WEBVTT 00:00:10.920 --> 00:00:13.200 హాయ్, నా పేరు మాడిసన్ మాక్సే. 00:00:13.260 --> 00:00:15.520 నాకు లూమియా అనే కంపెనీ ఉంది, 00:00:15.520 --> 00:00:20.940 మేము చక్కని దుస్తుల తయారీ కోసం చక్కని వస్త్రాలు మరియు చక్కని ఉత్పత్తులు చేస్తాం. 00:00:21.960 --> 00:00:24.580 జవుళీ విషయానికి వస్తే ఆకాశమే హద్దు. 00:00:25.160 --> 00:00:28.920 నా పేరు డానియెల్ ఆపిల్ స్టోన్, నేను అదర్ మెషీన్ కంపెనీ సిఇఓ గా ఉన్నా. 00:00:31.540 --> 00:00:34.260 మేమొక డెస్క్ టాప్ మిల్లింగ్ యంత్రం చేస్తాం 00:00:34.260 --> 00:00:41.320 మిల్లింగ్ యంత్రం తిరిగే కటింగ్ టూల్ తో 3D వస్తువు తయారీకి సామగ్రిగుండా కదుల్తుంది 00:00:42.540 --> 00:00:46.580 కప్పు కింద, కంప్యూటర్లన్నీ అవే తొలి నాలుగు పనులే చేస్తాయి. 00:00:46.580 --> 00:00:48.160 అవి సమాచారాన్ని తీసుకుంటాయి, 00:00:48.160 --> 00:00:50.740 సమాచారాన్ని నిల్వచేసి ప్రక్రియ చేస్తాయి, 00:00:50.740 --> 00:00:52.880 తర్వాత సమాచారాన్ని బయటికి ఇస్తాయి. 00:00:53.399 --> 00:00:56.899 ఈ పనులన్నీ కంప్యూటర్ యొక్క వేర్వేరు భాగాలు చేస్తాయి. 00:00:57.440 --> 00:01:04.540 బయటి నుంచి ఇన్‌పుట్ తీసుకొని దాన్ని బైనరీ సమాచారంగా మార్చే ఇన్‌పుట్ ఉపకరణాలున్నాయి. 00:01:04.860 --> 00:01:08.040 ఈ సమాచారాన్ని నిల్వ చేసే మెమరీ ఉంటుంది. 00:01:08.120 --> 00:01:12.000 సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా CPU ఉంది 00:01:12.000 --> 00:01:14.540 ఇక్కడ లెక్కింపులన్నీ జరుగుతాయి. 00:01:14.600 --> 00:01:21.180 ఇక చివరికి, సమాచారం తీసుకొని భౌతికఔట్‌పుట్ లోకి మార్చే ఔట్‌పుట్ ఉపకరణాలు ఉన్నాయి. 00:01:22.100 --> 00:01:24.100 మొదట ఇన్‌పుట్ గురించి మాట్లాడదాం. 00:01:24.500 --> 00:01:30.460 కంప్యూటర్లు అనేక రకాల ఇన్‌పుట్ తీసుకుంటాయి కంప్యూటర్ కీబోర్డ్, ఫోన్ యొక్క టచ్ ప్యాడ్, 00:01:30.840 --> 00:01:33.400 ఓ కెమెరా, ఓ మైక్రోఫోన్ లేదా ఒక GPS లాగా. 00:01:33.930 --> 00:01:39.379 ఐతే కారు థర్మోస్టాట్ లేదాడ్రోన్ పై సెన్సర్ వంటివి కూడా వేర్వేరు ఇన్‌పుట్ ఉపకరణాలే. 00:01:40.200 --> 00:01:45.619 ఇపుడు, కంప్యూటర్ గుండా ఇన్‌పుట్ ఎలా వెళ్ళి ఔట్‌పుట్ గా మారుతుందో ఒక ఉదాహరణ చూద్దాం. 00:01:47.100 --> 00:01:53.419 మీ కీబోర్డ్ పై కీ నొక్కినపుడు- "B" అక్షరం ఐతే. కీబోర్డ్ అక్షరాన్ని అంకెగా చేస్తుంది 00:01:54.000 --> 00:01:58.430 ఆ అంకె బైనరీగా, ఒకట్లు మరియు జీరోలుగా కంప్యూటర్ లోనికి పంపించబడుతుంది. 00:02:00.380 --> 00:02:05.460 ఈ అంకెతో మొదలై, "B" అక్షరాన్ని పిక్సెల్ పిక్సెల్ గా ఎలా చూపాలో CPU లెక్కిస్తుంది. 00:02:06.000 --> 00:02:11.440 CPU మెమరీని దశలవారీ సూచనలు కోరుతుంది, అది "B" అక్షరాన్ని ఎలా గీయాలో చెబుతుంది. 00:02:12.000 --> 00:02:16.729 CPU ఈ సూచనల్ని రన్ చేసి ఫలితాలను మెమరీలో పిక్సెల్స్ గా నిల్వ చేస్తుంది. 00:02:18.500 --> 00:02:22.329 చివరికి, ఈ పిక్సెల్ సమాచారం బైనరీలో స్క్రీన్ కి పంపించబడుతుంది. 00:02:22.640 --> 00:02:29.520 స్క్రీన్ ఒక ఔట్‌పుట్ డివైజ్,అది పంపే బైనరీ సంకేతాల్ని చిన్నలైట్లు రంగులుగా చూస్తారు. 00:02:32.140 --> 00:02:36.420 ఇదంతా చాలా త్వరగా తక్షణం జరిగిపోతుంటుంది, 00:02:36.420 --> 00:02:42.220 ఐతే ఒక్కోఅక్షరం చూపడానికి కంప్యూటర్ వేలాది సూచనల్ని నడుపుతుంది, 00:02:42.220 --> 00:02:45.000 మీ వ్రేలు కీ పాయింట్ ని నొక్కిన క్షణంనుండి మొదలై. 00:02:48.120 --> 00:02:53.260 ఆ ఉదా.లో ఔట్‌పుట్ ఉపకరణం స్క్రీన్, ఐతే అనేక వేర్వేరు రకాల ఔట్‌పుట్ లు ఉన్నాయి 00:02:53.260 --> 00:02:57.640 అవి కంప్యూటర్ నుండి బైనరీ సంకేతం తీసుకుని భౌతిక ప్రపంచంలో కొంత పని చేస్తాయి. 00:02:57.680 --> 00:03:02.980 ఉదా. స్పీకర్ ధ్వనిని ప్లే చేస్తుంది, ఓ 3D ప్రింటర్ ఒక ఆబ్జెక్టును ప్రింట్ చేస్తుంది 00:03:03.560 --> 00:03:09.420 ఔట్‌పుట్ ఉపకరణాలు రొబోటిక్ చెయ్యి ఒక కార్ మోటర్ వంటి భౌతిక చలనాల్ని అదుపు చేస్తాయి, 00:03:09.420 --> 00:03:12.180 లేదా కంపెనీ చేసే మిల్లింగ్ మెషీన్ యొక్క కటింగ్ టూల్ ని. 00:03:13.730 --> 00:03:18.759 కొత్తరకాల ఇన్‌పుట్ ఔట్‌పుట్లు కంప్యూటర్లని పూర్తిగా కొత్తమార్గాల్లో పనిచేయనిస్తాయి. 00:03:19.250 --> 00:03:24.579 ఇది మెమరీ, CPU యొక్క వేగం మరియు సైజును మెరుగుపరచడానికి చాలా సహాయపడింది. 00:03:24.889 --> 00:03:28.779 ఎంత క్లిష్టంగా పని ఉంటే, అంత ఇన్‌పుట్ లేదా ఔట్‌పుట్ సమాచారం ఎక్కువగా ఉంటుంది, 00:03:29.299 --> 00:03:32.739 కంప్యూటర్ కి కావాల్సిన ప్రాసెసింగ్ శక్తి మరియు మెమరీ అంతఎక్కువ అవుతుంది. 00:03:33.949 --> 00:03:40.689 స్క్రీన్ పై టైప్ చేయడం సులభం కావచ్చు, ఐతే క్లిష్టమైన 3d గ్రాఫిక్స్, లేదా హైడెఫినిషన్ 00:03:41.000 --> 00:03:46.440 మూవీ చేయడానికి ఆధునిక కంప్యూటర్లకు తరచూ అనేక CPU లు అవసరం, ఆ సమాచారం మరియు అనేక 00:03:46.860 --> 00:03:49.600 గిగాబైట్ల మెమరీ ప్రాసెస్, నిల్వచేయడానికి. 00:03:51.410 --> 00:03:57.040 మీరు కంప్యూటర్ తో ఏ పని చేయాలనుకున్నా సరే, ప్రతి చిన్న పనీ వీటి గురించి: 00:03:57.710 --> 00:04:00.159 భౌతిక ప్రపంచం నుంచి సమాచారాన్ని ఇవ్వడం, 00:04:01.460 --> 00:04:04.700 ఆ సమాచారం నిల్వ చేసి మరియు ప్రాసెస్ చేయడం, 00:04:04.700 --> 00:04:08.260 మరియు కొంత ఔట్‌పుట్ ని తిరిగి భౌతిక ప్రపంచానికి పొందడం.