Default,,0000,0000,0000,,ఈ డబ్బు ఎక్కడికి వెళ్తోంది మరియు దీన్ని నిరోధించడానికి ఏంచేయాలి. Dialogue: 0,0:05:23.00,0:05:26.00,Default,,0000,0000,0000,,నేను ప్రపంచబ్యాంకు మద్దతుతో Dialogue: 0,0:05:26.00,0:05:29.00,Default,,0000,0000,0000,,ఈ నిధుల రికవరీ అభిప్రాయ నివేదికమీద ఇప్పుడు పనిచేస్తున్నాను. ఈ విషయ౦లో మాకు సాధ్యమయ్యింది చేయడానికి Dialogue: 0,0:05:29.00,0:05:32.00,Default,,0000,0000,0000,,బయటి దేశాలకు తరలిపోయిన ధనాన్ని వెనుకకు రప్పించేందుకు -- Dialogue: 0,0:05:32.00,0:05:35.00,Default,,0000,0000,0000,,వర్ధమాన దేశాల ధనాన్ని - స్వీకరించి వెనుకకు పంపేందుకు ప్రయత్న౦ చేస్తున్నాను. Dialogue: 0,0:05:35.00,0:05:38.00,Default,,0000,0000,0000,,ఎందుకంటే మనం అక్కడికి తరలిపోయిన 20 బిలియన్ డాలర్లను వెనక్కి తేగలిగితే, Dialogue: 0,0:05:38.00,0:05:41.00,Default,,0000,0000,0000,,అది ఈ ఈ దేశాలకు చాలామొత్తం అవుతుంది Dialogue: 0,0:05:41.00,0:05:44.00,Default,,0000,0000,0000,,ఈ దేశాలకు అందించే సహాయం అంతా కలుపుకున్నదానికంటే ఎక్కువ కూడా! Dialogue: 0,0:05:44.00,0:05:51.00,Default,,0000,0000,0000,,(చప్పట్లు) Dialogue: 0,0:05:51.00,0:05:55.00,Default,,0000,0000,0000,,నేను మాట్లాడదల్చుకున్న రెండో అంశం సంస్కరణల పట్ల ఉన్న సంకల్పం గురించి. Dialogue: 0,0:05:55.00,0:05:59.00,Default,,0000,0000,0000,,ఆఫ్రికన్లు, బాగా అలసి పోయారు, మేము కూడా అలసిపోయాము. Dialogue: 0,0:05:59.00,0:06:04.00,Default,,0000,0000,0000,,ఇతర దేశాల యొక్క దయా దాక్షిణ్యాల పైన ఆధారపడీ పడీ. Dialogue: 0,0:06:04.00,0:06:08.00,Default,,0000,0000,0000,,మేం చాలా కృతజ్ఞులం, కానీ మాకు తెలుసు Dialogue: 0,0:06:08.00,0:06:12.00,Default,,0000,0000,0000,,మాకు సంస్కరణల పట్ల చిత్తశుద్ధి ఉంటే మా తలరాతల్ని మేము మార్చుకోగలం. Dialogue: 0,0:06:13.00,0:06:17.00,Default,,0000,0000,0000,,మరియు ఇప్పుడు ఎన్నో ఆఫ్రికా దేశాలు ఈ వాస్తవాన్ని గ్రహిస్తున్నాయి. Dialogue: 0,0:06:17.00,0:06:21.00,Default,,0000,0000,0000,,అదేమిటంటే మనం తప్ప ఇంకెవరో వచ్చి ఇక్కడ ఏమీ చేయలేరు. మనం మాత్రమే చేయాలి. Dialogue: 0,0:06:21.00,0:06:25.00,Default,,0000,0000,0000,,మనం మనకు మద్దతునిచ్చేవారిని భాగస్వాములుగా ఆహ్వానించవచ్చు, కానీ మనమే ప్రారంభించాలి. Dialogue: 0,0:06:25.00,0:06:28.00,Default,,0000,0000,0000,,మనం మన ఎకానమీలను సంస్కరించుకోవాలి, మన నాయకత్వాన్ని మార్చాలి., Dialogue: 0,0:06:28.00,0:06:34.00,Default,,0000,0000,0000,,మరింత ప్రజాస్వామికంగా మారాలి, మరింత మార్పుకు, సమాచార మార్పిడికి సిద్ధంకావాలి. Dialogue: 0,0:06:34.00,0:06:36.00,Default,,0000,0000,0000,,మేము ఇలా చెయ్యడం ప్రార౦భి౦చా౦ Dialogue: 0,0:06:36.00,0:06:39.00,Default,,0000,0000,0000,,ఈ ఖండం లోని అతిపెద్ద దేశాలలో,నైజీరియా ఒకటి Dialogue: 0,0:06:39.00,0:06:42.00,Default,,0000,0000,0000,,ఒకమాట చెప్పాలంటే, మీరు నైజీరియాలో లేకపోతే, మీరు ఆఫ్రికాలో లేనట్లే. Dialogue: 0,0:06:42.00,0:06:43.00,Default,,0000,0000,0000,,నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఇదే! Dialogue: 0,0:06:43.00,0:06:44.00,Default,,0000,0000,0000,,(నవ్వులు). Dialogue: 0,0:06:44.00,0:06:46.00,Default,,0000,0000,0000,,ప్రతి నలుగురు సబ్ సహారా ఆఫ్రికన్ లలో ఒకరు నైజీరియన్. Dialogue: 0,0:06:48.00,0:06:53.00,Default,,0000,0000,0000,,అందులో నూట నలభైమిలియన్ల డైనమిక్ ప్రజలున్నారు -- అసంగ్దితంలో ఉన్న ప్రజలు -- Dialogue: 0,0:06:54.00,0:06:58.00,Default,,0000,0000,0000,,కానీ చాలా ఆసక్తికరమైన ప్రజలు. మీరు ఎప్పటికీ విసుగు చెందరు. Dialogue: 0,0:06:58.00,0:06:59.00,Default,,0000,0000,0000,,(నవ్వులు). Dialogue: 0,0:06:59.00,0:07:01.00,Default,,0000,0000,0000,,మేము వాస్తవాలను తెలుసుకోవడ౦ ప్రార౦భి౦చా౦ Dialogue: 0,0:07:01.00,0:07:03.00,Default,,0000,0000,0000,,మేము మమ్మల్ని మార్చుకొని సంస్కరించుకోవాలనుకున్నా౦. Dialogue: 0,0:07:04.00,0:07:06.00,Default,,0000,0000,0000,,ఒక నాయకుని మద్దతుతో Dialogue: 0,0:07:06.00,0:07:09.00,Default,,0000,0000,0000,,ఎవరైతే, ఆ సమయంలో, సంస్కరణలకు సిద్ధంగా ఉంటారో వారితో Dialogue: 0,0:07:09.00,0:07:11.00,Default,,0000,0000,0000,,మేము ఒక సమగ్ర సంస్కరణ ప్రణాళికను Dialogue: 0,0:07:11.00,0:07:13.00,Default,,0000,0000,0000,,మేమే తయారుచేసుకున్నా౦ దానిని అమలు చేయాలనుకున్నా౦. Dialogue: 0,0:07:13.00,0:07:16.00,Default,,0000,0000,0000,,అంతర్జాతీయ ద్రవ్యనిధి కాదు. ప్రపంచబ్యాంకూ కాదు, Dialogue: 0,0:07:16.00,0:07:19.00,Default,,0000,0000,0000,,అక్కడ నేను ఇరవై ఒక్క సంవత్సరాలపాటు పనిచేసి వైస్ ప్రెసిడెంట్ వరకు ఎదిగాను. Dialogue: 0,0:07:20.00,0:07:22.00,Default,,0000,0000,0000,,మీకోసం ఎవరూ ఏమీ చేయలేరు. మీకోసం మీరు మాత్రమే చేయగలరు. Dialogue: 0,0:07:22.00,0:07:26.00,Default,,0000,0000,0000,,మేము ఒక పథకాన్ని రూపొందించాము, దానిప్రకారం, ఈ పథక౦లో ప్రభుత్వానికి Dialogue: 0,0:07:26.00,0:07:30.00,Default,,0000,0000,0000,,ఎలా౦టి సబ౦ధ౦ ఉ౦డదు - ఇది దానికి అవసరం లేని అంశం. Dialogue: 0,0:07:30.00,0:07:32.00,Default,,0000,0000,0000,,ప్రభుత్వం వస్తువుల ఉత్పత్తి మరియు సేవల Dialogue: 0,0:07:32.00,0:07:33.00,Default,,0000,0000,0000,,తయారీ వ్యాపారంలో ఉండకూడదు Dialogue: 0,0:07:33.00,0:07:36.00,Default,,0000,0000,0000,,ఎందుకంటే అది అసమర్ధురాలు మరియు అశక్తురాలు Dialogue: 0,0:07:36.00,0:07:40.00,Default,,0000,0000,0000,,అందుకే మేము మా వ్యాపారాల్ని ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయించాం. Dialogue: 0,0:07:40.00,0:07:44.00,Default,,0000,0000,0000,,(చప్పట్లు). Dialogue: 0,0:07:45.00,0:07:49.00,Default,,0000,0000,0000,,దా౦తో మేము మా మార్కెట్లను లిబరలైజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. Dialogue: 0,0:07:49.00,0:07:52.00,Default,,0000,0000,0000,,మీరు నమ్ముతారా, 2003 చివర్లో మొదలైన ఈ సంస్కరణలకు ము౦దు Dialogue: 0,0:07:52.00,0:07:56.00,Default,,0000,0000,0000,,నేను వాషింగ్టన్ వదిలిపెట్టి Dialogue: 0,0:07:56.00,0:07:58.00,Default,,0000,0000,0000,,నైజీరియ ఫైనాన్స్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టేందుకు వెళ్లినప్పుడు -- Dialogue: 0,0:08:00.00,0:08:04.00,Default,,0000,0000,0000,,మా దగ్గర ఒక టెలికమ్యూనికేషన్ కంపెనీ ఉంది అది కేవలం Dialogue: 0,0:08:04.00,0:08:09.00,Default,,0000,0000,0000,,ముప్పై సంవత్సరాల చరిత్రలో 4500 ల్యాండ్ లైన్లను మత్రమే ఇవ్వగలిగింది Dialogue: 0,0:08:09.00,0:08:11.00,Default,,0000,0000,0000,,(నవ్వులు) Dialogue: 0,0:08:11.00,0:08:14.00,Default,,0000,0000,0000,,టెలిఫోన్ కలిగి ఉండడం మా దేశంలో ఒక పెద్ద విలాసం. Dialogue: 0,0:08:14.00,0:08:16.00,Default,,0000,0000,0000,,మీరు దాన్ని పొందలేరు. దానికి లంచాలివ్వాలి. Dialogue: 0,0:08:16.00,0:08:18.00,Default,,0000,0000,0000,,మీరు ఫోన్ పొందడానికి చేయాల్సిందంతాచేయాలి. Dialogue: 0,0:08:18.00,0:08:21.00,Default,,0000,0000,0000,,అధ్యక్షుడు ఒబసాంజో మద్దతుతో Dialogue: 0,0:08:21.00,0:08:25.00,Default,,0000,0000,0000,,టెలికమ్యూనికేషన్ రంగం యొక్క లిబరలైజేషన్ మొదలై౦ది Dialogue: 0,0:08:26.00,0:08:34.00,Default,,0000,0000,0000,,మేము 4500 లాండ్ లైన్లనుంచి 32మిలియన్ల జీఎస్సెమ్ లైన్లకు వెళ్లిపోయాం,ఇవి ఇంకా పెరుగుతున్నాయి. Dialogue: 0,0:08:34.00,0:08:39.00,Default,,0000,0000,0000,,చైనా తరువాత నైజీరియా టెలికాం మార్కెట్ ప్రపంచంలో రెండో - అతివేగంగా పెరుగుతున్న మార్కెట్, Dialogue: 0,0:08:39.00,0:08:44.00,Default,,0000,0000,0000,,మా టెలికం రంగంలోకి సంవత్సరానికి దాదాపు ఒక బిలియన్ డాలర్ పెట్టుబడులు వస్తున్నాయి Dialogue: 0,0:08:44.00,0:08:50.00,Default,,0000,0000,0000,,ఈ విషయ౦ కొద్దిమంది తెలివైన వాళ్ళకు తప్ప ఎవరికీ తెలియదు Dialogue: 0,0:08:50.00,0:08:53.00,Default,,0000,0000,0000,,(నవ్వులు). Dialogue: 0,0:08:53.00,0:08:57.00,Default,,0000,0000,0000,,మొట్టమొదట చురుకైన వాళ్ళు వచ్చారు Dialogue: 0,0:08:57.00,0:08:59.00,Default,,0000,0000,0000,,అది సౌతాఫ్రికాకు చెందిన ఎంటీఎన్ కంపెనీ. Dialogue: 0,0:08:59.00,0:09:03.00,Default,,0000,0000,0000,,నేను ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న మూడు సంవత్సరాలలో, Dialogue: 0,0:09:03.00,0:09:06.00,Default,,0000,0000,0000,,వారు సంవత్సరానికి సగటున 360 మిలియన్ డాలర్ల లాభం సంపాదించుకున్నారు. Dialogue: 0,0:09:08.00,0:09:14.00,Default,,0000,0000,0000,,360 మిలియన్లు ఒక మార్కెట్లో - ఒక దేశంలో అదీ ఒక పేద దేశంలో, Dialogue: 0,0:09:14.00,0:09:18.00,Default,,0000,0000,0000,,సగటు తలసరి దేశ ఆదాయం కేవలం 500 డాలర్లు ఉన్న దేశంలో. Dialogue: 0,0:09:19.00,0:09:21.00,Default,,0000,0000,0000,,అంటే అక్కడ మార్కెట్ ఉంది. Dialogue: 0,0:09:21.00,0:09:24.00,Default,,0000,0000,0000,,ఇప్పుడు దాన్ని బంధనంలో కట్టి ఉంచారు, కానీ తొందరలోనే అందరికీ తెలుస్తుంది. Dialogue: 0,0:09:25.00,0:09:28.00,Default,,0000,0000,0000,,నైజీరియన్లు తమకు తాము అభివృద్ధి సాధించడం మొదలుపెట్టారు. Dialogue: 0,0:09:28.00,0:09:30.00,Default,,0000,0000,0000,,కొన్ని వైర్ లెస్ టెలికమ్యూనికేషన్ కంపెనీలు, Dialogue: 0,0:09:30.00,0:09:32.00,Default,,0000,0000,0000,,మరియు మూడు లేదా నాలుగు ఇతర క౦పెనీలు వచ్చాయి. Dialogue: 0,0:09:32.00,0:09:35.00,Default,,0000,0000,0000,,కానీ అక్కడ చాలా పెద్ద మార్కెట్ ఎదురుచూస్తోంది, Dialogue: 0,0:09:35.00,0:09:38.00,Default,,0000,0000,0000,,ప్రజలకు దాని గురించి తెలియదు, లేదా వాళ్లు తెలుసుకోవద్దనుకుంటున్నారు. Dialogue: 0,0:09:40.00,0:09:42.00,Default,,0000,0000,0000,,ప్రైవేటైజేషన్ మేం చేసిన విషయాలలో ఒకటి. Dialogue: 0,0:09:43.00,0:09:49.00,Default,,0000,0000,0000,,మేం చేసిన మరో విషయం మా ఆర్థికవనరులను మెరుగ్గా నిర్వహించుకోవడం. Dialogue: 0,0:09:50.00,0:09:52.00,Default,,0000,0000,0000,,ఎందుకంటే మీకు సహాయపడడానికి గానీ సలహా ఇవ్వడానికి గానీ ఎవరూ లేరు Dialogue: 0,0:09:53.00,0:09:56.00,Default,,0000,0000,0000,,మీరు మీ ఆర్థికవనరులను సరిగా నిర్వహించుకోలేకపోతే. Dialogue: 0,0:09:56.00,0:10:00.00,Default,,0000,0000,0000,,నైజీరియాలోని చమురు ర౦గానికి మ౦చి పేరు ఉంది. Dialogue: 0,0:10:00.00,0:10:05.00,Default,,0000,0000,0000,,స్వంత ప్రజానిధులను సరిగ్గా నిర్వహించుకోలేదని, అవినీతిమయమనే పేరు. Dialogue: 0,0:10:05.00,0:10:09.00,Default,,0000,0000,0000,,అందుకే మేమేం చేయాలనుకున్నామంటే, ఒక ద్రవ్య నియత్రణ చట్టాన్ని తీసుకు వచ్చాము Dialogue: 0,0:10:10.00,0:10:12.00,Default,,0000,0000,0000,,చనురు ధరతో మా బడ్జెట్కు ఉన్న సంబందాన్ని తొలగించాము. Dialogue: 0,0:10:12.00,0:10:16.00,Default,,0000,0000,0000,,అంతకుముందు మేము వెలికి తీసే చమురును దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ తయారుచేసే వాళ్లం, Dialogue: 0,0:10:16.00,0:10:21.00,Default,,0000,0000,0000,,ఎందుకంటే,మా దేశ౦లో ఎక్కువ రెవెన్యూ సంపాదించేది చమురే కాబట్టి. Dialogue: 0,0:10:21.00,0:10:24.00,Default,,0000,0000,0000,,మా ఆదాయంలో డెబ్భైశాతం ఆయిల్ నుంచే వస్తు౦ది. Dialogue: 0,0:10:24.00,0:10:28.00,Default,,0000,0000,0000,,మేం దానిని తొలిగించాక బడ్జెట్ ను తయారుచేయడ౦ ప్రార౦భి౦చా౦ Dialogue: 0,0:10:28.00,0:10:31.00,Default,,0000,0000,0000,,ఆయిల్ మార్కెట్ ధరకంటే కొద్దిగా తక్కువధరను లెక్కలోకి తీసుకున్నా౦ Dialogue: 0,0:10:31.00,0:10:35.00,Default,,0000,0000,0000,,దానికన్నా ఎక్కువవచ్చిందంతా పొదుపుచేశా౦. Dialogue: 0,0:10:36.00,0:10:39.00,Default,,0000,0000,0000,,మాకు తెలీదు మేము అలా ముందుకుపోగలమో లేదో; అది చాలా వివాదాస్పదం అయింది. Dialogue: 0,0:10:39.00,0:10:42.00,Default,,0000,0000,0000,,కాని అది వెంటనే తెచ్చిన మార్పు మాత్రం అస్థిరత్వాన్ని దూర౦చేయడ౦. Dialogue: 0,0:10:42.00,0:10:45.00,Default,,0000,0000,0000,,మాదేశ౦లో ఆర్ధిక అభివృద్ధికి సంబంధించిన అస్థిరత -- Dialogue: 0,0:10:45.00,0:10:49.00,Default,,0000,0000,0000,,ఎప్పుడైతే ఆయిల్ ధరలు పెరిగాయో అప్పుడు మేము బాగా పురోగమించాము, ఎప్పుడైతే అవి దెబ్బతిన్నాయో, మేము దెబ్బతిన్నాం.. Dialogue: 0,0:10:49.00,0:10:51.00,Default,,0000,0000,0000,,ఎప్పుడు ఆయిల్ ధర పతనమైతే, మేమూ పతనమయ్యాం. Dialogue: 0,0:10:51.00,0:10:55.00,Default,,0000,0000,0000,,దాంతో మేం కొద్ది మొత్తాలనుకూడా చెల్లించలేకపోయేవాళ్లం, కనీస౦ జీతాలు కూడా, Dialogue: 0,0:10:56.00,0:11:00.00,Default,,0000,0000,0000,,ఆ అస్థిరత తొలగిపోయింది. నేను పదవి దిగే సమయానికి, Dialogue: 0,0:11:00.00,0:11:06.00,Default,,0000,0000,0000,,27బిలియన్ డాలర్లు మేము పొదుపుచేయగలిగాము,అది మా నిల్వలకు వెళ్లిపోయింది -- Dialogue: 0,0:11:06.00,0:11:10.00,Default,,0000,0000,0000,,నేను పదవిలోకి వచ్చేప్పుడు 2003 లో అది 7 బిలియన్ డాలర్లుండేది. Dialogue: 0,0:11:11.00,0:11:14.00,Default,,0000,0000,0000,,నేను పదవి దిగేనాటికి అది దాదాపు 30 బిలియన్ డాలర్లకు చేరుకుంది. Dialogue: 0,0:11:14.00,0:11:17.00,Default,,0000,0000,0000,,ఇప్పుడు, మా నిల్వ నిధులలో 40 బిలియన్ డాలర్లున్నాయి. Dialogue: 0,0:11:18.00,0:11:22.00,Default,,0000,0000,0000,,మా ఫైనాన్స్ లను సక్రమంగా నిర్వహించడం వల్లనే ఇది సాధ్య౦ అయ్యి౦ది. Dialogue: 0,0:11:23.00,0:11:26.00,Default,,0000,0000,0000,,అది మా ఎకానమీని పెంచింది, స్థిరపరిచింది. Dialogue: 0,0:11:26.00,0:11:29.00,Default,,0000,0000,0000,,మా మారకం రేటు ఎప్పటికీ ఊరికే ఎగుడుదిగుడులకు లోనవుతూ ఉండేది Dialogue: 0,0:11:29.00,0:11:33.00,Default,,0000,0000,0000,,కాని ఇప్పుడు దాదాపు స్థిరత్వం సాధించింది, కాబట్టి వ్యాపార వర్గాలు Dialogue: 0,0:11:33.00,0:11:38.00,Default,,0000,0000,0000,,మా ఎకానమీలో ధరలను ఊహించగలుగుతున్నారు. Dialogue: 0,0:11:40.00,0:11:44.00,Default,,0000,0000,0000,,మేము ద్రవ్యోల్బనాన్ని 28 శాతం నుంచి 11 శాతానికి తగ్గించగలిగాము. Dialogue: 0,0:11:46.00,0:11:52.00,Default,,0000,0000,0000,,గత దశాబ్దకాలంగా సగటున 2.3 ఉన్న జీడీపీ పెరుగుదల రేటు Dialogue: 0,0:11:52.00,0:11:55.00,Default,,0000,0000,0000,,ఇప్పుడు 6.5 శాతానికి పెరిగింది. Dialogue: 0,0:11:56.00,0:11:59.00,Default,,0000,0000,0000,,కాబట్టి మేం చేపట్టిన మార్పులు మరియు సంస్కరణలు Dialogue: 0,0:11:59.00,0:12:02.00,Default,,0000,0000,0000,,మా ఎకానమీలో చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు తీసుకురాగలిగాయి. Dialogue: 0,0:12:02.00,0:12:06.00,Default,,0000,0000,0000,,మరో ముఖ్యమైన వ్విషయమేమిటంటే, మేం ఆయిల్ పై ఆధారపడట౦ తగ్గి౦చి Dialogue: 0,0:12:06.00,0:12:08.00,Default,,0000,0000,0000,,ఇతర ర౦గాలవైపు చూడాలనుకు౦టున్నాము-- ఇటువైపు చాలా అవకాశాలు ఉన్నాయి Dialogue: 0,0:12:08.00,0:12:11.00,Default,,0000,0000,0000,,ఈ ఒక పెద్ద దేశంలోనే కాదు, ఆఫ్రికాలోని చాలా దేశాలలో కూడా -- Dialogue: 0,0:12:13.00,0:12:16.00,Default,,0000,0000,0000,,మరొక నిర్ణయాత్మక విషయమేమిటంటే ఇంత ఎక్కువ పెరుగుదల రేటు వచ్చింది Dialogue: 0,0:12:16.00,0:12:19.00,Default,,0000,0000,0000,,ఆయిల్ రంగం నుంచి మాత్రమే కాదు, నాన్- ఆయిల్ ర౦గ౦ ను౦చి కూడా! Dialogue: 0,0:12:19.00,0:12:22.00,Default,,0000,0000,0000,,వ్యవసాయ రంగం ఎనిమిది శాతానికి పైగా వృద్ధిరేటు సాధించింది. Dialogue: 0,0:12:22.00,0:12:26.00,Default,,0000,0000,0000,,అలాగే టెలికాం సెక్టార్, హౌజింగ్ మరియు నిర్మాణ రంగాలు పెరిగాయి, Dialogue: 0,0:12:26.00,0:12:31.00,Default,,0000,0000,0000,,మరియు నేను చెబుతూ ఉ౦టే దీనికి అ౦త౦ ఉ౦డదు. మీకు చూపి౦చదలచుకున్నదేమిట౦టే Dialogue: 0,0:12:31.00,0:12:33.00,Default,,0000,0000,0000,,మీరు మీ స్థూల ఆర్థికవ్యవస్థను దారిలో పెడితే, Dialogue: 0,0:12:33.00,0:12:37.00,Default,,0000,0000,0000,,ఇతర రంగాలలో అవకాశాలు అపారంగా ఉ౦టాయి. Dialogue: 0,0:12:38.00,0:12:41.00,Default,,0000,0000,0000,,నేను చెప్పినట్లు.మాకు వ్యవసాయ రంగంలో అవకాశాలున్నాయి, Dialogue: 0,0:12:41.00,0:12:45.00,Default,,0000,0000,0000,,మాకు ఖనిజవనరుల్లో అవకాశాలున్నాయి. మా దగ్గర చాలా ఖనిజాలున్నాయి Dialogue: 0,0:12:45.00,0:12:48.00,Default,,0000,0000,0000,,వాటిని ఎవరూ కనిపెట్టలేదు మరియు వాటిపై పెట్టుబడిపెట్టలేదు. మాకు తెలిసింది Dialogue: 0,0:12:48.00,0:12:51.00,Default,,0000,0000,0000,,ఏమిటంటే సరి అయిన చట్టాలు లేకుండా దాన్ని సాధించలేమని, Dialogue: 0,0:12:51.00,0:12:54.00,Default,,0000,0000,0000,,అందుకే మేము ఒక మైనింగ్ కోడ్ తయారుచేశాం Dialogue: 0,0:12:54.00,0:12:57.00,Default,,0000,0000,0000,,అది ప్రపంచం లోని ఉన్నతమయిన వాటిలో ఒకటి. Dialogue: 0,0:12:58.00,0:13:00.00,Default,,0000,0000,0000,,మాకు హౌజింగ్ మరియు రియల్ ఎస్టేట్లో అవకాశాలున్నాయి. Dialogue: 0,0:13:00.00,0:13:03.00,Default,,0000,0000,0000,,నూటా నలభై మిలియన్ ప్రజలున్న ఈ దేశంలో ఏమీలేవు -- Dialogue: 0,0:13:04.00,0:13:09.00,Default,,0000,0000,0000,,ఇక్కడ మీరు చుసినట్లుగా అక్కడ షాపింగ్ మాల్స్ లేవు. Dialogue: 0,0:13:10.00,0:13:13.00,Default,,0000,0000,0000,,ఇది కొంతమందికి పెట్టుబడులు పెట్టేందుకు అనువైన అవకాశం Dialogue: 0,0:13:13.00,0:13:15.00,Default,,0000,0000,0000,,అది దార్శణీయమనస్తత్వం ఉన్నవారిని ఉత్తేజితులను చేసి౦ది. Dialogue: 0,0:13:16.00,0:13:19.00,Default,,0000,0000,0000,,ఇప్పుడు,మా దగ్గర ఉన్న ఈ మాల్స్ లో Dialogue: 0,0:13:19.00,0:13:22.00,Default,,0000,0000,0000,,వాళ్లు ఊహించిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ టర్నోవర్ జరుగుతోంది. Dialogue: 0,0:13:23.00,0:13:26.00,Default,,0000,0000,0000,,అందుకే, నిర్మాణరంగం, రియల్ ఎస్టేట్, Dialogue: 0,0:13:26.00,0:13:28.00,Default,,0000,0000,0000,,మార్ట్ గేజ్ మార్కెట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో అపార అవకాశాలున్నాయి. Dialogue: 0,0:13:29.00,0:13:33.00,Default,,0000,0000,0000,,మా దగ్గర 89 బ్యాంకులుండేవి. చాలా బ్యాంకులు నిజమైన వ్యాపారం చేసేవి కాదు. Dialogue: 0,0:13:33.00,0:13:37.00,Default,,0000,0000,0000,,వాటిని సంస్కరించి పటిష్టపరచి 89 బ్యాంకుల్ని 25 బ్యాంకులుగా చేశాం Dialogue: 0,0:13:37.00,0:13:42.00,Default,,0000,0000,0000,,ఎలాగంటే వాళ్ళకి అవసరమైన పెట్టుబడి - షేర్ క్యాపిటల్- ను పెంచడం ద్వారా- Dialogue: 0,0:13:42.00,0:13:47.00,Default,,0000,0000,0000,,మరియు అది $25 మిలియన్ల నుంచి $150 మిలియన్లకు చేరుకుంది. Dialogue: 0,0:13:47.00,0:13:51.00,Default,,0000,0000,0000,,ఈ బ్యాంకులు- సంఘటితమవడం వల్ల, అవి నిలదొక్కుకుంటున్నాయి Dialogue: 0,0:13:51.00,0:13:55.00,Default,,0000,0000,0000,,అది మా బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది విదేశీయులు ఆకర్శితులౌతున్నారు. Dialogue: 0,0:13:55.00,0:13:59.00,Default,,0000,0000,0000,,యూకే కు చెందిన బార్క్లీస్ బ్యాంకు ఐదొందల మిలియన్లను తెస్తోంది. Dialogue: 0,0:13:59.00,0:14:03.00,Default,,0000,0000,0000,,స్టాన్డర్డ్చార్ట్ర్ నూటా నలభై మిలియన్లు తెచ్చింది. Dialogue: 0,0:14:03.00,0:14:06.00,Default,,0000,0000,0000,,మరి అలా చెప్పుకుంటూ పోగలను. డాలర్లు, అలా అలా వచ్చి పడుతున్నాయి. వ్యవస్థలోకి. Dialogue: 0,0:14:06.00,0:14:08.00,Default,,0000,0000,0000,,మేము ఇన్సూరెన్స్ రంగంతోనూ అలాగే చేస్తున్నాము. Dialogue: 0,0:14:08.00,0:14:11.00,Default,,0000,0000,0000,,అందుకే ఫైనాన్షియల్ సర్వీసెస్, ఒక గొప్ప అవకాశం ఉన్న రంగం. Dialogue: 0,0:14:11.00,0:14:17.00,Default,,0000,0000,0000,,ఇక టూరిజం, ఆఫ్రికాలోని చాలా దేశాలు, ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయి. Dialogue: 0,0:14:17.00,0:14:20.00,Default,,0000,0000,0000,,చాలా మందికి తూర్పు ఆఫ్రికా తెలుసు: Dialogue: 0,0:14:21.00,0:14:24.00,Default,,0000,0000,0000,,వన్యప్రాణులు, ఏనుగులు మొదలగునవి అక్కడ ఉ౦టాయి. Dialogue: 0,0:14:24.00,0:14:26.00,Default,,0000,0000,0000,,కానీ టూరిజం మార్కెట్ ను Dialogue: 0,0:14:26.00,0:14:29.00,Default,,0000,0000,0000,,ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా నిర్వహించడం చాలా ముఖ్యం. Dialogue: 0,0:14:30.00,0:14:33.00,Default,,0000,0000,0000,,నేను ఏం చెప్పదలచుకున్నాను అంటే ? నేను చెప్పదలచుకున్నదేమిటంటే Dialogue: 0,0:14:33.00,0:14:36.00,Default,,0000,0000,0000,,మా ఖండంలో ఒక కొత్త వేవ్ నడుస్తోంది. Dialogue: 0,0:14:36.00,0:14:41.00,Default,,0000,0000,0000,,2000 సంవత్సరం నుంచీ, ఒక కొత్త వేవ్ మరియు తలుపులు తెరిచిన ప్రజాస్వామ్య వ్యవస్థ కనిపిస్తు౦ది. Dialogue: 0,0:14:41.00,0:14:43.00,Default,,0000,0000,0000,,ఆఫ్రికాలోని మూడింట రెండు వంతుల్లోని దేశాల్లో Dialogue: 0,0:14:43.00,0:14:45.00,Default,,0000,0000,0000,,బహుళ పార్టీల ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయి. Dialogue: 0,0:14:46.00,0:14:49.00,Default,,0000,0000,0000,,అందులో అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయని కాదు, లేదా ఉండవు కూడా, Dialogue: 0,0:14:49.00,0:14:51.00,Default,,0000,0000,0000,,కానీ ట్రెండ్ మాత్రం క్లియర్ గా ఉంది. Dialogue: 0,0:14:51.00,0:14:55.00,Default,,0000,0000,0000,,నేను చెప్పాలనుకుంటున్నదేమిట౦టే గత మూడేళ్లుగా, Dialogue: 0,0:14:55.00,0:14:58.00,Default,,0000,0000,0000,,ఈ ఖండపు సగటు పెరుగుదల రేటు పెరుగుతోంది Dialogue: 0,0:14:58.00,0:15:02.00,Default,,0000,0000,0000,,ఏటా 2.5 శాతం నుంచి 5 శాతానికి. Dialogue: 0,0:15:02.00,0:15:06.00,Default,,0000,0000,0000,,ఇది ఎన్నోOECD దేశాల పని చేసే విధానం కన్నా బాగానే ఉంది. Dialogue: 0,0:15:07.00,0:15:11.00,Default,,0000,0000,0000,,అందువల్ల పరిస్థితులు మారుతున్నాయని అర్ధం అవుతోంది. Dialogue: 0,0:15:11.00,0:15:13.00,Default,,0000,0000,0000,,ఖండంలో యుద్దాలు తగ్గుతున్నాయి: Dialogue: 0,0:15:14.00,0:15:16.00,Default,,0000,0000,0000,,ఇంతకుముందు దశాబ్దంలో పన్నెండు వైరుధ్యాలుంటే, Dialogue: 0,0:15:16.00,0:15:18.00,Default,,0000,0000,0000,,ఇప్పుడు మూడు లేదా నాలుగుకు తగ్గిపోయాయి. Dialogue: 0,0:15:18.00,0:15:21.00,Default,,0000,0000,0000,,నిజంగా అన్నిట్లోకి భయంకరమైనదే, డార్ఫర్ Dialogue: 0,0:15:21.00,0:15:24.00,Default,,0000,0000,0000,,మరియు, మీకు తెలుసు, మీపై పొరుగు ప్రాంతాల ప్రభావ౦ ఉంటుంది Dialogue: 0,0:15:24.00,0:15:26.00,Default,,0000,0000,0000,,ఖండం లోని ఒక ప్రాంతంలో జరిగే సంఘటనల ప్రభావం వల్ల, Dialogue: 0,0:15:26.00,0:15:29.00,Default,,0000,0000,0000,,మొత్తం ఖండం దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. Dialogue: 0,0:15:29.00,0:15:32.00,Default,,0000,0000,0000,,కానీ మీరు తప్పక తెలుసుకోవాల్సిందేమిటంటే ఈ ఖండం -- Dialogue: 0,0:15:32.00,0:15:38.00,Default,,0000,0000,0000,,ఎన్నో దేశాలున్న ఖందం , ఒక్క దేశం మాత్రమే కాదు. Dialogue: 0,0:15:38.00,0:15:40.00,Default,,0000,0000,0000,,మరి మేము మూడు నాలుగు వైరుధ్యాలకే పరిమితమయ్యామంటే, Dialogue: 0,0:15:40.00,0:15:43.00,Default,,0000,0000,0000,,దాని అర్ధం అక్కడ పెట్టుబడులకు సమృద్ధిగా అవకాశాలున్నాయని అర్ధం. Dialogue: 0,0:15:43.00,0:15:50.00,Default,,0000,0000,0000,,మాది స్థిర౦గా పెరుగుతున్న, ఆసక్తికరమైన ఎకానమీ Dialogue: 0,0:15:50.00,0:15:53.00,Default,,0000,0000,0000,,ఇక్కడ అనేకానేక అవకాశాలున్నాయి. Dialogue: 0,0:15:54.00,0:15:58.00,Default,,0000,0000,0000,,అ౦తేకాదు ఈ పెట్టుబడుల గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. Dialogue: 0,0:15:59.00,0:16:01.00,Default,,0000,0000,0000,,ఈరోజు ఆఫ్రికన్లకు సహాయం చేయడానికి ఉన్న మంచి మార్గం ఏమిటంటే Dialogue: 0,0:16:02.00,0:16:05.00,Default,,0000,0000,0000,,వారి కాళ్ల మీద వారిని నిలబడేలా చేయడం. Dialogue: 0,0:16:05.00,0:16:09.00,Default,,0000,0000,0000,,మరి దానికి మంచి మార్గం వారికి మరిన్ని ఉపాధి మార్గాలు కలిగే పరిస్థితుల రూపకల్పన. Dialogue: 0,0:16:10.00,0:16:14.00,Default,,0000,0000,0000,,మలేరియాకు వ్యతిరేకంగా పోరాడడం మరియు దానికి నిధులు ఇవ్వడం Dialogue: 0,0:16:14.00,0:16:18.00,Default,,0000,0000,0000,,మరియు పిల్లల ప్రాణాలు కాపాడడం ముఖ్యాంశం కాదు. అది కాదు నేను చెప్పేది. అది మ౦చిదే! Dialogue: 0,0:16:19.00,0:16:23.00,Default,,0000,0000,0000,,కానీ కుటుంబం యొక్క పరిస్థితిని ఊహించండి: ఒకవేళ తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే Dialogue: 0,0:16:23.00,0:16:25.00,Default,,0000,0000,0000,,వారు తమ పిల్లల్ని స్కూళ్లకు పంపుకుంటారు, Dialogue: 0,0:16:25.00,0:16:28.00,Default,,0000,0000,0000,,వారు తామే మందులు కొనుక్కొని ఈ వ్యాధులనుంచి తమ పిల్లల్ని కాపాడుకోగలరు. Dialogue: 0,0:16:28.00,0:16:32.00,Default,,0000,0000,0000,,మనం గనుక మీకై మీరే లాభాలను తిరిగి ఇచ్చే ప్రాంతాలలో గనుక పెట్టుబడులు పెడ్తే Dialogue: 0,0:16:32.00,0:16:37.00,Default,,0000,0000,0000,,అవి ఉద్యోగాలను కల్పించడమేకాక వారు తమ కాళ్లమీద తామునిలబడడానికి సహాయపడ్తాయి, Dialogue: 0,0:16:37.00,0:16:42.00,Default,,0000,0000,0000,,అది చాలా అద్భుతమైన అవకాశ౦ కాదా? మనం చేయాల్సింది అదేకదా? Dialogue: 0,0:16:42.00,0:16:45.00,Default,,0000,0000,0000,,మరియు నేను చెప్పేదేమిటంటే కొంతమంది పెట్టుబడులు పెట్టాల్సింది Dialogue: 0,0:16:45.00,0:16:47.00,Default,,0000,0000,0000,,ఆ ఖండంలోని మహిళల పైన కూడా! Dialogue: 0,0:16:48.00,0:16:55.00,Default,,0000,0000,0000,,(చప్పట్లు) Dialogue: 0,0:16:55.00,0:17:00.00,Default,,0000,0000,0000,,నా దగ్గరో సీడీ ఉంది. నన్ను క్షమించండి నాకు సమయపరిమితి గురించి చెప్పలేదు. Dialogue: 0,0:17:00.00,0:17:02.00,Default,,0000,0000,0000,,లేకపోతే, మీకు ఇది చూపించేవాణ్ని. Dialogue: 0,0:17:02.00,0:17:05.00,Default,,0000,0000,0000,,"ఆఫ్రికా: వ్యాపార అవకాశాలు." దాని పేరు. Dialogue: 0,0:17:06.00,0:17:09.00,Default,,0000,0000,0000,,ఈ వీడియో నిజానికి ఒక అవార్డును(బహూమతిని)కూడా సాధించింది Dialogue: 0,0:17:09.00,0:17:11.00,Default,,0000,0000,0000,,ఆ సంవత్సరానికి బెస్ట్ డాక్యుమెంటరీగా. Dialogue: 0,0:17:11.00,0:17:13.00,Default,,0000,0000,0000,,దీనిని తయారు చేసిన మహిళలు Dialogue: 0,0:17:13.00,0:17:18.00,Default,,0000,0000,0000,,టాంజానియాకు వెళుతున్నారు. అక్కడ వారికి జూన్లో ఒక సెషన్ నిర్వహిస్తున్నారు. Dialogue: 0,0:17:19.00,0:17:24.00,Default,,0000,0000,0000,,ఈ వీడియో ఆఫ్రికన్ల గూర్చి, ముఖ్యంగా ఆఫ్రికన్ మహిళల గురి౦చి Dialogue: 0,0:17:24.00,0:17:29.00,Default,,0000,0000,0000,,వారు ఎలా పరిస్థితులకు ఎదురొడ్డి వ్యాపార౦లో అభివృద్ధి సాధించారో,వీరిలో కొంతమంది ప్రపంచ స్థాయికి చెందినవారున్నారు. Dialogue: 0,0:17:29.00,0:17:32.00,Default,,0000,0000,0000,,ఈ వీడియోలోని మహిళల్లో ఒకావిడ పేరు ఆడెనిక్ ఒగులెసి, Dialogue: 0,0:17:32.00,0:17:34.00,Default,,0000,0000,0000,,పిల్లల బట్టలు తయారుచేస్తు౦ది Dialogue: 0,0:17:34.00,0:17:39.00,Default,,0000,0000,0000,,ఆవిడ దాన్ని ఒక హాబీలా ఆరంభించి పెద్ద వ్యాపారంగా విస్తరించింది. Dialogue: 0,0:17:39.00,0:17:42.00,Default,,0000,0000,0000,,మా దగ్గర ఉన్నటువంటివి ఆఫ్రికన్ మెటీరియల్స్ మిక్స్ చేస్తూ, Dialogue: 0,0:17:43.00,0:17:44.00,Default,,0000,0000,0000,,ఇతర దేశాల మెటీరియల్స్ తో కలిపి. Dialogue: 0,0:17:44.00,0:17:49.00,Default,,0000,0000,0000,,అలా, ఆమె చిన్న కోర్డురోయ్స్ తో డంగరీస్ జతలు తయారుచేస్తుంది, Dialogue: 0,0:17:49.00,0:17:53.00,Default,,0000,0000,0000,,అవి చాలా క్రియేటివిటీ కలిగిన డిజైన్లు. Dialogue: 0,0:17:55.00,0:17:58.00,Default,,0000,0000,0000,,ఆవిడ ఏస్థాయికి చేరుకుందంటే ఆవిడకు వాల్ మార్ట్ నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయి. Dialogue: 0,0:17:59.00,0:18:00.00,Default,,0000,0000,0000,,(నవ్వులు) Dialogue: 0,0:18:01.00,0:18:03.00,Default,,0000,0000,0000,,ఒక పదివేల జతలకు. Dialogue: 0,0:18:04.00,0:18:08.00,Default,,0000,0000,0000,,దాన్ని బట్టి మాదగ్గర అలాంటి పని చేయగల సమర్ధులున్నారని తెలుస్తో౦ది. Dialogue: 0,0:18:08.00,0:18:13.00,Default,,0000,0000,0000,,ఇక్కడి మహిళలు కష్ట స్వభావులు; వారికి దూర దృష్టి ఉంది; బాగా పని చేస్తారు. Dialogue: 0,0:18:13.00,0:18:15.00,Default,,0000,0000,0000,,నేను ఇలా ఉదాహరణలు చెప్తూ పోగలను: Dialogue: 0,0:18:15.00,0:18:19.00,Default,,0000,0000,0000,,రువాండాకు చెందిన బీట్రిస్ గకూబా,పూల వ్యాపారం ప్రారంభించి Dialogue: 0,0:18:19.00,0:18:24.00,Default,,0000,0000,0000,,ఆమ్ స్టర్ డామ్ లో జరిగే డచ్ ఆక్షన్ కు ప్రతిరోజూ ఉదయం ఎగుమతి చేస్తోంది, Dialogue: 0,0:18:24.00,0:18:28.00,Default,,0000,0000,0000,,ఆవిడ తోపాటు రెండొందలమంది ఇతర మహిళలు పురుషులు పనిచేస్తున్నారు. Dialogue: 0,0:18:29.00,0:18:33.00,Default,,0000,0000,0000,,కానీ,ఇందులో చాలా మంది వారి కార్యకలాపాల విస్తరణకు పెట్టుబడులకోసం ఎదురుచూస్తున్నారు, Dialogue: 0,0:18:34.00,0:18:37.00,Default,,0000,0000,0000,,ఎందుకంటే మా దేశాల వెలుపల మేము చేయగలమని Dialogue: 0,0:18:37.00,0:18:42.00,Default,,0000,0000,0000,,ఎవరూ నమ్మడం లేదు. ఈ మార్కెట్ యొక్క సామర్ధ్యాన్ని ఎవరూ ఆలోచించడం లేదు. Dialogue: 0,0:18:42.00,0:18:45.00,Default,,0000,0000,0000,,ఎవరూ అక్కడ అవకాశాల్ని గుర్తించడం లేదు. Dialogue: 0,0:18:45.00,0:18:48.00,Default,,0000,0000,0000,,కానీ ఇక్కడ నిలబడి నేను చెప్తున్నా ఎవరైతే ఈ రోజు ఈ అవకాశాల పడవను అందుకోలేరో Dialogue: 0,0:18:48.00,0:18:50.00,Default,,0000,0000,0000,,వారు ఇక ఎప్పటికీ దానిని అందుకోలేరు. Dialogue: 0,0:18:50.00,0:18:56.00,Default,,0000,0000,0000,,అందుకే మీరు ఆఫ్రికాలో ఉండాలంటే, పెట్టుబడుల గూర్చి ఆలోచించండి. Dialogue: 0,0:18:57.00,0:19:03.00,Default,,0000,0000,0000,,ప్రపంచంలోని బీట్రిస్ మరియు ఆడెనిక్ ల గూర్చి ఆలోచించండి, Dialogue: 0,0:19:03.00,0:19:06.00,Default,,0000,0000,0000,,ఎవరైతే విశిష్టమైన పనులు చేసి Dialogue: 0,0:19:06.00,0:19:09.00,Default,,0000,0000,0000,,గ్లోబల్ ఎకానమీలోకి వస్తున్నారో, అదే సమయంలో తమ తోటి Dialogue: 0,0:19:09.00,0:19:12.00,Default,,0000,0000,0000,,మహిళలు పురుషులకు ఉపాధి మార్గాన్ని చూపిస్తున్నారో, Dialogue: 0,0:19:12.00,0:19:14.00,Default,,0000,0000,0000,,మరియు వారి గృహాల్లో పిల్లలు విద్యావంతులౌతున్నారు Dialogue: 0,0:19:14.00,0:19:17.00,Default,,0000,0000,0000,,ఎందుకంటే వారి తల్లిదండ్రులు సరిపోయినంత సంపాదిస్తున్నారు కాబట్టి. Dialogue: 0,0:19:18.00,0:19:22.00,Default,,0000,0000,0000,,అందుకే మిమ్మల్ని అవకాశాల్ని అ౦దిపుచ్చుకోవడానికి ఆహ్వానిస్తున్నాను. Dialogue: 0,0:19:23.00,0:19:27.00,Default,,0000,0000,0000,,టాంజానియాకు మీరు వెళ్తే జాగ్రత్తగా వినండి, Dialogue: 0,0:19:27.00,0:19:31.00,Default,,0000,0000,0000,,ఎందుకంటే అక్కడుండే వివిధ అవకాశాల గురించి మీకు తప్పకుండా వినిపిస్తుంది Dialogue: 0,0:19:31.00,0:19:36.00,Default,,0000,0000,0000,,దానివల్ల మీరు లాభపడడమేకాక Dialogue: 0,0:19:36.00,0:19:41.00,Default,,0000,0000,0000,,ఆ ఖండానికి మరియు ప్రజలకు, మీకు లాభం కలుగుతుంది. Dialogue: 0,0:19:41.00,0:19:42.00,Default,,0000,0000,0000,,థ్యాంక్యూ వెరీ మచ్. Dialogue: 0,0:19:42.00,0:19:50.00,Default,,0000,0000,0000,,(చప్పట్లు)