[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:10.92,0:00:13.20,Default,,0000,0000,0000,,హాయ్, నా పేరు మాడిసన్ మాక్సే. Dialogue: 0,0:00:13.26,0:00:15.52,Default,,0000,0000,0000,,నాకు లూమియా అనే కంపెనీ ఉంది, Dialogue: 0,0:00:15.52,0:00:20.94,Default,,0000,0000,0000,,మేము చక్కని దుస్తుల తయారీ కోసం చక్కని \Nవస్త్రాలు మరియు చక్కని ఉత్పత్తులు చేస్తాం. Dialogue: 0,0:00:21.96,0:00:24.58,Default,,0000,0000,0000,,జవుళీ విషయానికి వస్తే ఆకాశమే హద్దు. Dialogue: 0,0:00:25.16,0:00:28.92,Default,,0000,0000,0000,,నా పేరు డానియెల్ ఆపిల్ స్టోన్, నేను అదర్\Nమెషీన్ కంపెనీ సిఇఓ గా ఉన్నా. Dialogue: 0,0:00:31.54,0:00:34.26,Default,,0000,0000,0000,,మేమొక డెస్క్ టాప్ మిల్లింగ్ యంత్రం చేస్తాం Dialogue: 0,0:00:34.26,0:00:41.32,Default,,0000,0000,0000,,మిల్లింగ్ యంత్రం తిరిగే కటింగ్ టూల్ తో\N3D వస్తువు తయారీకి సామగ్రిగుండా కదుల్తుంది Dialogue: 0,0:00:42.54,0:00:46.58,Default,,0000,0000,0000,,కప్పు కింద, కంప్యూటర్లన్నీ అవే తొలి నాలుగు\Nపనులే చేస్తాయి. Dialogue: 0,0:00:46.58,0:00:48.16,Default,,0000,0000,0000,,అవి సమాచారాన్ని తీసుకుంటాయి, Dialogue: 0,0:00:48.16,0:00:50.74,Default,,0000,0000,0000,,సమాచారాన్ని నిల్వచేసి ప్రక్రియ చేస్తాయి, Dialogue: 0,0:00:50.74,0:00:52.88,Default,,0000,0000,0000,,తర్వాత సమాచారాన్ని బయటికి ఇస్తాయి. Dialogue: 0,0:00:53.40,0:00:56.90,Default,,0000,0000,0000,,ఈ పనులన్నీ కంప్యూటర్ యొక్క వేర్వేరు భాగాలు\Nచేస్తాయి. Dialogue: 0,0:00:57.44,0:01:04.54,Default,,0000,0000,0000,,బయటి నుంచి ఇన్‌పుట్ తీసుకొని దాన్ని బైనరీ\Nసమాచారంగా మార్చే ఇన్‌పుట్ ఉపకరణాలున్నాయి. Dialogue: 0,0:01:04.86,0:01:08.04,Default,,0000,0000,0000,,ఈ సమాచారాన్ని నిల్వ చేసే మెమరీ ఉంటుంది. Dialogue: 0,0:01:08.12,0:01:12.00,Default,,0000,0000,0000,,సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా CPU ఉంది Dialogue: 0,0:01:12.00,0:01:14.54,Default,,0000,0000,0000,,ఇక్కడ లెక్కింపులన్నీ జరుగుతాయి. Dialogue: 0,0:01:14.60,0:01:21.18,Default,,0000,0000,0000,,ఇక చివరికి, సమాచారం తీసుకొని భౌతికఔట్‌పుట్\Nలోకి మార్చే ఔట్‌పుట్ ఉపకరణాలు ఉన్నాయి. Dialogue: 0,0:01:22.10,0:01:24.10,Default,,0000,0000,0000,,మొదట ఇన్‌పుట్ గురించి మాట్లాడదాం. Dialogue: 0,0:01:24.50,0:01:30.46,Default,,0000,0000,0000,,కంప్యూటర్లు అనేక రకాల ఇన్‌పుట్ తీసుకుంటాయి\Nకంప్యూటర్ కీబోర్డ్, ఫోన్ యొక్క టచ్ ప్యాడ్, Dialogue: 0,0:01:30.84,0:01:33.40,Default,,0000,0000,0000,,ఓ కెమెరా, ఓ మైక్రోఫోన్ లేదా ఒక GPS లాగా. Dialogue: 0,0:01:33.93,0:01:39.38,Default,,0000,0000,0000,,ఐతే కారు థర్మోస్టాట్ లేదాడ్రోన్ పై సెన్సర్\Nవంటివి కూడా వేర్వేరు ఇన్‌పుట్ ఉపకరణాలే. Dialogue: 0,0:01:40.20,0:01:45.62,Default,,0000,0000,0000,,ఇపుడు, కంప్యూటర్ గుండా ఇన్‌పుట్ ఎలా వెళ్ళి\Nఔట్‌పుట్ గా మారుతుందో ఒక ఉదాహరణ చూద్దాం. Dialogue: 0,0:01:47.10,0:01:53.42,Default,,0000,0000,0000,,మీ కీబోర్డ్ పై కీ నొక్కినపుడు- "B" అక్షరం\Nఐతే. కీబోర్డ్ అక్షరాన్ని అంకెగా చేస్తుంది Dialogue: 0,0:01:54.00,0:01:58.43,Default,,0000,0000,0000,,ఆ అంకె బైనరీగా, ఒకట్లు మరియు జీరోలుగా \Nకంప్యూటర్ లోనికి పంపించబడుతుంది. Dialogue: 0,0:02:00.38,0:02:05.46,Default,,0000,0000,0000,,ఈ అంకెతో మొదలై, "B" అక్షరాన్ని పిక్సెల్ \Nపిక్సెల్ గా ఎలా చూపాలో CPU లెక్కిస్తుంది. Dialogue: 0,0:02:06.00,0:02:11.44,Default,,0000,0000,0000,,CPU మెమరీని దశలవారీ సూచనలు కోరుతుంది,\Nఅది "B" అక్షరాన్ని ఎలా గీయాలో చెబుతుంది. Dialogue: 0,0:02:12.00,0:02:16.73,Default,,0000,0000,0000,,CPU ఈ సూచనల్ని రన్ చేసి ఫలితాలను మెమరీలో \Nపిక్సెల్స్ గా నిల్వ చేస్తుంది. Dialogue: 0,0:02:18.50,0:02:22.33,Default,,0000,0000,0000,,చివరికి, ఈ పిక్సెల్ సమాచారం బైనరీలో\Nస్క్రీన్ కి పంపించబడుతుంది. Dialogue: 0,0:02:22.64,0:02:29.52,Default,,0000,0000,0000,,స్క్రీన్ ఒక ఔట్‌పుట్ డివైజ్,అది పంపే బైనరీ\Nసంకేతాల్ని చిన్నలైట్లు రంగులుగా చూస్తారు. Dialogue: 0,0:02:32.14,0:02:36.42,Default,,0000,0000,0000,,ఇదంతా చాలా త్వరగా తక్షణం జరిగిపోతుంటుంది, Dialogue: 0,0:02:36.42,0:02:42.22,Default,,0000,0000,0000,,ఐతే ఒక్కోఅక్షరం చూపడానికి కంప్యూటర్ వేలాది\Nసూచనల్ని నడుపుతుంది, Dialogue: 0,0:02:42.22,0:02:45.00,Default,,0000,0000,0000,,మీ వ్రేలు కీ పాయింట్ ని నొక్కిన క్షణంనుండి\Nమొదలై. Dialogue: 0,0:02:48.12,0:02:53.26,Default,,0000,0000,0000,,ఆ ఉదా.లో ఔట్‌పుట్ ఉపకరణం స్క్రీన్, ఐతే\Nఅనేక వేర్వేరు రకాల ఔట్‌పుట్ లు ఉన్నాయి Dialogue: 0,0:02:53.26,0:02:57.64,Default,,0000,0000,0000,,అవి కంప్యూటర్ నుండి బైనరీ సంకేతం తీసుకుని\Nభౌతిక ప్రపంచంలో కొంత పని చేస్తాయి. Dialogue: 0,0:02:57.68,0:03:02.98,Default,,0000,0000,0000,,ఉదా. స్పీకర్ ధ్వనిని ప్లే చేస్తుంది, ఓ 3D\Nప్రింటర్ ఒక ఆబ్జెక్టును ప్రింట్ చేస్తుంది Dialogue: 0,0:03:03.56,0:03:09.42,Default,,0000,0000,0000,,ఔట్‌పుట్ ఉపకరణాలు రొబోటిక్ చెయ్యి ఒక కార్ \Nమోటర్ వంటి భౌతిక చలనాల్ని అదుపు చేస్తాయి, Dialogue: 0,0:03:09.42,0:03:12.18,Default,,0000,0000,0000,,లేదా కంపెనీ చేసే మిల్లింగ్ మెషీన్ యొక్క \Nకటింగ్ టూల్ ని. Dialogue: 0,0:03:13.73,0:03:18.76,Default,,0000,0000,0000,,కొత్తరకాల ఇన్‌పుట్ ఔట్‌పుట్లు కంప్యూటర్లని\Nపూర్తిగా కొత్తమార్గాల్లో పనిచేయనిస్తాయి. Dialogue: 0,0:03:19.25,0:03:24.58,Default,,0000,0000,0000,,ఇది మెమరీ, CPU యొక్క వేగం మరియు సైజును \Nమెరుగుపరచడానికి చాలా సహాయపడింది. Dialogue: 0,0:03:24.89,0:03:28.78,Default,,0000,0000,0000,,ఎంత క్లిష్టంగా పని ఉంటే, అంత ఇన్‌పుట్ లేదా\Nఔట్‌పుట్ సమాచారం ఎక్కువగా ఉంటుంది, Dialogue: 0,0:03:29.30,0:03:32.74,Default,,0000,0000,0000,,కంప్యూటర్ కి కావాల్సిన ప్రాసెసింగ్ శక్తి \Nమరియు మెమరీ అంతఎక్కువ అవుతుంది. Dialogue: 0,0:03:33.95,0:03:40.69,Default,,0000,0000,0000,,స్క్రీన్ పై టైప్ చేయడం సులభం కావచ్చు, ఐతే\Nక్లిష్టమైన 3d గ్రాఫిక్స్, లేదా హైడెఫినిషన్ Dialogue: 0,0:03:41.00,0:03:46.44,Default,,0000,0000,0000,,మూవీ చేయడానికి ఆధునిక కంప్యూటర్లకు తరచూ\Nఅనేక CPU లు అవసరం, ఆ సమాచారం మరియు అనేక Dialogue: 0,0:03:46.86,0:03:49.60,Default,,0000,0000,0000,,గిగాబైట్ల మెమరీ ప్రాసెస్, నిల్వచేయడానికి. Dialogue: 0,0:03:51.41,0:03:57.04,Default,,0000,0000,0000,,మీరు కంప్యూటర్ తో ఏ పని చేయాలనుకున్నా సరే,\Nప్రతి చిన్న పనీ వీటి గురించి: Dialogue: 0,0:03:57.71,0:04:00.16,Default,,0000,0000,0000,,భౌతిక ప్రపంచం నుంచి సమాచారాన్ని ఇవ్వడం, Dialogue: 0,0:04:01.46,0:04:04.70,Default,,0000,0000,0000,,ఆ సమాచారం నిల్వ చేసి మరియు ప్రాసెస్ చేయడం, Dialogue: 0,0:04:04.70,0:04:08.26,Default,,0000,0000,0000,,మరియు కొంత ఔట్‌పుట్ ని తిరిగి భౌతిక\Nప్రపంచానికి పొందడం.