1 00:00:10,920 --> 00:00:13,200 హాయ్, నా పేరు మాడిసన్ మాక్సే. 2 00:00:13,260 --> 00:00:15,520 నాకు లూమియా అనే కంపెనీ ఉంది, 3 00:00:15,520 --> 00:00:20,940 మేము చక్కని దుస్తుల తయారీ కోసం చక్కని వస్త్రాలు మరియు చక్కని ఉత్పత్తులు చేస్తాం. 4 00:00:21,960 --> 00:00:24,580 జవుళీ విషయానికి వస్తే ఆకాశమే హద్దు. 5 00:00:25,160 --> 00:00:28,920 నా పేరు డానియెల్ ఆపిల్ స్టోన్, నేను అదర్ మెషీన్ కంపెనీ సిఇఓ గా ఉన్నా. 6 00:00:31,540 --> 00:00:34,260 మేమొక డెస్క్ టాప్ మిల్లింగ్ యంత్రం చేస్తాం 7 00:00:34,260 --> 00:00:41,320 మిల్లింగ్ యంత్రం తిరిగే కటింగ్ టూల్ తో 3D వస్తువు తయారీకి సామగ్రిగుండా కదుల్తుంది 8 00:00:42,540 --> 00:00:46,580 కప్పు కింద, కంప్యూటర్లన్నీ అవే తొలి నాలుగు పనులే చేస్తాయి. 9 00:00:46,580 --> 00:00:48,160 అవి సమాచారాన్ని తీసుకుంటాయి, 10 00:00:48,160 --> 00:00:50,740 సమాచారాన్ని నిల్వచేసి ప్రక్రియ చేస్తాయి, 11 00:00:50,740 --> 00:00:52,880 తర్వాత సమాచారాన్ని బయటికి ఇస్తాయి. 12 00:00:53,399 --> 00:00:56,899 ఈ పనులన్నీ కంప్యూటర్ యొక్క వేర్వేరు భాగాలు చేస్తాయి. 13 00:00:57,440 --> 00:01:04,540 బయటి నుంచి ఇన్‌పుట్ తీసుకొని దాన్ని బైనరీ సమాచారంగా మార్చే ఇన్‌పుట్ ఉపకరణాలున్నాయి. 14 00:01:04,860 --> 00:01:08,040 ఈ సమాచారాన్ని నిల్వ చేసే మెమరీ ఉంటుంది. 15 00:01:08,120 --> 00:01:12,000 సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా CPU ఉంది 16 00:01:12,000 --> 00:01:14,540 ఇక్కడ లెక్కింపులన్నీ జరుగుతాయి. 17 00:01:14,600 --> 00:01:21,180 ఇక చివరికి, సమాచారం తీసుకొని భౌతికఔట్‌పుట్ లోకి మార్చే ఔట్‌పుట్ ఉపకరణాలు ఉన్నాయి. 18 00:01:22,100 --> 00:01:24,100 మొదట ఇన్‌పుట్ గురించి మాట్లాడదాం. 19 00:01:24,500 --> 00:01:30,460 కంప్యూటర్లు అనేక రకాల ఇన్‌పుట్ తీసుకుంటాయి కంప్యూటర్ కీబోర్డ్, ఫోన్ యొక్క టచ్ ప్యాడ్, 20 00:01:30,840 --> 00:01:33,400 ఓ కెమెరా, ఓ మైక్రోఫోన్ లేదా ఒక GPS లాగా. 21 00:01:33,930 --> 00:01:39,379 ఐతే కారు థర్మోస్టాట్ లేదాడ్రోన్ పై సెన్సర్ వంటివి కూడా వేర్వేరు ఇన్‌పుట్ ఉపకరణాలే. 22 00:01:40,200 --> 00:01:45,619 ఇపుడు, కంప్యూటర్ గుండా ఇన్‌పుట్ ఎలా వెళ్ళి ఔట్‌పుట్ గా మారుతుందో ఒక ఉదాహరణ చూద్దాం. 23 00:01:47,100 --> 00:01:53,419 మీ కీబోర్డ్ పై కీ నొక్కినపుడు- "B" అక్షరం ఐతే. కీబోర్డ్ అక్షరాన్ని అంకెగా చేస్తుంది 24 00:01:54,000 --> 00:01:58,430 ఆ అంకె బైనరీగా, ఒకట్లు మరియు జీరోలుగా కంప్యూటర్ లోనికి పంపించబడుతుంది. 25 00:02:00,380 --> 00:02:05,460 ఈ అంకెతో మొదలై, "B" అక్షరాన్ని పిక్సెల్ పిక్సెల్ గా ఎలా చూపాలో CPU లెక్కిస్తుంది. 26 00:02:06,000 --> 00:02:11,440 CPU మెమరీని దశలవారీ సూచనలు కోరుతుంది, అది "B" అక్షరాన్ని ఎలా గీయాలో చెబుతుంది. 27 00:02:12,000 --> 00:02:16,729 CPU ఈ సూచనల్ని రన్ చేసి ఫలితాలను మెమరీలో పిక్సెల్స్ గా నిల్వ చేస్తుంది. 28 00:02:18,500 --> 00:02:22,329 చివరికి, ఈ పిక్సెల్ సమాచారం బైనరీలో స్క్రీన్ కి పంపించబడుతుంది. 29 00:02:22,640 --> 00:02:29,520 స్క్రీన్ ఒక ఔట్‌పుట్ డివైజ్,అది పంపే బైనరీ సంకేతాల్ని చిన్నలైట్లు రంగులుగా చూస్తారు. 30 00:02:32,140 --> 00:02:36,420 ఇదంతా చాలా త్వరగా తక్షణం జరిగిపోతుంటుంది, 31 00:02:36,420 --> 00:02:42,220 ఐతే ఒక్కోఅక్షరం చూపడానికి కంప్యూటర్ వేలాది సూచనల్ని నడుపుతుంది, 32 00:02:42,220 --> 00:02:45,000 మీ వ్రేలు కీ పాయింట్ ని నొక్కిన క్షణంనుండి మొదలై. 33 00:02:48,120 --> 00:02:53,260 ఆ ఉదా.లో ఔట్‌పుట్ ఉపకరణం స్క్రీన్, ఐతే అనేక వేర్వేరు రకాల ఔట్‌పుట్ లు ఉన్నాయి 34 00:02:53,260 --> 00:02:57,640 అవి కంప్యూటర్ నుండి బైనరీ సంకేతం తీసుకుని భౌతిక ప్రపంచంలో కొంత పని చేస్తాయి. 35 00:02:57,680 --> 00:03:02,980 ఉదా. స్పీకర్ ధ్వనిని ప్లే చేస్తుంది, ఓ 3D ప్రింటర్ ఒక ఆబ్జెక్టును ప్రింట్ చేస్తుంది 36 00:03:03,560 --> 00:03:09,420 ఔట్‌పుట్ ఉపకరణాలు రొబోటిక్ చెయ్యి ఒక కార్ మోటర్ వంటి భౌతిక చలనాల్ని అదుపు చేస్తాయి, 37 00:03:09,420 --> 00:03:12,180 లేదా కంపెనీ చేసే మిల్లింగ్ మెషీన్ యొక్క కటింగ్ టూల్ ని. 38 00:03:13,730 --> 00:03:18,759 కొత్తరకాల ఇన్‌పుట్ ఔట్‌పుట్లు కంప్యూటర్లని పూర్తిగా కొత్తమార్గాల్లో పనిచేయనిస్తాయి. 39 00:03:19,250 --> 00:03:24,579 ఇది మెమరీ, CPU యొక్క వేగం మరియు సైజును మెరుగుపరచడానికి చాలా సహాయపడింది. 40 00:03:24,889 --> 00:03:28,779 ఎంత క్లిష్టంగా పని ఉంటే, అంత ఇన్‌పుట్ లేదా ఔట్‌పుట్ సమాచారం ఎక్కువగా ఉంటుంది, 41 00:03:29,299 --> 00:03:32,739 కంప్యూటర్ కి కావాల్సిన ప్రాసెసింగ్ శక్తి మరియు మెమరీ అంతఎక్కువ అవుతుంది. 42 00:03:33,949 --> 00:03:40,689 స్క్రీన్ పై టైప్ చేయడం సులభం కావచ్చు, ఐతే క్లిష్టమైన 3d గ్రాఫిక్స్, లేదా హైడెఫినిషన్ 43 00:03:41,000 --> 00:03:46,440 మూవీ చేయడానికి ఆధునిక కంప్యూటర్లకు తరచూ అనేక CPU లు అవసరం, ఆ సమాచారం మరియు అనేక 44 00:03:46,860 --> 00:03:49,600 గిగాబైట్ల మెమరీ ప్రాసెస్, నిల్వచేయడానికి. 45 00:03:51,410 --> 00:03:57,040 మీరు కంప్యూటర్ తో ఏ పని చేయాలనుకున్నా సరే, ప్రతి చిన్న పనీ వీటి గురించి: 46 00:03:57,710 --> 00:04:00,159 భౌతిక ప్రపంచం నుంచి సమాచారాన్ని ఇవ్వడం, 47 00:04:01,460 --> 00:04:04,700 ఆ సమాచారం నిల్వ చేసి మరియు ప్రాసెస్ చేయడం, 48 00:04:04,700 --> 00:04:08,260 మరియు కొంత ఔట్‌పుట్ ని తిరిగి భౌతిక ప్రపంచానికి పొందడం.